Тёмный

సర్పంచ్ గా పోటీ చేస్తున్నావా..? అయితే ఇవి తెలుసుకో..| Sarpanch Elections Rules And regulations 

Vahini Tv
Подписаться 275 тыс.
Просмотров 52 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @vahinitv
Thanks for Watching...
సర్పంచ్ గా పోటీ చేస్తున్నావా..? అయితే ఇవి తెలుసుకో..| Sarpanch Elections Rules And regulations
#cmrevanthreddy #vahinitv #telanganapolitics #panchayatelection #sarpanchelection #villagesarpanch #bjptelangana
‪@vahinitvtelugu‬
Vahini TV Presenting You All Type Of Videos Likes Astrology,Remedies,Health Tips ,Movie News And Political Etc.
Please Do Subscribe For More Interesting Videos.

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@BanothJithendhar
@BanothJithendhar Месяц назад
ముగ్గురు పిల్లలు నిబంధన తొలగించి అందరికి నాయ్యం చేయండి సీఎం గారు 🙏🙏🙏
@పల్లెటూరిముచ్చట్లు
అట్లయితే నలుగురు ఉన్న వాళ్లకు కుడా తీసేయాలి
@mvenkat6088
@mvenkat6088 Месяц назад
ఈ మీడియా సోదరులకు చేసి దయచేసి సీఎం గారికి చెప్పండి ఈ ముగ్గురు పిల్లల నిబంధన తీసివేయండి ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఫోటో చేయొచ్చని ఈ నిబంధన తీసుకురండి
@mandaparsharamulugoud9861
@mandaparsharamulugoud9861 6 дней назад
ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్లు పోటీ చేయడానికి వీలు లేదు అని ప్రభుత్వం మరోసారి తెలియపరచినందుకు రేవంతన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు
@mandaparsharamulugoud9861
@mandaparsharamulugoud9861 6 дней назад
రెండుసార్లు సర్పంచ్ గా పోటీ రెండుసార్లుచేసి గెలిచిన వ్యక్తి మూడోసారి కూడా పోటీ చేయడానికి అర్హులు కాదు అని తెలంగాణ ప్రభుత్వం ... జీ ఓ తీసుకురావాలి
@jangaganeshjangaganesh2926
@jangaganeshjangaganesh2926 Месяц назад
ముగ్గురు పిల్లలు ఉంటె పోటీ చేయరాదు ఒకే కాని సర్పంచ్ అయిన తారువత 5 ఈయర్స్ వాళ్ళు పని చేయక పోయిన కూడ కార్యదర్శి కరొబారు సర్పంచు ముగ్గురు కలిసి బిల్లులు పని చేసినట్టు చూపించి పైసలు మయం చేస్తున్నారు కాబట్టి వారి యొక్క పదవి ముగుస్తు ఉంది అనగా 6 నెలల ముందు వారు పని చేశార లేద అనేది విచారణ జరిపించండి అలాగ అయితే ముగ్గురు పిల్లలు ఉంటె పోటీ చేయరాద మరి కేసులు ఉంటె పోటీ చేయవచ్చా
@JillaJanaiah
@JillaJanaiah Месяц назад
అసలు పిల్లల్ని కనగూడదు.అనే .నిబంధన పెడితే...మంచిగుంటది.. లేదంటే. కొద్దిరోజుల తర్వాత. మనుషులు పోటీ చేయకుండా జంతువులు పొటీ చేసే .నిబంధనలు పెట్టండి. మంచిగుంటది... ఏమి నిబంధన లయ్యా..బాబు.. దేశమంటే మట్టి.కాదోయ్ మనుషులు.. పిల్లల్ని కనుక్కుంటే .మరి .ఏం కనలి... పీచ్చి నాయకులు. పెట్టి చట్టాలు చేసి. దేశాన్ని. నాశనం ..చేస్తుంనారు.. మేము ఎంత మంది పిల్లలు కంటే మీకెందుకు... పిల్లలు ఎక్కువ కంటేనే.. దేశం కళకళలాడుతుంది.. మనుషులు లేని దేశం ఎందుకు..ఏం చట్టాలు చేస్త. రా బాబు..
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Месяц назад
ఓరయ్య ముగ్గురు పిల్లల నిబంధన తీసేసిర్రు రా బాబు... ఆ నిబంధన పోయింది మళ్ళీ ఎడిట్ చేసి మాట్లాడండి దయచేసి.
@doddigarlasundharam4540
@doddigarlasundharam4540 19 дней назад
ముగ్గురు పిల్లలు ఉన్న పోటీకి హరువులుగా ప్రకటించాలి cm sir
@Yakanna-iy2hj
@Yakanna-iy2hj 7 дней назад
Mugguru pillala nibhandana lekunte baguntundi sir👃
@user-fw3tz4hg4b
@user-fw3tz4hg4b Месяц назад
ముగ్గురు పిల్లలు నిబంధన తీసేయ్యండి. సీఎం గార్కి చెప్పండి
@Devilall1161
@Devilall1161 Месяц назад
ముగ్గురు పిల్లలు నిబంధాలు తీసేయాలి
@chandrachekhr1931
@chandrachekhr1931 24 дня назад
సెవెంత్ చదివిన వారికి సర్పంచ్ అభ్యర్థిగా ఇవ్వండి. ముగ్గురు పిల్లలు అయినా గానిఏం కాదు
@raulagallavenkatesh3008
@raulagallavenkatesh3008 Месяц назад
mugguru pillalu unnavallaki avakasham evalli
@Dasahrath111
@Dasahrath111 17 дней назад
Please pillala nibandhana tisi veyyandi AP lo e nibandananu tisi esirru
@pavanriyadheeravath
@pavanriyadheeravath 28 дней назад
Sarpanch nidhulu ala vasthayee chepandi sir plz
@chandrachekhr1931
@chandrachekhr1931 24 дня назад
పేదింటి కార్యకర్త కావాలంటే సెవెంత్ నుంచి పెడితేనే కాంగ్రెస్కు మంచి ఫలితం ఉంటుంది
@arrollukanakaiah5567
@arrollukanakaiah5567 Месяц назад
Poni valla pillalu poti చేయొచ్చు కదా
@goneravindar3649
@goneravindar3649 19 дней назад
అరె బాబు చేపిందేచెప్పి చికాకు తెప్పిస్తున్నావు నీకు చెప్పడం రావట్లేదు ఈ వీడియో ను నీవు ప్రజలను మెప్పించలేకపోవుచున్నావు
@user-em3do2ik9o
@user-em3do2ik9o 18 дней назад
U,srinu,jeedikal
@vasamharikrishna6698
@vasamharikrishna6698 Месяц назад
Evadu kanamannadu antha mandhi
Далее
a hornet bit me on the nose 👃😂
00:16
Просмотров 2,6 млн
Cute
00:16
Просмотров 7 млн
А на каком языке ты ДУМАЕШЬ?
00:57
a hornet bit me on the nose 👃😂
00:16
Просмотров 2,6 млн