Тёмный

సర్వోన్నత మైన స్థలములలో || 2024 కన్వెన్షన్ న్యూ సాంగ్ || JESUS HOLY OFFICIAL 

JESUS  HOLY OFFICIAL
Подписаться 4,3 тыс.
Просмотров 8 тыс.
50% 1

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@sgummadi2964
@sgummadi2964 Месяц назад
సర్వోన్నతమైన స్థలములలో నిన్ను నేను స్తుతియింతును నీ కిష్టముగనే జీవింతును నిను మహిమ పరచెదనూ నిను మహిమ పరచెదనూ II సర్వోన్నత II నా ఇష్టము కాదు ప్రభువా నీ చిత్తము నాలో నెరవేర్చుము II2II పరిశుద్ధ ఆత్మతో నన్ను భల పరచుము II2II శ్రమలలో నన్ను ధర్యపరుచుము II2II II సర్వోన్నత II నా నివాస స్థలము నీవే చిరకాలం నీలో నివసింతును II2II అపాయమేది నా దారిచేరదు II2II కొరతలులేని నా కాపరివి II2II II సర్వోన్నత II నిరీక్షణ నీవే ప్రభువా పరీక్షకు నను బలపర్చుము II2II నీ వాగద్దానములన్నీ నెరవేర్చుము II2II నేనలయక పనిచేయ కృప నియ్యుము II2II II సర్వోన్నత II
@LekhyasriCh
@LekhyasriCh 26 дней назад
Super
@majjikondalarao3596
@majjikondalarao3596 4 месяца назад
లిరిక్స్ పెటండి ప్లిజ్, దేవుడు మిమల్లిని దీవించును గాక
@neelamyosapupastro3088
@neelamyosapupastro3088 4 месяца назад
ఆత్మీయంగా బాగుంది బాగా పాడారు ప్రైస్ ది లార్డ్ ❤❤❤❤🎉
@naveen.TPM-
@naveen.TPM- 4 месяца назад
Wow.. female song inka unte upload cheyyandii
@PadiseetivijaykumarVijaykumar
@PadiseetivijaykumarVijaykumar 4 месяца назад
Song chala bangudhi ❤
@PPMKondamallepally
@PPMKondamallepally 4 месяца назад
Praise to be God...🙏
@MekalaAdbuthkumar
@MekalaAdbuthkumar 4 месяца назад
Praise the lord annayya
@user-ki8qi3pq8x
@user-ki8qi3pq8x 4 месяца назад
Please provide lyrics
@enoshts2043
@enoshts2043 4 месяца назад
Thanks anna
@KavithaMullangi
@KavithaMullangi 4 месяца назад
Lyrics plz
@pastorkrupavaram
@pastorkrupavaram 4 месяца назад
Song wonderful But vedio worst please change
@rajuraotech
@rajuraotech 4 месяца назад
kindly remove holy ministries content from your channel
@lakkepogusatishkumar2117
@lakkepogusatishkumar2117 2 месяца назад
Why?