Тёмный

సాత్విక ఆహరం ఎందుకు తినాలి | స్వామి శివానంద | Kanth’Risa 

Подписаться
Просмотров 2,6 тыс.
% 144

Three types of food
#food #satvik #health #yoga #philosophy

Опубликовано:

 

16 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 16   
@manjulachintapatla3563
@manjulachintapatla3563 3 месяца назад
👌👌👌
@sunkannabc7504
@sunkannabc7504 3 месяца назад
🙏
@greenlotus8391
@greenlotus8391 3 месяца назад
సూపర్.. చక్కటి సూచన... నేను చెప్తే కొందరికి అర్ధం కాలేదు...
@sumalathamallikanti8045
@sumalathamallikanti8045 3 месяца назад
Hi అన్నయ్య మనం తినే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. కరెక్ట్ కాదా
@r.venkateswarreddy1758
@r.venkateswarreddy1758 3 месяца назад
i need this talks
@MuppaSiva
@MuppaSiva 2 месяца назад
Eeyana books telugu lo emaina unnaya
@krishnarapolu2640
@krishnarapolu2640 3 месяца назад
❤ Krishna surat 12.38pm
@epcservices6018
@epcservices6018 3 месяца назад
మనిషి మనిషిలా గా. నడుచుకొనుటకు ఆరోగ్యంతో నాలుగు రోజులు మంచిగా జీవించుటకు సాత్విక ఆహారం తీసుకోవలెను!
@nandemadhu5693
@nandemadhu5693 3 месяца назад
First comment ❤
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 месяца назад
KANTH RISA 21 days Diet Descipline..Day 04 Certain regulations as to food are necessary.! All exiting food should be avoided.! Healthy food brings a Healthy Body and a Pure food brings a Pure Mind.!
@mekalapawan6335
@mekalapawan6335 3 месяца назад
Satvika food tisukoni arjunudu yuddam chesada bro??? Yuddam cheyalante satvic food panikiradu anukunta...
@KanthRisa
@KanthRisa 3 месяца назад
మీరు ఏమైనా యుద్ధానికి పోయేది ఉందా😀
@farmermythili
@farmermythili 3 месяца назад
సాత్వికాహారం...చేసే వారు శారీరక శ్రమ చేయగలరా...? యుద్దాలు చేయగలరా....? ఈ టాపిక్ మీద ఒక మంచి స్పష్టమైన చర్చ r డిబెట్ చేద్దాం...త్వరలో ..😊
@111saibaba
@111saibaba 3 месяца назад
స్వామి శివానంద గొప్ప యోగిక్ గురు . స్వాతహాగా వైద్యులు కావడం తొ ఆయన ఆశ్రమం లో చేసే products చాలా బాగుండేవి . నా బాల్యం లో నేనూ constant గా ఎక్సపోజ్ అయిన వాటిల్లో డివైన్ లైఫ్ సొసైటీ ఒకటి. వారి రైటింగ్స్ కూడ చాలా ప్ర ఫౌండ్ గా ఉంటాయి. చిన్మా యానందులకు గురువు. సాత్విక రజో తమో ఆహారా లున్నాయి. అవి కే వలం మన శరీ రాన్నే గాక మనసు నూ కూడ ఇంపాక్ట్ చేస్తాయి. మెదడుక్కూదా శరీరం నుండి పోషణ అందుతు వుంటుంది. సాత్విక ఆహారం దైవి శ క్తి ని అంటే ఒక పాజిటివ్ energy ఇస్తూ వుంటుంది. రజో ఆహారం కూడ ఒక్కోసారి మనకి అవసరం అవు తుంది. మనలోని కొన్ని దుష్ట స్వ భావాలు చాలా శక్తి వంతం గా ఉంటాయి. వాటిని ఎదురుకునే క్రమం లో మనకు శక్తి వలే విరుచుకు పడే రజో గుణా ప్రధానమైన ఆహారం అవశ్యకత కలుగుతుంది. వుంటుంది. సరైన దోవ లో ప్రయాణించే వారికి ఇవి ఇన్ న్స్టింక్టివ్ గా అర్ధం అవుతూ ఉంటాయి. అప్రయత్నం గా వారి ఛాయస్ అటువంటి ఆహారా ల వైపే వెడుతూ వుంటుంది. అలాగే సరైన దారిలో లేని వారి బాడీ కూడ నెగటివ్ ఇన్స్టింక్ట్స్ నూ ప్రకోపింంప చేసే ఆహారా న్నే ఛాయస్ గా మరుస్తూ వుంటుంది . వుంటుంది. అది గుర్తించే ఎరుక వారికి ఉండదు. చాలా వరకు తమో గుణాన్ని పెంపొదించె ఆహారాలు నిషేధాలే. అవి అమితం గా నిద్రను, బద్ధకాన్ని, కోరికలను, క్రోదాన్ని ఈర్ష్యను పెంపోందిం ప చేస్తాయి. తనకు తాను విడిపడిన వ్యక్తి కి ఈ ఆహారాలు పెద్ద గా ఇంపాక్ట్ చూపవు. కాని అవి కల కాలం తినడం తొ వారి నిబద్ధత క్రమం గా దెబ్బ తింటుంది. చివరగా శివా నందులు చెప్పింది చక్కని మాట. ఏ ఆహారము అందరికి అన్ని వేళల మంచిది కాదు. ఒక enlightened వ్యక్తి కి బాడీ మైండ్ రెండు సమ్మిళిత మై ఉంటాయి. వారు సరైన ఆహారాన్ని గుర్తించి స్వీకరిస్తూ ఉంటారు. మాములు వ్యక్తులు నియమా లు పాటించి తినడం తొ మంచి రిజల్ట్స్ పొందవచ్చు
@nandemadhu5693
@nandemadhu5693 3 месяца назад
Hai risaaa namaste good morning
@manoharyadav9121
@manoharyadav9121 3 месяца назад
🙏