Тёмный

సముద్ర దీవిలో జాలర్లు జీవన విధానం | Kassa Island | Guinea Conakry🇬🇳| Africa | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 394 тыс.
50% 1

సముద్ర దీవిలో జాలర్లు జీవన విధానం | Kassa Island | Guinea Conakry🇬🇳 | Africa | Uma Telugu Traveller
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
WhatsApp channel link : whatsapp.com/channel/0029Va51...
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

1 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 653   
@ramakrishnabhagavan2505
చీకటి ఖండం ఆఫ్రికా ను మాకు చూపించడం మాకు సంతోషదాయకం..... ఆఫ్రికా ఖండం టూర్ పూర్తైన తర్వాత ఇంటికి వెళ్ళి కొన్నాళ్లు మీ బుడ్డోడి దగ్గర గడిపి తర్వాత దక్షిణ అమెరికా యాత్ర ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నాను....మీ బుడ్డోడి కి శుభాశీస్సులు...
@urstruly1727
జీవిత ప్రయాణంలో ఎవరు ఎవరిని కలుస్తారో విధి ఎప్పుడో నిర్ణయించేస్తుంది... అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేది కూడా..ప్రయాణం ఎక్కా మొదలవ్వాలో, ఎంత మంది మనకి తారసపడాలో, ఎంతవరకు కొనసాగాలో అన్ని ఆ పరమాత్మ మనలో నింపిన ఇంధనం ( ఎనర్జీ ) బట్టి ఉంటుంది ❤
@ramaraotalluri9788
చాలా బాగుంది దేవుడు చల్లగా చూడాలని మిమ్మల్ని
@kirankarthik0909
ఆఫ్రికాలో ఉన్న 54 దేశాలు మీరు తిరిగి మాకు చూపించాలని కోరుకుంటున్నాను బ్రదర్......
@gattuchandrashekhar3574
చాలా అద్భుతమైన వీడియో ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దొరికే తాటి ఈత కళ్ళు గినియాలో దొరకడం చాలా అద్భుతంగా అనిపించింది
@nagamadhu4949
మీ లాగా ప్రతి విషయాన్ని పుస గుచ్చినట్టు వివరించే వాళ్లు యూట్యూబ్ లో లేరు.. ఉమా అన్నా
@RAJ-_-WONDERZ
⚡⚡🌴🛖🌴🏝️⛺🏝️🌴🛖🌴🏝️⛺🏝️⚡⚡
@gattisharma5395
అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు చాలా చాలా బాగుంది మీకు దొరికిన మిత్రుడు మంచి మంచి ప్లేసెస్ చూపించారు జీవన విధానం చాలా బాగుంది అది 70 సంవత్సరాల కింద 80 సంవత్సరాల కింద బిల్డింగులు ఉన్నాయి చాలా బాగుంది వీడియో
@gnbumamaheswararao2177
బాగుంధీ వీడియో మీరు మంచి క్లారిటీగా చెప్తారు
@KareembhaiYT
ఆఫ్రికా లో ఉన్నా ఆ ప్రదేశాలు బాగా చూపించాలంటే మిరే ఉమ అన్నయ ❤
@Rajeshnaidu2596
అన్నయ్యా మీలాంటి మంచి వ్యక్తికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ❤❤❤❤
@drifterindia
As iam a Doctor, you were asking about TB. అది tuberculosis అని ఒక సీరియస్ జబ్బు. Treatment ఉంది కానీ ఒక 9 నెలలు వాడాలి. అలాంటి పేషంట్స్ దగ్గర జాగ్రత్త గా ఉండాలి. Compulsory mask వాడాలి. వాళ్ళు దగ్గుతూ ఉంటారు. కల్లే లో నెత్తురు పడుతుంది. ఎక్కువగా food సరిగా తీసకోకపోవడం, weak గా ఉన్న వాళ్లకు వస్తుంది జబ్బు. Early గా diagnose చేసి, treatment తీసుకొంటే మంచిది.
@praveenprakashnaik1590
One of the best traveller i have ever known from last 2 years
@chaitanyakumarkurnutala2909
Uma ku ekkadiki vellina manchi Athityam untundhi Because of his goodness. God bless you
@sekharswarna5904
Chala respect isthararu anna meeru ladies ki chala happy ga vundi అన్న
@venkatchinnam4645
ఉమా నువ్వు తోపు మంచి మంచి లొకేషన్ చూపిస్తున్న
@kokkulasujatha4707
ఉమ గారు మీరు చూపించిన ఐలాండ్ నీ మీ వీడియె ద్వారా మీము చూసినట్టే వుంది మీరు ఆయు ఆరోగ్యాలతో వుండాలని మనస్ఫుర్తీగా నేను కోరుకుంటున్నాను
@deekondaarunkumar4661
ఉమా గారు ఈ ప్రపంచ యాత్రికులలో మిమ్మల్ని మించిన వారు ప్రపంచాన్ని సవివరంగా చూపించగలిగే వారు ఎవరు లేరు, మీకు నా శుభాభినందనలు.
@user-qj4qb9kx7d
ఆరోగ్యం బాగచూసుకోండి అన్నా ఆరోగ్యమే మహా బాగ్యం❤❤❤❤🎉❤❤❤🎉🎉🎉
@InfoMagnifier
Easy ga roads midha kanipinchevi evaraiana chupistharu...kani ilanti evaru vellani,evaru vellaleni places chupinchevaru evarunnaru...u r the best utuber👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻all the best andi👍🏻👍🏻
Далее