#sadaram #sadaramcertificates#latestnews
తెలంగాణలో సదరం గురించి కొత్త అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది అదేంటంటే ప్రతిరోజు కూడా సదరం స్లాట్ అనేది మీసేవ సెంటర్ కి వెళ్లి మనం బుక్ చేసుకోవచ్చు ఈ అవకాశం ఎవరికి అంటే ఇంతకుముందు సగరం స్లాట్ కు అప్లై చేసుకోకుండా ఉండి వారికి కొత్త వారికి అన్నమాట అప్డేట్ మీరు మీ సేవ సెంటర్ కి వెళ్లి సదరం స్లాట్ బుక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ కి అనేది ఎప్పుడు అనేది మీకు మెసేజ్ రూపంలో రావటం అనేది జరుగుతుంది
మీరు పెట్టిన అప్లికేషన్ పెండింగ్ లో ఉండి మీకు వచ్చే నెలలో మీకు అనేది సదరం డేట్ అనేది రావటం అనేది జరుగుతుంది
23 сен 2024