ఈ ప్రసంగము ప్రతి విశ్వాసిని బలపరుస్తున్నది నేను ఉన్న స్థితిలో నన్ను కూడా మార్చుచున్నది తేలికగా అర్థమయ్యే రీతిలో ప్రసంగించారు.... ఆమెన్ ఈ వాక్యము విన్న తర్వాత చాలా ధైర్యం వచ్చింది
Praise the lord. దేవునికి స్తుతి కలుగును గాక. తండ్రి నీకు కృతజ్ఞతలు, ఇటువంటి గొప్ప సందేశమును మాకు పంపించినందుకు, మాకు విరోధముగా రుపింప బడుతున్న ఆయుధములు మా స్వభావము వలన సాతాను ఏర్పరుస్తుంది అని తెలుసుకుని మెలుకువ కలిగి దేవుని జ్ఞానముతో మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే సందేశం. అందరూ తప్పక చూడవలసిన ప్రాముఖ్యమైన సందేశం. ఆమేన్
Praise the lord 🙏 annayya మా బలహీనతే సాతాను ఆయుధం అవుతుంది అని అర్థం అయ్యేలా చెప్పారు....... ఇక నుంచి మేము విశ్వాసములో బలహీనులు కాక సత్య వాక్యము అనే స్వభావము చేత మేము నడిపింప బడుదుము కాక .......ఆమెన్ Thankyou so much annayya దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.....
Praise the Lord dear brother🙏🙏🙏 I'm a secret believer in Christ,, so now I'm free from every bondage only because of your msgs,, very powerful and effective for Christian society,, you are a great blessing to this world, not only for Christians,, but everyone in this world
Praise The Lord Jesus.Pastor,how are you?Night in my dream God has showed me in the dream,I'm speaking with you in the mobile.Please give me your phone number..