@Sunday school songs
Lyrics:
Dn Fr Shyam Shanigarapu
Special Thanks to:
Rev. Fr. Vara Prasad Rao Gaaru
Rev. Fr. Praveen Kumar CK Gaaru
and
Dn. Fr. A. Prassanna Raju
(Nidadavole - Bhimavaram Area)
Dn. Fr K Solomon Raju
(Kothapadu)
Choreography:
Dn Fr Ramanaji G
Dn Fr Joseph Attimuri
Lyrics:
సమ్మర్ వచ్చేసింది విబిఎస్ తెచ్చేసింది
అందరూ రారండి బాలలు (2)
మస్తు మస్తు పాటలు ధూమ్ ధామ్ డాన్సులు
ఆడి పాడి గంతులు వేద్దాం రారండి ...హేయ్ (2)
ల ల ల ల ల ల ల ల ల (2)
1. ఐదు రొట్టెలు రెండు చేపలను
5 వేలకు ఆహారమిచ్చేన్ యేసు
చనిపోయి లాజరు సమాధినుండగా
పేరు పెట్టి పిలిచి బ్రతికించెను యేసు
భలే భలే భలే భలే అద్భుతం (4) (సమ్మర్)
2. కానా పెండ్లిలో నీళ్లను ద్రాక్ష
రసముగా మార్చినాడు యేసయ్య
గాలి తుఫానును గద్దించి వేసి
గమ్యం చేర్చినాడు యేసయ్యా
భలే భలే భలే భలే అద్భుతం (4)
ల ల ల ల ల ల ల ల ల (4)
29 сен 2024