Тёмный
No video :(

సంక్రాంతి వస్తుందంటే ఎంత సంతోషమో నాకు॥పిల్లలు బడికి వెళ్లాకా నా పని ఇలా ఉంటుంది@Sravanamegham 

శ్రావణ మేఘం
Подписаться 88 тыс.
Просмотров 88 тыс.
50% 1

Опубликовано:

 

13 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 191   
@sukamanchijanvitha9296
@sukamanchijanvitha9296 8 месяцев назад
చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయా మేము చదువుకునే రోజుల్లో కూడా అలాగే ముగ్గులు వేసే వాళ్ళం ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు థాంక్స్ శ్రావణి గారు
@evanjalinhanamkonda5414
@evanjalinhanamkonda5414 8 месяцев назад
మిమ్మల్ని చూస్తే మా అక్కయ్యను చూసినట్టే ఉంటుంది... మీ videos లో ఎదో తెలియని ప్రశాంతత మనసు లో ఆనందం ఆనాటి రోజులు కళ్ళ ముందు కదలాడుతాయి ❤❤❤❤ Love you akkayya 💞💞💞💞.........
@srilathatalks689
@srilathatalks689 8 месяцев назад
నోట్ బుక్స్ లో ముగ్గులు పెత్తి దాచుకున్న జ్ఞాపకం నాకూ వుంది. బాగా గుర్తుచేశారు..😊ముగ్గు ఐతే పోత పోయ్యాడం కూడా సరిగ్గా రాదు😅
@kalimaddipati4564
@kalimaddipati4564 7 месяцев назад
పల్లె అందాన్ని ప్రతిబింబచేస్తూ... సహజ జీవన విధానాలను ఇంత అందంగా ఆస్వాదిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే.. చాలాచాలా సంతోషంగా ఉంది.
@suseelavaara9622
@suseelavaara9622 7 месяцев назад
శ్రావణి గారు మీ వీడియోలు చాలా చాలా చాలా చాలా చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయంటే వీడియోలు మా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి దానికి తగ్గట్టు వీడియోలో మీరు మాట్లాడి వాయిస్ సూపర్ ప్లస్ తర్వాత మీ ఓపిక ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత కూడా మీరు ఇలాంటి కష్టం చేస్తున్నారంటే నిజంగా ఆడవాళ్ళకే మీరు స్టార్ మహిళ అండి
@suvarnachalla1318
@suvarnachalla1318 8 месяцев назад
ఈ రోజు వీడియో తొందరగా పెట్టారు చాలా బాగుంది శ్రావణి గారు. నాకూ తెల్లవారుజామున kallapu వేసి ముగ్గులు వేయడం చాలా యిష్టమైన పని.మీరు సంక్రాంతి ముగ్గులు గురించి చెపుతూ వుంటే నవ్వుతూ విన్నాను. గుర్తుకొచ్చి. టీచర్లు tettevaru.మీరు వెన్న చేస్తున్నారు కదా అప్పుడు సన్నజాజి, కరివేపాకు, గోరింటాకు మొక్కలు చాలా అందంగా కనిపించాయి చేశారా మీరు. 😊 ha నల్ల చీర మీకు బాగుంది శ్రావణి గారు.
@veeraprabha2355
@veeraprabha2355 2 месяца назад
చిన్నప్పుడు ముగ్గులు వేయడం మా నానమ్మ మజ్జిగ చిలుకడం చాలా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఎంత పుణ్యం చేసుకుంటే మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్లారు lucky sravani garu ❤
@gangadhargadde9027
@gangadhargadde9027 8 месяцев назад
శ్రావణి గారుగుడ్ మార్నింగ్అండి చాలా బాగా చెప్పారు మీరు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు లేడీసే కాదు జీన్స్ కూడా అంతే మేము కూడా అలాగే చేస్తావ్ అండి మేడం గారు వీడియో బావుందండి చాలా బాగుంది సూపర్ వీడియో అండి👌👌👌🙏💐🙏🙏👍
@banothmounika9234
@banothmounika9234 День назад
naku chinnapudu mugulu ravu ma amma chala baga vestharu kani nenu ma friends tho kurchunu nerchukune dhanni kani ippudu chala baga vesthanu videos chusi ma amma chala happy ga feel avutharu nannu chusi.....
@A.S.V_Bhanu
@A.S.V_Bhanu 8 месяцев назад
మీగడని తోడుపెట్టి అప్పుడు వెన్నతీయండి శ్రావణి గారు ఆ నెయ్యి health కి మంచిది ... పచ్చి మీగడ నెయ్యి కన్నా taste కూడా బావుంటుంది.
@jayabollikonda7195
@jayabollikonda7195 8 месяцев назад
హాయ్ శ్రావణి ఆ చిన్నప్పుడు మేం కూడా సంక్రాంతి వస్తుంది అంటే ముగ్గులు వేయడం చాలా ఇష్టం కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
@tanujay5798
@tanujay5798 8 месяцев назад
Hi sravani garu,nenu chinnapudu Chala muggulu pettedanni.mee vedeo lu bavuntayi
@lakshmilakkaraju5643
@lakshmilakkaraju5643 8 месяцев назад
మజ్జిగ చేస్తున్నప్పుడు ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి నీళ్ళుపోసి చిలికితే వెన్న తొందరగా పడుతుంది
@ramachandrareddygontu6075
@ramachandrareddygontu6075 8 месяцев назад
చాలా బాగుంది. నేను చాలా నేర్చు కుంటున్నాను
@tannirusujatha3057
@tannirusujatha3057 8 месяцев назад
హాయ్ శ్రావణి గారు, చాలా బాగుందండి మీ వీడియో. నేను చిన్నపిల్ల అప్పుడు మీలాగే పెద్ద కవ్వం తోటి మజ్జిగ చిలికే దాన్ని. మా అమ్మకు పనిలో సహాయం చేసే దాన్ని. ఆవులను ఎప్పుడు షెడ్ లోనే కట్టేస్తున్నారు. ఆరుబయట కాసేపు కట్టేస్తే వాటికి కూడా కొంచెం హ్యాపీగా ఉంటది.
@subbalakshmigarapati3772
@subbalakshmigarapati3772 8 месяцев назад
చాలా బాగుంది అండి
@arunam4591
@arunam4591 8 месяцев назад
Nenu mee vedio edo scroll chestunte chusanu appudu only 10k unnaru subscribers ippud 50k plus unnaru great andi..
@uppudurgarani5928
@uppudurgarani5928 8 месяцев назад
Manchi aalochana .Mee family ki Mee chethulatho pandichinavi, thayaru chesinavi (ghee,) meere pithikina paalu. Ivvali anukovadam.Wonderful. Nowadays wonder also.i ❤it. Naaku konni responsibilities vunnai.naa family ki cheyyalsinavi. Avi complete ayithe vachesedaanni.mee tho vundadaaniki. Ila anocho ledo. Naaku antha ishtam Mee life style
@funnybuddies3827
@funnybuddies3827 8 месяцев назад
Doing IT job , but has lot of interest in natural farming and loving your vedios alot
@srivani7130
@srivani7130 6 месяцев назад
హాయ్ శ్రావణి గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయండి నాకు కూడా మీలాగా ఉండటం ఇష్టం అండి మీ ఇంటికి రావాలని ఉందండి
@jyothisg8933
@jyothisg8933 8 месяцев назад
Hi శ్రావణి I am from అమెరికా ఈ మధ్య నే మీ వీడియోసు చూస్తున్నాను నాకు ఇక్కడ బోర్ కొట్టినప్పుడు భారత్ కు వచ్చి మీలాంటి జీవితం గడపాలి అని అనిపిస్తుంది. Your having beautiful atmosphere life... శ్రావణి గారు. మాకు అని చక్కగా చెపుతారు. Thank you so much అండి All the best
@jyothisg8933
@jyothisg8933 8 месяцев назад
పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు. God bless them
@ramakrishnareddy8751
@ramakrishnareddy8751 7 месяцев назад
Neyyi kayali ante powrnami roju Bramha muhurthamulo cheyamma ekkuva Romulus store vuntundi ammayi Shravani
@pradheebanagarajan233
@pradheebanagarajan233 8 месяцев назад
U r correct andi pillalu koncham bedaga ayaka business cheyochu, u r doing a great job anddi andharuku illa Pani cheyadam kashtame assa untathi oppiga undadhu Subash baleker laga tamil nadu lo nammalvar Ani undevaru valu method of farming kuda same untathi
@user-rm8vn1pb2o
@user-rm8vn1pb2o 8 месяцев назад
నాకు ఆవులు చాలా ఇష్టం మీ వీడియోస్ చాలా బాగుంటాయి నా దగ్గర ఒంగోలు జాతి ఆవు ఉంది❤❤❤❤❤❤❤❤❤❤
@chandrikanair2345
@chandrikanair2345 8 месяцев назад
When I see ur vlogs I feel peaceful and happy.
@subhadradevimoturi3473
@subhadradevimoturi3473 8 месяцев назад
Pillalu allari chestene asroganyaga untaru.aatankaparachavaddu.mee viveo chusi naapatarojulugurtu techhukoni sayisfy avutunnanu. Dhanyavadamulu.
@sudharanidasari661
@sudharanidasari661 8 месяцев назад
Hi sravani garu mi videos ani miss avaka chustanu 👌miru manchi plecelo house kataru mi jevana vidanam 👌👌mi marini videos kosam eduru chustu
@divyax039
@divyax039 8 месяцев назад
Hearty congratulations Sravani garu for reaching 50k in very less time. .I have subscribed at below 4k happy to see your channel growing especially your thoughts😊
@user-gy7hg6dv9d
@user-gy7hg6dv9d 8 месяцев назад
Akka house tours pl pl pl pl pl😊😊
@komallaprasad8336
@komallaprasad8336 8 месяцев назад
హాయ్ అండి చిన్నప్పుడు నేను కూడా అలాగే ముగ్గులు వేసేదాన్ని పేపర్లో చూసి ఇప్పుడు కూడా ఉన్నాయి అవి అన్నీ ఇప్పటికీ అలానే ముగ్గులన్నీ చూసి రోజు వేస్తుంటానురోజు
@padma7918
@padma7918 8 месяцев назад
Sravani garu I hope you know now for agriculture men (single) or family are coming from bihar single person depending on work charging between 12to 15 k per person , thalusunna ( already 5 years vunna valla dhvara thappenchu kovadam , i think you can try 🙏🙏
@vijayamudiraj5491
@vijayamudiraj5491 8 месяцев назад
Hi andi nenu mee vedios chustanu naku mee life still chala nachindhi naku kuda meela undalani undhi
@vijayapadma303
@vijayapadma303 8 месяцев назад
Mee intiki ravalsinde god bless you amma
@suvarchalapeddi5345
@suvarchalapeddi5345 6 месяцев назад
Amma sravani venna tiyyataaniki mundu chetini konchem nimmarasam kaani chintapandu rasam to kaani checking raasuko.venn checking antakunda vuntadi.
@padmajaarigala8112
@padmajaarigala8112 8 месяцев назад
Hi sravani good morning kastam anukokunda antapani chestunav sravani nee anandamlo maku anandanni panchutunavu Thankyou sravani🥰
@apparaoathotta9951
@apparaoathotta9951 8 месяцев назад
Sannu medi punduku or pagilina.chakrakeli tolunu endabetti danini boggula meda kalchi podini coconut oil lo kalip raste immediate ga tagipotundi sister
@nandhinichoudhary774
@nandhinichoudhary774 8 месяцев назад
నా కల ఇదే నేను ఇలానే వుండాలి నా భర్త పిల్లలతో నా చిన్నతనం లో లాగా😇 మెమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు వుంది నా కల. నిజాం అయ్యెంత వరకు మెమ్మల్ని చూసి హ్యాపీ ఐతా🤗 ఎక్కడ అండి మీది గుజరాత్ లో వుంటాం మేం హైదరాబాద్ వచ్చినప్పుడు కలవొచ్చా
@moulimanuri9496
@moulimanuri9496 8 месяцев назад
Sravani garu me voice super me work baga kastapadi chastunaru God bless you andi 🙌🙌🙌🙌💕💕💕💕💕👍👍
@meethomuchatlu1477
@meethomuchatlu1477 8 месяцев назад
Hi..sravani garu.. So happy to see you..Mee laaga farm lo illu kattukoni vundalani vundi but antha adrushyam ledu
@ujjwalarajeshujjwala6638
@ujjwalarajeshujjwala6638 8 месяцев назад
Hai sravni garu.me videos ante naku chala istamandi.nenu me videos ki addict aipoyandi.meru elage manchi manchi videos theyalani manspurthi ga korukuntunna
@KaretiMahalakshmi-ek5uu
@KaretiMahalakshmi-ek5uu 8 месяцев назад
చక్కని వీడియె అండి
@ananthalakshmi5232
@ananthalakshmi5232 8 месяцев назад
Hai శ్రావణి నేను చిన్నప్పుడు ముగ్గులు బుక్ లో vesanu Enka బుక్ వుంది 😂😂😂😂😂
@shivareddy2489
@shivareddy2489 8 месяцев назад
So refreshing by seeing ur vlogs ..naku kuda ela undali ante chala estam..
@dhanunjayavarmamanthena2557
@dhanunjayavarmamanthena2557 8 месяцев назад
Miru apudu video padathaeu ani adhuri chustu vuntamu mi jada chala bagundhi hier paragagataniki adhaynana chapandi n 🙏🏼🙏🏼
@user-gy7hg6dv9d
@user-gy7hg6dv9d 8 месяцев назад
Akka house tours 😊😊
@chandureddy1903
@chandureddy1903 8 месяцев назад
Hi akka, My childhood days similar to your present life(fruits okati forest nundi thechevanii). Present my exam's preparation lo so much of stress buster(relief) mi nature bonding lifestyle akka. I hope nenu ofter 10 year's lo recreation my nature bonding life, E nature life lo everyday edho new things learn chesina felling vasthadhi akka.
@padmajaparuchuri
@padmajaparuchuri 8 месяцев назад
Very well made video. Watching it is very peaceful.
@suvarnachalla1318
@suvarnachalla1318 8 месяцев назад
Ha చెప్పడం మరిచిపోయిన మీ ముగ్గు బాగుంది కానీ అవుట్ లైన్ దూరంగా వేస్తున్నారు కొంచెం దగ్గర గా వేయండి అప్పుడు ముగ్గు పెద్ద గా కనిపించి అందంగా వుంటుంది.
@yuvanyt6672
@yuvanyt6672 8 месяцев назад
Akka daily video pettandi akka please mee videos. Ante naku. Chala. Istam
@chandrakalas129
@chandrakalas129 8 месяцев назад
Hi If possible pollination area okati pettukondi. For bees to survive. And butterflies caterpillars kosam kuda lemon plants area pettandi. I have a very small garden in terrace. Naku bees and butterflies kosam separate area pettali ani vundi but naku veelu avvadu. Please if possible do that and make videos.
@jayendrakumar5853
@jayendrakumar5853 6 месяцев назад
Store butter in buttermilk it will work for 3-4 days
@aruna305
@aruna305 8 месяцев назад
Hi akka mi videos chuste chala happy ga vuntundhi
@budharajuanasuya1145
@budharajuanasuya1145 8 дней назад
Super vedio 😊😊
@sreelakshmiboya6560
@sreelakshmiboya6560 8 месяцев назад
Sravani video yeppudu pedutundaa Ani RU-vid open chesanu Ventane video vachindi super
@amamatha1850
@amamatha1850 8 месяцев назад
Super madam sweet memories gurthu chesaru
@user-sf2md5cb2r
@user-sf2md5cb2r 8 месяцев назад
Hii nynu chinni miru intiki CC camaralu pytanadii pamulu vastunaii kada 2 days chudalydu shaping ki vylamu andi
@lakshmibathineedi8768
@lakshmibathineedi8768 8 месяцев назад
Sravani kootlu dabbu vunna pondaleni trupti edi tally sravani ni maatalu videos chala bagaundi 👌🙌🙌🙌🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎
@rajupets407
@rajupets407 8 месяцев назад
అక్క చాలా మంచి వీడియో
@gayatribhavani600
@gayatribhavani600 6 месяцев назад
అమ్మా..మురు ముద్రలోన్ లేక ప్రధానమంత్రి యువజన లోన్ ఇట్లా పది లక్షల వరకు పెట్టుకోవచ్చు.ఒకసారి ఆలోచించండి.. మీ లాంటి వారిని చూసి మరింత మంది ఇన్స్పైర్ అవ్వాలి
@Jaya-yx4tt
@Jaya-yx4tt 7 месяцев назад
Akka. Namaskar 🙏 your extant fine I remember in my village oldendayes thanksgiving madam
@urmystrength_07
@urmystrength_07 8 месяцев назад
Home tour chyandi
@AllInOneTeluguChannelByMeena
@AllInOneTeluguChannelByMeena 8 месяцев назад
Home tour cheyandi sister pls
@namindlalaxmibai2759
@namindlalaxmibai2759 8 месяцев назад
Sravani garu me video nice 👍
@janamlakmitha3224
@janamlakmitha3224 8 месяцев назад
AKKA me Thota and home tour cheyandi
@smirithia8253
@smirithia8253 8 месяцев назад
Pleasant video
@manuchowadry8930
@manuchowadry8930 8 месяцев назад
Me video kosam chala waitchastunamu andi
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 8 месяцев назад
హలో శ్రావణి గారు మీవీడియోస్ చాలా బాగుంటాయి. బోర్ కొట్టదు . కవ్వం ఎక్కడ కొన్నారు?
@user-nx4dm2qe3f
@user-nx4dm2qe3f 8 месяцев назад
Hi sravani garu Meeru muggulu gurinchi chepparu kada nijamga nenu alane chesamandi Arojulu gurtukochhayandi tq chesinanduku
@parvatiparvati2971
@parvatiparvati2971 8 месяцев назад
Super ra ammu
@chaithanyapanjala7722
@chaithanyapanjala7722 8 месяцев назад
Complete home tour cheyandi chudali ani vundhi
@somusomu5987
@somusomu5987 8 месяцев назад
Chala bagundhi akka video
@rathnaparvathichevuri292
@rathnaparvathichevuri292 8 месяцев назад
Super nice amma
@ushasuresh692
@ushasuresh692 8 месяцев назад
Me videos kosam wait cheatam alavatu ipoindi
@deepthikarimsetti5208
@deepthikarimsetti5208 8 месяцев назад
Super thalli meru
@COSMOLIDMOVERSPACKERSINDUSTRIE
@COSMOLIDMOVERSPACKERSINDUSTRIE 3 месяца назад
Innaru nenu myth love power
@COSMOLIDMOVERSPACKERSINDUSTRIE
@COSMOLIDMOVERSPACKERSINDUSTRIE 3 месяца назад
🆑ear face, clear tounge & fierce a enough one look fierce protruduced 🎉 eyes !
@COSMOLIDMOVERSPACKERSINDUSTRIE
@COSMOLIDMOVERSPACKERSINDUSTRIE 3 месяца назад
Don't feel alone
@gopimaddela542
@gopimaddela542 7 месяцев назад
నేను మీలా జీవించాలని ప్లాన్ చేస్తున్నాను బట్ నాకు ఏమేమితెలియదు నాకు సమ్మర్ లో నాకు ఎవరి వద్దనైనా పని చేయాలి, స్టార్ట్ చేయాలనీ alochana
@LovelyBlockGame-it2nr
@LovelyBlockGame-it2nr 6 месяцев назад
Home tour cheyyandi akka plss
@user-tz3jy1yc9d
@user-tz3jy1yc9d 8 месяцев назад
Utube on cheyyaganea me vedio vachindha leda check chesukuntunnanu srivani garu,me muggu bavundhi tulasikotadagara melikala muggulu (kolam )vaind chala andham ga untundhi ,nenu sankranthi vastundi antea notebook petti muggultho nimpeseadanni andhulo baga nachindhi sankrantiki ma ammatho vaiencheadanni
@sandhyaswain1263
@sandhyaswain1263 8 месяцев назад
Today suddenly ur video poped up. I felt so connected and it touched my heart deeply.. Since so many years I am also planning for this kind of life. It would be better if u can share your land area completely and how much land cost and how much u have invested in this till now. It will be a great help for me, please kindly share if possible. If u cannot share publicly then please personalise the msg. Please help
@Pranavi2810
@Pranavi2810 8 месяцев назад
Akka meeru hairs ki em oil pettukuntunaru,me jada chala bavundi akka,Naku chala hair fall avtundi...natural ga try cheyatam istam meeru vadedi chepparaa
@sunils9300
@sunils9300 6 месяцев назад
Super madem
@vijayalakshmisainathan6920
@vijayalakshmisainathan6920 8 месяцев назад
How do your cows reproduce?…do you use natural or artificial methods?
@bharathkumar-ky3vq
@bharathkumar-ky3vq 8 месяцев назад
Chala bada kalingimchi vishyam muggulu vese vallu leru andi chinapudu abbailu amayilani chudabiki muggulu vere dagariki velle valu Ado saradha
@Bujjikommineni5909
@Bujjikommineni5909 8 месяцев назад
Me house home tour video teasi pettandi akka chala baguntundi me house
@haritham1049
@haritham1049 8 месяцев назад
Naku dhanurmasam ante chala istam...nenu month mottam dhanurmasam muggulu vestanu...future generation lo muggu ni kuda oka art form la school lo nerpisraremo
@Bharathi.pallem
@Bharathi.pallem 8 месяцев назад
Meku manchi water alaga vastudhi andi
@user-sf2md5cb2r
@user-sf2md5cb2r 8 месяцев назад
Nynu chinni poee poga paeip lo vylutundigaa enti lo untundaa
@vijaya0836
@vijaya0836 8 месяцев назад
Hai sravani gaaru.kavvani vedineellatho kadigithe venna antukodu.chethini vimtho kadigithe venna antukodu.
@swathijasti7660
@swathijasti7660 8 месяцев назад
Hi andi miru mamidi mokkalaki vesina fence ento chepthara memu tisukovali anukuntunnam plastic or iron
@venkataramanidevivatsavai4110
@venkataramanidevivatsavai4110 8 месяцев назад
You are really great
@smirithia8253
@smirithia8253 8 месяцев назад
Hiiiii....shravani....thanks for early video .....2 days ki peduthunnaru
@sravanamegham
@sravanamegham 8 месяцев назад
Hi welcome 🤗
@manojb7217
@manojb7217 8 месяцев назад
Good video
@KM-iv7lj
@KM-iv7lj 8 месяцев назад
Nenu kuda cow milk thodu petti venna teestanu..konchem light yellow color lo vuntundi ghee also.. mmeru chese venna and ghee white ga vunnayi
@msrinumsrmsrinu8098
@msrinumsrmsrinu8098 8 месяцев назад
Boppudi anjaneya swamy temple lo memmalani chusa medam
@vanilenin137
@vanilenin137 8 месяцев назад
Meedhi ye vuru Andi..mi video s chala bavuntayi andi
@anamikarao9594
@anamikarao9594 8 месяцев назад
You are really great❤❤❤
@syamsundar934
@syamsundar934 8 месяцев назад
Nice video 👌👌👌👌
@atlurikanakadurga8082
@atlurikanakadurga8082 8 месяцев назад
Super
@veeravallivani4286
@veeravallivani4286 8 месяцев назад
15years nunchi muggula pustakalu eppadiki dasanu
Далее
Fancy VS Classic #shorts  @CRAZYGREAPA
00:33
Просмотров 783 тыс.
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Просмотров 1,4 млн
Fancy VS Classic #shorts  @CRAZYGREAPA
00:33
Просмотров 783 тыс.