నిజం చెప్పాలంటే Video చేస్తున్నప్పుడు, ఆబ్బులు గారు నాకే చిరాకు అనిపించింది వంట చేసే టప్పుడు ఆడవాళ్ల కు తెలిసిన విషయాలు కూడా చెప్పితే ఎలా... అది చెయ్ ఇది చెయ్ అంటూ నస పెట్ట కండి.... ఫ్రీ గా ఆమె వర్క్ ఆమెను చేసుకో నిస్తే better.... Sorry for the msg....
అబ్బులు గారు సత్యవతి మామూలుగా బిరియాని చేయమనండి బిర్యానీ సెపరేట్గా ఉండి కూర సెపరేట్గా ఇక అసలు మన చానల్లో అలాగే ఇప్పుడు ఎక్కలేదు మీరు ఇక అత్తమ్మ మాటలు అలాగే బిర్యానీ అలాగే వండుతుంది సత్యవతి సరేనా మామూలుగా కూర వండి బిర్యానీ చేయమనండి ❤❤
ఒక మనిషికి భోజనం పెడితే అది ఎంత ఉబ్బుగా పెట్టాలి కూర అన్నం కంచంలో చక్కగా పెట్టాలి కూర గిన్నెలో వేసి పెట్టాలి మంచినీళ్లు దిక్కున పెట్టాలి చారు దిక్కున పెట్టాలి అవి ఏమి ఉండదు అన్నం పెట్టేటప్పుడు మధ్యలో కూర వేసేది అంతే
Biryani mundu pedda dabra ante vandedi ginne pedda ga vundali.ghruthu pettukondi...rice di kuda..pedda ga vundali appudu super ga vastundi ok me ishtam 😊
Satyavathi nuvvu nijamga chaala gret thelusa ... Okapakka Abullu antha nasa peduthuna visukokunda .. adhi cheyi edhi cheyi ala cheyi ella cheyi antunna gani chiraku padakunda chepindhi sare sare antu chestunau vaamo abullu garu ki pedha dhandam ra naayana 🙏
Veedu...veedi nasa baboi...Satyavathi neeku oka 🙏thalli ...vanta chesthunte vena kale veedi nasa..ela bharisthundo...adi asalu biryani kaane kadu ..meere odo oka Peru pettandi
Akkada church lo patalu vipidtunsi, chuch ki vella kund intilo biryani lu thingunnsrs, first devuni sannadi ki vellali ayana istene ga biryani efaina, so give firstt place to Lord