Тёмный

సవాల్..రా చూసుకుందాం | Big News With Murthy | Astrologer Venu Swamy & Wife Veena Srivani Video | TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 1,1 млн
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,1 тыс.   
@chKishore-hi3fx
@chKishore-hi3fx 2 месяца назад
నిజాయితీలో ఉండే వాడి మాటల్లో దమ్ము ఇలాగే ఉంటుంది ❤❤.. జై మూర్తి గారు..
@manahindupuram369
@manahindupuram369 2 месяца назад
మాటల్ల్లేవ్ .... మాట్లాడుకోవటావ్ లేవ్ .... హాట్సాఫ్ మూర్తి గారు .మీ ఆత్మస్థైర్యాన్ని అభినందిస్తున్నాం👌👌👍👍
@a12-b7v8c
@a12-b7v8c 2 месяца назад
S
@siddarthff853
@siddarthff853 2 месяца назад
గ్రేట్ మూర్తి గారు.. 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@vanidandasi3873
@vanidandasi3873 2 месяца назад
@lathalakshmi6521
@lathalakshmi6521 2 месяца назад
సూపర్ మూర్తి గారు. మీ బలం మీ నిజాయితీ, నిర్భయంగా నిజాలు చెప్పడం.. Keep it up. సూపర్ జర్నలిస్ట్ 🙏🙏🙏🙏
@Laaaaaaaav
@Laaaaaaaav 2 месяца назад
మూర్తి గారు మీకూఒక్క నెగిటివ్ కామెంట్ లేదు...వేణుస్వామికి ఒక్క పాజిటివ్ కామెంట్ లేదు..ఇక్కడే అర్ధం కావటం లేదు
@gouthamstar6558
@gouthamstar6558 2 месяца назад
Em labam, enta chesina kshdra pujalu agadam ledu
@sksaleem5344
@sksaleem5344 2 месяца назад
P P P
@sksaleem5344
@sksaleem5344 2 месяца назад
@@gouthamstar6558p P Ppp
@sksaleem5344
@sksaleem5344 2 месяца назад
0
@medabalimichennakesavulu7124
@medabalimichennakesavulu7124 2 месяца назад
Meeru instalo you tube lo active ga vunnaru laavanya gaaru 👍
@aravind2023-wj6vr
@aravind2023-wj6vr 2 месяца назад
మూర్తి గారు మీ నిజాయితీ కి మాత్రం ఇక్కడ ఒక్క నెగటివ్ కామెంట్ కూడా లేదు... Hattsoff మూర్తి గారు
@BigBoss-hj5wx
@BigBoss-hj5wx 2 месяца назад
నెగిటివ్ కామెంట్లు డిలీట్ చేసేస్తారు నాయనా
@bhargarviyeduru9476
@bhargarviyeduru9476 2 месяца назад
Sooopeerrrrrr
@anandkintada2763
@anandkintada2763 2 месяца назад
మన సిండ బాబు బెజివాడ దుర్గ దగ్గర మరియు కొన్ని చోట్ల కాళికా క్షుద్రపూజలు (బూడిద గుమ్మడి మాంసం) నైవేద్యం సమర్పయామి పూజలు ఆంధ్రా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదు. అబ్బదబ్బజబ్బ బాలిగాడి ఇంట్లో షూటింగ్ ఆ తర్వాత వాచ్మెన్ తల నాపరాయితో కొట్టి చంపి శాంతి జరపడం . చంద్రంబాబా క్షుద్రపూజలు , ఎన్టీ రామారావు రాక్షస వివాహం నరబలులు క్షుద్రపూజలు తెలియని తెలుగోడు లేడురా పప్పూ స్. ముందు ఈ మూర్తి గాడిని వారికి చెప్పమను. కస్టమర్లు లేకపోతే వేణుస్వాములు ఉండరు . ఈ సొల్లు స్ట్రాటజీ జర్నలిజం ఎవరి ప్రయోజనం కోసం తుస్సు బుస్సు తప్ప . యూజ్లెస్ టివి 5 మూర్తి టాక్ .😂😂😂
@bhargarviyeduru9476
@bhargarviyeduru9476 2 месяца назад
@@BigBoss-hj5wx antha leduuu..... Public emi pichollu kaaru... Edi rightoo... Edi wrongo telusu vaalaki
@siddarthff853
@siddarthff853 2 месяца назад
వేణు గాడిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా.... ఉంటేనే కదా డిలీట్ చేయడానికి...
@raghupatrunipradeep8668
@raghupatrunipradeep8668 2 месяца назад
మూర్తి గారు మీరు అంటే నాకూ చాలా చాలా గౌరభావం సర్
@Jaijanasena1981
@Jaijanasena1981 2 месяца назад
వేణు గాడు వాడి బార్య మహానటులు....జర్నలిస్టులలో మూర్తి గారు 100% మంచి వాడు
@Mohansiri-n9j
@Mohansiri-n9j 2 месяца назад
మూర్తి గారికి నేను ఇంత అభిమానిని అవుతానని అనుకోలేదు మీరు చాలా గొప్ప వారు 💯 కరెక్ట్ సార్
@chikkuswami-e8u
@chikkuswami-e8u 2 месяца назад
Dx
@krishnabeta8333
@krishnabeta8333 2 месяца назад
మూర్తి గారు చెప్పిన ది 100%నిజం గ్రేట్ సార్, మీ లాంటి వారు చాలా మందికి ఆదర్శం కావాలి
@karthikvlogskkk1998
@karthikvlogskkk1998 2 месяца назад
మేము మూర్తి గారికి సపోర్ట్ గా ఉంటాను, వేణు గాడు వాడి పెళ్ళాం నీ కచ్చితంగా బొక్కలో వెయ్యాలని కోరుతున్నాను
@s_sgaming6243
@s_sgaming6243 2 месяца назад
Yes. 10000
@greenlovereducator
@greenlovereducator 2 месяца назад
Niku aadavallu lera intlo,chetha batch
@Goodboy-ps5sp
@Goodboy-ps5sp 2 месяца назад
@ApplakondaRangala
@ApplakondaRangala 2 месяца назад
OkNm,n..ml😅p.m.​@@s_sgaming6243
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 месяца назад
Nenu kuda 😂
@dnews432
@dnews432 2 месяца назад
ఆధారాలు ఉన్నాయి అని సొల్లు కబుర్లు ఏమిటి వేణు స్వామి మూర్తి గారు మీలో నిజాయితీ ఉంది.💐
@rajuch5870
@rajuch5870 2 месяца назад
దో 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@anandkintada2763
@anandkintada2763 2 месяца назад
మూర్తి గారి లో నిజాయితీ ఉందా ? మన సిండ బాబు బెజివాడ దుర్గ దగ్గర మరియు కొన్ని చోట్ల కాళికా క్షుద్రపూజలు (బూడిద గుమ్మడి మాంసం) నైవేద్యం సమర్పయామి పూజలు ఆంధ్రా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదు. అబ్బదబ్బజబ్బ బాలిగాడి ఇంట్లో షూటింగ్ ఆ తర్వాత వాచ్మెన్ తల నాపరాయితో కొట్టి చంపి శాంతి జరపడం . చంద్రంబాబా క్షుద్రపూజలు , ఎన్టీ రామారావు రాక్షస వివాహం నరబలులు క్షుద్రపూజలు తెలియని తెలుగోడు లేడురా పప్పూ స్. ముందు ఈ మూర్తి గాడిని వారికి చెప్పమను. కస్టమర్లు లేకపోతే వేణుస్వాములు ఉండరు . ఈ సొల్లు స్ట్రాటజీ జర్నలిజం ఎవరి ప్రయోజనం కోసం తుస్సు బుస్సు తప్ప . యూజ్లెస్ టివి 5 మూర్తి టాక్ .😂😂😂.
@harshaprassu7425
@harshaprassu7425 2 месяца назад
ఈరోజు సాక్షి పేపర్ చూసాను . ఆ పేపర్ లో మి గురించి చాలా తప్పు గా రాసారు . అది అబద్ధం అని తెలిసి ఆ న్యూస్ చదవకుండా పక్కన పడదెంగ మి నిజాయితీ గురించి మాకు తెలుసు సార్ 😊❤
@reddylaxma8281
@reddylaxma8281 2 месяца назад
Sakshi paper evaru chaduvtharu bro..worst paper of India
@srinubokkisa412
@srinubokkisa412 2 месяца назад
స్క్రిప్ట్ చేసారు కానీ బాగా రాలేదు వేణు స్వామి స్వామి దొరికిపోయావు వేణు
@srinivasulu9054
@srinivasulu9054 2 месяца назад
😮
@rasimmaheshnaidu6369
@rasimmaheshnaidu6369 2 месяца назад
😂
@jagadeshkumarkatti8487
@jagadeshkumarkatti8487 2 месяца назад
Script kuda kinda paper lo raasukunndu😅😅
@VijayEvents
@VijayEvents 2 месяца назад
😂😂🎉
@a12-b7v8c
@a12-b7v8c 2 месяца назад
S💯
@MahendraRao-to3fq
@MahendraRao-to3fq 2 месяца назад
మూర్తి గారు నమస్కారం.. మూర్తి గారు ఒక చిన్న జాబ్ ఇవ్వండి.. మీలాంటి వ్యక్తి దగ్గర పని చేయాలంటే నాకు చాలా ఇష్టం.. ఇలాంటి ఛాలెంజ్ జాబ్ నాకు ఒక చాలా ఇష్టం..
@psb2604
@psb2604 2 месяца назад
మేము మూర్తి గారికి సపోర్ట్... మూర్తి genuine...
@powerstarnarendra5094
@powerstarnarendra5094 2 месяца назад
ఆమె మాటల్లోనే అర్థమవుతుంది ఎంత మంచిగా నటిస్తున్నారు అమ్మ మీరు
@chinnubuddi2820
@chinnubuddi2820 2 месяца назад
Ame avaro ardam aenda venu swamy pakka na untadi Bakka ga tany voice
@tulasichanakya2675
@tulasichanakya2675 2 месяца назад
మూర్తి గారి గురించి కూడా అందరికీ తెలుసు... He is a perfect gentleman....
@nirmalqrunku6976
@nirmalqrunku6976 2 месяца назад
జాతకాలు సీక్రెట్ గా ఎవరైనా చూపించు కుంటారు... అసలు ఇతను ఎవరు... అడగ కుండా భయట పెట్టడానికి... వేణు స్వామి నీకు ఎవరు ఇచ్చారు... ఆ హక్కు who are you...? సపోర్ట్ మూర్తి గారు 👍
@SsmultiInfo
@SsmultiInfo Месяц назад
ఇలాంటి వారికి శిక్ష పడేలా చెయ్యాలి
@gaddammunichandra3192
@gaddammunichandra3192 2 месяца назад
నాకు ఒక చిన్న డౌట్ ఉంది.. అందరి జాతకాలు చెప్తాడు కదా వేణు స్వామి... మరి ఆయన జాతకం ఆయన chusukoleda. ఇలాంటి రోజులు వస్తాయి అని...కర్మ ఎవరిని వదలి పెట్టదు...
@chadrashekar2097
@chadrashekar2097 2 месяца назад
Vadi pellam munja ani vadu jathakam...
@VeerababuNakka-w4w
@VeerababuNakka-w4w 2 месяца назад
Pamulu pattevadu pamu katuki chachinattu😂😂😂
@anandkintada2763
@anandkintada2763 2 месяца назад
యస్ . కర్మ ఎవర్ని వదలదు. మన సిండ బాబు బెజివాడ దుర్గ దగ్గర మరియు కొన్ని చోట్ల కాళికా క్షుద్రపూజలు (బూడిద గుమ్మడి మాంసం) నైవేద్యం సమర్పయామి పూజలు ఆంధ్రా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదు. అబ్బదబ్బజబ్బ బాలిగాడి ఇంట్లో షూటింగ్ ఆ తర్వాత వాచ్మెన్ తల నాపరాయితో కొట్టి చంపి శాంతి జరపడం . చంద్రంబాబా క్షుద్రపూజలు , ఎన్టీ రామారావు రాక్షస వివాహం నరబలులు క్షుద్రపూజలు తెలియని తెలుగోడు లేడురా పప్పూ స్. ముందు ఈ మూర్తి గాడిని వారికి చెప్పమను. కస్టమర్లు లేకపోతే వేణుస్వాములు ఉండరు . ఈ సొల్లు స్ట్రాటజీ జర్నలిజం ఎవరి ప్రయోజనం కోసం తుస్సు బుస్సు తప్ప . యూజ్లెస్ టివి 5 మూర్తి టాక్ .😂😂😂
@Robert.DowneyJr
@Robert.DowneyJr 2 месяца назад
​@@anandkintada2763lanja kodaka jagan mg
@gaddammunichandra3192
@gaddammunichandra3192 2 месяца назад
​@@anandkintada2763 పప్పుస్ ఏంటి బ్రో
@kishorejennipogu1359
@kishorejennipogu1359 2 месяца назад
అమ్మ నువ్వు నీ మొగుడు అబద్దాలు చెప్తున్నారు అందరికి అర్ధమౌతుంది. నా సపోర్ట్ మూర్తి అన్న కే
@anandkintada2763
@anandkintada2763 2 месяца назад
మన సిండ బాబు బెజివాడ దుర్గ దగ్గర మరియు కొన్ని చోట్ల కాళికా క్షుద్రపూజలు (బూడిద గుమ్మడి మాంసం) నైవేద్యం సమర్పయామి పూజలు ఆంధ్రా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదు. అబ్బదబ్బజబ్బ బాలిగాడి ఇంట్లో షూటింగ్ ఆ తర్వాత వాచ్మెన్ తల నాపరాయితో కొట్టి చంపి శాంతి జరపడం . చంద్రంబాబా క్షుద్రపూజలు , ఎన్టీ రామారావు రాక్షస వివాహం నరబలులు క్షుద్రపూజలు తెలియని తెలుగోడు లేడురా పప్పూ స్. ముందు ఈ మూర్తి గాడిని వారికి చెప్పమను. కస్టమర్లు లేకపోతే వేణుస్వాములు ఉండరు . ఈ సొల్లు స్ట్రాటజీ జర్నలిజం ఎవరి ప్రయోజనం కోసం తుస్సు బుస్సు తప్ప . యూజ్లెస్ టివి 5 మూర్తి టాక్ .😂😂😂
@venkannababutalasila3926
@venkannababutalasila3926 2 месяца назад
Murti garu you are so clear. Do not worry .
@suriyakartheek731
@suriyakartheek731 2 месяца назад
మూర్తి గారు నేను చూసిన నిజాయితీ గల వ్యక్తి మీరు మీరు నిప్పులాంటి వ్యక్తి 🔥🔥
@Sam-lq5go
@Sam-lq5go 2 месяца назад
Yes u r right
@PVHANDLOOMS
@PVHANDLOOMS 2 месяца назад
అయితే పోయి ఎవరిదీ అయినా
@PackageStar_PavanKalyan
@PackageStar_PavanKalyan 2 месяца назад
Modda gudu
@siddacloud9080
@siddacloud9080 2 месяца назад
Bochhu em telsu ra niku vadi gurnchi
@Ab.850
@Ab.850 2 месяца назад
​@@PVHANDLOOMSnuvvu venudi already..puchuku puchuku na
@Star-gp2nn
@Star-gp2nn 2 месяца назад
మూర్తి గారు వాలకి మీకు నక్కకి నాగలోకానికి ఉన్నత తేడా మీ వెంట మేము ఉంటాం,, దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి
@ramadevigoli5344
@ramadevigoli5344 2 месяца назад
నిజాయితీకి నిలువెత్తు దర్పణం sir మీరు🙏 ఆ భగవంతుని ఆశీస్సులు మీకు తప్పక ఉంది తీరుతాయి.
@Ragoslifestyle
@Ragoslifestyle 2 месяца назад
మూర్తి గారు మీరు చాలా నిజాయతి గల వ్యక్తి.
@RKdreamhomes
@RKdreamhomes 2 месяца назад
అందరి జాతకాలూ చెప్పే వేణు స్వామి తన జాతకం ఇలా అవుతుంది అని ఊహించి ఉండడు
@UmaMaheswari-h1h
@UmaMaheswari-h1h 2 месяца назад
😂😂😂
@radhikaradhi3380
@radhikaradhi3380 2 месяца назад
😂
@humaimaruhab2201
@humaimaruhab2201 2 месяца назад
Haha😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@BhavanaNimmagadda
@BhavanaNimmagadda 2 месяца назад
😂😂😂😂
@SanjuReddy840
@SanjuReddy840 2 месяца назад
Last year ga ilaa avuddi ani teliste kamakshi lo Pooja cheyyalsindi ilaanti situation nundi thappinchulunevalu
@vijayavs8180
@vijayavs8180 2 месяца назад
You are perfect Sir We want like you people sir
@jvvasanth9341
@jvvasanth9341 2 месяца назад
గుడ్ ఈవెనింగ్ మూర్తి గారు మీకు ఈ సోదరి రాఖీ పున్నమి శుభాకాంక్షలు ఎవరికీ తలవంచని ధీరత్వం పేరు మా మూర్తి అన్నయ్య మీలాంటి ఔన్నత్యం కలిగిన ఉన్నతమైన విలువలు కలిగిన జర్నలిస్టులను చూసి గర్వ పడతాం అన్నయ్య పైగా ఈరోజు రాఖీపూర్ణిమ ఎదురుగా వచ్చి మీకు రాఖీ కట్టే అదృష్టం నాకు లేదు కానీ మనస్ఫూర్తిగా రాఖీపూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతున్నాను నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మా మూర్తి అన్నయ్య ఉన్నతమైన విలువలకు రూపం వస్తే అది మా మూర్తి అన్నయ్య ఇంతకన్నా నీ చెల్లెళ్లకు గర్వకారణమైన కానుక ఏముంటుంది అన్నయ్య మీలాంటి గొప్ప వ్యక్తిని అనగా పొందిన ప్రతి చెల్లెలు గర్వంతో పొంగి పోతుంది ఈరోజు మీకు మరొక్కసారి రాఖీపూర్ణిమ శుభాకాంక్షలు ఇట్లు భవదీయ రాజకుమారి మీ ప్రియ సహోదరి
@nagmudhiraj449
@nagmudhiraj449 2 месяца назад
మూర్తి గారు మీరు చాలా అవసరం ఈ బ్రష్టు పడ్డ సమాజానికి ❤
@nagmudhiraj449
@nagmudhiraj449 2 месяца назад
Tq everyone
@swapnayadav1851
@swapnayadav1851 2 месяца назад
మూర్తి గారు మీ నిజాయితీ మీ ముఖంలో, మీ మాటల్లో 100%కనిపిస్తుంది ✊🏻✊🏻✊🏻🔥🔥
@LogiTech_B
@LogiTech_B 2 месяца назад
మూర్తి గారూ I am YCP supporter but in this Issue మీరూ 100 % నిజాయితీ గల వ్యక్తి.
@kiransantosh535
@kiransantosh535 2 месяца назад
సిగ్గు లేకుండా evm టాంపరింగ్ అంటున్నారు మీ వాళ్ళూ, మీ పరిది లో వాళ్లకి జ్ఞానోదయం చేయండి, గొర్రెల నుండి మనుషులుగా మార్చండి మీ వాళ్ళని
@Srgatupakula
@Srgatupakula 2 месяца назад
D did dd
@bhaskaradgual8850
@bhaskaradgual8850 2 месяца назад
Em chusi YCP supporter babu nuvvu ?? Oka manchi vishayam cheppu
@vamshi7549
@vamshi7549 2 месяца назад
​@@bhaskaradgual8850jagan😊
@Jaijanasena1981
@Jaijanasena1981 2 месяца назад
Tqq bro
@Gangadharnoothipelly-mm5xr
@Gangadharnoothipelly-mm5xr 2 месяца назад
ఒక నిజాయితీ.గల .జనలిస్ట్ సవాల్ చేస్తే ఇలాగే వుంటుంది love u murthi sir
@ashajyothi7267
@ashajyothi7267 2 месяца назад
Aythe nee aasthi lo vaata mee murthi sir ki raasi ichey...
@InstinctBunny
@InstinctBunny 2 месяца назад
@@ashajyothi7267nee lanti mental ollani em cheyalo ardam kavatle. Ashajyothi anta mee parents ni peru marcha manu neeku suit kale pichi dana
@prasadmondem7709
@prasadmondem7709 2 месяца назад
అన్నయ్య మీలాంటి వారిని నేను ఎక్కడ చూడలేదు మీ ధైర్యానికి మీరే సాటి
@balu6496
@balu6496 2 месяца назад
మూర్తి గారు, మీకు చాలా కాలం క్రితం compliment ఇచ్చాను మంచి ప్రజా సమస్యల పట్ల కామెంట్ తో. ఇప్పుడు కూడా, except one political party support, reamaining on all issues you are transparent and knowledgeful.
@hd-is5ru
@hd-is5ru 2 месяца назад
Orei inka one political party antav entra babu inta genuine person support chestunad antunav antene ardam chessko
@anandkintada2763
@anandkintada2763 2 месяца назад
మన సిండ బాబు బెజివాడ దుర్గ దగ్గర మరియు కొన్ని చోట్ల కాళికా క్షుద్రపూజలు (బూడిద గుమ్మడి మాంసం) నైవేద్యం సమర్పయామి పూజలు ఆంధ్రా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదు. అబ్బదబ్బజబ్బ బాలిగాడి ఇంట్లో షూటింగ్ ఆ తర్వాత వాచ్మెన్ తల నాపరాయితో కొట్టి చంపి శాంతి జరపడం . చంద్రంబాబా క్షుద్రపూజలు , ఎన్టీ రామారావు రాక్షస వివాహం నరబలులు క్షుద్రపూజలు తెలియని తెలుగోడు లేడురా పప్పూ స్. ముందు ఈ మూర్తి గాడిని వారికి చెప్పమను. కస్టమర్లు లేకపోతే వేణుస్వాములు ఉండరు . ఈ సొల్లు స్ట్రాటజీ జర్నలిజం ఎవరి ప్రయోజనం కోసం తుస్సు బుస్సు తప్ప . యూజ్లెస్ టివి 5 మూర్తి టాక్ .😂😂😂
@pothurajushiva7230
@pothurajushiva7230 2 месяца назад
నిజాయితీ కి వున్న విలువ అది. మూర్తి గారు. మీలాంటి నిజాయితీ జర్నలిస్ట్ మా తెలుగు రాష్ట్రము లో ఉండటం మా అదృష్టం.
@KakelliSymon
@KakelliSymon Месяц назад
సూపర్ మూర్తి గారు మీలాంటి జర్నలిస్టు లుండ బెట్టే జర్నలిజానికి విలువలు ఉన్నాయి లేకపోతే ఈ కాస్త విలువలు ఉండేవి కావు మీకు మీ జర్నలిజానికి హేట్సాఫ్
@polisettipulavarthi5597
@polisettipulavarthi5597 2 месяца назад
మీరు చాలా చాలా గ్రేట్ sir. మీ వీడియో చూసాక మీరు మామూలు మనిషి కాదు సర్. మీరు నిజంగా స్వచ్ఛమైన పూర్తిగా నిజాయితీ మనిషి సార్. మీ డైలాగ్ వివరణ చాలా సూపర్ సార్. మీరు నిజంగా అసలు సిసలైన మనిషి సార్. మీ లాంటి వారు కోటికి ఒక్కరు వుంటారు సార్. I hates up sir. మీ వీడియో చూస్తూ నేను చాలా haapy సార్ మీలాంటి వారిని నేను ఇప్పటి వరకు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంపంచంలో ఎవరినీ చూసి వుండలేదు నాకు మిమ్మల్ని చూసి చాలా ఆనందం వేసింది సార్ మీలాంటి వాళ్ళు మన దేశానికి చాలా అవసరం సార్ మీలాంటి వారిని పుట్టించమని ఆ దేముడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .జై హింద్ మీకు నా హృదయపూర్వక నమస్కారములు. మీర్ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనీ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. Bye సార్.❤❤❤❤❤❤❤
@ntrntr199
@ntrntr199 2 месяца назад
మొగుడు పెళ్ళాం మంచిగా నటిస్తున్నారు చాలు నటించింది నిన్ను మూర్తి గారు ఐదు కోట్ల అడిగినట్టు అక్కడ రుజువే లేదే
@suryakagitapalli9969
@suryakagitapalli9969 2 месяца назад
Repati video varaku wait cheyyandi bro.... Maam release chesta annarugaaaa
@kumarc8389
@kumarc8389 2 месяца назад
Dhanni mam ani pilavoddhu​@@suryakagitapalli9969
@govindammaalluru5979
@govindammaalluru5979 2 месяца назад
​@@suryakagitapalli9969 ఆధారాలు ఉన్నప్పుడు రేపు మాపు వాయిదాలెందుకు? ఆధారాలు బయటపెట్టి,,,, అప్పుడు మాట్లాడాలి బ్రో
@agriculture6399
@agriculture6399 2 месяца назад
​@@suryakagitapalli9969జాతకాల పేరుతో వాడు ఆందరి జీవితాల తో ఆడుకుంటు వుంటే తప్పు లేదా
@Batman9999-z4m
@Batman9999-z4m 2 месяца назад
Valla intla panodiva nuvvu 🤣🤣🤣​@@suryakagitapalli9969
@vedularamanamurhy8341
@vedularamanamurhy8341 2 месяца назад
మూర్తి గారు,మీ లాంటి జర్నలిస్టు లు సమాజానికి కావాలి.మీకు నా పూర్తి సపోర్ట్.
@rajasekharb4364
@rajasekharb4364 2 месяца назад
We may have difference of opinion on some issues, but no one doubts your integrity sir. మూర్తి గారు, మీ వక్తిత్వము కి హ్యాట్సాఫ్.
@skbadulla7854
@skbadulla7854 2 месяца назад
వీణ వాణి తీగలు తెగతాయి ఇక్కడ మూర్తి ఉంది 😂😂😂
@krivison
@krivison 2 месяца назад
బ్రాహ్మణుల పరువు తీస్తున్నారు ఈ వేణు స్వామి. మూర్తి గారూ. మీ నిజాయితీ కి, నిబ్బరానికి, ఆత్మస్థైర్యానికి జోహార్లు.
@bnl0047
@bnl0047 2 месяца назад
ఈ వేణు స్వామి చెప్పిన జాతకాల ద్వారా ఎంత మంది జీవితాలు పాడు అయ్యాయో. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలను లాగుతున్నాడు.
@madhuri539
@madhuri539 2 месяца назад
Brahmana sanghalu ravu atanemi society ki manchi cheyaledu oka pelli lo purohithudini insult chesaru movies lo Brahmin ni ekkirincharu ilanti vatiki support istaru ante kani vallaki divorce avutundi veellu volidipotaru abaddalu cheppi lakhs earn chesadu ilantivi support cheyaru nenu Brahmin ne kani ippativaraku venuswamy lanti vallani choodaledu double gamer Health kosam weight taggi badha ki weight taggadata very sad Veena sreevani ni chooste asahyam vestundi
@prabhakarreddy3054
@prabhakarreddy3054 2 месяца назад
విని బాగోతం బయట పెట్టండి మూర్తి గారు మీకు మేము సపోర్ట్ గా ఉన్నాము
@rameshgudia6823
@rameshgudia6823 2 месяца назад
Pl take it as challenge, dont leave him MURTY GARU SEE THE SUPPORT YOU ARE GETTING, YOU ARE GREAT,
@RaagaSmitha
@RaagaSmitha 2 месяца назад
నువ్వు అసలైన జర్నలిస్టువి... హ్యాట్సాఫ్ మూర్తి.
@bhanuchandar6378
@bhanuchandar6378 2 месяца назад
మూర్తి గారికి ఒక్క లైక్ plz ❤...మూర్తి గారు మిమ్మల్ని నాశనం చేయాలి అని చుస్తున్నారు ....కదా ఆయన పైన పూజ చెయ్యండి సింపుల్ ...కదా ఐన 10 kgs వెట్ loss ante miru మూర్తి గారికి థాంక్స్ చెప్పండి
@sreedevia5550
@sreedevia5550 2 месяца назад
మూర్తి గారు 👌👌👌
@srianjaneyavanara6152
@srianjaneyavanara6152 2 месяца назад
😅😅😅
@anushasrisurya4998
@anushasrisurya4998 2 месяца назад
😂
@cherry-007
@cherry-007 2 месяца назад
💯
@sandhyanalluri
@sandhyanalluri Месяц назад
Super Murthi sir ..hats off for your guts and sincerity
@asvssupdatedmummy
@asvssupdatedmummy 2 месяца назад
మూర్తి అన్నయ్య మీకు ఈరోజు రాఖీ రక్ష బంధన్ సాక్షిగా చెపుతున్న మీ లాంటి నిజాయితీ పరుడు అయినా జర్నలిస్ట్ కి ఆ గాడ్ కూడ తల వంచుతాడు, అన్నయ్య, మీ లాంటి వారి వలన మా ap కి కొత్త గా ఊపిరి వచ్చింది అన్నయ్య, మీరు అంటే మంచి అభిమానం మూర్తి అన్నయ్య, మీ సవాల్ సూపర్ అన్నయ్య, మీలా ఎవరు అంత దైర్యం గా వుండరు, హ్యాట్సాఫ్... నాకు నెక్స్ట్ ఇయర్ కి ఆ వకాశం వస్తే స్వయంగా రాఖీ కి రక్ష కడ్తాను, ఎల్లపుడు మీ మేలు రక్ష కోరుకొనే, మీ సోదరి.. రక్ష బంధన్ శుభాకాంక్షలు మూర్తి అన్నయ్య,... మీకు ఏమి కాదు మీకు పూర్తి రక్షణ గా ప్రపంచం మే అండగా ఉంటుంది వుంది
@rameshadapa1159
@rameshadapa1159 2 месяца назад
Muthi gaaru meeru ee విషయంలో నిజానిజాలు బయటికి రావాలి.ఆ దొంగ స్వామి జైలు కి పంపించు అమాయకపు ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం మన భాధ్యత...🎉🎉🎉
@ambedkargadepaka5478
@ambedkargadepaka5478 2 месяца назад
One of the very honest and true gernalist Murthigaru We respect you.
@vinodharsha
@vinodharsha 2 месяца назад
Murthi garu nijamga meeku fan aipoya. Meeru pelli cheskokunda intha nijaayithi ga undatam nijamga Great journalist👏🏻👏🏻👏🏻
@durgabhavanitransport8284
@durgabhavanitransport8284 2 месяца назад
మూర్తి గారు మీరు great..... మీ లాంటి వారు దేశానికి అవసరం
@venkatachalapathiraoch536
@venkatachalapathiraoch536 2 месяца назад
Your analysis will be always good and we know about your courage
@HistoryOfworldkhilla
@HistoryOfworldkhilla 2 месяца назад
మూర్తి నిజాయితీ గల జర్నలిస్ట్ 🙏
@chandrasekhar4768
@chandrasekhar4768 2 месяца назад
Audio Script బాగానే plan చేసాడు వేణు..కానీ script బాగా రాలేదు వేణు..next audio అయినా బాగా plan చేయు వేణు..ఆడియో లో ఉన్న ఇద్దరు ఎవరో బయటకు తీయాలి మూర్తి గారు..లేకపోతే మీ character కే ఇబ్బంది..దీన్ని ఛాలెంజ్ గా తీసుకోండి మూర్తి గారు
@vimalakumari1917
@vimalakumari1917 2 месяца назад
ఒకరు వీణ వనియో శ్రవానియో. రెండవ వారు మూర్తి అనుచరుడు అమర్ అంటా
@SailajaReddy-w5t
@SailajaReddy-w5t 2 месяца назад
మూర్తి గారు మీరు చాలా బాగా చెప్పారు మా సపోర్ట్ మీకే👍👍
@tulasichanakya2675
@tulasichanakya2675 2 месяца назад
మీకు ఎవ్వరూ support చెయ్యరు తల్లి.... వేణు స్వామి గురించి అందరికీ తెలుసు తల్లి...
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 2 месяца назад
మూర్తి గారు మీరు నిజాయితీగల వ్యక్తి ఆ విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు🎉
@Aruna-yk6uv
@Aruna-yk6uv 2 месяца назад
మీ నిజాయితీకి జేజేలు . మీలాంటి జర్నలిస్టులు యిప్పుడు చాలా అవసరం వేణు స్వామి జాతకం సంపూర్ణం గా నిజమని నమ్మలేము . జ్యోతిషం ఒక శాస్త్రమే.. కానీ ఆ శాస్త్రం అందరూ ఖచ్చితం గా అధ్యయనం చేయలేరు .. వారి జీవితకాలం సరిపోదు యిక యీ వేణు శ్వామి చెప్పేది పూర్తిగా నిజమని యెలా నమ్ముతాము
@Sekhar55
@Sekhar55 2 месяца назад
మూర్తి గారు చాలా మంచి వ్యక్తి గుడ్ పర్సన్ ❤
@shivaprasadmiriyala9042
@shivaprasadmiriyala9042 2 месяца назад
ఆ వేణు గాడు రోగ్..... వాడి పెళ్ళాం ఇంకా రోగ్ లా ఉంది.... మూర్తి గారు నిప్పు
@SampadaEstates
@SampadaEstates 2 месяца назад
2000/ vani dongaluuuuu
@balajiservice3796
@balajiservice3796 2 месяца назад
veena vani ee aslau master mind, venu swamy just front facing toy.
@ponnanarayana9732
@ponnanarayana9732 2 месяца назад
S
@praveenatukuri8300
@praveenatukuri8300 2 месяца назад
Sulla kaaya😂
@DevilRoy-r7y
@DevilRoy-r7y 2 месяца назад
Bramin ante goppola miru I challenge u veeena madam I recepect u ok bramin ante drinks Puja chepulau na thu ni bramin baduku
@rachepallinagarajureddy3965
@rachepallinagarajureddy3965 2 месяца назад
ఈ విషయంలో మీరు మరింత లోతైన అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, మూర్తి గారి నీ కోరుకుంటున్నా
@sravanthisravs7122
@sravanthisravs7122 2 месяца назад
ఎవ్వరూ సపోర్ట్ చెయ్యరు హాయిగా చావండి.... మేము హాయిగా ఉంటాం
@esreenivasulu6835
@esreenivasulu6835 2 месяца назад
Neeku paguluthundhi ra
@arikithotaumamaheswararao6519
@arikithotaumamaheswararao6519 2 месяца назад
Mee entlo mottm chaandi ra
@YOURMAHESH
@YOURMAHESH 2 месяца назад
మీలాంటి వారు చేయకపోతే నష్టం లేదు.జర్నలిస్టుల ముసుగులో దొంగలకు సపోర్ట్ చేసే మీరు కరెక్ట్ గా ఉండే వారికి చేయరు
@dgangadharbabu2362
@dgangadharbabu2362 2 месяца назад
​@@esreenivasulu6835 చా నిజమా .
@TeluguTruckerUSA
@TeluguTruckerUSA 2 месяца назад
Wife and husband both are idiots. Blackmail chestu chavandi
@a.radhamadhavi6106
@a.radhamadhavi6106 2 месяца назад
మీరు చాలా confident గా మాట్లాడుతున్నారు మూర్తి గారు
@tussharkrishna410
@tussharkrishna410 2 месяца назад
Enti anna meeru, jagrattaga undandi. Goosebumps vastunnai. Inta fair ga untara life lo meeru. Have to learn so much from you
@srigandham3769
@srigandham3769 2 месяца назад
Sir, you are 100% correct , we all support you sir ,please take action on them
@pvrswamy4912
@pvrswamy4912 2 месяца назад
Moorthy garoo...none of the people from both telugu states are believing blackmailing trics of venuswamy & his family . Go a head. We believe you are 100% correct.
@unnagiritripura5714
@unnagiritripura5714 2 месяца назад
We stand with @Murti sir ❤
@lakshmiv4984
@lakshmiv4984 2 месяца назад
moorthy garu మీరో దేవుడు ఈ సమాజానికి
@gangadharpetanigadharsavaa3191
@gangadharpetanigadharsavaa3191 2 месяца назад
సూపర్ మూర్తి గారు ఇలాంటి వాళ్ళు కటకట లెక్కించి మొగుడికి బాగా సపోర్ట్ చేస్తుంది ఇంకొకసారి వేళ్ళు మీడియా ముందుకు రాకూడదు మూర్తి గారు
@Allrounderineverything
@Allrounderineverything 2 месяца назад
Murthi Sir 100% perfect ga unnadu kabatte anta dammu dhiryamtho unnadu. Murthi Sir mee pina roju rojuki respect pergipotundi.
@nkraju2126
@nkraju2126 2 месяца назад
You are honest to the core. You have impeccable record of dare and conviction. Take strong action against these scoundrels.
@chandrababu4270
@chandrababu4270 2 месяца назад
We support moorthi garu
@covenantchristianfellowshi9023
@covenantchristianfellowshi9023 2 месяца назад
You are great journalist! You speak everything openely
@kalyanikrish7280
@kalyanikrish7280 2 месяца назад
I really had tears watching him speak. People who are straightforward often face these type of immoral allegations. We are all with you Moorthygaru. Sathyamevajayathe. U
@TVR909
@TVR909 2 месяца назад
We support you మూర్తిఆన్న అరె వేణు స్వామిగా టన్ను ఉన్నావ్ 10 kg లు తగ్గితే ఏమి పోలేదులే... ఆరోగ్యం గా ఉంటావు
@lakshmikala3095
@lakshmikala3095 2 месяца назад
😂😂😂😂😂😂😂😂
@Srinivasulu9326
@Srinivasulu9326 2 месяца назад
😂😅😊
@srivasudev
@srivasudev 2 месяца назад
​@@lakshmikala3095😄😃👍❤️👍
@srivasudev
@srivasudev 2 месяца назад
​@@Srinivasulu9326😃😄👍❤️👍
@gayatrireddy8738
@gayatrireddy8738 2 месяца назад
Lol. 😂😂😂😂
@chinnivasanthavada4705
@chinnivasanthavada4705 2 месяца назад
U r a crystal clear person sir
@BathalaVenkiy
@BathalaVenkiy 2 месяца назад
మేము మూర్తి గారికి సపోర్ట్ గా ఉంటాను మూర్తి గారు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉన్నది
@RangyEditzz
@RangyEditzz 2 месяца назад
Mee lanti journalists kavali ee society ki ...super❤❤
@Madhuramladiesworld
@Madhuramladiesworld Месяц назад
Murthi gaaru nice person swami west
@gangeshwargajengi4102
@gangeshwargajengi4102 2 месяца назад
మూర్తి గారు మీరు ఎలాంటి వారో ప్రతి ఒక్కరికి తెలుసు వేణు గాడు ఆడి పెళ్ళాం ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు అని ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు చస్తే ఎంతో మంది సంతోషిస్తారు!
@tnvgangaraju6921
@tnvgangaraju6921 2 месяца назад
ఇది 100% వేణుస్వామి స్క్రిప్టు.
@madhubabuchepuri4520
@madhubabuchepuri4520 2 месяца назад
నిజాయితీ గా వుండే వాడికి, ఇదే పరిస్థితి మూర్తి కరెక్ట్
@savitri7311
@savitri7311 2 месяца назад
మూర్తి గారు.. మానవతా విలువలు ఉన్న వ్యక్తి 🙏🙏🙏🙏మీరు నిజాయితీ కి నిలువెత్తు మనిషి 🙏
@ntrntr199
@ntrntr199 2 месяца назад
ఆడియోలు ఏమన్నా బొంగు లేదులే టైం బొక్క తప్పితే మూర్తి గారు అట్లా జాతకాలు చెప్పొద్దండి అని అడిగినదానికి ఆయన గురించి తప్పుగా చిత్రకరిస్తున్నారు వేణు స్వామి భార్య ఇద్దరు కలిసి బాగుంది మంచిగా ఉంది ప్లానింగ్
@universalmedia3297
@universalmedia3297 2 месяца назад
మూర్తి గారు చాలా గొప్ప మంచి జర్నలిస్ట్ మీ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది మీకు మా మద్దతు ఉంది
@thirumanjanamprasad2982
@thirumanjanamprasad2982 2 месяца назад
వేణు స్వామి భార్య గారు మీరు కు ఒక్కరు సపోర్ట్ చేయరు ఎందుకంటే మీ దగ్గర ఉండేదంతా అవినీతి కామెంట్లు చూడండి కరోనా మీ పక్క మాట్లాడారేమో మాట్లాడు మీ దగ్గర ఉండేది అనేది వేణు స్వామి అవినీతి అబద్ధాలు కాబట్టి సైలెంట్ గా ఉండిపోండి ఇంతటితో బాగుంటుంది మూర్తి గారి దగ్గర100% నీతి నిజాయితీ ఉంది కరెక్ట్ మూర్తి గారు నేను నీతి నిజాయితీకి హాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@VgdevvMurthy
@VgdevvMurthy 2 месяца назад
జై జనసేన పవన్ కళ్యాణ్ అభిమానుల కి చెడుని ఎలా దూరం పెట్టమొ మంచి వాడిని కాపాడుకోవడం కూడా అంతే అవసరం మూర్తి గారు విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తోడుగా ఉంటాం వేణు స్వామి వారు మోసాలను ఖండిస్తున్నా ము జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్
@YaramShekhar-pg9nv
@YaramShekhar-pg9nv Месяц назад
Bro nuvu great real Hero 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshpanda8022
@ganeshpanda8022 2 месяца назад
వాడు పేపర్ చూసి చదివినపుడే తెలిసిపోయింది వాడు ఎంత ఫ్రాడ్ గాడో మూర్తి గారు నిజమైన జర్నలిస్ట్ 🤝🤝🙏🙏
@vijaykumarjeekuru494
@vijaykumarjeekuru494 2 месяца назад
Correct ye basuuu Paper chusi chadhi vadu fraud
@sunip8305
@sunip8305 2 месяца назад
Nenu ade anukunaanu paper chusti chadutunaadu vedava
@gogulanagaraju3929
@gogulanagaraju3929 2 месяца назад
Yes
@NandhanrajBobbili
@NandhanrajBobbili 2 месяца назад
Murthi gaari gurinchi maaku telusu murthi gaaru very honest parson evaro vere matladukunnadi murthi gaariki sambandam emundi Murthi gaari gaarini konni years ga tana Newes reading vintunaamu murthi gaaru very honest I support murthi gaaru
@sravan444love3
@sravan444love3 2 месяца назад
Murthi garu me lanti journalist undatam chaala great sir i respect u sir
@IsmartRAJU1234
@IsmartRAJU1234 2 месяца назад
అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్ & భార్య పాత్రలు, కరెక్ట్ గా సూట్ అవుతారు వేణు స్వామి @ వాణి స్వామి 🤣🤣🤣🤣
@ajayone5833
@ajayone5833 2 месяца назад
వేణు గాడికి బ్యాక్ ఫైర్ వాడికి వాడే పెట్టుకున్నాడు😂😂😂😂
@KvkAnandOfficial
@KvkAnandOfficial 2 месяца назад
Your good person sir i am saport to you.
@thirumanjanamprasad2982
@thirumanjanamprasad2982 2 месяца назад
నీ నీతి నిజాయితీ ఎంత మటుకు మాకు తెలుసు మూర్తి గారు అబద్ధాలు చెప్తున్నాడు వేణు స్వామి ఆయన దగ్గర ఐదు కోట్లు మీరు తీసుకోలేదని ఈ ప్రపంచమంతా తెలుసు 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@sighakollissn8244
@sighakollissn8244 2 месяца назад
వేణు స్వామి మనుషులు ప్లాను ఈ వీడియో తయారు చేసి ప్రచారం చేసే ప్రచారం చేశారు ప్రకారం
@anandmaddila4896
@anandmaddila4896 2 месяца назад
మూర్తి గారు హ్యాట్సాఫ్ సార్ 🙏🙏🙏🙏🙏
@ganjikittu1293
@ganjikittu1293 2 месяца назад
వామ్మో వేణు స్వామి గాడి పెళ్ళాం ఇంత నటి అనుకోలేదు నేను దానికి అందంతో పాటు అభినయం కూడా ఉంది
@ramachandra3094
@ramachandra3094 2 месяца назад
మూర్తి గారిలో నిజాయితి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.. హాట్సాఫ్ మూర్తి గారూ..🎉
Далее
Random Emoji Beatbox Challenge #beatbox #tiktok
00:47