Тёмный

సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : MLA Jagga Reddy l NTV 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 692 тыс.
50% 1

సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : MLA Jagga Reddy l NTV
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 616   
@narendhergaini2017
@narendhergaini2017 2 года назад
జై రేవంత్ అన్న జగ్గా పోరా బాబూ నీకో దండం
@shivat3929
@shivat3929 2 года назад
జగ్గారెడ్డి జర టూ మచ్ చెస్తుండు లె.
@adhiralasrinu7780
@adhiralasrinu7780 2 года назад
Revanth reddy Pooja chesthadu
@venkatreddykolluru328
@venkatreddykolluru328 2 года назад
అరె జగ్గ నీకు తెరాసా గెలువలని ఉంధి రా
@ashokgoud9594
@ashokgoud9594 2 года назад
జగ్గారెడ్డి కే సి ఆర్ ఏజెంట్
@ashokgoud9594
@ashokgoud9594 2 года назад
మీరు నిజాన్ని నమ్మారు లైక్ కొట్టారు వారు నిజము ఎప్పుడు తెలుసుకుంటారు, రాజీనామ చేయని ఇండుపెండెంట్ గా గెలసి సత్తా చాటుకొని మొగాడు అనిపించుకోని తప్పేముంది, అది మాత్రము చేతకాదు
@manishimani2372
@manishimani2372 2 года назад
Orey bevakuf agent eithe jail lo pedthara Thu chillarga
@nandyalasrinivas5647
@nandyalasrinivas5647 2 года назад
రేవంత్ చంద్రబాబు ఏజెంట్.. అచ్చం అలాగేనా ?😃
@neelamshekar6806
@neelamshekar6806 2 года назад
జగ్గు భాయ్ జర ఈ కామెంట్లు చూడు ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అయినను నువ్వువెళ్లిపోతుంటే బాధ పడుతుండా,😂😂
@srhvlogs5859
@srhvlogs5859 2 года назад
Aarey anna gatha 40years congress jendaa mosyaduu badhaa undadhaa
@banthilal2050
@banthilal2050 2 года назад
జై జగ్గన్నా జై కెసిఆర్ జై తెలంగాణా 🦁🦁🦁🦁🦁🦁🦁🚖🚖🚖🚖🚖🚖🚖
@ShivaShiva-rs7kv
@ShivaShiva-rs7kv 2 года назад
రేవంత్ రెడ్డి anna నువ్వు సీఎం కావాలి
@chiraboinamahesh641
@chiraboinamahesh641 2 года назад
నువ్వు దమ్ముంటే ఫస్టు రాజీనామా చెయ్
@darapuveeranna8468
@darapuveeranna8468 6 месяцев назад
జై కెసిఆర్ కారు గుర్తుకే మన ఓటు జై జగ్గారెడ్డి రావాలే టిఆర్ఎస్ లకు ఘన విజయం సాధిస్తావ్ నువ్వు టిఆర్ఎస్ లకు రావాల్సిందే జగ్గారెడ్డి గాని యువజన సాధిస్తూ మంచిగా గెలుస్తారు
@ibtaj8887
@ibtaj8887 2 года назад
కాంగ్రెస్ పార్టీ సంకనాకి పోవడానికి కారణమైన వ్యక్తులు నువ్వు ఉత్తమ కుమార్ రెడ్డి
@pearlvinesubbareddy8335
@pearlvinesubbareddy8335 2 года назад
Rr donga anedi andariki telusu ysr garini pavurala gutalo pavuram ainadu anadi rr donga kada soniya gandhi garini etali deyam tanni taramandi ainadi rr donga kada jai jagareddy
@neelamshekar6806
@neelamshekar6806 2 года назад
జగ్గు భాయ్ నీతో పాటు వీహెచ్ ను కూడా తీసుక పో
@mrvamshi2784
@mrvamshi2784 2 года назад
😁👌👌
@parveengoud5856
@parveengoud5856 2 года назад
Yes
@charanteja9008
@charanteja9008 2 года назад
Yes
@chinttuchinttu6418
@chinttuchinttu6418 2 года назад
@@mrvamshi2784 💙💙💙💙💪💪💙💪💪💪💪💪💪💪💪💪💪💪💪💙💪💪💪💪💙💙💙💙💙💙💪💙💙💙💪💪💙💙💪💪💙💙💪💪💪💪💙💙💪💙💙💪💙💙💙💙💙💙💪💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💪💪💪💪💪💙💙💙💙💪💙💙💪💙💙💙💪💙💙💙💙💙💙💪💙💙💪💙💪💙💙💙💙💙💙💙💙💙💙💙💪💙💪💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂💙💙💙💙💙💪💙💙💙💙💙💙💙💙💙🎂
@erajeshrajesh410
@erajeshrajesh410 2 года назад
పార్టీ లో వుండడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అంతే కానీ ఇలా పార్టీ ని అడ్డుపెట్టుకుని మాట్లాడవద్దు,మీ పార్టీని మీరే తక్కువ గా చేసి మాట్లాడుతుంటే ,దాని అర్థం .........
@chiraboinamahesh641
@chiraboinamahesh641 2 года назад
ఈసారి వీడు సంగారెడ్డిలో 50 వేల మెజార్టీతో ఓడిపోతాడు
@kenchavenkatswami8721
@kenchavenkatswami8721 2 года назад
Vadu oka Pedha dhonga
@995951085
@995951085 2 года назад
Athati mogodu ledu jaggareddy adda ra adi
@spavankumardv83
@spavankumardv83 2 года назад
మీ లాంటి వాళ్ళ వాళ్ళనే ఉన్న కాంగ్రెస్ పరిస్థితి దిగజారి పోతుంది
@spavankumardv83
@spavankumardv83 2 года назад
రాజీనామా chey
@shivanakshi7711
@shivanakshi7711 2 года назад
4:38 మీరు రిజైన్ చేయండి ...ఉప ఎన్నిక మజా వస్తది..BJP పక్క వస్తది 😂
@anilkunti3244
@anilkunti3244 2 года назад
కరెక్ట్ మాట్లాడారు.. దుబ్బాక, హుజూరాబాద్ లో ఎన్ని ఓట్లు వొచాయే.....?
@swamydonakanti123
@swamydonakanti123 2 года назад
కెసిఆర్ కోవర్ట్ జగ్గారెడ్డి
@gelvayabasham3309
@gelvayabasham3309 29 дней назад
👍👍
@mdgulamnabi6497
@mdgulamnabi6497 2 года назад
జగ్గారెడ్డి అన్నా మీరు పార్టీ నుంచి రాజీనామా చేయండి......jai congress jai congress
@panthulukrishna7
@panthulukrishna7 2 года назад
Please trr gaaruu m lolli idii
@nomulakumar5599
@nomulakumar5599 2 года назад
మీరు మారారు next మళ్ళీ కెసిఆర్ వస్తాడు 😂
@rameshhk7649
@rameshhk7649 2 года назад
Nijame
@spavankumardv83
@spavankumardv83 2 года назад
అవును
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 года назад
Marina kuda trs a vasthadi
@erajeshrajesh410
@erajeshrajesh410 2 года назад
అన్నా కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి వున్నాడు కాబట్టే తెలంగాణలో ఈ మాత్రం పార్టీ కి గుర్తింపు ఉంది అది తెలుసుకో... రేవంత్ రెడ్డి లేకపోతే మీరు అందరూ ఎప్పుడో తెరాస లో చేరే వారు
@bhashipakasharath4283
@bhashipakasharath4283 2 года назад
Correct cheppu anna
@srhvlogs5859
@srhvlogs5859 2 года назад
Good joke
@naidupainting
@naidupainting 2 года назад
Jai Revanth Anna
@YaraBalreddy
@YaraBalreddy 6 месяцев назад
😅 🐢 L 🌷 🌷 🌷 4:32 ​@@naidupainting
@venkannapalvai4290
@venkannapalvai4290 2 года назад
జగ్గానా.. హరీష్ రావు గారు అంత ఇచ్చిండే
@gareejagadish5490
@gareejagadish5490 2 года назад
జగ్గారెడ్డి సార్ దేనికి సారీ మీరు డైరెక్టుగా టిఆర్ఎస్ పార్టీలో పార్టీ లోకి వెళ్లిపోండి సార్ దేనిని సార్ ఈ గొడవలు అనవసరంగా ఇప్పటికే పార్టీ చాలా కరాబైంది సార్ ఈ గొడవలతో పార్టీ ఇంకింత దిగజారిపోతుంది సార్ ప్లీజ్ జగ్గారెడ్డి సార్ గొడవ ఎందుకు సార్
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb 15 дней назад
Curect.cheppav.jaggareddy.🎉🎉🎉
@harikiranayyappabhajanaman1329
@harikiranayyappabhajanaman1329 2 года назад
నివు ఇంతకీ ఏ పార్టీ రా... జగ్గ
@vll877
@vll877 2 года назад
ఇలా బజారున పడి పార్టీ పరువు తీసారు.
@kachamsrinivas9252
@kachamsrinivas9252 2 года назад
Jeggareddy ni erragadda hospital lo join cheyali
@burraswamy5345
@burraswamy5345 2 года назад
రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు .కానీ చేయాడు ఎందుకు ఇంతా నస నీవు గుంపులో గోవింద
@shakargoud6834
@shakargoud6834 2 года назад
Good
@bannanarendar3315
@bannanarendar3315 2 года назад
Ennisarlu resin esta annaoinuvvumogodivayite is resin celandine a taruvatha matladu
@gvd1129
@gvd1129 2 года назад
Vellandi sir,
@banthilal2050
@banthilal2050 2 года назад
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍జగ్గా రెడ్డి 👍👍👍👍👍👍
@arunaboppi7130
@arunaboppi7130 2 года назад
అరే రాజీనామా చేయాలి ఇప్పుడే
@bodaravi131
@bodaravi131 2 года назад
అరే జగ్గారెడ్డి నీ అంత వేస్ట్ ఫెలో లేవురా ఈ తెలంగాణలో
@BashaShaikh-g5y
@BashaShaikh-g5y 2 дня назад
Jai Telangana❤🇮🇳
@brobabugoudgs
@brobabugoudgs 2 года назад
జగ్గారెడ్డిగారు కర్కటు కాంగ్రేస్ లీడర్
@monarkh3302
@monarkh3302 2 года назад
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినవాళ్ళు ఎవ్వరూ కాంగ్రెస్ కి ఓటు వెయ్యరు
@hkrkurum5964
@hkrkurum5964 2 года назад
అది జరిగింది BJP హయాంలో అయితే కాంగ్రెస్ కీ ఎందుకు వేయరు గవర్నర్ గా ఉన్నది BJP వాడే అయితే కాంగ్రెస్ కీ ఓటెందుకు వెయ్యరు
@hkrkurum5964
@hkrkurum5964 2 года назад
@@saishashi9978 అది పక్కకుపెట్టు Bjp తప్పు చేస్తే కాంగ్రెస్ కీ ఓట్ ఎందుకు వేయరు అని
@shaikyadul8937
@shaikyadul8937 2 года назад
Monarkh andhbhakt 😃
@hkrkurum5964
@hkrkurum5964 2 года назад
@@saishashi9978పీకినవ్ లే పిల్లి బొచ్చు పెద్ద రాజకీయ విశ్లేషకునిగా మాట్లాడమాకు
@monarkh3302
@monarkh3302 2 года назад
@@shaikyadul8937 .....
@b.nareshkumar1840
@b.nareshkumar1840 2 года назад
అరేయ్ జగ్గారెడ్డి ఎం మనిషి నువ్వు ఇంగ నువ్వు గెలుపు అసాధ్యం
@kachamsrinivas9252
@kachamsrinivas9252 2 года назад
Jeggareddy ni KCR jail ku pampindu KCR kovart jeggareddy
@lingasamisami2679
@lingasamisami2679 2 года назад
ప్రజలే చూస్తున్నారా ఈ సినిమా గురించి రేవంత్❌🦮
@RajuGundelli-b2u
@RajuGundelli-b2u 7 месяцев назад
కరక్ట్ మాట్లాడారు సార్ 👍🙏🤝
@balakrisna7312
@balakrisna7312 6 месяцев назад
Super👌🙏
@itdpgurlamandalamnagarjuna7122
@itdpgurlamandalamnagarjuna7122 2 года назад
సీనియర్లు అందరుని తీసి పారి వేయాలి
@gummadavellimanikyam4623
@gummadavellimanikyam4623 2 года назад
జగ్గారెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ ముమ్మాటికి అక్షర సత్యాలు.
@mohanerra4673
@mohanerra4673 2 года назад
జగరేడ్డి వీ హనుమంతరావు ఇద్దరిని సస్పెండ్ చేయాలి
@vinodadarapu953
@vinodadarapu953 6 месяцев назад
Jai కెసిఆర్
@sanyasieswarsasrtrykolluri9929
@sanyasieswarsasrtrykolluri9929 2 года назад
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు , గాంధీ భవన్ ఎందుకున్నట్లు?
@venkatmidatani3034
@venkatmidatani3034 2 года назад
రెవంత్తురెడ్డి వెస్టుగాడు .జై జగ్గారెడ్డి
@lingasamisami2679
@lingasamisami2679 2 года назад
రేవంత్ క నీకు మూడింది కూడా చాలా అవసరం కాబట్టి అవసరంలో ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైన పండుగ సంక్రాంతి సంబరాలుచేసుకో రేవంత్
@sunkariramanaidu3453
@sunkariramanaidu3453 2 года назад
పార్టీ వ్యవహారం కాదు పార్టీ వ్యవహారం కాదు అంటున్నావ్ కదా ఎందుకు భయపడుతున్నావు జగ్గారెడ్డి మీలాంటి క్యాండెట్ నీ పార్టీ బహిష్కరణ చేయాలి
@sailumidigally3479
@sailumidigally3479 2 года назад
జగ్గారెడ్డి కీ వెంటనే సస్పెండ్ చేయాలి
@chandrashekharpadam8625
@chandrashekharpadam8625 2 года назад
మీతోటి ఏం కాదు వీలైనంత త్వరగా మీరు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోండి.. లేదంటే రేవంతన్న తో నడవండి
@gireeshhaindhavam02
@gireeshhaindhavam02 2 года назад
పో పో పో రాజీనామ chei అక్కడ BJP win అవుతుంది.
@shivareddy8155
@shivareddy8155 2 года назад
Jagga Reddy Hero
@nagunoorisridhar4775
@nagunoorisridhar4775 2 года назад
హమ్మయ్య ఇంకో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు హాయిగా ఉండచ్చు
@psb3643
@psb3643 2 года назад
Super 👌
@poguldattareddypogula9825
@poguldattareddypogula9825 2 года назад
దమ్మున మాట జగ్గన్న మాటా
@saidulusaidulu1617
@saidulusaidulu1617 10 месяцев назад
Super jaggareddy
@sathaiahpoosapally1767
@sathaiahpoosapally1767 2 года назад
శేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి తెలంగాణ ద్రోహులు స్వార్థపరులు మీరు
@thirupathivangala5968
@thirupathivangala5968 2 года назад
Anna nuvvu 👍👍👍👍
@d_h_f_m
@d_h_f_m 2 года назад
Veedini congress nundi bayataku nookandi
@vsnayak8943
@vsnayak8943 2 года назад
పోండి ....కేసీఆర్ ది నకనికే ..జగ్గారెడ్డి గారు ని ప్లాన్ అంతే
@anilvangapally64
@anilvangapally64 2 года назад
మీలాంటి కోవర్టీల వల్లనే పార్టీని ప్రజలు నమ్మకుండా వెళ్లారు
@venkateshvenkat9988
@venkateshvenkat9988 Год назад
Supar.jegghanna
@vll877
@vll877 2 года назад
ఎవరు ఛాలేంజ్ చేస్తాలేరు.అన్న మీరే ఛాలేంజ్ చేస్తుంటరి. మీరు ఛాలేంజ్ చేస్తుంటరి కదా రాజీనామా చేయండి. వద్దన్నా ఇలా చేయకండి పార్టీ పూర్తిగా బజారున పడింది.
@adhiralasrinu7780
@adhiralasrinu7780 2 года назад
Adhi revanth reddy valla
@sravankumarvaligonda384
@sravankumarvaligonda384 2 года назад
Super జయప్రకాశ్ రెడ్డి గారు 👌👌👌
@succes-s6gsuper
@succes-s6gsuper 2 года назад
పనికి రాని ముచ్చట ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకే తెరాసా నుండి వెళ్లగొట్టారు
@రామకోటిభక్తిఛానల్
కరెక్టే మాట్లాడారు నిజంగా రెడ్డి గారు
@lingasamisami2679
@lingasamisami2679 2 года назад
రేవంత్ రెడ్డి ఆల్ రౌండ్ చెడగొట్టిండు ఇది 100% గ్యారంటీ
@engineerseducationalacadem8866
Correct sir
@Gsmn858
@Gsmn858 2 года назад
జగ్గా నీ వల్ల...చారణ ఉపయోగం లేదు పార్టీ కి... నీ బలం సంగారెడ్డి లో మాత్రమే ఉంది... రాష్టం అంత రేవంత్ గారికి ఇమ్మజ్ ఉంది రా నాయన... నీ పేస్ కి అంత వాల్యూ లేదు. జగ్గా ముందు నువ్ పార్టీ నుండి వెళ్ళిపో ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏 నీకు రేవంత్ కి పీసీసీ ఇచ్చినందుకు నీకు కడుపు మంట... నువ్ వెళ్ళిపో నాయన ప్లీజ్
@mudinagaiahmudinagaiah6054
@mudinagaiahmudinagaiah6054 2 года назад
జగ్గారెడ్డి గారు మీ వాళ్ళ వరిగేది ఏమి లేదు అసలు రాజకీయ నాయకుడు లాగా వున్నారా మీరు చుకోండి
@Praveenkumar-hx1hi
@Praveenkumar-hx1hi 2 года назад
బజన మండలి పెరు చెప్పరాదు అన్న నీకు ఎందుకు అంత బయం
@chota-revanth2
@chota-revanth2 2 года назад
Veedu punjab scene ikkada cheyalani chusthunnadu covert jaggu
@malleshnagulapally2399
@malleshnagulapally2399 2 года назад
Super Anna
@pearlvinesubbareddy8335
@pearlvinesubbareddy8335 2 года назад
Jai jagareddy sir jai jagareddy pulli king
@hariboyini601
@hariboyini601 6 месяцев назад
Jai jaga.reddy
@maheshmanne6980
@maheshmanne6980 2 года назад
Jai Jagga raddy
@thirupathivangala5968
@thirupathivangala5968 2 года назад
dhammu vunnodu jagga Reddy savaal swikarinchali.👍👍👍👍👍👌
@lingasamisami2679
@lingasamisami2679 2 года назад
పెద్దాయన నీకెందుకు ఆయాసం రేవంత్ డమ్మీ🤣😂😂😂
@prabha55866
@prabha55866 Год назад
Welcome jagaddy TRS party
@suresharepelli1323
@suresharepelli1323 2 года назад
Jaggareddy leka pothene curract
@kalavenisathish8744
@kalavenisathish8744 2 года назад
మీ లాంటోళ్లు పోతేనే వస్తది గవర్నమెంట్ కాంగ్రెస్
@NagaRaju-tz2vz
@NagaRaju-tz2vz 2 года назад
జై రే
@balajireddyg2480
@balajireddyg2480 2 года назад
Jai jagga Reddy anna He will win as a independent
@srinivasbhukya6848
@srinivasbhukya6848 2 года назад
సంగారెడ్డి ఎమ్మెల్యే జయ ప్రకాష్ రెడ్డి గారు మీరు జాతీయ కాంగ్రెస్ పార్టీకి టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ మీ బాధ్యతలు మరిచి టాకింగ్ చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏనాడు సీనియర్లను వ్యతిరేకించలేదు మీరు అంటున్నారే నేను రాహుల్ గాంధీ సోనియా గాంధీ వ్యక్తినే గాని నాకు రేవంత్ రెడ్డి తో పరసనల్ పంచాయితీ ఉన్నది అంటున్నారు కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ని టీపీసీసీ గా నియమించారు మీరు అధిష్ఠానం అంటే గౌరవం కానీ రేవంత్ రెడ్డి మీద గౌరవం లేదంటున్నారు ఇవి ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తుందో మీరే చెప్పండి రేవంత్ రెడ్డి ఏమైనా సభలు పెడితేనే ప్రజలలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో చెప్పడానికి ముందుకు వెళ్తున్నాడు అది మీరు గమనించాలి
@rajeswarraosairi424
@rajeswarraosairi424 2 года назад
అసలు వీడు వెస్ట్ ఫేలో జగ్గారెడ్డి గారు
@sureshmanupati8282
@sureshmanupati8282 2 года назад
Vh ni niకూడానీతో తీసుకుపోయే దరిద్రం పోతది
@samalaravinder8174
@samalaravinder8174 2 года назад
రేవంత్ రెడ్డి డైవర్ట్ చేశాం చేసిన ప్రయత్నం
@HYDERABADHYDERABAD-ux3uy
@HYDERABADHYDERABAD-ux3uy 2 года назад
TRS+BJP=Jaga Reddy
@aravindbandala4305
@aravindbandala4305 2 года назад
TJR SIR UR RESIGN IN CONGRESS PARTY
@sudamallakrishna2942
@sudamallakrishna2942 2 года назад
నువ్వు నువ్వు పోతేనే కాంగ్రెస్ బాగుపడుతుంది
@devakrupa426
@devakrupa426 2 года назад
జగ్గారెడ్డి వెస్ట్ అనవసరం చేయ్
@srisailambobbili3419
@srisailambobbili3419 2 года назад
జగ్గ రెడ్డి నువు పోయి కొడంగల్ లో గెలువు పో దముంటే trs వల్ల మీద కాకుండా రేవంత్ రెడ్డి పైన ఏందిరా కాంగ్రెస్ పార్టీ దరిద్రం ఇదే రా
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 года назад
2018 lo sontha oru lo revanth odipoyadu jagareddy gelichadu ha ha
@ravinderreddyguttikonda3890
@ravinderreddyguttikonda3890 2 года назад
Nannu pampandira Babu ani mottukuntunnadu
@ravinderreddy9356
@ravinderreddy9356 2 года назад
Jai Jagga Reddy 👍
@lvenkatramulu4952
@lvenkatramulu4952 2 года назад
Aicc gaaru jera gilanti vaallani partinudi vellagottandi ledante meere buddi cheppandi elanti vaalavallane partiki nastam jaruguthundi
@ravikanthreddyjambula4243
@ravikanthreddyjambula4243 2 года назад
తెలంగాణా కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి మరో సిద్దు లా తయారు అవుతాడేమో
@vsnayak8943
@vsnayak8943 2 года назад
సిగ్గులేదు మాట్లాడనికే ...నువ్వు ఛాలెంజ్ చేస్తే గెలిచేది ...bjp ఇజాత్ తీస్కోకు జగ్గారెడ్డి ..ఉన్నది తిను లేదంటే ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే
@WajedullaWajed
@WajedullaWajed 8 месяцев назад
Super 💯 persent carect
@mchiranjeevi713
@mchiranjeevi713 2 года назад
Jaggareddy.... Malkajgirilo Contestcheyandi
@macharlanagaraju8559
@macharlanagaraju8559 2 года назад
జగ్గారెడ్డి ... టీఆర్ఎస్ కు వచ్చేయన్నా....welcome
@gummadavellimanikyam4623
@gummadavellimanikyam4623 2 года назад
No comment.
@vinodadarapu953
@vinodadarapu953 6 месяцев назад
జై కేసీఆర్ తెలంగాణ కారు గుర్తుకే గెలిపించుకుందాం కాంగ్రెస్ను అన్నవరం నో రేవతి కాంగ్రెస్ వద్దు వద్దు కాంగ్రెస్ వద్దు. కాంగ్రెస్ వస్తే ఫస్ట్ కాళహస్తి నీళ్లు ఉన్నాయి కరెంటు ఉండదు వద్దు వద్దు కాంగ్రెస్ నో నో. కారు గుర్తుకే మన ఓటు బార్ మెజార్టీతో గెలిపించుకుందాం ఎంపీ సీట్లు కారు గుర్తుకే మన ఓటు కేసీఆర్ రావాలి రావాలి కెసిఆర్ రావాలి జై తెలంగాణ
@jamalapuramthirumal1916
@jamalapuramthirumal1916 2 года назад
పో తొందరగా,, వేళ్ళు,,, jai revanth reddy
Далее
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
Просмотров 718 тыс.
Komaravelli Mallanna
55:56
Просмотров 7 млн