Тёмный

సజీవ వాక్య సారము వి. బి. స్ సాంగ్ (సండే స్కూల్ )//SAJEEVA VAKYA SARAMU 

ZION PRAYER HOUSE,BUGGA ANANTAPUR DIST-JOSHUA
Подписаться 4,2 тыс.
Просмотров 150
50% 1

పల్లవి:సజీవ వాక్యసారము - జీవమిచ్చు మోదము సత్యరూపుడై న - ప్రభుని బయలుపరచును (2)
1. ప్రేరేపింపబడిన వాక్యము తప్పుదిద్ది నీతి నిచ్చు భాగ్యము నిత్యమైన వాక్యము - ప్రభువుతోడ నిరతము
జీవింప జేయగలదు - ఇదియే సత్యము
||సజీవ ||
2. వెలిగించు దీపమైన - వాక్యము
తొలగించు - అంధకార పాపము
సత్యమైన వాక్యము - వివేకమిచ్చు మార్గము
నడువ యేసు మార్గమందు - తెలివినిచ్చును.
॥ సజీవ ॥
3. స్తుతింప దైవశక్తియైన - వాక్యము
విశ్వసించు వారి - ఆత్మగానము
పరిశుద్ధమైన వాక్యము - పదిల పరచు
జీవము నడతనంత - శుద్ధిచేసి - దిద్దు వాక్యము
||సజీవ ||

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
SUNDAY SCHOOL//28-10-2024//FANNY CROSBY.
47:04
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
Просмотров 179 млн