చిట్కా బాగుంది కాని నిమ్మ ఉప్పు గోడలపైన సున్నాన్ని, సమెంట్ ని తినేసే అవకాశం ఉంది. గోడలు కొన్నాళ్ళకు చౌడు పట్టినట్లుగా అయ్యే అవకాశం ఉంది అప్పడప్పుడు నిశితంగా పరిశీలించి నిర్ధారించుకోవాలి.
థాంక్స్ అండి చాలా మంచి use ఆయె టిప్ చేపినానందుకు చాలా రోజులనుంచి ఇలాంటి టిప్స్ కోసం ఎదురు చూస్తునాను అండీ బుజ్జు వాళ్ళ ఇళ్లు ఎంత నీటుగా పెట్టిన మళ్ళీ బుజ్జు పట్టినపుడు చాలా భాధ అనిపించేది నీకు చాలా మంచి టిప్ చెప్పారు meeru👍👍👌👌👌
Lizards chanipokunda emana tips chepandi i mean home lo ki rakunda because chanipoyi edhana food lo padithey chala pramadham and lizards antey andhariki bhayamey but champadam papam kadha verey tip share cheyandi Ei msg ki feel aeivuntey em anukokandi
Ladies కి ఇలాంటి పాపాలు చాలానే తగులుతాయి అండి. తెలిసో తెలియకో మనం రోజూ చాలా జీవుల్ని చంపుతూ ఉంటాం. బల్లులు గురించి ఆలోచిస్తే ఇంట్లో, కిచెన్ lo బల్లులు తినేవాటిలో పడితే ఇంటిల్లిపాది హరీ మంటారు. కిచెన్ platform మీద తిరుగుతుంటే అసహ్యం కదండీ. చంపక తప్పదు. నేనైతే naphthalins పెడుతున్న.బల్లులు తిరగడం కొంచం తగ్గినట్టే అనిపిస్తుంది