Prise the lord blessy Nenu sunny Anna paadina paata "Naa meedha neevu choopu premakai" Ane song vinnanu. It's very heart touching song "Anna" evaro anukune dhaanni. Ee video sunny Anna kanabadithe chusanu. Appudu telisindhi meeru blessy Ani .Amma ,Nanna baagunnara .Naa Peru Jyothi . Karempudi Church.
లైట్ గా జలుబు వస్తే అన్నయ్య ఇంట్లోనే స్వాబ్ టెస్ట్ చేసుకున్నారు ఫస్ట్ దాన్లో నెగెటివ్ రావడం వలన నార్మల్ కోల్డ్ అనుకున్నాం... కానీ రోజురోజుకి వీక్ అవుతుంటే మళ్ళీ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది! వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించాము కానీ దేవుని చిత్తంలో అయన అన్నయ్యని పిలుచుకున్నారు 🙏