నమస్తే sir, ఎలా ఉన్నారు sir, మీరు హిస్టరీ సబ్జెక్ట్ చాలా బాగా explain చేస్తారు. అసలు నాకు హిస్టరీ అంటే చాలా భయం.ఎందుకంటే dates,years, చరిత్రకారుల పేర్లు గుర్తుకు పెట్టుకోవడం చాలా కష్టం.అలాంటిది మీ classes విన్నాక చాలా ఇష్టం ఏర్పడింది,Thank you so much sir,yes&yes app lo మీ classes అన్నీ విన్నాను.
Sir miku చూసే నేను మొదట ప్లేటో యాప్ తర్వాత yes &yes యాప్ తీసుకున్నాను. దయచేసి మీరు తెలంగాణ dsc గురించి హిస్టరీ బుక్ రాసి విడుదల చేయండి సార్ (మీరు యాప్ లో అయితే ఎలా చేపినరో ఆలా ఒక అంశ్యం ఎన్ని క్లాస్ లో ఉన్న ఒకే దగ్గర చూపినట్లు సార్ )త్వరలో మీ బుక్ వస్తుంది అని ఆశిస్తూ,,,,,, మీ విద్యార్థి