అక్క నాక్కూడా సారలమ్మ వస్తుంది నాకు 13 సంవత్సరాల వయసులో తల్లి ఒంటిపైకి వచ్చింది కానీ ఇంత మంచిగా చెప్పారు. ఈసారి సమ్మక్క సారలమ్మ దేవుడు చేస్తే చెప్పండి నేను కూడా వస్తాను, అక్క ఓడిబియ్యం పసుపు బొట్టు తీసుకోవడానికి అక్క జై సమ్మక్క సారక్క తల్లులకు
Ma athaya nannu vere chesukomani antunndhi ma mardhi vallu ma yaaralu vallu evaru e sari cheyarata nenu ma.intlo chesukovacha mari chesukunte kodithone cheyala.just normal ga cheyocha and evala kakunda enka vere em.aina manchi roju undha