AP lo economic growth once strate aitha afetr amaravathi lanti green field cities future lo build chesuko vachu , mana AP mostly agriculture dependent economy , same time climate change valla agriculture sector loss avuthundhi ippudu unna situation agriculture sector ni svae cheyali slef employment ni develop cheyali
ముందుగా మీ యొక్క టీమ్ అందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను , అనితా రాజ్ గారు మీరు ఈ వీడియోలో సెంటిమెంట్ బాగానే పండించారు ,సన్నివేశాలు ఎంతో హృద్యంగా వున్నాయి ,ప్రతి ఫ్రేమ్ కూడా సహజత్వం వుట్టిపడింది ,ఇక స్వప్న గురించి ఎంత చెప్పినా తక్కువే ,సహజత్వంతో కూడిన నటన ,మంచితనం స్వప్న కు దేవుడిచ్చిన వరం ,సిరి లేని లోటు ఈ వీడియో లో అగుపడింది ,