జై శ్రీ సమ్మక్క తల్లి సారక్క తల్లి కి జై చాలా మంచి వీడియో చేశారు తరువాత ఎపిసోడ్ వీడియో పెట్టండి తిరుపతి నిర్మల రసూల్ మిత్ర బృందం దూందాం చానెల్ కు ధాన్యవాదలు నమస్కారము🎉🎉😂😂❤❤❤🕉🕉🔱🔱🙏🙏🙏
నిజంగా మన తెలంగాణ కల్చర్ మొత్తం ఒక్క వీడియో లో చూపించారు...నిజంగా మా అత్త నేను కూడా అలానే వున్నము😅😅😅సూపర్ వీడియో అన్నా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ అన్న
నేను వాస్తవానికి దేవుని నమ్మను కానీ ఈ వీడియో చూశాక నాలో ఎక్కలేని ఆనందం కలిగింది నాకు కూడా ఒకసారి ఫ్యామిలీ తోటి ఇలా వెళ్తే బావుండేది అనిపించింది 👍 థాంక్యూ తిరుపతన్న🙏