Тёмный

సాధనే సమాధానమా? Is Sadhana the Answer  

Sadhguru Telugu
Подписаться 873 тыс.
Просмотров 11 тыс.
50% 1

#sadhguru #sadhgurutelugu #yoga
ఆధ్యాత్మిక సాధనలు జీవిత మర్మాలను తెలుసుకోవడంలో సాయపడతాయా? జీవితాన్ని గురించి మనకుండే దహించే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? సత్యాన్వేషణలో భాగంగా చేసే క్రియలు, ధ్యానాలు, మొదలైన యోగ సాధనల ప్రభావం గురించి సద్గురు ఏం చెబుతున్నారో చూడండి.
English Video: • Is Sadhana the Answer?...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
pCiWyiWduf...
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Хобби

Опубликовано:

 

3 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@ramesglvg3008
@ramesglvg3008 Месяц назад
ప్రారంభ దశలో ప్రశ్నలు పరివర్తన కి మార్గాలు కానీ ప్రతి నిముషం ప్రశ్నలు పరివర్తనకు ఆటంకాలు ప్రశ్నలతో కూడుకున్న ప్రయాణం గమ్యం చేరుకోవడానికి అవరోధాలు ప్రతి పనికి ఒక సమయం సందర్భo ఉంటుంది ఆవయవాలు క్రియలు నిర్వర్తించాటానికే క్రియలు నిర్దారించేవి కావు అన్నదేనా ఈ సారాసOము నాకు అర్థం అయినది తెలియజేసుకున్నాను ,🙏
@Vedhuprincess
@Vedhuprincess Месяц назад
Wow... Video purthigaa chudakundaane... Ardhamaindhii mee comment chadhivaaka.. That's great
@mahaashortfilmsyoutubechannel
@mahaashortfilmsyoutubechannel Месяц назад
Om Namashivaya 🕉️ Om Sadhguru 🕉️
@vijayalaksshme3043
@vijayalaksshme3043 Месяц назад
Good morning Sadhguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@neelapunirmala6287
@neelapunirmala6287 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏sadhguru
@user-gd1vi8hi4q
@user-gd1vi8hi4q Месяц назад
Gurujii .. please promote terrace garden...if everyone do that on their home ..so that most of the problems in environment will solve ... please 🙏🙏🙏🙏🙏🙏
@srinukukkala1313
@srinukukkala1313 Месяц назад
❤❤❤
@KickFun
@KickFun Месяц назад
🙏🙏🙏
@Desh_Rakshak_Army
@Desh_Rakshak_Army Месяц назад
Please more videos dubbed in Telugu 🙏🙏🙏
@SRproperties-vn2cz
@SRproperties-vn2cz Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalaksshme3043
@vijayalaksshme3043 Месяц назад
Good morning Sadhguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijayalaksshme3043
@vijayalaksshme3043 Месяц назад
Good morning Sadhguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Далее
PRADO 250 - классная машина!
0:28
Просмотров 3,3 млн
Самый ДОБРЫЙ мальчик!😎
1:00
Просмотров 2 млн