నమస్కారం అమ్మ..... నేను మీ ప్రతి వీడియో చూస్తాను..... మీరంటే చాలా ఇష్టం..... ఎప్పటికైనా మిమ్మల్ని కలవాలని ఉంది ....... నాకు చిన్న బాబు మరియు ఉద్యోగం చేస్తాను అందువల్ల నేను అగరబత్తి వెలిగించి పూలు పెట్టి నమస్కారం చేసుకునేదాన్ని...... మిమ్మల్ని చూశాక దేవుడికి ఇప్పుడు మూడు రోజులు దీపం పెట్టుకుంటున్నాను చాలా సంతృప్తిగా ఉంది...... నా సందేహాన్ని తీరుస్తారు అనుకుంటున్నాను ......... మీరు నిన్న ఆదివారం చేపల కూర వండారు కదా సోమవారం మరియు గణపతి పూజ చేసుకుంటున్నారు ... ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేశారా..... నాన్ వెజ్ వండిన తరువాత నెక్స్ట్ రోజు ఇల్లు ఏ విధంగా శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేసుకోవాలి దయచేసి చెప్పండి... నేను ఆది సోమ మంగళ కోడిగుడ్డు వండుతాను బుధవారం పొద్దున్నే ఇల్లంతా తడిగుడ్డతో తుడుచుకోవడం శుభ్రం చేసుకుని గురు శుక్ర శని వారాలు దీపం పెట్టుకుంటాను...... ఇల్లు శుభ్రంగా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని దయచేసి నా సందేహాన్ని తీర్చండి.....
జయ గారు మీ వీడియోలు చూస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి. సంధ్య వీడియోలు కూడా చూస్తూ ఉంటాను. మీరు వేసే ముగ్గులు. మీరు చేసే పూజలు, దీపాలు ,పూలతో అలంకరణ, దేవుడు విగ్రహాలు చాలా కల తో కూడిన అందంగా ఉంటాయి. మాకు కూడా కనుల పండుగగా ఉంటుంది. మనస్సు కూడా హాయి గా ఉంటుంది.
Hi amma yalavunnaru amma memu kuda bagunnamu amma and finally me vloge vachyseendi love you amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me pooj vloge vacheena roju naku yanta santoshamo amma chusee koddi chudali aani aanipistundi amma ♥️♥️♥️🥰🥰🥰♥️😍😍😍♥️🥰♥️♥️♥️😍😍😍😍😍😍😍♥️♥️🥰🥰🥰♥️♥️♥️😍😍😍😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🥰🥰🥰🥰♥️♥️😍😍♥️♥️🥰🥰🥰🥰♥️♥️😍
Namaste Amma Naku age 29 years I love you videos iam from USA. Naku vishnushasra namalu enni rojulu ante (11 days or 21 or 41 days) chadavalli alage eeh times lo chadavallii . Next video lo thelapagalaruu Amma .nenu wait chesthuu untanuuu. Miku chala chala thank you .andharaki use ayye video chesthunadhuku. God bless you Amma .,Uncle & Sandhya sister and Ramya sister families.
ధన్యవాదములు అమ్మ 🙏 సంకటహర చతుర్థి పూజావిధానం చాలా బాగా చూపించారు 🙏😊 నైవేద్యం సమర్పిచుకోకుండా టెంకాయను కొట్టిన సరిపోతుందా .పిండితో తయారుచేసే మొదుక నైవేద్యం తప్పకుండ సమర్పించుకోవాలా అవసరం లేదా అమ్మ ఇప్పుడు మంగళవారం వచ్చే సంకష్టహరచతుర్థి పూజను మొదలు పెట్టాలనుకుంటున్నాను తెలియచేయండి అమ్మ 🙏
Amma ee saari naaku sankasta chavithi puja kudaraledu kaani me puja chusi nijangaa naaku chaala chala santhosham vesindi nenee Pooja chesukunanu ana feeling kaligindi chusi