Тёмный

సాయి చరితం..కుతంత్రం | Big News With Murthy | Vijayasai Reddy | YSRCP | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 64 тыс.
50% 1

సాయి చరితం..కుతంత్రం | Big News With Murthy | Vijayasai Reddy | YSRCP | TV5 News
#tv5murthy #bignewswithmurthy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 107   
@visaladhulipala5654
@visaladhulipala5654 Месяц назад
ఇంక సహించలేక పోతున్నాము sir. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళకి బెయిల్ రద్దు చేసి జైల్ కి పంపాలి. మీరు దానికి కృషి చేయాలి.
@HARISH2153
@HARISH2153 Месяц назад
ప్రభుత్వాలు ఏమీ చేయలేవు వాళ్లను ప్రకృతే శిక్షించాలి నామరూపాలు లేకుండా
@mohammadiziauddin841
@mohammadiziauddin841 Месяц назад
ఈ చండాలపు పార్టీ నిండా దూర్తు లే.. గ్యాస్‌లైటర్‌లు ..... వీళ్ళకు తెలిసింది ఒక్కటే...ఇతరులను మన మీదకు ఉసి కొల్పడం, మనకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలు చెప్పడం .. వారి స్వంత చెడు ప్రవర్తనను కప్పి పుచ్చు కోవడానికి మన పైనే దాడి చేయడం వంటి పద్ధతులు, వ్యూహాలను పన్నడంలో వీరికి వీరే సాటి....ఈ A1, A2 ,వీళ్ళ అనుచరులు ఇదే స్ట్రాటజీ అనుసరిస్తారు...
@SujathaMudindi-hu7js
@SujathaMudindi-hu7js Месяц назад
వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు వాళ్ళను అలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని విద్వంసం చేస్తారు త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలి
@CHnarasimhaCHnarasimha-ki4no
@CHnarasimhaCHnarasimha-ki4no Месяц назад
మూర్తి గారు, వీళ్ళంతా, ఒకే,బ్లీడి్కి, పుట్టిన వాళ్ళు కాదు సార్, గమనించండి
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 Месяц назад
"కులం చూడం మతం చూడం" అని జగన్ చెప్పా డు. అంటే వేరే కులం వాళ్ల ను చూడం అని అర్దం
@Krishna-td7lc
@Krishna-td7lc Месяц назад
అవును సార్ కొండ పైన ఉంది భగవాన్ వెంకటేశ్వరరెడ్డి. అందుకనే మా రెడ్ల ని అన్ని పదవులు లో పెట్టుకున్నాం. తప్పేంటి.?
@r7792
@r7792 Месяц назад
సార్ విజయసాయి ఆయన రంకు భోగతాని డైవర్ట్ చేసే అందుకే ఈ కూతలు కుస్తున్నాడు
@bharaniravuri1316
@bharaniravuri1316 Месяц назад
అవినీతి గురించే మాట్లాడు దాము. శాంతి తొ మనకు అశాంతి.
@r7792
@r7792 Месяц назад
సార్ వాళ్ళకి తెలియక కాదు ఈ కులాలగురించి మాటల్లాడం వెనకాల ఎదో మతాలబూ ఉంది సార్
@viswamkancharla4066
@viswamkancharla4066 Месяц назад
దూరమైన రెడ్లను దగ్గర చేసుకునేందుకు వైసిపి ప్రయత్నం ఇది
@venkataramanakasarapu7079
@venkataramanakasarapu7079 Месяц назад
No more caste politics only people want development only YCP leaders big dangerous for AP People
@bharaniravuri1316
@bharaniravuri1316 Месяц назад
విశాఖ విష రెడ్డి తెలివి తేటలు రాష్ట్ర నాశనానికె ఉపయోగించారు.
@user-vk9rr6jx7x
@user-vk9rr6jx7x Месяц назад
Sajjala gadini. A.2,.gadini. Amceyyali. Murty garu
@MrLdp2005
@MrLdp2005 Месяц назад
అక్రమాలు చేసి శిక్షార్హులైన వారిని వెంటనే శిక్షించటానికి గతప్రభుత్వానికి తెలిసిన చట్టాలు సెక్షన్లు టిడిపి ప్రభుత్వానికి తెలియదేమో నేరాలు చేసిన వాళ్లందరు బయటే వున్నారు.
@ntr0321
@ntr0321 Месяц назад
అవి నాలుక లు లేక తాటి పట్ట లో అర్ధం కాదు 😜😜😜
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo Месяц назад
ఆనంద్ సాగర్ uncle తెలుగు బాగుంటుంది ఛాలా శారులు నుంచి చూస్తున్నా uncle ni 🤗🙏
@edigaramachandra6731
@edigaramachandra6731 Месяц назад
ఇన్ని అన్యాయాలు అవినీతి అక్రమాలు చేసిన దుర్మార్గులు పాపాత్ములు డిల్లీలో దర్నాలు అంటూ అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతున్నారు అయినా వీళ్లు బయట ఎలా తిరుగుతారు ఇలాంటి వాళ్లను గుడ్డలూడదీసి నడి రోడ్డులో అందరు చూస్తుండగా చెప్పుల్తో కొట్టి ఊరి తియ్యాలి అప్పుడు గాని భారత దేశానికి పట్టిన దరిద్రం పోదు జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ 💐♈⛳🙏🇮🇳
@nareshkilaru4774
@nareshkilaru4774 Месяц назад
మూర్తి గారు ఇవన్నీ ప్రజలకి అన్ని తెలుసు సార్ తెలిసే ఓడించారు ఆ వెధవల్ని మీరు పరసనల్ గా తీసుకొని వాళ్లందర్నీ అరెస్ట్ చేపించండి ముందు వాళ్లు బయట ఉంటే అభివృద్ధి కీ చాలా ప్రమాదం మూర్తి గారు pls అర్ధం చేసుకోండి సార్
@muralimukkamala9811
@muralimukkamala9811 Месяц назад
Worst person in politics. Vijayasai Reddy is always talk about cast , nothing else useful 😡
@ntr0321
@ntr0321 Месяц назад
🙏🙏🙏
@ravuribrahmachary3672
@ravuribrahmachary3672 Месяц назад
రాజేష్ గారి విశ్లేషణలు చాలా కరెక్టు
@harichandrabaki8525
@harichandrabaki8525 Месяц назад
ఎవరు ఏమన్నా పేద్ద పదవులు క్రిస్టియన్ కి ముస్లిమ్స్ ఇవ్వకండి ఒక ఏపీ కాదు భరతదేశం నష్టపోతుంది మోసపోతుంది ఇది నిజం జై హింద్
@khajapeerkhaja4047
@khajapeerkhaja4047 Месяц назад
Manchi ga comments chedam nerchuko manishi la alochinchu
@EngineersDaily
@EngineersDaily Месяц назад
Yes… I agree… currently Europe countries facing the problems because of refugees from middle eastern countries. Britain is no more safe to live… Jai Hind
@freedomranch7617
@freedomranch7617 Месяц назад
​@@khajapeerkhaja4047see uk news
@freedomranch7617
@freedomranch7617 Месяц назад
Yes
@atlurichandrasekharrao2265
@atlurichandrasekharrao2265 Месяц назад
Neecha nikrustulu
@klakshmi2940
@klakshmi2940 Месяц назад
మాకు చెవులు చిల్లులు పడిపోయినాయి
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 Месяц назад
మరి వాళ్ళందరూ రెడ్డి వాళ్ళనే పెట్టారుగా సార్
@balakrishna4379
@balakrishna4379 Месяц назад
అలాంటి దౌర్భాగ్యులకు మనదేశ పవిత్రమైన, ఉత్తమోత్తమైన కోర్టులు కూడా అన్నీతెలిసికూడా వారికీ అండదండలుగా నిలిచి, వారి అభ్యున్నతికి, వారిఅభివృద్దికి చాలకృషిచేసాయి. ఇలాగున్నాయి మనదేశ న్యాయస్థానాలు.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Месяц назад
🎉🎉🎉 టీవీ5 మీడియా మీరన్న సహకరించి ఎట్టి పరిస్థితుల్లో వాడిని అరెస్ట్ చేయించండి సార్ ప్లీజ్ వాడు బయట తిరగకూడదు వాడు విజయసాయిరెడ్డి బ్యాచ్ ఎంత రోజా అందరూ
@ManigandanKavi
@ManigandanKavi Месяц назад
Super👍
@murthy2233
@murthy2233 Месяц назад
Vijay Sai Reddy Garu, PELLI KI MATRAM KAMMODU KAAVALI (TARAK RATNA)😂😂
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 Месяц назад
వాళ్లందర్నీ తప్పులు చేసిన వాళ్లందరినీ జైలుకు పంపిస్తే గాని జైలు కూడు తింటే గాని వాళ్ళు మారారు సార్ వాళ్లేమో బాగా డబ్బు సంపాదించేసి అందరు నోళ్లు కట్టి ఇంట్లో కూర్చొని దున్నపోతుల తిన్నట్టు తింటున్నారు తింటున్నారు ఇంకా వాళ్ళకి ఎప్పుడు సరి బుద్ధి వస్తుంది వాళ్లు చేసిన పాపాలకి దేవుడు కూడా కళ్ళు తెరవట్లేదు
@SrinivasaraoJetti-bl1ce
@SrinivasaraoJetti-bl1ce Месяц назад
Thyaqsar❤
@Bangaru502
@Bangaru502 Месяц назад
భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి, విషయం : శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన. మీకు నమస్కరించి వ్రాయు లేఖ, అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు. విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు : మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420) నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B) మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468) పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409) నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471) ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం. పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి. బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది. కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది. విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది. అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది. జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 Месяц назад
వీళ్ళు ఎందుకు సార్ కమ్మనైన అమ్మ వాళ్ళని చూస్తే ఉచ్చ పోసుకుంటారు
@adinarayanab6529
@adinarayanab6529 Месяц назад
Sir veelu dopidilu, hatyalu chivariki kadupulu kuda wah emi charitra yeduguri sandulo party sir, total party veedhi rowdile.
@Bangaru502
@Bangaru502 Месяц назад
ఇన్ని కేసులు ఉన్నా జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయించలేకపోవడం చంద్రబాబు నాయుడు చేతకానితనానికి నిదర్శనం
@RAJA-7678
@RAJA-7678 Месяц назад
మోడీ చేతుల్లో ఉంది బ్రదర్..
@freedomranch7617
@freedomranch7617 Месяц назад
Yes but it's all connected
@narasimhamsvl8894
@narasimhamsvl8894 Месяц назад
Please carry out discussion on positive deeds of government and give positive news for voters.
@uraghavendrarao2834
@uraghavendrarao2834 Месяц назад
Because of Christian control of ttd public is not visiting tirumala
@akhilyella7411
@akhilyella7411 Месяц назад
People of Andhra pradesh fed up with this worst behaviour of ycp leaders for 5 years that's why they lifted 5 from 151 for the 5 years atrocities
@maheshkumar-dy9xo
@maheshkumar-dy9xo Месяц назад
Anyone who trying to misleading with false information should be disqualified. Then politicians may not do this going forward.
@prasaddaneti9666
@prasaddaneti9666 Месяц назад
సాయి చరితం కాదు, ఈ సాయి చరితం అని థంబ్ నైల్ పెట్టండి బాగుంటాడి
@sarmaannadanam7132
@sarmaannadanam7132 Месяц назад
Adrushtam bavundi ttd ki thirumala thirupathi Reddy devsthanam ani marchaledu .
@madugulavenkataratnam5537
@madugulavenkataratnam5537 Месяц назад
Navayuga Kali purushudu, sakuni maama
@ravindrababulingam8523
@ravindrababulingam8523 Месяц назад
100/ percent correct C B N never support caste
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 Месяц назад
ఎంత దరిద్రపు పార్టీ అయింది
@krishnakolla9554
@krishnakolla9554 Месяц назад
Veellaku.karona.vachipovali
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 Месяц назад
సాయి అని పేరు పెట్టుకుని బ్రష్టు పట్టించారు
@tulasi2565
@tulasi2565 Месяц назад
you guys never change, always talk about the caste. This caste feeling and groupism is spread to USA. I am so worried about this. My kids are raised without knowing the caste in USA, but the most people came from one caste system spread this in USA colleges and at work space. Please come ou of this caste system and treat every human being with dignity and respect.
@ramadevigowrisetty1075
@ramadevigowrisetty1075 Месяц назад
Fast ga jail lo padeste peeda వదులుతుంది వీసా జగన్ బ్యాచ్ నీ ప్లీజ్. Cbn గారు
@mannesrkprasad2678
@mannesrkprasad2678 Месяц назад
కమ్మ కులం మీద ycp వారికి ఎందుకు కక్ష?
@narayanaraokoduri4221
@narayanaraokoduri4221 Месяц назад
please try to call vreddy to debate about his caste words
@dasarinarasimhulu3169
@dasarinarasimhulu3169 Месяц назад
విజ య సాయి రెడ్డి రెడ్డ్యేనా.కాదు శాంతి ని కలుసు కోవటం నీ రె డ్డి తనం పోయింది. నీకు ఆంధ్ర లో వుండే అర్హత లేదు. నీ మనసులో శాంతి ఎప్పుడో వెళ్లి పోయింది.నీ గజ్జి తామర దాని కంటే చర్మ రోగము వచ్చింది. నీవు లెప్రసి భూమిని లాక్కున్నప్పుడే .నీవు మనిషి కాదూ.పెద్ద రోగము వచ్చిన వాళ్ళని కాల్చేస్తారు.మిమ్మల్ని ప్రాణ మ్ తో వున్నప్పుడే నిప్పుతో కాల్చాలి.
@rajaleela7004
@rajaleela7004 Месяц назад
Jagani samedhinche itara kulalu ippatikyna ardham chesukondi.
@bhaskararaobandarupalli1209
@bhaskararaobandarupalli1209 Месяц назад
Anne Abaddaalu chepparu, palusarlu Abaddaalu cheputhunte, prajalu Ade Nizamani Nammuthaaru. Ippatikaina Buddi thechukoni Kammavari ki Anni Positions Lo importance ichhi, vaari Aathma gowravanni Nilabettali
@bandlamudisrinivasarao6787
@bandlamudisrinivasarao6787 Месяц назад
Tweet valaa evarika teliyadam ledu mee discussion valla andhriki telustundi...
@chdurga2274
@chdurga2274 Месяц назад
SAI Reddy emi matladutunnado teliyatam ledu Vizag bhumulu kosam thapatram papam
@hanup506
@hanup506 Месяц назад
Bharathamlo sakuni gurthukoxtunnadu
@MrAvnraja
@MrAvnraja Месяц назад
Atta kadugu anna
@hanup506
@hanup506 Месяц назад
CBN gariki manavi ilanti Nikkala matatalu pattinchukovaddhu meeru yemicheyyalanukuntalo adhe cheyyandi
@rajaleela7004
@rajaleela7004 Месяц назад
Siggu lekunda anni postullo redlani petti nissigguga pravartinchi inka matladutunnada vijaya sai r
@sreevenul
@sreevenul Месяц назад
బాబు గారు ఒక శుద్ధ పప్పు. ఆయన వల్ల ఏమీ జరగదు. సాగదీత పాలన చేతకాని పాలన చేవలేని పాలన. సైకో గూండాలు సైకో నాయకులు అవినీతి అధికారులు ఇంకా పెత్తనం చేస్తుంటే చూడలేకపోతున్నాం. బట్ ఈ పప్పు శుద్ధ సీఎం మాత్రం దేనికీ చలించడు. మన కర్మ ఏం చేస్తాం 😮
@rajaleela7004
@rajaleela7004 Месяц назад
Redla paruvu tesaru andaru kalisi.jagan vachaka redlu vilanluga tayarayyi jaganki longi kula paruvu teesaru
@maheshkumar-dy9xo
@maheshkumar-dy9xo Месяц назад
Asalu piccholani hospital lo unchali kada vala family ayana chusukoni mental hospital lo join cheyali
@Snmocnnfox11
@Snmocnnfox11 Месяц назад
Leki sai reddy , kullu sai reddy ee names baagunnayi veediki . They succeded last time by showing kamma caste in bad light , trying the same again ...
@RamaDevi-xr4wg
@RamaDevi-xr4wg Месяц назад
Meru vallane andhuku vallane question chayyada neki bhayapaduthunnara
@naveen7736
@naveen7736 Месяц назад
😂😂😂😂
@sailakshmi6033
@sailakshmi6033 Месяц назад
Are babu TELANGANA LO KTR. BRS. PARTYNI. YSR PARTY NI V SAI REDDT. SPOILCHESTUNNARA. IDI IKA RAJAKEYA KUTAYARALU. NO COMMENTS ON VASTE ANNI PARTY LU WORDTE
@lakshminarasimhampenumarty5389
@lakshminarasimhampenumarty5389 Месяц назад
Murty kontakalam mediya ee daridrulni vidileste baguntundi AP vidilesindi kada meediya enduku viluva istondi please leave them
@rajeshannapu996
@rajeshannapu996 Месяц назад
Babu Hamilu ..eam ayyayo...avi chudu
@rajaleela7004
@rajaleela7004 Месяц назад
Reddi lu andaru.
@sathishkumarbillakurthi3136
@sathishkumarbillakurthi3136 Месяц назад
Orree. Sollu Aapara. Sollu
@naveen7736
@naveen7736 Месяц назад
😂😂😂A2 thatha ki chepu ra 😂😂😂
@kiransarma1013
@kiransarma1013 Месяц назад
YCP vaallaki nijaalante allergy..ardham chesukondi paapam!! Abaddhalu maathrame chepthaaru..vintaaru.
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 Месяц назад
నిజాలు నిష్టూరం గా ఉన్నాయి నీకు!
@indian6234
@indian6234 Месяц назад
వైసిపి రెడ్ల గురించి మాట్లాడుతుంటే బిళ్ళ గాడికి ఎంతో నొప్పి వస్తుంది. వైసిపి లో ఇలాంటి సైకో లు ఎక్కువైపోయారు
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Месяц назад
😂😂😂 జగన్ గాడు మారడు అని అందరికీ తెలుసు కానీ చర్య మాత్రం చంద్రబాబు తీసుకోవడం లేదు ఏదో అనుకుంటారని భయపడుతున్నాడు కాని అది వ్యతిరేకం అవుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇతను ఓటు వేసిన మేమే చెప్తున్నావ్
Далее
Mark Rober vs Dude Perfect- Ultimate Robot Battle
19:00