Тёмный

సాధన లో కష్టాలు, నష్టాలు ఎందుకు వస్తాయి ? పరిష్కారం ఏమిటి ? 

Vastavam
Подписаться 51 тыс.
Просмотров 22 тыс.
50% 1

#prasadthota #mantrasadhana #vastavam
ఆధ్యాత్మిక మార్గంలో అనుకోని కష్టాలు, నష్టాలు ఎందుకు కలుగుతాయి ? వాటిని ఎలా ఎదుర్కోవాలి ? పరిష్కారం ఏమిటి ?
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science. Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, advices, or questions, Please email to
vastavam2016@gmail.com
I will respond in my free time. Please do not expect an immediate response for your emails or comments.
Please join my Facebook Page: (8) Vastavam Devotional | Facebook (or)
/ vastavamdevotional
Instagram: @th.ota130 - / th.ota130
Twitter: @thotausa - / thotausa
Website: www.vastavam.net, www.vastavam.org

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 264   
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ Год назад
మనల్ని పరిక్షింఛేధీ మనం సాధన చేసే దేవతకాదు ఆ దేవతయేక్క పరివారగణం అని నా అభిప్రాయం ఎందుకంటే... ఆ పరివారం యొక్క పనీఅధే కాబట్టి... మన సాధన పటిమా తట్టుకునే శక్తి ని పరీక్షీస్తారనీ నా బావనా
@tanajihere706
@tanajihere706 Год назад
నిజం చెప్పారండి అయినా తట్టుకుని నిలబడతారు వారే నిజమైన సాధకులు
@abbayapottolla8253
@abbayapottolla8253 Год назад
ఇంత మంచి మాటలు చెప్పినందుకు 🙏🙏 మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
@vastavam
@vastavam Год назад
🙏
@gudepuvenkatesh1820
@gudepuvenkatesh1820 Год назад
గురువు గారికి నమస్కారాలు మెసేజ్ పంపడం నేను మీకు రెండోసారి మీరు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు మీరు చెప్పినయాన్ని నా జీవితంలో జరుగుచున్నవి ఏమి చేయాలో కూడా అర్థం కావడం లేదు నేను ఆంజనేయస్వామి భక్తుడను, నాకు అనేకమైన సమస్యలు ఎదురవుచున్నవి ఏం చేయాలో అర్థం కావడం లేదు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@rkrushingkiller7137
@rkrushingkiller7137 Год назад
నాగ పూజ చెయ్యండి
@gadekalkishore1210
@gadekalkishore1210 Год назад
నిజంగా అమ్మవారు పెట్టి పరీక్షల్లో మనం ముందుకు సాగితే అందులో మనకు మనకు విజయం సాధించినట్లు చేస్తుంది ఆసక్తి కూడా కోరుకోవాలి ఇలాంటి మాటలు చెప్పినందుకు గురువు గారికి ఉదయ పూర్వకంగా ధన్యవాదాలు
@venkateswararaoyalamarthi2402
సాధకులకు ధైర్యం కలిగించడానికి మరియు నూతనంగా సాధన ప్రారంభించడానికి మీరు చేసిన ఈ వీడియో ఎంతో మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్యూ వెరీమచ్ సార్.
@rkrushingkiller7137
@rkrushingkiller7137 Год назад
ఉన్నతమైన శక్తిని పొందడానికి తగినంత చిత్త బలం కోసం మరియు ప్రతికూల శక్తిని మీ నుంచి దూరం అయ్యే ప్రక్రియ ।।।
@ravikumarlukka878
@ravikumarlukka878 Год назад
సాదన ఆగుతున్నప్పుడల్ల అమ్మ ఆ బంగారు తల్లి మిమ్మల్ని పంపిస్తు ఉంటుంది మిత్రమా.🌹😊
@vastavam
@vastavam Год назад
🙏
@middlefinger7218
@middlefinger7218 Год назад
ప్రస్తుతం రూపాయి కూడా లేకుండా అయిపోయింది 7సంవత్సరాల నుంచి అవమానాలు, అనుమానాలు ఇంకా జరుగుతున్నాయి, స్వామి ని అమ్మ వారి ని బ్రతిమాలతున్నా ఇంకా దయ కలగలేదు
@eeswareecha3056
@eeswareecha3056 Год назад
Mantram cheyandi
@brahmacharypulivarthi2887
@brahmacharypulivarthi2887 Год назад
హేట్సాఫ్ సర్... రియల్లీ యు ఆర్ గ్రేట్
@ramanachari6165
@ramanachari6165 Год назад
మీ వీడియోల్లో ఎంతో విలువైన సమాచారం నిండి ఉంటుంది. 👏👏👏👏
@vastavam
@vastavam Год назад
🙏
@LaxmanLaxman-be3mq
@LaxmanLaxman-be3mq Год назад
మీ వీడియోలు చూసి మేము నేర్చుకుంటున్నాము మీరే గురువు అని ఎందుకు నేర్చుకోకూడదు మేము మంత్రాలు
@tprabhakar7187
@tprabhakar7187 Год назад
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి నమో నమః.చాలా విషయాలకు సంబంధించిన సందేహాలను చక్కగా వివరించారు. సాధకులకు మంచి ధైర్యాన్ని కల్పించారు.ధన్యవాదాలు.
@vastavam
@vastavam Год назад
🙏
@lalitha1777
@lalitha1777 Год назад
Sir mantra sadana chala rojulapatu cheyavalasi vastundi kada japam chesetappudu mamsaharam alavatu ledu kani ullipaya velluli tinevallu cheyocha
@durgabhavanim1200
@durgabhavanim1200 Год назад
నమస్తే గురువుగారు.మీవీడీయోలు అన్ని చూస్తూ ఉంటాను చాలా చాలా బావుంటాయి. నాకు చాలా చాలా ఇష్టం
@vastavam
@vastavam Год назад
🙏
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t Год назад
సార్ మీరు చేసిన ఈ వీడియో లో anubuvalu నాకు జరగుతునవి
@vastavam
@vastavam Год назад
🙏
@muralikrishna721
@muralikrishna721 Год назад
అన్నగారు ప్లీజ్ నా మీద దయ ఉంచి తర్పణము మార్జనము ఎలా చేయాలి టూకీగా వీడియో చేయండి
@ARUNKUMAR-jl5bv
@ARUNKUMAR-jl5bv 10 месяцев назад
Guru gari ki padabhivandanam 🙏🙏 meru chala baga chepparu
@sivakrishna7783
@sivakrishna7783 Год назад
Sincerely agree with you Prasad garu. Faced tough situations in personal & professional life which I never faced in past. But surprisingly few of them were disappeared very smoothly....
@akkunuriramakrishna4277
@akkunuriramakrishna4277 Год назад
హృదయ పూర్వక ధన్యవాదములండి మీరు చెప్పేవన్ని face చేస్తున్నాను. మీ మాటలు నాకు కొండంత అండ. మద్యలో వారం పది రోజులు సాధన చేయలేకపోతున్నాని, చాలా బాధపడుతున్నాను.
@phanendrap-ot1yz
@phanendrap-ot1yz Год назад
Sri Matrenamaha, dhanyavadalu Swami
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t Год назад
జై శ్రీరామ్ జై హనుమాన్
@seshukumari1442
@seshukumari1442 Год назад
శ్రీ మాత్రే నమః.. శివాయ గురవే నమః..
@allamsailumudiraj3586
@allamsailumudiraj3586 Год назад
Chalala thank you Andi
@sukanyaprincekasagani1393
@sukanyaprincekasagani1393 Год назад
Avunu sir miru cheppindi 100percent true nenu vatini face chesanu ina pattudalatho sadhana lo munduku veluthunna sir
@shakunthalabasani2690
@shakunthalabasani2690 Год назад
కృతజ్ఞతలు సార్ .శ్రీ మాత్రే నమః
@abhinayabts1859
@abhinayabts1859 Год назад
సర్ చలచక్కగచేపారు. 🙏🙏🙏
@srinikadesigners1341
@srinikadesigners1341 Год назад
Thank you so much be blessed by devine
@vijetasurekha9825
@vijetasurekha9825 Год назад
Sir thank you so much for every information i am so blessed to get your channel🙏
@vijetasurekha9825
@vijetasurekha9825 Год назад
I want your phone number
@govindagovinda6115
@govindagovinda6115 Год назад
It's true, I lost my job and suffered with severe covid, but it became smoother after few months with continuous japa. And always good to start japa with samoohika japa. Best part is mind gets more clarity, clarity in thinking and directions.
@ramanachari6165
@ramanachari6165 Год назад
సర్ నమస్కారం... మిమ్మల్ని కలవాలని ఉంది. ఎక్కడ కలవొచ్చు
@ravindrababu7114
@ravindrababu7114 Год назад
మాలో ఒక కొత్త ఉత్తేజం నింపినారు ధన్యవాదాలు అయ్యా మీకు...
@sreedivya4316
@sreedivya4316 Год назад
🙏🙏
@malleshsampangi7967
@malleshsampangi7967 Год назад
గ్రహణం గురించి ఒక మంచి వీడియో చేయండి సార్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@madhavivadala7679
@madhavivadala7679 Год назад
Chala baga chepparandi Sadhanalo ochey problem...mem kuda chestamandi Sadhanalu miru cheppeitivi 100% correct Andi..
@jyothiraj7185
@jyothiraj7185 Год назад
🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🌹🙏🙏🙏 ధన్యవాదములు 🙏🙏🙏
@veerannapindigala7758
@veerannapindigala7758 Год назад
You are right Sir I too faced such problems many a time. But, still I am sure that one day i will get the grace of my Lord.
@gangadharkonaji9002
@gangadharkonaji9002 Год назад
ఎస్ exsatly గురువు గారు నేను జపం చేతున్నపుడు తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి, అలా చేస్తూనే ఉన్న తర్వాత ఇప్పుడిప్పుడే ఫలితాలు కనబడుతున్నాయి
@vastavam
@vastavam Год назад
ఓం శ్రీ మాతంగిన్యేనమః 🙏
@umamaheshwarminnaganti7343
@umamaheshwarminnaganti7343 Год назад
ఓమ్ శ్రీ మాతంగి పరదేవత, పాదరా చరణరా విందార్పనా మస్తు. 🙏🙏🙏
@sandhyamasna6283
@sandhyamasna6283 Год назад
namasthe sir..
@hanumantharaok6898
@hanumantharaok6898 Год назад
You are too correct about mantrai sadhana. Really I am facing so many problems & Disterbence on mantra sadhana I feel my sittin.g possition is Up& Down so I am very afraid & I discontnued
@kondapakavijaykumar4503
@kondapakavijaykumar4503 Год назад
Sir mee videos kosam every day waiting
@ramuangaluri2603
@ramuangaluri2603 Год назад
నాకు ఇలా వచ్చిన కూడా అలాగే సాధన చేయాలి అని ఆగకుండా చేస్తూనే ఉన్నా
@jayanthianand4298
@jayanthianand4298 Год назад
What u said is absolutely true, iam also facing same situation.
@taradevi331
@taradevi331 Год назад
Danyavadalu sir🙏🙏
@lakshmimangalakoduri3960
@lakshmimangalakoduri3960 Год назад
Thank you so much Sir 🙏 Much needed guidance to me in the right time…. Thank you so very much. Jai Gurudeva Datta 🙏
@ponnurunitish9590
@ponnurunitish9590 Год назад
Thanks you so much sir in my mind also there doubt u had clear me thank you so much sir 🙏❤️
@kanchikamakshi8113
@kanchikamakshi8113 Год назад
ఓం శ్రీమాత్రే నమః
@swarnalatha9106
@swarnalatha9106 Год назад
Om sri maatre namaha…🙏🏼
@rajeshb8874
@rajeshb8874 Год назад
Mi taking Chala super sir Miru cheppevidanam Chala bagundhi
@nagarjuvaidyavaidyanagaraj5052
Naku kuda elage jarugutundi Dairyam cheppinaduku meeku namaskaramulu 🙏🙏🙏🙏🙏
@ramadevimittapalli9855
@ramadevimittapalli9855 Год назад
Chala open ga problems anni chepparu.great sir,thanku.
@tombarlarajendraprasad6453
@tombarlarajendraprasad6453 Год назад
గురువు గారు గారికి ధన్యవాదాలు తెలుపుతూన్నం గురువు గారు ధ్యానం చేస్తున్నప్పుడు తలనరలు మొత్తం బిగించి పట్టుకొని ఉంటున్నాయి గురువు గారు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకావడం లేదు సాధనలో చాలా అనుభవాలు వస్తున్నాయి మేము ఎ చక్రంలో ఉన్నాం అనేది అర్థం కావడంలేదు దయచేసి మాకు ఒక సలహా ఇవ్వగలరు గురువు గారు
@user-mq6ws6wl6s
@user-mq6ws6wl6s Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagamanikondru3504
@nagamanikondru3504 Год назад
🙏
@seetasangangedela4669
@seetasangangedela4669 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagamanir7324
@nagamanir7324 Год назад
🙏🙏🙏🙏🙏
@kalaslifestyle
@kalaslifestyle Год назад
Thank you so much sir🙏🙏🙏
@prathapreddyirugula7776
@prathapreddyirugula7776 Год назад
Exactly i got sudden fight with my close friends and by evening i unknowingly got train and came Tiruvannamalai. Heavy sex feelings but with in a month and half i lost all feelings slowing with understanding Full food but now i control my self with fruits and early morning ragi java made everything control ,this i feel to eat more when i go out i get only fruits. My agna and some times sahasranama feel some moving things but don't know how to sort it Wonderful experience still in Tiruvannamalai
@krishnarao9306
@krishnarao9306 Год назад
Om Namo Venkatesaya 🙏 🙏 🙏 Sri Gurubhyo namah 🙏 🙏 🙏
@venkateshsaka7102
@venkateshsaka7102 Год назад
Guruji 🙏
@sravanthit3565
@sravanthit3565 Год назад
Epudu ammavaru gurinchena ayyavari gurinchi chepandi mi matallo vinalani undhi ma nundi req anukondi ammaki mukku medha kopam nanna chala sunnitham
@Myvedios3085
@Myvedios3085 Год назад
అవును గురూజీ నేను కూడా కాలభైరవ స్వామి మంత్ర సాధన చస్తున్నాను, నాకు కూడా చాలా ఇబ్బంది జరిగింది...
@EluriPrasanth-od4qp
@EluriPrasanth-od4qp Год назад
Guru garu metho komcham sepu matladali😊
@kundetigowridevi1924
@kundetigowridevi1924 Год назад
Sir entha correct gacheptunnaru Naku kuda ade jarugutundi Thank you sir🙏🙏🙏
@SLNS1457
@SLNS1457 Год назад
💯 correct same problems I have faced sir Thanks for your efforts.
@viswanathi352
@viswanathi352 Год назад
Thank you at right time your video gave me hope.
@aliveni7961
@aliveni7961 Год назад
చాలా మంచి విషయాలు చెప్పారు. గురువు గారు మీకు ధన్యవాదములు🙏🙏
@vastavam
@vastavam Год назад
🙏
@ravikantha3689
@ravikantha3689 Год назад
Sir meru happy ga vundali nenu start chesina 5 days lo vachai nanu ammavarinini kopaginchukonna . Photos nellalo vesanu ..na Kallu teripincharu.chala badalu vachai oohaki andanivi
@gangasagarsagar7282
@gangasagarsagar7282 Год назад
సాధనలో మీరు చెప్పిన అన్నీ సమస్యలు నా జీవితంలో ఎదురయ్యాయి. 2సార్లు సాధన మానేశాను.సాధన మొదలు పెడితేనే సమస్యలు నెత్తిమీదకు వస్తున్నాయి.
@lokavarapusuresh4990
@lokavarapusuresh4990 Год назад
Thnq for this video sir.
@balarajupuri
@balarajupuri Год назад
Awesome. Words andi to maintain and to keep continue manthra japam... 🙏🙏🙏🙏
@kavithadc7900
@kavithadc7900 Год назад
Chala bhaga chepparu 🙏🙏
@sreenivaasraot5999
@sreenivaasraot5999 Год назад
Thankyou Sir
@gsarada7768
@gsarada7768 Год назад
చాలా థాంక్స్ sir 🙏 విలువైన విషయాలు చెప్పారు
@peddulashravani8298
@peddulashravani8298 Год назад
Thank you Gurugaru , now I'm facing some same situations said you...and same doubt was raised to me, why all this for me ? I'm searching for solution... With this video, doubts were clarified
@padmasrikoganti2179
@padmasrikoganti2179 Год назад
Only devata Sakthi test matrame kaadhu Karmalanu kuda short cut method lo tolanginchi Meeru sadanalo mundu ku vellataniki dari chupistundi
@rajeshb8874
@rajeshb8874 Год назад
Om Sri matre namaha 🌹🌹🌹🥀🥀🥀🌷🌷🌷🙏🏻🙏🏻🙏🏻
@geethaswathi9990
@geethaswathi9990 Год назад
Miru cheppindhi nijame sir inka koni video cheydi mi video kosam wait chestunnam sir
@naturelover9755
@naturelover9755 Год назад
🙏 thanks andi... Mi matalu kontha dhairyanni ichayi
@akumallaramabramham6571
@akumallaramabramham6571 Год назад
Thank you univars 🙏🌹🌹💪💯,, thanks you,,,,sir,,,,om,,,srimatrenamaha
@KKK-iu1mr
@KKK-iu1mr Год назад
Thank you so much 🙏 Much needed at this time 🙏
@madhavilatha7619
@madhavilatha7619 Год назад
Saree matrenamaha🙏
@pillalamarigayathri9950
@pillalamarigayathri9950 Год назад
Tq Andi, meeru ee video lo cheppindi mummatiki nijam🙏🙏🙏🙏🙏
@barubhairavabhotla831
@barubhairavabhotla831 Год назад
100% nijam
@billakavitha839
@billakavitha839 Год назад
Guruvu gaariki namaskaramandi
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Год назад
om kalabhiravaya namaha om Arunachala siva
@chintaparthyreddy4243
@chintaparthyreddy4243 Год назад
Thanks for the info Sri gurubyo namah Shree matrey namah hari om namah shivaya
@bhukyanagaraju1588
@bhukyanagaraju1588 Год назад
Avunu guruvu garu ela ne jaruguthundhi Kani nenu shadhana medhalu pettataniki naku Machi guruvu dorakatam ledhu nenu gayatri amma mantra mamuluga chaduvu thunanu miru chepinavi Anni naku jarugu thunayye prastutham 1month Nandi nidra ledhu no health problems amma ledhu
@vidyadaribhaskaram8192
@vidyadaribhaskaram8192 Год назад
Thanaq sir, it's true true true, I have facing now
@vanisrinayudu9769
@vanisrinayudu9769 Год назад
Sree mathri namaha
@pavankalyan7761
@pavankalyan7761 Год назад
Thank you much andi. Nenu krishna upasanalo vundadam valla naaku chala health problems vachayi unexpected ga ani anukunna andukani nenu upasana stop cheddam ani decide ayyanu kani me e video chusakane naaku clarity vachindi evanni manaku a daivam pette parikshalu ani. Me valla nenu kolpoyina nammakam, vishwasam malli vachayi! Thank you so much sir... Thanks 🙏🙏🙏
@prasadgunda4612
@prasadgunda4612 Год назад
Meeru cheppindi 200% currect
@saralachennuri7912
@saralachennuri7912 Год назад
Inkaa ekkuvagaa spiritualityni spred cheyyandi chaalaa vishadamuga chepthunnaaru 👍👍🙏🙏
@vastavam
@vastavam Год назад
🙏
@nagamanikorrapati3873
@nagamanikorrapati3873 Год назад
What you said is absolutely correct sir, I am facing so many problems i thought to leave chanting but your words helped me to get more faith
@gnanadareddy8333
@gnanadareddy8333 Год назад
Write
@Ashokkumar-nq3ir
@Ashokkumar-nq3ir Год назад
Yes sir what you said is correct. Thanks
@srikanthgupta1438
@srikanthgupta1438 Год назад
thank you sir for good and great information
@subbalakshmi6182
@subbalakshmi6182 Год назад
Sai Ram Correct andi
@oggurenuka3125
@oggurenuka3125 Год назад
Thank q very much sir... meru e vedeo chesinandhuku.🙏🙏🙏
@billakavitha839
@billakavitha839 Год назад
Naku kuda same meeru cheppina problems aduraithunnai
@vijayasekharvakati1257
@vijayasekharvakati1257 Год назад
Thank you so much brother I faced like these type of experience
@visinigirirameshkumar8885
@visinigirirameshkumar8885 Год назад
Thankusomuch prasadhgaru chala Manchi doubts no clear chestunnaru danyavadamulu prasadhgaru sanathanadharmam vardillali sir sanathanadharmam Inka merugupadali sir
@vastavam
@vastavam Год назад
🙏
@neelakantachinni6355
@neelakantachinni6355 Год назад
100 %correct sir 👌👌🙏🙏
@rayalapadmaltha5688
@rayalapadmaltha5688 Год назад
🙏 chala manchi vishayalu, sadhana chesevariki vupayogamaina vishayalu cheputhunnru sir meeru Lalitha sahasra stothram ankamma thallini kooda thaluchukune chaduvanu sir navaraathri time lo Mee prayathnam manchi ga munduku saagaalani amma vaarini prardhistu 🙏
@vastavam
@vastavam Год назад
Thank you 🙏
@rayalapadmaltha5688
@rayalapadmaltha5688 Год назад
Upadesam aadavavaru theesukunte niyamawali cheputhara
Далее
పరాత్మ నిష్ఠ
45:13
Просмотров 2,1 тыс.