Тёмный

సముద్ర గర్భంలో 110 బిలియన్ డాలర్ల నిధి... ఇదే భారత్ లక్ష్యం| India Treasure Hunt Under The Sea| 10TV 

10TV News Telugu
Подписаться 4,3 млн
Просмотров 582 тыс.
50% 1

సముద్ర గర్భంలో 110 బిలియన్ డాలర్ల నిధి... ఇదే భారత్ లక్ష్యం | India Treasure Hunt in Ocean | 10TV
►Watch Today's Top News: bit.ly/3lDj58T
►Watch LIVE: bit.ly/37wRilG
►Read : 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV TODAY: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Behind The Headlines: bit.ly/2SCyUAP
►Special Discussion: bit.ly/3iJ1mLO
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter: / 10tvn
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
Thank You For Visiting.
Visit Again -Team 10TV
#India #TreasureHunt #Ocean
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Опубликовано:

 

2 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 268   
@suneelyenugula999
@suneelyenugula999 3 года назад
10,000 కోట్లు కాదయ్య సామీ ఇప్పటి లెక్క ప్రకారం 8 లక్షల కోట్లు పైగా 110 బిలియన్స్ అంటే ఇలాంటివి కరెక్ట్ గా చెప్పాలి bro tq 👍
@prc8146
@prc8146 3 года назад
సముద్రాల్లో అన్వేషణ అనేది చాలా క్లిష్టమైనది. సముద్ర గర్భంలో ఉన్న వనరులకోసం ప్రయత్నిస్తే మనకు లభించే వాటికంటే నష్టమే అధికంగా వాటిల్లవచ్చు. అంతేకాకుండా అక్కడ ఉన్న జీవుల మనుగడ కుాడా ప్రశ్నార్ధకం అవుతుంది. అందువలన మనం సముద్ర వనరుల వేట ఆపడం మంచిదని నా అభిప్రాయం
@gpurushotham9604
@gpurushotham9604 2 года назад
ఈ విషయములో చైనాకు కూడా సూచన చేయండి. మీకు బాగా విషయాలు తెలిసినట్లు చెబుతున్నారు. భూమి మీద విచ్చలవిడిగా పెట్రో ఉత్పత్తులు తోడుకొని వాడుతున్నారు వారి మీద ఆలోచన చేయండి.
@BalaRamaLakshmiS
@BalaRamaLakshmiS 5 месяцев назад
@JakirHussain-ei9nl
@JakirHussain-ei9nl 3 года назад
సముద్రం లో ధనం తో మునిగిన నౌకల్లో వున్న నిధి ని తినకుండా దేశాభివృద్ధికి వినియోగిస్తే చాలు
@vram1523
@vram1523 3 года назад
10.40 :- స్వచ్ఛమైన నీరు లో ఉండే జంతు జాతులు.. సముద్రం లో స్వచ్ఛమైన నీరు ఎంటి🤔? పైగా మధ్య మధ్యలో చైనా భజన ఒకటి. పర్యావరణ వేత్తలు:- * పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేసేవారు చైనా విషయంలో ఎందుకు ఎమి మాట్లాడం లేదు? * ప్రపంచం దేశాలు మోతం కలిపి ఉత్పత్తి చేస్తూన్న కాలుష్యంలో చైనా వాటా మొదటి స్థానంలో ఉంది మరి అలాంటి చైనా గురించి మాత్రం ఎందుకు నోరు రావడం? .. * ఈ కాలుష్యం విషయంలో పెద్ద పెద్ద దేశాల్లో అదే బాగా డబ్బులు ఉన్న దేశాలు ఉత్పత్తి చేస్తూన్న కాలుష్యం తో పోల్చి చూస్తే భరత్ 7% కి మించలేదు దాదాపు 20 దేశాలు కలిపి విడుదల చేస్తున్న కాలుష్యం తో సమానం కూడా లేదు అలాంటి భరత్ పైన మాత్రమే ఎందుకు ఈ కాలుష్యం అనే వాదనలు చేస్తున్నారు? * మిగతా దేశాలకు కాలుష్యం పైన భాధ్యత లేదా అది ఒక్క భరత్ కి మాత్రమే వర్తిస్తాయి అంటారా??
@maddisai4119
@maddisai4119 3 года назад
భూమి మీద అయిపోయింది అంతరిక్షం కూడా అయిపోయింది ఇప్పుడు సముద్రం కూడా పాడూచేస్తూన్నారు
@dsrao6964
@dsrao6964 2 года назад
. mm
@mahesh6565
@mahesh6565 2 года назад
Yes
@manimani447
@manimani447 3 года назад
అగ్నిపర్వతం పర్వతాలు ఉంటే టీవీ10 వెళ్లగలరు
@nanivenkateswarulu4757
@nanivenkateswarulu4757 3 года назад
ఎన్ని లక్షల కోట్లు ఉన్న పథకాల పేరు చెప్పి పంచిపెడతారు
@anjigoud7636
@anjigoud7636 3 года назад
Evariki bro prajalaka
@raghavendrakiran9173
@raghavendrakiran9173 3 года назад
అమ్మో ఎమి టాలెంట్. ఒక నిమిషం న్యూస్ ని 11 నిమిషాలు సుత్తి గా రెడీ చెసారు..🤦‍♂️
@pattanyazdanipattanyazdani8876
@pattanyazdanipattanyazdani8876 3 года назад
ఖజానాకు ఖనిజాలకు తేడా తెలియని ఏం జర్నలిజం
@venkatmacha2578
@venkatmacha2578 3 года назад
మన DRDA HYD కి చెప్పండి 1month లో సొల్యూషన్ చూపెడతారు
@udaymudhraj8648
@udaymudhraj8648 3 года назад
110 billions anta 10,000 crores kadhu ra lakshala kotulu 🤣 minimum knowledge kuda ledu ta Miku
@yasaschandra8390
@yasaschandra8390 3 года назад
Adni 110 billion dollars bro ante 7.8 lakh crores adhi
@narasimhamangi6237
@narasimhamangi6237 3 года назад
😂😂 rey yentra edhi😂😂
@udaymudhraj8648
@udaymudhraj8648 3 года назад
@@yasaschandra8390 Google chesinava 🤣
@yasaschandra8390
@yasaschandra8390 3 года назад
@@udaymudhraj8648 chesa bro correct value adi
@yasaschandra8390
@yasaschandra8390 3 года назад
@@udaymudhraj8648 in indian rupees
@kishorbabu7627
@kishorbabu7627 3 года назад
సముద్రంలో పొల్యూషన్ మొదలెట్టండి ఇంకా మరి అంత గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఏ బిర్లా వాడికో రిలయన్స్ వాడు కో సముద్రాన్ని అమ్మండి మీ బాతుకులూ తగల బెట్టా
@naralaanand8321
@naralaanand8321 3 года назад
అరె పూక
@kishorbabu7627
@kishorbabu7627 3 года назад
@@naralaanand8321 Niki p manta?
@m.b.gangadharnaidu.......9547
@m.b.gangadharnaidu.......9547 3 года назад
జయహో మోదీ 🚩🚩🚩🚩🚩🚩🚩
@anonymousxnegation2721
@anonymousxnegation2721 3 года назад
భూమిని గుల్ల చేసేయండిరా...😞
@MIYABHAI-fl4nt
@MIYABHAI-fl4nt 3 года назад
😂😂😂🤣🤣😁😁
@satyagadi9554
@satyagadi9554 3 года назад
Billion ki million ki difference telikunda news channel pettaru
@unseen_lastmile7190
@unseen_lastmile7190 3 года назад
😂😂
@sudhakarmv9248
@sudhakarmv9248 2 года назад
ఆ అంతులేని సంపద దొరికినా ఈ దేశంలో ప్రజలకు ఇబ్బందులు తప్పవు.
@harishsunari5182
@harishsunari5182 3 года назад
Spr gd news india enka devalapment kavali🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 5 месяцев назад
Sonar .. great information sir Jai sriram Jai bharat mata Jai Modi Ji Garu leader ship qualitative research project management govt of India sir❤❤❤
@omnamosivaom5132
@omnamosivaom5132 2 года назад
ఏదైనా వెలికి తీయడం మంచి పద్ధతే.. దేశానికి కావాల్సిన ఖనిజ వనరులు సంపదని తీసుకోవడం దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడపడం తప్పు కాదు‌. కానీ అక్కడ జీవిస్తున్న ఇతర జీవుల కి ఇబ్బంది కాకుండా చేయాలి.. వాటి ఉనికి దెబ్బ తగలకుండా చూడాలి.. అది మన బాధ్యత కూడా..
@mahesh6565
@mahesh6565 2 года назад
ఆనంతపద్మనాభం గుడిలో దొరికిన బంగారాన్ని మన దేశానికి ఉపాయిగించండి రా బాబు
@saivinay6873
@saivinay6873 3 года назад
1 week mundhu Hindu news paper lo vasthe daniki video add chesi story RU-vid lo pettadaniki 7 days. Ponile late meeru central govt. Projects follow avuthunnaru
@bulususatyanarayanamurthy7741
@bulususatyanarayanamurthy7741 3 года назад
Good beginning... జై భారత్....
@p.varaprasad5265
@p.varaprasad5265 3 года назад
ఎన్ని చేసినా ఏమి చేసినా మన అవినీతి పరులకు సరిపోదు సామాన్య ప్రజలకు ఎపుడు కూడా ముందుకు రానివ్వరు
@umarpiler6165
@umarpiler6165 2 года назад
మనిషి ఆశకు హద్దు లేదు, వినశాకాలకు విపరీత బుద్దే కారణం
@puli_sparrow
@puli_sparrow 3 года назад
BJP 🚩govt ki edainaaa possible 🔥, 🇮🇳, Jai Hind 🙏
@MaheshMahi-hb2xp
@MaheshMahi-hb2xp 3 года назад
It takes more than 100 years for restoring the treasure 💯 %
@balam8792
@balam8792 3 года назад
Take up DRDO
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 3 года назад
It is 81 Lakh Crore rupees and not 10000 crores, when you convert 110 billion dollars into rupees. This is the reason government might be spending 4077 crores for deep ocean mission
@saivinay6873
@saivinay6873 3 года назад
110 billion dollars ante 8 lakh crores, ehh media channels ra nayana Central government 2 phases lo 10,000 crores + karchu peduthavundhi. Meeru mines value ehh 10,000 crores ani chepthunnaru, mee lekkalo cheyadam kids waste. Meeru mee thala tikka lekkalu
@bandisrinivasulu8244
@bandisrinivasulu8244 3 года назад
Nenu ఏదో మామూలుగా న్యూస్ ఓపెన్ చేయను కర్మ బట్టి ఏదో చేసెనుఅనుకో మీరు చెప్పి దానిలో ఏమీ అయన ఉంది యా Sodi కాకపోతే
@saikumarajju1861
@saikumarajju1861 3 года назад
Ha ha ha
@pragnadevisethi9110
@pragnadevisethi9110 3 года назад
Sodaaa??
@bandisrinivasulu8244
@bandisrinivasulu8244 3 года назад
@@pragnadevisethi9110 Mari
@kevinanand94949
@kevinanand94949 3 года назад
First ananta padhmanabi treasure em chesaroooo cheppandee
@skumar-dt6fq
@skumar-dt6fq 3 года назад
ఇదే మోడీ తడాఖా అంటే
@shivanmrthyankmrddy841
@shivanmrthyankmrddy841 Год назад
ఒకవేళ అదే సక్సెస్ అయితే , లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంటుంది.
@kranthikumargande2029
@kranthikumargande2029 3 года назад
ఖజానాకు ఖనిజాలకు తేడా తెలియదు ఎం జర్నలిజం ఇది.
@umathota8207
@umathota8207 2 года назад
good
@laxmanrao94447
@laxmanrao94447 3 года назад
cong iethe kastam but bjp time lo anni jaruguthae wait and see
@Waytolife931
@Waytolife931 2 года назад
Super.......🙂
@gorleraju9287
@gorleraju9287 2 года назад
Very good information sir
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 3 года назад
Thank you
@morefun9821
@morefun9821 3 года назад
Super news 10tv
@Rakeshhan999
@Rakeshhan999 3 года назад
ఇలాంటి సాహసం ఒక్క 10టీవీ వాళ్ళకీ సాధ్యం .. .... ఇండియన్
@sridhar-kr9gq
@sridhar-kr9gq 3 года назад
110 billion dollars ante 10000 cr hahahaha
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 3 года назад
Pressure levels is huge in that depths, that is a big challenge
@saiadapa.
@saiadapa. 3 года назад
Once India is richest and the only country to have technology but after British came to India nothing left for India......now European countries developed bcoz of India treasure that they stolen
@vaddepallisrinivas1756
@vaddepallisrinivas1756 3 года назад
Give MLA posts to Telangana medhavulu
@sreekanthgudibandla8377
@sreekanthgudibandla8377 3 года назад
10 వేల కోట్ల కోసం ఐదు వేల కోట్లు ఖర్చు..? సంపద దొరకకపోతే ..? దొరికిన సంపద 5 వేల కోట్ల కంటే తక్కువగా ఉంటే..? ప్రజల సొమ్ము గా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టొచ్చు. రిలయన్స్ సంస్థను చూస్తున్నాం కదా డి6 బ్లాక్ గురించి ప్రజల సొమ్ము రిలయన్స్ ఆదానీల గోడం కి
@venkatasrinivas4897
@venkatasrinivas4897 2 года назад
Samudralanu gananeeyamga upyoginchukovali ,dinivalana gananeeyamga upadhi ,sampadha pondhavachu.sagaravidhya universities pettali.
@chrishomesworth1999
@chrishomesworth1999 3 года назад
110 బిలియన్స్ అంటే 110×7400=840000 కోట్లు
@gpurushotham9604
@gpurushotham9604 2 года назад
భారత్ దృష్టి సారించింది. భారత్ వాడు కుంటుంది. అని మాట్లాడకండి.
@MIYABHAI-fl4nt
@MIYABHAI-fl4nt 3 года назад
భూమిను గుల్ల చేసి నాశనం చేసేయండి రా 😔😔..... మీ సొంత ప్రయత్నలతో 🥺🥺
@kalpanakalpana3593
@kalpanakalpana3593 3 года назад
Anni aei poyae emmka samudram la meda paddaru thinndaaniki
@shivanmrthyankmrddy841
@shivanmrthyankmrddy841 Год назад
చైనా గనుక తలుచుకుంటే 6km కాదు గదా 60 km అయినా వెళ్లగలదు.
@sujithnaidu8733
@sujithnaidu8733 3 года назад
8,25000/- Lakhs crores ra babu
@amanohar7744
@amanohar7744 3 года назад
Evanna bayata tiyandhi kanni vattipinna adhara padinna jevulannu, climates ni change chyakandiii.
@jyothikiran8243
@jyothikiran8243 3 года назад
Musk being worth 200 billion:-oh!common man...!
@infotech5173
@infotech5173 3 года назад
Dorikithe adhikarulaki manishikoti ponu govt ki chinna chembedu miguluddhi
@sunnyvlogs1313
@sunnyvlogs1313 3 года назад
bro samdram lo evaina dorakochu kaaani mana indean prabhoothvam 150 ki petrol retu chesthundi . 2021 jeneration padhi thara lina abhivruddhi chendadu 💯%
@nareshh1091
@nareshh1091 3 года назад
110 Billions ante 10k CR kadu ra babu.
@vramana6666
@vramana6666 3 года назад
Dear 10 TV Team, 1 billion dollar = 74000 crores aprox INR 110 billion dollar = 8,14,000 crores, INR
@vaddepallisrinivas1756
@vaddepallisrinivas1756 3 года назад
Save Telangana save democracy
@bharathhistoryfactsandyearsago
@bharathhistoryfactsandyearsago 3 года назад
నాగలొకని గెలుకుతున్నరు నిది తీస్తరు సరే మరి ముందు వచ్చె ప్రమాదకరమైనా స్థితి
@004balu
@004balu 3 года назад
110 billion USD in Indian rupees some lacks of crores
@narsireddya4339
@narsireddya4339 3 года назад
veliki teste paravaranam Padavtundi ani mere news vestaruga🙂
@laharlucky5209
@laharlucky5209 3 года назад
What about ecosystem....disturb avutey ga
@comedykiranam7208
@comedykiranam7208 3 года назад
మనకు అంత సీన్ లేదు మనకు మతం ,కులం ఇంపార్టెంట్ కద😭😭😭🤦
@rahulrock1696
@rahulrock1696 3 года назад
Andharu ala undaru bro, once see ISRO and DRDO, see what they are doing. First mana mentality change avvali, appude INDIA oka developed country avathadi 👍🔥💪🇮🇳
@santhoshkuramdas2025
@santhoshkuramdas2025 3 года назад
Enti bhayya 8,25,000 crores approx vuntundhi 110 bn dollars ante...
@ur_correct
@ur_correct 3 года назад
Anchor: anthariksham anchula varaku velthunam 🤣🤣🤣🤣🤣
@yadagiri8575
@yadagiri8575 3 года назад
Super
@manimani447
@manimani447 3 года назад
టీవీ10 వాళ్లు మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలరు comanu
@chandramohan1176
@chandramohan1176 3 года назад
Samudram lo munigipoyina Dwarakalo yenduku try Cheya kudadu ?
@centurion1204
@centurion1204 3 года назад
రిలయన్స్ కి ఇచ్చేద్దాం
@b.vamsikrishna
@b.vamsikrishna 3 года назад
TV lo 24 gantalu saagadeeyaali RU-vid lo ayina straight to the point cheppochu kadandi Mee saagadeeta ki google ads okati
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 3 года назад
Aalu ledu chulu ledu koduku peru somalingam.....
@Tata_Santosh
@Tata_Santosh 3 года назад
శమంతక మణి ని సంపాదించండి. రోజూ ముష్టికి వెల్లనక్కర్లేదు. అన్ని ఉచితంగా ఇవ్వొచ్చు.
@sarathbabu577
@sarathbabu577 3 года назад
Jaihoooo bharat jai Modi jai Jai Modi government
@gouthamkondayya7379
@gouthamkondayya7379 2 года назад
ఆ ఖనిజ సంపద వెలికి తీయడం వలన ఎవరికి లాభం. 1 దేశ ప్రజలకు. 2 దేశ రాజకీయ నాయకులకు ప్రజలకు పైసా లాభం ఉండదు .ధీనికి అయ్యే ఖర్చు ప్రజల దగ్గరనుంచి పన్నుల ద్వారా దోసెస్తారు. పనులు ప్రజల సొమ్ముతో జరుగుతాయి. కాని దాని ద్వారా వచ్చిన ఆ ఖనిజ సంపద రాజకీయ నాయకుల కాతాలలోనికి వెళ్లి పోతుంది . ఇది పెద్ద న్యూస్ లాగ ఈపనికిమాలి ఛానల్ వాడు ప్రచారం చేయటం
@manthinaramakrishna7612
@manthinaramakrishna7612 3 года назад
కొండ నాలుక కు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా ఉంది మీ ఆలోచన
@anjichowdarimarriwada677
@anjichowdarimarriwada677 3 года назад
03:24.... 10 వేల కోట్ల రూపాయలు కోసం... 04:22..... కేంద్ర ప్రభుత్వం 4,077 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంద 😂 అసలు వేసిన లెక్కకు సరిపోయే ఖనిజాలు వున్నాయో లేవో తెలియకుండా 🙏
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 3 года назад
Environment wise, we need to be very careful, or else the imbalance can potential doom life on earth, more r&d to happen
@krishnasinghthakur579
@krishnasinghthakur579 3 года назад
రిలయన్స్ కి అప్రోవల్ ఇచ్చారు అనుకుంటా
@nrk0983
@nrk0983 Год назад
ఇలాంటి సంపద మొత్తం రాజకీయ నాయకులు corruption రూపంలో తినేస్తారు. ఇలాంటి news రాజకీయ నాయకులకు తర తరాలకు సరిపడే అవకాశం. World richest corrupted politicians తయారవుతారు
@fayazahmed1463
@fayazahmed1463 3 года назад
Learn the conversion of 100 billion USD to INR
@chybiotech4957
@chybiotech4957 3 года назад
120 sec news ni 600 sec sagadeesaru...
@koteswararaokhandapu2451
@koteswararaokhandapu2451 3 года назад
చూడండి జగన్ కి చెప్పకండి ఆ సంపద మీద కూడా డబ్బులు అప్పు తీసుకు వస్తాడు
@kkukkujaya8396
@kkukkujaya8396 2 года назад
Adi manakosam kadu kevalam peddavallakosam matrame
@moviebeans3738
@moviebeans3738 3 года назад
110 billion $ = 10000 crores you are saying..what bro 2 billions $ means 14000 crores..think bro before saying
@PkPk-uc2bc
@PkPk-uc2bc 3 года назад
700 years padutundhi
@satyanarayanapatnaik9037
@satyanarayanapatnaik9037 3 года назад
Bro, if we try everything will possible. Without trying we cannot predict the duration.
@sivakumar2186
@sivakumar2186 3 года назад
Vellaki a news ledhu emo edhi pettaru
@saikashyap7571
@saikashyap7571 3 года назад
సరే వెళ్తాను
@doulamogal8251
@doulamogal8251 3 года назад
Desham nashanam samudram naashanam last one desert area future india
@MrElisha143
@MrElisha143 3 года назад
Dhanini gelakudadhu tsunami vachi potham
@amargamingyt4038
@amargamingyt4038 3 года назад
Mali china Ella chisthunaru baya
@patanvali1973
@patanvali1973 3 года назад
జబర్దస్త్ కన్నా కా మెడీ మించిపోయి ది 😂😂😂😂😂😂 ఈ కథలు చిన్నపిల్లలు చెప్పాలి 😆😆😆
@hariprasadsridharam6484
@hariprasadsridharam6484 3 года назад
110 US BILLION DOLLARS is not Rs.10,000 Crores of INR. It is around Rs.81,71,55,90,00,000.00 Indian Rupee, please correct your statement.
@tharun-dd5id
@tharun-dd5id 3 года назад
edhi ambanikaa o adhanikaa ?? E nidhi dorakkudu ani manspurthhi ga korukuntunna. Kanisam nature ki harm kakunda untundhii.. na la anukune vallu oka like vesukondii....
@swathireddy2446
@swathireddy2446 3 года назад
Enni problems vunnai ani cheppi ambani ki estaremo PM garu.
@prashanthmoses1748
@prashanthmoses1748 3 года назад
Audio is very low try to improve it
@kings_mail3467
@kings_mail3467 3 года назад
All the economy from mines, public funds are changed in blackmoney where poor are going very poor and rich are doing very rich,now the Indian economy is collapsed so they are mining sea of india
@kings_mail3467
@kings_mail3467 3 года назад
As Indian I can say it's just a country like other countries,pls see around india is not only just set of architecture,temples, democracy,rivers It also set of no freedom for journalist, religious and caste discrimination and disputes, political scams,polluting rivers,deaths of farmers, corruption,and india pride most rapes in World Handoff
@sujayd1473
@sujayd1473 3 года назад
Two things are infinite 1.human stupidity and greed and the universe
@venkateswarlugiriboyina6028
@venkateswarlugiriboyina6028 3 года назад
Nature joliki povaddu please 🙏
@venkateswarlugiriboyina6028
@venkateswarlugiriboyina6028 3 года назад
Ippatike Bhoomathanu nashanam chesaru
Далее
Insane Coffee trick EXPOSED 😱☕️ #shorts
00:20