నీది చాలా మంచి మనసు అక్క మాటలు కూడా భలే మాట్లాడుతారు చాలా యాక్టివ్ గా సరదాగా ఉంటారు మిమ్మల్ని చూసి వీడియో చూసిన వాళ్ళందరికీ అలాగే ఉండాలనిపిస్తుంది నేను మీలాగే సరదాగా ఉంటాను నవ్విస్తూ అందరినీ నవ్వుతూ 🥰 ఎప్పటికీ మరువలేనిది అమ్మ ప్రేమ మనతోనే ఉంటుంది అమ్మ చేతి ముద్దలు పెడితే భలే ఉంటాయి 😋👍👍👍👍అమ్మ
శ్రావణి గారు మీరు స్వీట్స్ తింటూ చెబుతుంటే మాకు నోరు ఊరుతోంది... ముందస్తుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు... నిజంగానే మీరు నాకు సోదరి వరుస.. గొట్టుముక్కల సత్యనారాయణ రాజు, sr journalist, Hyderabad 🎉🎉🎉
మా గంధవరం శ్రీనురాజుగారు కడుపున పుట్టినందుకు మన gamdhavaram కి ఇంత పేరు తెచ్చినందుకు మీకు మీ కుటుంబానికి ఆ పైడితల్లి అమ్మవారు సర్వగా కాపాడాలని కోరుతూ మీ అభిమాని j Yerrinaidu (ఇడ్లీ) అది నా నిక్ నేమ్ మన gamdhavaram లో అందరూ నన్ను అలా పిలుస్తారు
Olive Mithai shop vallu mee family ni chala baga receive chesukovadam 2M celebrations chusi feeling happy to me sister. India series complete ayye loga 3M subscriber's reach avvali sis ❤❤❤❤❤❤❤
హయ్ అక్క 😍😍😍మీ తల్లి తండ్రులు ఎంత happy గా వున్నారో మిమల్ని చూసి మేము అంతే happy గా వునము ఈ విడియో చూసి 😍😍😍god bless u అక్క always be happy 🥰🥰🥰 nd keep Rocking akka 😍love u so much 🥰🥰🥰
Nvu ante anddariki abhimaname akka 1st bava ki thanks cheppali TQ sooo much Bava chala support chestunnaru next (3m ) subscribes ki mere cheyali Bava garu
Congratulations sravani garu , meeru india ravadam matuku chala santosham ga undhi , maa intlo ma papa baabu me videos ney chustaru. Meeru maa family lo oka person la anipistundhi andi. Meeru ilage edhagalani manaspoorthi ga korukuntunamu .
Ma ammamma valla di kuda vizianagaram me andhuke Mee videos choosthoountam and Mee language vzm language kadha baguntundhi meeru mother tongue lo matladuthunnandhuku happy ga undi meeru chala natural ga matladatharu
వీడియో చాలా బాగుంది . మీరు ఇలాగే మునుముందు కు వెళ్ళాలని సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబసభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Congratulations