Тёмный

సర్కార్ బడి అంటే..? | Sarkar Badi | Government School | My Village Show | Gangavva | Chandhu 

Village Show - Mix
Подписаться 1 млн
Просмотров 406 тыс.
50% 1

Actors: Chandramouli Sirigiri, Thirumal Gorre, Anil Kante, Venkat Chinthakindhi, Madhu Elkus, Mohan Sudhula, Amar Chilla, Malreddy Milkuri, Harish Aluvala, Virendhar and Childrens
DOP: Madhu Aluvala
Editor: Thirumal Gorre
Sync Sound: Amar Chilla
Thumbnail: Venkat Chinthakindhi
Asst Production: Madhu Elkus
Line Producer: Raju Bairagoni
Excutive Producer: Prashanth Sriram
Producer : Srikanth Sriram
Production: My Village Show
Written & Directed by: Gangareddy Kotte
Any promotions
website : www.myvillageshow.in
Email : brands@myvillageshow.in

Опубликовано:

 

6 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 597   
@mandaraju9707
@mandaraju9707 14 дней назад
ప్రతి ఒక్కోరికి మంచి సందేశాన్ని తెలియజేశారు 👌👌👌
@Shahebazvlogs
@Shahebazvlogs 13 дней назад
👍
@a.ravikumar3077
@a.ravikumar3077 12 дней назад
Wrong message Anna garu fact cheppuuuu
@CH_AJAY_GAMER
@CH_AJAY_GAMER 5 дней назад
😅
@Chotu3123
@Chotu3123 14 дней назад
ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఏసుకోండి లైక్❤
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 10 дней назад
Govt School Govt Job Bro
@ramrattigawde7066
@ramrattigawde7066 3 дня назад
Very nice
@eGURUmtvNaresh
@eGURUmtvNaresh 14 дней назад
మన టీమ్ కు నా తరుపున హాట్స్ఆఫ్…. Excellent video at this present situation, 🫡. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గర్వపడుతున్న❤
@nagarajuukanti
@nagarajuukanti 3 дня назад
Mi reply expect cheyalee sir badi bata program success kakapodaniki nin konni reasons cheptha sir konchem vatigurinchi govt alochinchali 1. Upadyayulaki villege level lo parichayalu lekapovadam 2. School reopen ki just10 days before program start chestharu 3.mik okkati cheptha sir prathi villege lo 5yr children kachitanga anganvadi lo entry avtharu for tikalu eggs kosam but akkadi nunchi manaki children details forward kavu sir 4 .ippudu mahila sangalalu prathi mahila endroll avthunnaru so akkada okka meating arrange chesi avagahana kalpinchali sir Mana sirs ki kuda pillalani identify chese varake time avthundi 5. Society kuda marali sir private school sir lu vasthe vallaki cool drink techi posi kurchopetti matladutharu highly qualified professionals govt teachers ni batate petti nilabadutharu😮
@BhukyaSrinu885
@BhukyaSrinu885 14 дней назад
ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగం అని చట్టం తీసుకో రావాలి
@waytonirvana7315
@waytonirvana7315 14 дней назад
ఇది కరెక్ట్
@narigevinodyadhav9066
@narigevinodyadhav9066 14 дней назад
Correct tisukuravali
@prabhakarR9830
@prabhakarR9830 14 дней назад
ప్రభుత్వోద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో మాత్రమే చదవాలి
@SAAHOEDITS1289
@SAAHOEDITS1289 13 дней назад
Perfect idea 💡
@venkateshganji861
@venkateshganji861 13 дней назад
ఇది 💯 కరెక్ట్
@AllmixingYTChannel
@AllmixingYTChannel 14 дней назад
కొమురం భీం జిల్లా లోని. సవర్ ఖేడా పాటశాల ను చూడండి ప్రాథమిక పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు ( గురువు పేరు రంగయ్య sir)💐💐💐💐
@sridevasenaallamaraju6613
@sridevasenaallamaraju6613 14 дней назад
One of our best teachers
@AllmixingYTChannel
@AllmixingYTChannel 13 дней назад
@@sridevasenaallamaraju6613 tq🙏 madam
@shekarchiluveri497
@shekarchiluveri497 14 дней назад
మేడిపెల్లి మండలం తొంబరావు పేట గ్రామం మాది... మా ఊరిలో ప్రయివేట్ స్కూల్ వాన్ లకు ఎంట్రీ లేదు ప్రభుత్వ పాఠశాలకే అందరూ విద్యార్థులు వెళ్తారు మేమే ఇద్దరి టీచర్లను పెట్టుకొని ప్రభుత్వ టీచర్ల 4గురికి తోడుగా ఇచ్చాము... మా పాఠశాల గురించి కేటీఆర్ మీడియా వేదికగా అభినందించారు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ రావు సర్ గత 6ఏళ్లుగా అన్ని రంగాల్లో స్కూల్ ను అభివృద్ధి చేసారు
@mytechbadi
@mytechbadi 8 дней назад
ఇలాంటి మార్పు అన్ని ఊర్ల లో రావాలి .గ్రామస్తుల సహకారం ఉంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవం సంతరించుకుంటాయి.
@madanmohanraonandelly5914
@madanmohanraonandelly5914 13 дней назад
మై విలేజ్ షో టీమ్ కు అభినందనలు. పాఠశాల పరిస్థితులను చక్కగా చూపించారు. వాస్తవమైన విషయాలు చెప్పారు. ఒక ఉపాధ్యాయునిగా మీకు ధన్యవాదాలు.
@PranayVirat-18
@PranayVirat-18 13 дней назад
గుడ్ కాన్సెప్ట్ బట్... ఆ గౌట్ టీచర్ పిల్లలు ఏ స్కూల్ లో సదువుతల్లు 😂😂
@praveenkumar-om2gg
@praveenkumar-om2gg 13 дней назад
Minimum laksha రూపాయలు కట్టే కార్పొరేట్ స్కూల్లో...
@harishreddy5061
@harishreddy5061 14 дней назад
E video chusaka true gaa thama pillalani గవర్నమెంట్ స్కూల్ పంపే వాళ్ళు vunte like cheyyandi
@gamersri9787
@gamersri9787 14 дней назад
Likes Chesthara Pillalni Pamputhara Nijanga
@g.srinivasseenu9900
@g.srinivasseenu9900 14 дней назад
no
@dheerajvarma155
@dheerajvarma155 14 дней назад
52 likes but no one can join gout scl
@kunasaikumar7369
@kunasaikumar7369 14 дней назад
Government schools లో ప్రైవేట్ యాజమాన్యాన్ని నియమించినప్పుడే మార్పు వస్తుంది.
@Thalaivar_10
@Thalaivar_10 14 дней назад
Ippudu antha kastapadi chadhivi marks tecchukuntene Govt teacher job vasthundhi kadha Mari Valle valla pillalni Private schools ki pamputharu
@shivanaramoni5905
@shivanaramoni5905 14 дней назад
అన్న మీ లాగా ప్రతి ఒక్క టీచర్ ఆలోచించి వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తే ఏ ఒక్క పిల్లగాడు ప్రైవేట్ బడికి పోడు. అందరూ ఒక్కసారి ఆలోచించండి.. మంచి మెస్సేజ్ ఇచ్చారు ఈ వీడియో ద్వారా all the best bros
@aitlasrinivas9683
@aitlasrinivas9683 13 дней назад
మీ లాగా గవర్నమెంట్ టీచర్స్ వుంటే ... మీరు చెప్పిన మోటివేషన్ పిల్లల తల్లిదండ్రుల దగ్గర చెప్తే తప్పకుండ స్కూల్లో పిల్లలు పెరిగి ప్రతి క్లాస్ కి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టె రోజులు వస్తాయి అన్న సూపర్ మై village షో టీమ్ 🙏🙏🙏
@Ma.mncl_show
@Ma.mncl_show 14 дней назад
Thirumal fans like cheyandi❤
@saikiranankam221
@saikiranankam221 12 дней назад
ప్రజలకు మంచి సందేశం అందించారు. మీకు చాల దాన్యవాదములు. ప్రజాలు ఇప్పటికైనా మారాలి అని కోరుకుంటున్నా.😊😊
@user-bk8cb9gg7f
@user-bk8cb9gg7f 14 дней назад
అన్నా మీరు తీసిన వీడియో కాన్సెప్ట్ బాగుంది. నిజమే govt schools లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాని వాళ్ళ పని తీరును కూడా పరిగణన లోకి తీసుకోవాలి కదా. Govt schools లో ఉండే సౌకర్యాలు కూడా చూడాలి కదా, మీరు చెప్తున్నా కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లైబ్రేరరీ ఇవన్నీ చెప్పు కోవడానికి తప్పా చాల స్కూల్ లలో వర్కింగ్ లో ఉండవు. ప్రైమరీ స్కూళ్ల పరిస్థితి మరి దారుణం. ఒక సారి govt schools లో ఉండే పరిస్థితులను అబ్జర్వ్ చేసి. వాటి పై ప్రభుత్వాలకి తెలిసేలా వీడియో తీయండి. తరువాత ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయండి.
@Vaishu_5293
@Vaishu_5293 14 дней назад
100% nijm andi na school aipoyaka and clg aipoyaka na pelli ayyaka sign kosam vellina ma headmaster nenu petta annadu masthu badha anipinchindi am ithundi sir pettaniki kalyana Laxmi apply cheskunnm nenu petta ani face midha chepindu chi e chetta school la West ga chaduvkunnam ankuna next ma anna veray village velli sign pettinchudu papom a sir naku tlydu gani appatiki runapadi unta❤
@user-os6yx3dt7x
@user-os6yx3dt7x 14 дней назад
👍
@srinukumarkarnati2800
@srinukumarkarnati2800 14 дней назад
మీరన్నది నిజమే.అయితే సమాజ భాగస్వామ్యం తో అద్భుతంగా తీర్చిదిద్దుకున్న స్కూల్స్ ఎన్ని లేవు?
@naveenkumarjakkula1582
@naveenkumarjakkula1582 13 дней назад
​@@Vaishu_5293కళ్యాణ లక్మి సర్టిఫికెట్స్ పై sign చేయడం వల్ల చాలా మంది HMs సస్పెండ్ అయ్యారు.. అందుకే ఎవరూ కూడా రిస్క్ చేయడం లేదు..
@mytechbadi
@mytechbadi 8 дней назад
ప్రభుత్వ పాఠశాలలు సౌకర్యాలు చాల వరకు మెరుగయ్యాయి.సైన్స్ ల్యాబ్ లు ప్రైవేట్ స్కూల్ లో కూడా పేరుకు మాత్రమే ఉంటాయి.
@filmyshots402
@filmyshots402 12 дней назад
అద్భుతమైన వీడియో సందేశం,.. సోపతి చూసి కాదు స్తోమత చూసి పంపాలి స్కూల్ కి
@K.sravangoud8822
@K.sravangoud8822 14 дней назад
మంచి సందేశం.....అంధరికి ఉపయోగపడేలా ఉందీ
@satyamregonda5410
@satyamregonda5410 13 дней назад
మంచి వీడియో తీసినందుకు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదములు
@shahanazuveria7872
@shahanazuveria7872 13 дней назад
Asalaina government school teachers kooda intha bagaa explain cheyaru..great my Village show batch
@samalanagaraju8311
@samalanagaraju8311 14 дней назад
Just i can say.... మీ వీడియోల ద్వారా సమాజాన్ని మేల్కొలుపుతున్న మీ అందరికీ పాదాభివందనాలు.
@robertdowneyjr84
@robertdowneyjr84 14 дней назад
My village show team ....e vidoe samajaniki use avvuddi ..... chala bagunddi .... elantti vidoes cheyanddi....... andra actress sankka nakadam maneyanddi
@KeerthiraniErigirala-js6zx
@KeerthiraniErigirala-js6zx 14 дней назад
Iam a private teacher the way u described about the importance of govt school is awesome you proved that government school also rocks as equal as private school Thank you for the realisation 😊
@gopalmanu3913
@gopalmanu3913 13 дней назад
చాలా మంచి వీడియో చేశారు అన్నలు ఈ రోజులలో ప్రభుత్వం పాఠశాలలో పిల్లల్ని పాఠశాలకు పంపించేందుకు ధైర్యం చాలట్లేదు తల్లిదండ్రులకు, ప్రైవేటు స్కూల్లో ప్రైవేటు స్కూల్లో అన్ని ఎక్కువే ఎంత ఖర్చైనా పెడతారు కానీ ఒక్క నిమిషం గవర్నమెంట్ స్కూల్ గురించి ఎవరు ఆలోచించారు అన్నగారు 🙏🏻
@gudipallisrimathi4190
@gudipallisrimathi4190 14 дней назад
చాలా మంచి కాన్సెప్ట్ తో వీడియో చేసారు.. చాలా థాంక్స్ my village team.. really appreciate to your teammates.. నేను ఒక government teacher ni and me subscriber ni...Head master chandu character lo dialogue ' ఏటోల్లు అటు పీకిండ్రు అని రాయొద్దు '😅అతను h.m character కాబట్టి..any way a very good message to society 🎉🎉
@wrangler8968
@wrangler8968 14 дней назад
Madame garu, nene Australia lo vuntanu, Village show chusade aa comedy kosam, kani ee video lo pettakundavundasindi...
@thandasaidulut9291
@thandasaidulut9291 12 дней назад
😅
@shekarchiluveri497
@shekarchiluveri497 14 дней назад
ప్రయివేట్ కు lkg కే 50వేలు పెడుతారు అదే మన ఉరి స్కూల్ లో ఏదన్న అవసరం ఉంటె నూరు రూపాయలు ఇవ్వరు ప్రతి గ్రామంలో తల్లితండ్రులు కొంచెం ఆయా ఉరి స్కూల్ లో ఎం తక్కువ ఉందొ అది టీచర్ల కొరత కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు వాటి పరిస్కారం చేయొచ్చు కొద్ది పాటి డబ్బుతో... అది మనకు చేతకాదు కానీ మా గ్రామంలో చేసి చుపాము 7ఏళ్ల క్రితం 20లోపు ఉన్న విద్యార్థుల సంఖ్యను ఇప్పుడు 150కి పెరిగేలా చేసాము విద్యాకమిటీ పెట్టుకొని అన్ని ప్రాబ్లమ్ లు సాల్వ్ చేసుకున్నాము
@Mr.nani..
@Mr.nani.. 14 дней назад
Chala manchi video chesirru anna ...super❤
@chandramoulipakala945
@chandramoulipakala945 14 дней назад
Sarkar badi LA sadhuvu cheppetolu a valla pillalani private school ki pamputharu 1st MI Pillalani Govt school LA join cheyere 1st tharuvatha Vere Pillalani join cheppemani aaduguri
@user-wz1xc6tp1i
@user-wz1xc6tp1i 14 дней назад
gavarnment school లో చెప్పే టీచర్లు వల్ల పిల్లలని కూడా గవర్నమెంట్ స్కూల్ లో చెర్చాలి
@maheshmyathari0749
@maheshmyathari0749 12 дней назад
They don’t join there children, But they say Govt is very good
@innocentdevil7439
@innocentdevil7439 5 дней назад
Government school survey
@kodaniramulu1982
@kodaniramulu1982 13 дней назад
సూపర్ బ్రో చాల బాగుది వీడియో పిల్లలకు చదువు చెప్పే స్కూల్స్ బాగుంటే ఆటలు,best teachers , school environment, food and drinking water 👌👌❤️❤️👍👍🇮🇳🙏
@santhoshsanto612
@santhoshsanto612 14 дней назад
Job కొట్టలన్న ఉత్సాహం పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఉండదు ఇదీ జగమెరిగిన సత్యం అలాగని private, corporate schools ఏదో పొడిసేస్తున్నారు అనీ కాదు ఏదో పక్కోడి బాధలకు ఇంట్లో వాళ్ళ లొల్లి లకు బయపడి అంత తెలిసి పిల్లల జీవితాలను తమ చే జేతులరా పాడు చేసుకుంటున్న తల్లి దండ్రులు యెంతో మంది ఉన్నారు
@chegurikanakarajucheguri1108
@chegurikanakarajucheguri1108 9 дней назад
ఒకసారి వెళ్లి టీచర్ అడుగు ముందు స్కూల్ వెళ్లి అడుగు క్లాస్ చెప్పక పోతే
@mytechbadi
@mytechbadi 7 дней назад
School ki velli teacher ni నిలదీయండి.వాళ్ళకి తెలియాలి ప్రజల్లో చైతన్యం వచ్చిందని...ఇలా అందరూ చేస్తే govt schools bagayyi భవిష్యత్తు తరాల వారికి ఉద్యోగాలు వస్తాయి.
@gannevaramvinay1966
@gannevaramvinay1966 8 дней назад
ఏ స్కూల్లో టీచర్ గా పనిచేస్తారొ వాళ్ళ పిల్లలను కూడా అదే స్కూల్లో చవించాలి అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడతాయి👍
@prasadcarpenter9112
@prasadcarpenter9112 14 дней назад
చాలా మంచి ఆలోచన చేసి గవర్నమెంట్ స్కూల్ మీద వున్నా అపోహలని తల్లిదండ్రులకి తెలియజేసారు, ఇకనైనా ఈ వీడియో చూసి కొన్చమైనా మారుతారేమో, అలాగే గవర్నమెంట్ కూడా సర్కార్ బడిలో చదివిన వారికే జాబ్స్ అని పెడితే బాగుండు అని నా ఆలోచన.... అల్ ది బెస్ట్ మై విల్లెజ్ షో....
@ksridhar2213
@ksridhar2213 14 дней назад
జై తెలంగాణ ❤ I love మంచిర్యాల ❤
@Mintuff.gamer.sg87
@Mintuff.gamer.sg87 14 дней назад
@notgfxedits2953
@notgfxedits2953 14 дней назад
Mana education system baaga explain chesaru nizangane private school lo marks vostavi emo gani avi anni panikiranivi batti kotti paisal echi tepistaru pillalanu pressure cooker chestaru Hats of to your efforts
@kiranprasadthota595
@kiranprasadthota595 14 дней назад
మా అబ్బాయి ఎలాచదువుతున్నాడు అని ఎనిమిది వేలు తీసుకొనే ప్రైవేట్ స్కూల్ టీచర్ ను ఎనబాయ్ వేలు తీసుకొనే గవర్నమెంట్ స్కూల్ టీచర్ అడుగుతాడు. అది మన దేశం గొప్పతనం.
@waytonirvana7315
@waytonirvana7315 14 дней назад
దేశం కాదు దేశంలోని వ్యవస్థలు అలా ఏడ్చాయి.
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 10 дней назад
​@@waytonirvana7315What about BJP ruling states in India bro??
@mytechbadi
@mytechbadi 7 дней назад
నిజం ఏంటంటే ...ఇది ఒక WhatsApp status laga popular ayina message ...private school vyavasta గురించి తెలిసిన ఎవరు వాళ్ళని గొప్పగా ఊహించుకోరు.డబ్బులు బాగా ఉన్నోళ్ళు తమ గొప్ప కోసం పంపుతున్నారు.పిల్లల కోసం సమయం కేటాయించి ఇంటి వద్ద మీ స్కూల్ లో ఈ రోజు ఏం చెప్పారు అని అడిగితే అన్ని బయట కి వస్తాయి.కార్పొరేట్ స్కూల్ లో జాయిన్ చేసి మా పని అయిపోయింది అనుకుంటారు.అదే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చెయ్యాలంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి.ఒకసారి బుక్ తీసి పిల్లల్ని చదివిస్తే తెలుస్తుంది.అక్కడ కాన్సెప్ట్ నేర్పరు.ప్రజల సూటిపోటి మాటలకి ప్రైవేటు స్కూల్ లో చదివించే ఏ టీచర్ ఇంటి వద్ద పిల్లల చదువు తనే చూసుకుంటాడు.విచిత్రం ఏంటంటే ఏ అనుభవం లేని ఏ శిక్షణ పొందని ప్రైవ్ టీచర్లను ఆకాశానికి ఎత్తుతున్నారు చూడండి అది నాకు చాలా మీ పైన జాలి కలిగిస్తుంది.
@lekkalaharish3336
@lekkalaharish3336 14 дней назад
Chala bagundhi manchi manchi points unnai very useful video
@pmahadevmahadev2961
@pmahadevmahadev2961 14 дней назад
ప్రతి ఒక్కరికి మంచి సందేశాన్ని తెలియజేశారు 🎉🎉👌👌👌👌 గవర్నమెంట్ స్కూల్ స్టోరీ చాలా బాగుంది
@gogikarvaralaxmi7395
@gogikarvaralaxmi7395 14 дней назад
Future ante ने సర్కార్ badi
@bkalyani9655
@bkalyani9655 14 дней назад
Schools start ayye mundhu manchi consept vunna video thisukoni vacharu good information for students nd parents
@venkateshbandi167
@venkateshbandi167 14 дней назад
అన్న ఈ వీడియో చూశాక నా పిల్లల ఇద్దరినీ గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తా❤❤❤
@mytechbadi
@mytechbadi 7 дней назад
Thank you...meelaga andaru ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వస్తాయి.
@rajeshgariganti6540
@rajeshgariganti6540 14 дней назад
మంచి కాన్సెప్ట్ తో మంచి మెసేజ్ ఇచ్చారు...❤good job brother's
@karunakardumpala5936
@karunakardumpala5936 14 дней назад
ప్రతి ఒక్కరికీ మంచి సందేశం ఇచ్చే వీడియో. వీడియో చాలా అద్భుతంగా ఉంది
@RaviKiran-8008
@RaviKiran-8008 14 дней назад
చాలా బాగుంది వీడియో కానీ మీరు కూడా మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించండి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది
@rajusuraneni.123..
@rajusuraneni.123.. 14 дней назад
మరి మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు
@adishivashankar6308
@adishivashankar6308 11 дней назад
Vaallu private school lo untaru
@mutyalaraghupathy287
@mutyalaraghupathy287 13 дней назад
Beautiful Shortfilm..Excellent...Award will be given to this film....
@shivarampallynaresh1357
@shivarampallynaresh1357 14 дней назад
చాలా మంచి వీడియో అందరికీ అర్థం అయ్యే విధంగా అద్భుతంగా చాలా చక్కగా తీశారు ❤👌
@user-fr7xp6ub9h
@user-fr7xp6ub9h 14 дней назад
Govt school gurinchi machi message echaru bro thank you
@suresh8019
@suresh8019 14 дней назад
Video superrr.. Chandu anna matram chala baga chesindu .. 👌👌👌👌 nenu na pillalnu govt school ke pampista first nundi naku govt shool e estam.. Anna india lo pedda pedda sinstist la kanchi software engineers dhaka andaru govt school s lone chadivina walle
@kirankiran7912
@kirankiran7912 14 дней назад
Nice work..my village show team..Good message.. Andaru acting chimpesaru...
@user-gk4zy5wj5x
@user-gk4zy5wj5x 14 дней назад
concept chala bagundi, congrats, keep going with videos like this...
@charandas8607
@charandas8607 12 дней назад
మిమ్ములను చూసి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా మీలాగా కృషి చేస్తే మన పాఠశాలలు బాగుపడతాయి.
@gangireddysujeevan4283
@gangireddysujeevan4283 14 дней назад
Okappudu andaram govt school lo chadivina vaallame but ippudu goppalaku poyi private school ki pamputunnam
@ponnamganesh4332
@ponnamganesh4332 14 дней назад
వీడియో చాల బాగుంది మంచి సందేశం ఇ చ్చారు ఇలాంటి మరిన్ని వీడియోలు చెయ్యండి
@vishnuvvishnu2920
@vishnuvvishnu2920 14 дней назад
మంచి సందేశం thank you
@prabhakarreddygutha581
@prabhakarreddygutha581 13 дней назад
ఇప్పుడు అన్ని సర్కార్ బల్లలో ఇంగ్లీష్ మీడియం ఉంది. బుక్స్ తో పాటుగా అన్నీ సబ్జెక్ట్ లకు వర్క్ బుక్ లు కూడా ఇస్తున్నారు.....
@kiranprasadthota595
@kiranprasadthota595 14 дней назад
మీ అంత మంచి టీచెర్స్ కత్చితంగా ఉండరు. వారికి ఏమైనా స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉండాలి. జితం మాత్రం ఎక్కువగా ఉండాలి. పడుకువటం కావాలి. వారికీ శాలరీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి.
@npadma924
@npadma924 14 дней назад
I love government schools..nen kuda chla mandiki chepta gvt school ki vellamni ..
@saimovies8110
@saimovies8110 14 дней назад
Good massage ❤
@user-cm7tx1vq2r
@user-cm7tx1vq2r 8 дней назад
Andhariki Baga chepparu government school kosam 😊
@NaveenKumar-oo5yv
@NaveenKumar-oo5yv 14 дней назад
Good concept Brother Very good job Brothers 🎉🎉🎉🎉🎉
@sricharan5697
@sricharan5697 14 дней назад
Government teachers pilalu anta mandi Government schools lo chaduvutunaru... Andaru pvt schools lo unaru
@aryanbajans
@aryanbajans 11 дней назад
అన్న మీరు తీసిన వీడియో చాలా బాగుంది. వీడియోలో అంతరార్థం కొస్తే నాకు తెలిసిన టీచర్లు గవర్నమెంట్ హెడ్ మాస్టర్లు pet లు భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు హెడ్మాస్టర్ అయి ఉండి కూడా వాళ్ల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపట్లేదు ఈ వీడియో తీసిన వాళ్ళు గాని ఎడిటింగ్ చేసిన వాళ్ళు గాని లైకులు కొట్టిన వాళ్ళు కానీ కామెంట్లు చేసిన వాళ్ళు గాని ఎంత మంది తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తున్నారు. పేరుకే సర్కార్ బడి డెవలప్మెంట్ కావాలనుకుంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ పిల్లల్ని గాని మన వాళ్ళని గాని ఎవరిని పంపిస్తున్నారు. గ్రామాలలో గవర్నమెంట్ బడులు మందు బాబులకు గంజాయి బాబులకు అశ్లీల కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు ఇటువంటి నియంత్రించాలి. స్కూల్లో పక్కనే చుట్టుపక్కల బెల్ట్ షాపులు ఉంటాయి వాటిని పట్టించుకోరు. ఏదో ఒక స్కూల్ కి పోయి చెక్ చేద్దామంటే ఒక రోజు స్కూల్లో టీచర్లు దావతులు చేసుకుంటారు ఒకరోజు ఫంక్షన్లో పోతారు ఒకరోజు టైం కు రానే రారు అటెండర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు స్కూల్ ని. సమయానికి రానే రారు. కనీసం ఒక చూడ చక్కని మాస్టారు అవతారం ఉన్న డ్రెస్ అనేదే ఉండదు. జీన్స్ పాంట్స్ టీ షర్ట్స్.. పుస్తకాలకు వాటాలు వేసుకోవాలి లేకపోతే చినిగితే ఖరాబ్ అయితది అని చెప్పే మాస్టర్లు ఉన్నారు కానీ అంతకన్నా ఈ వికారంగా డ్రెస్సులు వేసుకున్న ఎవరు పట్టించుకోరు. మీ కోరిక నా కోరిక నెరవేరాలని ప్రతి తల్లిదండ్రులకు ఆర్థిక సమస్య అయిన ఈ చదువు విషయంలో గవర్నమెంట్ 100% అత్యున్నతంగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక నిరుపేద తండ్రి..
@aryanbajans
@aryanbajans 11 дней назад
నా ఐడి ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను మాట్లాడింది ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టొచ్చు తప్పకుండా ఉండొచ్చు కానీ 95 శాతం ఆలోచన చేసే విధానం ఇది ఎవరిదైనా.
@udaygoud2446
@udaygoud2446 14 дней назад
correct time lo perfect video vachindhi 👍
@prabhakarreddygutha581
@prabhakarreddygutha581 13 дней назад
Very nice explanation.. about government school...
@vamshiramgiri3437
@vamshiramgiri3437 14 дней назад
Bayya prledhu Frist techerla pillalni pampamanadi
@edlaramu4650
@edlaramu4650 14 дней назад
చాలా గొప్ప సందేశం ఇచ్చారు మై విలేజ్ షో టీం
@RavitejaChigurla
@RavitejaChigurla 14 дней назад
Super nice message to society 😊❤
@resotlaajay3457
@resotlaajay3457 14 дней назад
superb excellent video
@MoizKhan-nrml
@MoizKhan-nrml 11 дней назад
iam from qatar i studied from a government high school nowadays no one doesn't knows about government school values @myvillageshow excellent concept please more awareness videos like this 👍👍👍👍👍
@ajaytechnicaltelugu
@ajaytechnicaltelugu 14 дней назад
Bagundhi video ❤
@user-xc7yj2rc3y
@user-xc7yj2rc3y 14 дней назад
మంచి సందేశాన్ని ఇచ్చారు సూపర్ 🎉
@SandeepJoginipelly-zt7jc
@SandeepJoginipelly-zt7jc 14 дней назад
Nice attempt but you should question why Govt school teachers/Govt employees son/daughter not studying in Govt schools??? If they join their children in govt schools automatically everyone follow them
@anjagouddasari9629
@anjagouddasari9629 14 дней назад
వీడియోస్ చాలా బాగుంది అన్న అయితే గవర్నమెంట్ స్కూల్ లో పని చేస్తున్నటువంటి టీచర్స్ వారి మీదనే వారికి నమ్మకం లేదు వారి పిల్లలని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు మనల్ని అంటే ఎట్లా అన్న ప్రతి ఒక గవర్నమెంట్ స్కూల్ లో పని చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఇచ్చారు వారి పిల్లలను అదే స్కూల్లో జాయిన్ చేయాలి
@hemamberduddu3694
@hemamberduddu3694 13 дней назад
ప్రభుత్వ టీచర్లు వాళ్ల పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అప్పుడు బడిబాట అని ఉర్లలో ఉండే పిల్లల్ని మా బడికి పంపించమని అడగండి. అప్పుడు అందరికీ నాణ్యమైన విద్య అందుతుంది.
@srinivasthadagonda9658
@srinivasthadagonda9658 12 дней назад
Very much useful video,and motivational, congratulations to the team 🎉🎉🎉
@Venkat3792
@Venkat3792 14 дней назад
Good video and message to people anna garu
@nunsavathrajunayak3274
@nunsavathrajunayak3274 14 дней назад
మంచి మెసేజ్ అన్న
@clickofpavan1970
@clickofpavan1970 13 дней назад
సూపర్ కాన్సెప్ట్ ❤❤ My Village Show
@rkcreations1254
@rkcreations1254 14 дней назад
Exalent concept brothers
@anilvelijala2234
@anilvelijala2234 14 дней назад
Nice content..but govt school lo faculty undaru ...oka teacher ku 2 classes combined chesi kurcho padutharu ..first teachers ni hire cheskoni..each class ki one teacher unde lga cheyali
@batthulaPrashanth
@batthulaPrashanth 14 дней назад
Supper bro nice message
@ajmaljaleel1455
@ajmaljaleel1455 18 часов назад
What a realisation... And eye open.. Gvt school is power full and awsm....
@lingalavinaykumar
@lingalavinaykumar 14 дней назад
Good concept brothers ,
@sridharyadavg0825
@sridharyadavg0825 14 дней назад
Good Video from the MV show , parents are facing a lot of struggles because of Private Schools.
@surepallisrisai1661
@surepallisrisai1661 14 дней назад
Good message nice concept
@mdjafarmdjafarrihan3205
@mdjafarmdjafarrihan3205 14 дней назад
Super 🎉❤🎉good msg
@tirumalanachagoni6575
@tirumalanachagoni6575 14 дней назад
Chala days tharvatha manchi video good msg icharu
@kettontalkies4867
@kettontalkies4867 9 дней назад
Bro chala rojulu tharvtha manchi video pettaru .I'm also from a government school
@vadlaprabhu9534
@vadlaprabhu9534 14 дней назад
My favourite my village show Srikanth Anna
@vadlashivashankar6215
@vadlashivashankar6215 14 дней назад
Usefull consept,👌👌
@sridharpothula1614
@sridharpothula1614 14 дней назад
Thank u team from a DSC aspirant
@karthik-823
@karthik-823 14 дней назад
Super video
@mahendarch5903
@mahendarch5903 14 дней назад
Super video bro.. Manchi message vunnadi kani e rojulo government teachers valla pillalani privet schools ki pamisthunnaru kada adi correct kadu kada prathi government job chese vallu government schools lone chadivinchali... Ani dani meeda okk video cheyandi...miru cheppinattu vallu tisukune Jitham government di kavali kani valla pillalni private lo chadivishtaru...
@akhiladla123
@akhiladla123 13 дней назад
nice brothers😎 👍♥️good message 🙏
@BalaramKosuri
@BalaramKosuri 12 дней назад
చాలా మంచి సందేశం అందించారు అన్నా.. LOVE U ❤...
@amararapuvishwa9141
@amararapuvishwa9141 12 дней назад
సమాజానికి ఒక మంచి మేసేజ్ ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చిందుకు మీకూ,మీ టీమ్స్ కు థ్యాంక్యూ 🎉🎉.
@KrishnaKumar-gp1gj
@KrishnaKumar-gp1gj 13 дней назад
Nice Video, Nice Concept after a long time.....
@gandamrajanna6753
@gandamrajanna6753 11 дней назад
Anna very good short film about the government school Thank you so much 🎉🎉🎉
@venkateshmorangapalli2973
@venkateshmorangapalli2973 14 дней назад
Excellent concept
@pathaniVarunprabha2155
@pathaniVarunprabha2155 13 дней назад
సూపర్ వీడియో 👌🏻👌🏻👍🏻👍🏻
@ManojKumarMekala
@ManojKumarMekala 14 дней назад
Good message for society ❤❤
Далее
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Просмотров 12 млн