Тёмный

సత్యసాయి ధ్యానమండలి యోగశిక్షణా కేంద్రం 

Paddu vibes
Подписаться 1,1 тыс.
Просмотров 15 тыс.
50% 1

paddu vibes

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 47   
@SrideviChillamcherla
@SrideviChillamcherla 5 месяцев назад
జై గురుదేవ్ మేము మట్టపల్లి లో క్లాసులు చేశాను గాని మహానంది ఎప్పుడు చూడలేదు పేరు వినగానే పులకించిపోతుంది ఈరోజు మీ ద్వారా నక్షత్ర దర్శనం అయ్యింది ధన్యవాదాలు అండి
@g.venkatamallikarjuna9518
@g.venkatamallikarjuna9518 3 месяца назад
👌👌👍👍👍💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 జై గురు దేవా
@sreelathak3779
@sreelathak3779 Год назад
నేను మఠంపల్లి లో క్లాసులు చేసాము అప్పుడు మాతాజీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మఠంపల్లి ఆశ్రమం కూడా చాలా బాగుంది ఈ ఆశ్రమం చూస్తుంటే నాకు గుర్తుకు వచ్చింది ఆశ్రమం చాలా బాగుంది జై గురుదేవ్ ఈ ఆశ్రమం చూపించినందుకు ధన్యవాదాలు, 🙏🙏🤝🤝
@pophadigangareddy8481
@pophadigangareddy8481 Год назад
బిక్షమయ్య గురువూ గారికి నా ఆత్మ ప్రణామాలు.
@limbadrikattaji5587
@limbadrikattaji5587 Год назад
జై గురుదేవ మాతాజీ కి పాదాభివందనాలు మీరు చాలా విలువైన విలువైన సమాచారాన్ని చాలా చక్కని వీడియోను చూపించారు
@padmavathit7242
@padmavathit7242 Год назад
Aashramvathavaranamchalachakkagachupincharu.dhanyavadalumadamnamaste
@sonycreations7003
@sonycreations7003 2 месяца назад
Amma nenu meru mataji laga vunnaru ani cheppanu gurthuku vachana g.lakshmi miku mathagi banduvulu avuthara ani annanu gurtuku vachana amma🙏
@karonatech1342
@karonatech1342 Год назад
💐🙏🏻జై గురుదేవ్🙏🏻💐
@onteddubaskharreddy5033
@onteddubaskharreddy5033 Год назад
Jai gurudev🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajabrahmesh1431
@rajabrahmesh1431 Год назад
జై గురుదేవా మహానంది లో AMC 1, AMC 2 classes ఏప్పుడు జరుగుతాయి మేడం
@venkatnagaraju8560
@venkatnagaraju8560 Год назад
Ji gurudev
@pullasichoodamani6776
@pullasichoodamani6776 Год назад
ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రము గురించి బాగా తేలిపినారు . చూడామణి కొయిలకుంట్ల.
@saradamadhuri
@saradamadhuri Год назад
Memu2002lo gunturuli mattappallilo chivari ga kalahasthilo training pootyhi chesi certificate theesukunnaru. Yentho adbhutha anubhoothi ponddamu maruvalemu aa andanni. Jai Gurudev Jai dhyanam andali jai mathaji
@SweetykannaSweetykanna-f1d
@SweetykannaSweetykanna-f1d Месяц назад
Hi andi
@prasadnagendra3235
@prasadnagendra3235 Год назад
జై Gurudev చాలా సంతోషం మాతాజీ
@vvk.acharya6637
@vvk.acharya6637 Год назад
Matha. Ji. Bekshamaih. Guriji. Sisulam. Memu. Allagadda mandal. Mirtapalli. Village. 40.kilo. Mathaiji.ponnebar.pettandi.
@chinmayeep484
@chinmayeep484 Год назад
🙏🙏🙏💐
@sankarsiva7683
@sankarsiva7683 Год назад
Mataji gaaru ela chanipoyaru madam please tell me
@ramadevimanikonda41
@ramadevimanikonda41 Год назад
Hyd undaandi🎉🎉🎉
@padduvibes3251
@padduvibes3251 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ylABVYqGXsY.html
@dattuukattula586
@dattuukattula586 Год назад
🙏🙏🙏🙏🙏
@malathimalu3674
@malathimalu3674 Год назад
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@srinivasarao17
@srinivasarao17 Год назад
🙏🙏🙏
@nandigamratnam433
@nandigamratnam433 Год назад
Vachi konni rojulu undocha mathaji nenu dyanamandali rendu sarlu course chesanu prasanthamga undi chusthunty
@pophadigangareddy8481
@pophadigangareddy8481 Год назад
🙏🙏🙏🙏🙏2015 ఆగస్ట్ లో క్లాస్ లు చేసం మేడం.adubutham.
@GRKGamingFF
@GRKGamingFF Год назад
Super
@ramadevimanikonda41
@ramadevimanikonda41 Год назад
Ekada andi🎉🎉🎉
@padduvibes3251
@padduvibes3251 Год назад
Meeru ashramam 2 video chudandi link pampistanu. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ylABVYqGXsY.html Meeru kavalante mee local area lo antharmukha yoga sikshana class petinchukovachu.
@SweetykannaSweetykanna-f1d
@SweetykannaSweetykanna-f1d Месяц назад
Ninu ee class cheyalanukuntunna
@Kamal-de3sk
@Kamal-de3sk Год назад
ఏ జిల్లా తెలియచేయండి
@muralidharareddydhanireddy9530
జై గురుదేవ 🙏నంద్యాల జిల్లా
@SweetykannaSweetykanna-f1d
@SweetykannaSweetykanna-f1d Месяц назад
Ninu ee dhyana mandali loo ttc kuda ipoeindhi andi plzzz
@padduvibes3251
@padduvibes3251 Месяц назад
Tappakunda cheyandi
@padduvibes3251
@padduvibes3251 Месяц назад
మహానందిలో సెప్టెంబర్ 6 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి అండి
@mandalavenkataramana647
@mandalavenkataramana647 Год назад
Super madamgaru
@vkrm2000
@vkrm2000 Год назад
మాతాజీ.. ఆశ్రమంలో రూములు ఇస్తారా.. ఓ వారం రోజులు ఉండి సాధన చేసుకోవచ్చా..??
@swastikom5301
@swastikom5301 Год назад
మీకు సమాధానం ఇస్తే బాగుంటుంది.
@అమ్మమ్మకవితలు
దూరం నుండి వచ్చిన వాళ్ళకి వుండే వీలు వసతులు వున్నాయా చూసిన వెంటనే వెళ్ళి పోవాలా మేడం పేమెంట్ ఎంత కట్టాలి వివరించారు ప్లీజ్
@padduvibes3251
@padduvibes3251 Год назад
మేడం మీరు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. ఈ శిక్షణ పొందడానికి ఎటువంటి పేమెంట్ చేయనక్కర్లేదు. ముందుగా మీ లోకలేరియాలో అంతర్ముఖ యోగ శిక్షణ కార్యక్రమం రెండు రోజులు జరుగుతుంది. మీరు శిక్షణ పొందారో లేదో మీరు వివరించలేదు ఈ శిక్షణ పొందాక ఇక్కడ రెసిడెన్షియల్ క్లాసెస్ జరుగుతాయి సెపరేట్ గా రూమ్స్ ఉండవండి డార్మెటరీ లాగా హాల్ ఉంటుంది . మీరు ఆశ్రమవాసం 2 అనే వీడియో చూడండి లింకు పెడతాను , అప్పుడు మీకు మరికొన్ని వివరాలు తెలుస్తాయి, థాంక్యూ అండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ylABVYqGXsY.html
@saivasama8659
@saivasama8659 Год назад
Next class dates information
@padduvibes3251
@padduvibes3251 Год назад
మహానంది/AYS/16.5.23 జై గుర్ దేవ్, 16.5.23 వ తేదీన ఒక రోజు శిక్షణ " అంతర్ముఖ యోగ శిక్షణ" మన మహానంది గురుకుల ఆశ్రమం లో జరుగును. మీతోపాటుగా ఈ శిక్షణ పొందలేనివారేవరైన , మీ బంధు మిత్రులకు, సన్నిహితులకు, ఇరుగు పొరుగు వారికి, సహా వ్యాపారాస్థులకు, సహా ఉద్యోగస్థులకు తెలుపగలరు. ఆ తదుపరి శిక్షణ, "చిత్త శుద్ధి యోగ శిక్షణ", మరుసటి రోజున అనగా 17.5.23 నుండి 20.5.23 వరకు అచ్చటనే జరుగును. వీలైనవారు, ఈ అవకాశమును ఉపయోగించుకొనవచ్చును. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొనగలరు. మరింత సమాచారం కొరకు, 9848725540 ను సంప్రదించగలరు. శ్రీ సత్య సాయి ధ్యాన మండలి, విజయవాడ.
@sureshbabumuppaneni927
@sureshbabumuppaneni927 8 месяцев назад
Phone number pettandi plese
Далее
30 08 2024
14:59
Просмотров 414