Тёмный
No video :(

సాయి బాబా అనే దేవుడు లేడు అంత డ్రామా.. | Lalith Kumar Shocking Comments On Sai Baba 

Hit TV Exclusive
Подписаться 600 тыс.
Просмотров 35 тыс.
50% 1

Watch : సాయి బాబా అనే దేవుడు లేడు అంత డ్రామా.. | Lalith Kumar Shocking Comments On Sai Baba‪@HitTVExclusive‬
#lalithkumar #saibaba #bairinaresh #bandisanjay #bjp #hittvexclusive
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 354   
@sbsbsbsb4998
@sbsbsbsb4998 15 дней назад
సాయి బాబా నేను దేవుడి ని అని అనలేదు. దేవుడు ఒక్కడే అన్నాడు సాయి ఒకరికి సహాయం చేస్తూ మంచిగా నీతిగా బతకాలి అని చెప్పారు సాయిబాబా
@sriharshanamuduri8694
@sriharshanamuduri8694 14 дней назад
Allah malik ani annadu aayana antey - aayana Allah ki baanisa ani cheppadu.. anthey gaani Vishnu, Shiva, ammavari gurinchi emi teliyadu aayanaku.. AAYANA oka mullah .. antavarakey
@vishnubasoju8890
@vishnubasoju8890 11 месяцев назад
లలిత అన్నా మీరు సూపర్ మీరు ఇలాగే నిజాన్ని మాత్రమే ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను
@hanumanthrao3931
@hanumanthrao3931 Месяц назад
సాయిబాబా నిజంగా దేవుడు అనుకుంటే అలాంటోళ్ళు మన సందుల్లో గోందుల్లో వేలమంది ఉన్నారు,,,, ఈ ఫకీర్ సాయిని దేవుడిగా తయారు చేసిందే మన అజ్ఞానపుహిందూ గొర్రెలే,,,, మనం మన సనాతన కర్మ సిద్ధాంతం గురించి చర్చించాలి,, అందరికి తెలియచేయండి 🙏
@KrmsBala-zj2xw
@KrmsBala-zj2xw 26 дней назад
హిందువులను గొర్రెలు అని అన్నందుకు నిన్ను ప్రశంశించాలి. మన ఆయుష్షు ఎంత ఉంటుంది. మహా అయితే 100 ఉంటుంది. 60 తరువాత జీవించినవారు తక్కువ మంది వుంటారు. వారి వలన వారికి తప్ప ఇంకెవరికి ఉపయోగపడరు. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధఖ్యం ఇవన్నీ కలిపి మహా అయితే 60-70 మధ్యలో ఉంటుంది. కదా. చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు పుట్టడం, వారిని పెంచటం, ఉద్యోగాలకు పంపటం, వాళ్లకు వివాహాలు చెయ్యటం తో జీవితం అయిపోతుంది. శ్రీ సాయిబాబాగారు సమాకా లీనులు ఇప్పుడు ఎవరూ లేరు. వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. వారు త్రిమూర్తులు స్వరూపం, గురుదేముడు. నీ లాంటి మేధావులు వారిని తిట్టినా కూడా వారు ఏమి మాట్లాడరు. ఎందుకంటె వారు 1918-1919 మధ్య నిర్యాణం చెందారు. పరమాత్మ మనలోనే ఉన్నారు. మనం చేసే అన్ని ప్రత్యక్షం గా చూస్తుంటారు. మన యొక్క దుష్కర్మలు మనకి అడ్డు పడుతూ ఉండి మనల్ని కష్టాలకు గురి చేస్తాయి. పంచ భూతాలు మనకి గుణపాఠం చెప్పుతాయి. మనది తక్కువ ఆయుః ప్రమాణం గలవారు. గురుదేవులను విమర్శించే శక్తి మనకు లేదు. అందువలన ఎటువంటి కష్టాలు లేకుండ జీవితం గడచిపోవాలి, నేను నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు బంధువులు, అందరూ ఆనందంగా ఉండాలి అని మీరు ఏ దైవాన్ని నమ్ముతారో వారిని అడగండి. ప్రశాంతముగా వుండండి. పెద్దలను, దైవాలనీ విమర్శించకండి. జనన మరణ చక్రబంధంలో ఇరుక్కోకుండా మోక్షన్ని ప్రసాదించామని అడుగుదాం. మన జీవితాన్ని ఆనందంగా గడిపి తరువాత ఈ భూమిని వదలి వెళ్లాల్సి వచ్చినపుడు ఆనందంగా ఏ కోరికలు లేకుండ భూమి నుండి వెళ్ళిపోదాం. ఎవరి పైన ద్వేషం పెట్టుకోవద్దు. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ డ్యూడ్. శుభరాత్రి.,
@pinakapani
@pinakapani 25 дней назад
Miru chepindi correct. Ur great
@shekartg1988
@shekartg1988 13 дней назад
​@@KrmsBala-zj2xw👏👏👏👌👌👍 ur genius 👏
@TheKrishna10000
@TheKrishna10000 8 дней назад
baba is my guru i am blessed i can get efforts every day in my life he is best guru in my life guru deva pranam
@pinakapani
@pinakapani 7 дней назад
@@TheKrishna10000 Sai baba guruvu anturaru kada. Elano chepagalara.. vedam prakram kuda Sai baba guruvu kadu and devudu kadu. Nuvu Deni pramanam ga chesukoni cheputhunavo thelusukovacha. Sai baba original name Chand mia
@RamaKrishnaReddy-zf1dc
@RamaKrishnaReddy-zf1dc 3 месяца назад
Great 👍 👌 👍
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du 11 месяцев назад
Chaala correct ga chepparu 👌 shirdi sai baba padala vadda Hindu devathala vighrahalu pedutunnaru idi Chala thappu please ala cheya vaddu🙏 Jai sriram 🙏🌺
@panchalinalamasa8914
@panchalinalamasa8914 11 месяцев назад
సబ్ కా మాలిక్ ఏక్ SAIBABA ఆయన లోనే అన్ని devatha murthulu untaru 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@panchalinalamasa8914
@panchalinalamasa8914 8 месяцев назад
బాబా నీ shishyuralu దిగంబర సాయిబాబా ను నువ్వు chupinche dhaka నేను ఎవరికి పరిచయం కాను తండ్రి సాయిబాబా దయచేసి తక్షణమే నీ shishyuralu దిగంబర సాయిబాబా మొర ఆలకించవా బాబా ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srijagadeeshc3056
@srijagadeeshc3056 Месяц назад
​@@panchalinalamasa8914 nee bondha, antha undedi sivudu or amnavarilo. Asalu daibaba ne poojincha koodadu.
@user-bz9zr5ob9y
@user-bz9zr5ob9y 15 дней назад
Om Sai Ram🙏
@bsanjeevarao5393
@bsanjeevarao5393 2 месяца назад
షిర్డీ ని ఎందో మెంట్ ఎందుకూ తీసుకోలేదు ఒక సారి ఆలోచించండి నాకూ ఒక అనుమానం గా ఉంది షిర్డీ హుండీ ఆదాయము ముస్లిం లు తీసుకు వెళ్తున్నారు అని ఇదీ ప్రభుత్వం గమనించాలి
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 9 дней назад
asi baba deudu kadu Ani cheptunte hundikavalantavendira sannasi ?
@pramodbandari1391
@pramodbandari1391 29 дней назад
డబ్బులు వస్తాయి రోగాలు పోతాయి అంటే చాలు దీనమ్మ హిందువులు అది నిజమా అబద్దమా కూడా ఆలోచించరు..పోవుడే రాత్రి పడుకోవాలి అన్నా పోతారు...character లేదు, అది మన బతుకులు
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 3 месяца назад
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🎉
@chepurisanthosh8300
@chepurisanthosh8300 Месяц назад
Bro saibaba is avathar of dattatrya Swami,we see in guru charitra (proff)..
@karthikv2254
@karthikv2254 28 дней назад
@@chepurisanthosh8300SriGuruCharithra lo adhi ledhu brother. Tharwatha add cheskunnaru adhantha. SriGuruCharithra anedhi Sripaadha Vallabhulu, Nrisimha Saraswathi vaarila varuke. Tharwatha evariki nachinattu vaallu okkokkarini add chesthu vellaru.
@lathakishoretutorials
@lathakishoretutorials 23 дня назад
వేంకటేశ్వర స్వామి వారి గురించి, శ్రీ కృష్ణుని గురించి, పాండురంగ స్వామి గురించి, శ్రీ పాద శ్రీ వల్లభుల వారి గురించి, హనుమ గురించి కూడా వేదాలలో ఎక్కడ ఉందో తెలియచేయండి
@jaimaheshbabu
@jaimaheshbabu 20 дней назад
​@@chepurisanthosh8300 సాయిబాబా గురించి నమ్మలేని నిజాలు పార్ట్-3 షిరిడి సాయి సంస్థాన్ వారు ప్రచురించిన సాయి సచ్చరిత్ర గ్రంధం (సాయిబాబాను సినిమాలో చూసి నిజమనుకోకండి. నిజమైన చరిత్ర చదవండి.) లోని వాక్యాలను యధాతధంగా పేజి నెంబర్(P) లైన్ నెంబర్(L) తో సహా రిఫరెన్సులు ఇచ్చాను. ఎవరైనా ఖండించాలి అనుకుంటే తప్పకుండా ఖండించండి కానీ దానిలో వాస్తవాలు ఉండాలి. సాయిబాబా అవధూత కూడా కాదు. మీరు ఎలా చెప్పగలరు అంటారేమో? నేను మీకు భాగవత మహాపురాణం 11వ స్కంధం,7,8,9, అధ్యాయాల నుండి సంస్కృత శ్లోకాలతో సహా దాని అర్థం చెప్తాను. అందులో దత్తాత్రేయ స్వామి అవధూత ఉండాల్సిన లక్షణాలు చెబుతారు. శాస్త్రం చదవండి దొంగ గురువులను గుర్తించండి. “నిజం మనస్సును నొప్పిస్తుంది.కానీ మిమ్మల్ని బంధవిముక్తులను చేసి, సత్యం వైపు నడిపిస్తుంది.🕉️🚩🙏 సాయిబాబా గురించి తెలుసుకున్న కొన్ని నిజాలను రిఫరెన్స్ తో సహా పొందుపరిచాను. సాయిబాబా భక్తులందరూ సినిమాలు చూసి, అబద్దపు ప్రవచనాలు,భజన పాటలు విని మాత్రమే భక్తులుగా మారారు. ఇది చాలామంది ఒప్పుకుంటారు. ఎంతోమంది గురువులు ఉన్న ఈ బాబా మీదే ఎక్కువ సినిమాలు ఎందుకు వచ్చాయో మీకు తెలుసా? ఎందుకంటే అతను ఒక ముస్లిం సుఫీ సన్యాసి గురువు. నేను నా సొంత అభిప్రాయాలు ఏమీ ఇక్కడ చెప్పలేదు. నేను సాయిబాబా సినిమా చూసి భక్తుడి గా మారాను. కానీ ఈ పరిశోధనలో నాకు నమ్మలేని నిజాలు కనిపించాయి. సాయిబాబా సద్గురువా? చిన్న చిన్న కోరికలు తీర్చే వాడు వ్యాధులు తగ్గించే వాడు గురువు కాదు. వ్యాసభగవానుడు వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను రచించారు కనుక గురువు అన్నారు. బ్రహ్మ సూత్రాలపై భాష్యం రాసినందుకు శంకరాచార్యుని గురువు అన్నారు. అయితే సాయిబాబా ఏమి రాసినందుకు గురువు అంటున్నారు? సాయి బాబా తను స్వయంగా నేను అల్లా బానిసని అని మాత్రమే చెప్పుకున్నారు. ఆయన ఆత్మ పరమాత్మ వేదాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. *సాయిబాబా ముస్లిం అవునా కాదా?* సాయిబాబా ఎప్పుడు మసీదులోనే ఉండేవారు. కాషాయ వస్త్రాలు ధరించకపో గా ఎప్పుడూ ముస్లిం వస్త్రాలను మాత్రమే ధరించేవారు.-P62 L6 సాయిబాబా నమాజ్ చేస్తూ ఉండేవాడు.-P62 L13 అల్లా మాత్రమే దేవుడు.-142 L1 నేను అల్లా బానిసని.-P247 L8 అల్లా నా డాక్టర్.-P67 L3 అల్లా నా యజమాని.-P50 L9 నడుస్తూ మాట్లాడుతూ “అల్లా మాలిక్" అని ఎప్పుడూ అంటూ ఉండేవారు.-P62 L13 సాయిబాబా శ్రీరామనవమి రోజు శ్రీరాముడి పండగకు పోటీగా ముస్లిముల ఉరుసు ఉత్సవము,గంధం ఉత్సవం, ఈదుల్ ఫితర్ జరిపించెను.-P62 L10 ఆయన రోజూ ఖురాన్ కి సంబంధించిన Mawlid, Mawwali అనే ఇస్లామిక్ పాటలను పాడేవాడు.-P50 L11Mawlid అనేది మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజుని కీర్తిస్తూ పాడే పాట. Qawwali కూడా అల్లాహ్, మహమ్మద్ ని ఇస్లాంని కీర్తిస్తూ పాడే ఒక పాట. ఈ పాటలను ముస్లిం ఫకీర్లు తబలా తో పాడుతారు.బాబా గారు కూడా అచ్చం ఇలాగే తబలా తోనే ఈ పాటలను పాడేవారు పాడించి వినేవారు.ఇప్పటికీ ముస్లిం ఫకీర్లు అందరూ ఇదే విధంగా తబలా తో ఈ పాటలను పాడుతూ ఉంటారు.
@jaimaheshbabu
@jaimaheshbabu 20 дней назад
​@@chepurisanthosh8300 గురు చరిత్రలో మొదట రాసింది వల్లభ స్వామి నరసింహ సరస్వతి స్వామి వారు మాత్రమే.
@francisramana7988
@francisramana7988 9 дней назад
రాముడు దేవుడైతే పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకెళుతుంటే దివ్య దృష్టితో చూడలేకపోయాడా? కోతి సాయం కావలసి వచ్చిందా ? ఇంకా ఇలాంటి వి ఎన్నో.....
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Месяц назад
మనోభావాలు దెబ్బతింటున్నాయి మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు కదా, ఎవ్వడికైన మనోభావాలు దెబ్బతిని ఒక్కడైన సచ్చినోడు ఉన్నడ🤔
@Sairam-wc1zh
@Sairam-wc1zh 21 день назад
Ante neeku saavu daggaraki casthubdi
@Saikrishnaglobal
@Saikrishnaglobal 6 дней назад
ఉంటె ఉండొచ్చు.... లలిత్ కుమార్ ని తిడితే మీ మనోభావాలు దెబ్బతినవా... వాడు ఒక ఆధ్యాత్మిక గురువు కి Certificate ఇస్తాడా... సిగ్గుండాలి హిందూ ధర్మం లో అన్ని కోణాలను స్పృసిస్తే... మీడియా లో ఇలాంటి వెకిలి చేష్టలు చెయ్యరు...
@sreeramgt5120
@sreeramgt5120 3 месяца назад
అద్భుతహ
@sarithachedurupally9328
@sarithachedurupally9328 2 месяца назад
🙏. తనను దేవుడిగా చిత్రికారిచ్చుకోవటానికి చేసి మానవులను మోసం చేసేవారు ఎన్నడూ దేవుడు కాలేడు..
@pramodbandari1391
@pramodbandari1391 29 дней назад
సాయిబాబా నిజంగా దేవుడు అనుకుంటే అలాంటోళ్ళు మన సందుల్లో గోందుల్లో వేలమంది ఉన్నారు,,,, ఈ ఫకీర్ సాయిని దేవుడిగా తయారు చేసిందే మన అజ్ఞానపుహిందూ గొర్రెలే,,,, మనం మన సనాతన కర్మ సిద్ధాంతం గురించి చర్చించాలి,, అందరికి తెలియచేయండి
@SurprisedCrab-dl3yx
@SurprisedCrab-dl3yx 5 дней назад
Niku pova daniki daggaraku vachi nattundi
@JalalaliPathan-lj2ft
@JalalaliPathan-lj2ft День назад
సాయి బాబా,దేవుడు కాదని తెలియటా నికి 100 సంవత్సరాలు పట్టింది పాపం హిందువులు
@BharghaviReddy-rw9oc
@BharghaviReddy-rw9oc Месяц назад
Jai Sri ram 🙏🙏
@gopikaranam7892
@gopikaranam7892 День назад
నీకు తెలుసు కొనే శక్తి ఉంటే సాయి బాబా ఆ పరబ్రహ్మమే , శక్తి లేదా ఆయన ఒక మంచి వ్యక్తి.
@SriSri-fk3nn
@SriSri-fk3nn 3 месяца назад
Jai sri ram
@nikhilgone8398
@nikhilgone8398 2 месяца назад
శిరిడీ సాయిబాబా గురించి శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి మరెందరో అవతార పురుషులు సాయిబాబా సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మం భగవంతుడు వేనోళ్ళ కీర్తించారు వాళ్ళ సాహిత్యం చదవక లోకాన్ని తప్పు దారి పట్టించాలని చూస్తే మీ అజ్ఞానం ప్రజలు సాయిబాబా భక్తులు తప్పక గమనిస్తారు
@user-yw6dq4me1i
@user-yw6dq4me1i 2 месяца назад
Mari sathya sai baba?
@Varaprasadm9
@Varaprasadm9 Месяц назад
సత్య సాయి కూడా షిరిడి సాయి ని పూజించారు.
@vijaypriya99
@vijaypriya99 Месяц назад
టెంబు స్వామి వాసుదేవానంద స్వామి కూడా సాయి బాబా గారిని న అన్నగారు అని అన్నారు
@lavankumar4780
@lavankumar4780 Месяц назад
Humam God ala ithadu... lekapote Sai Baba a avatharamo cheptara
@maheshshettedevotional5374
@maheshshettedevotional5374 29 дней назад
జై సాయిరాం జై జై సాయిరాం
@sandhyakodali7695
@sandhyakodali7695 11 месяцев назад
Please don’t hurt the beliefs of the people. We strongly believe in sai🙏.
@vidyasagar4890
@vidyasagar4890 26 дней назад
Jai Sai Ram
@naveenmarimgenti592
@naveenmarimgenti592 Месяц назад
పొద్దున్నే ఈ ఫకీర్ గోల ఎంది నాకు... డబ్బులు వస్తాయి రోగాలు పోతాయి అంటే చాలు దీనమ్మ హిందువులు అది నిజమా అబద్దమా కూడా ఆలోచించరు..పోవుడే రాత్రి పడుకోవాలి అన్నా పోతారు...character లేదు, అది మన బతుకులు
@LalithakumariNune
@LalithakumariNune 28 дней назад
Teliste mataladu anavasamga mataladavaku nivayaseta EMI Telugu Nikunj
@naveenmarimgenti592
@naveenmarimgenti592 28 дней назад
@@LalithakumariNune కొంచం అర్థమయెట్టు కామెంట్ పెట్టండి. సారు
@Sairam-wc1zh
@Sairam-wc1zh 21 день назад
Neeku rogam vasthundi appudu baba shakthi thelusthundile wait &see
@naveenmarimgenti592
@naveenmarimgenti592 21 день назад
@@Sairam-wc1zh రోగం ప్రతివాడికీ వస్తుంది..కానీ ఈ బోస్ డికే బాబా నిమత్రం నమ్మను🤣. సమాధి మీద పేలాలు తినే వీడు రోగాలు ఎలా తగ్గిస్తాడు... మహాదేవుడు నా వెనకున్నాడు నారాయణుడు నాలోపాల ఉన్నాడు...🤣 ఫకీర్ గాళ్ళు 100 మంది ఉన్న బూడిదే మిగులుద్ది
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b 3 месяца назад
నీ అతి ఆపరా...ఆంబోతు వ్యాఖ్యాతా! నీకు నచ్చిన సమాధానం ఇవ్వరు. ఇచ్చిన సమాధానం నీకు నచ్చితే నచ్చుతుంది లేకపోతే లేదు.
@Chaitu14390
@Chaitu14390 Месяц назад
Gorre 😂😂 gaa
@kss9407
@kss9407 20 дней назад
shiridi sainath is real God,who loves all humans equally irrespective of caste,religion and region
@PraveengoudMuthyamgari
@PraveengoudMuthyamgari 23 дня назад
పనికి రాని విషయాలు ఎందుకు మతం, దేవుడు అనే విషయం ఇంటి గడప లోపల మట్టుకే, దముంటే దేశం లో కామన్ విద్య విధానం అమలు చేయాలి
@aparnarathod82
@aparnarathod82 4 часа назад
Om sai Ram om sai ram
@Proudtobeanindian81
@Proudtobeanindian81 Месяц назад
Straight forward anchor.. you done your job...
@narsingraonagini5372
@narsingraonagini5372 20 дней назад
వేరే మతాల మెజార్టీ ఉన్నప్పటికీ భయపడక మాట్లాడతావు అదే ఇప్పుడు మాత్రం భయపడి మెజార్టీ పీపుల్ అంటున్నావు భయపడ్డాడు కదా నువ్వు
@ravikumar-ss7yw
@ravikumar-ss7yw 22 дня назад
భక్తి , సాంప్రదాయాలు తక్కువగా వున్న మా లాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న నాతోటి వరoదరూ సుమారుగా 200 మంది పైన షిర్డి సాయిబాబా భక్తులమే . మేమందరం దుర్వ్యసనాలు పాలు కాకుండా సాయిబాబా వారిచే కాపాడపడ్డ వాళ్ళమే . మేమే కాదు వారి అనుగ్రహము తో ఎంతోమంది యువత రెండు మూడు జనరేషన్ వారు పక్కదారి పట్టకుండా సనాతన ధర్మంలోని ముందుకు నడుస్తున్నారు . హిందూ మతం తమ గుప్పెట్లోనే ఉండాలి అనుకునే వారు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎక్కువ చేసినట్లయితే హిందువులలో ఏర్పడే అతిపెద్ద చీలిక ఇదే అవుతుంది .
@ssri1675
@ssri1675 18 дней назад
Exactly na bayam kuda adey...hinduvullo cheelikalu chesi atu itu etu kakunda chesedey lakshyam ga potundi...raanu raanu pratidi comment aey atipotundi
@JaiVeeraBramhendhraswami
@JaiVeeraBramhendhraswami 11 дней назад
edi వాస్తవం కాదు
@ramaraoamarapinni4518
@ramaraoamarapinni4518 13 дней назад
మానవ సేవ చేసే ప్రతిఒక్కరూ దేవుడే. కాకపోతే మన ఖర్మ ఎంటి అంటే, ఇద్దరు,ముగ్గురు భార్యలు ఉన్నవాళ్లు తప్పా మనకు వేరేవాళ్ళు దేవుళ్ళు కాదు
@historyandmistory5771
@historyandmistory5771 Месяц назад
Mr. లలిత్ గారు దేవుడు ఎవరు పేరు చెప్పండి.. మీరు చెప్పిందే పాటిస్తాము. హిందువుల దేవుడు ఎవరు చెప్పండి... చూద్దాం మీకు అంత నోలెడ్జి వుంది కనుక అడుగుతున్న చెప్పండి....
@user-gk4pk1mx8g
@user-gk4pk1mx8g Месяц назад
Oka vishayamlo manchiha anta manchiga.... Cheduga ante cheduga kuda chudagalam..... Kastalalo vunnavariki matrame ardamavuthundi aa sai ram devidu viluva.... Evaristam vallade... Om sai ram.. 🙏❤
@Varaprasadm9
@Varaprasadm9 Месяц назад
షిరిడి సాయి లేకపోతే చాలామంది హిందువులు మతం మారిపోయే వాళ్ళు.. బాబు నన్ను ఇలా పూజించు అని ఏ రోజు చెప్పలేదు. జనాల అభిమానం కొద్ది ఆయన పూజిస్తున్నారు. సాయి మతాన్ని కొత్తగా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. జైనుమతం. బౌద్ధమతం. అలాగే కొత్తగా సాయి మతం. అంతేకానీ సాయిని పూజించకుండా జనాలు ఉండలేరు.
@rajitharamya3824
@rajitharamya3824 27 дней назад
Sai baba avatharam lo guruvu
@rajitharamya3824
@rajitharamya3824 27 дней назад
Sai baba guruvu
@swamybandarakanti6026
@swamybandarakanti6026 25 дней назад
ఏ దేవుడు చెప్పలేదు పూజించామని
@kishorekumargottapu2874
@kishorekumargottapu2874 24 дня назад
Hinduvulu sarigga telusukoka povatam
@ravpjr2522
@ravpjr2522 2 месяца назад
Jai siya ram not jai sai ram
@user-vq5oo7rn1l
@user-vq5oo7rn1l Месяц назад
I luv sai baba
@chenrayudu1362
@chenrayudu1362 Месяц назад
సాయిబాబా లాగే పూర్వం నుండి మనదేశంలో దేవుళ్ళు పుట్టుకొచ్చారు, ఇదే సనాతన వైదిక ధర్మం గొప్పతనం
@crazykiran5070
@crazykiran5070 25 дней назад
True
@dasaristube8835
@dasaristube8835 23 дня назад
Correct బాగా చెప్పారు
@drrapolusatyanarayana2486
@drrapolusatyanarayana2486 29 дней назад
మీరు నమ్మని వాటిని నమ్ముమని అనను! మీ నమ్మకాలతో ఇతరులు ఏకీభవించాలని లేదు కదా!
@alamaruthi9574
@alamaruthi9574 25 дней назад
Ne medha chala respect undhi i am alsoo Hindu Shiridi sai baba gurunchi teliyali anty once visit shiridi aa tharuvtha nuv malli interview lo baba Dhevudu kadhu ani cheppandi.. apudu miku baba gurunchi telustundhi... brother.....
@lathakishoretutorials
@lathakishoretutorials 23 дня назад
వీళ్ళు షిర్డీ వెళ్లి వచ్చినా షిర్డీ సాయి గురించి తెలుసుకుంటారు అని నేను అనుకోవడం లేదు.
@alamaruthi9574
@alamaruthi9574 23 дня назад
@@lathakishoretutorials Hm yes
@srinivasvasu3906
@srinivasvasu3906 17 дней назад
@@alamaruthi9574 మీరు హిందువులమ్ అనుకుంటే ముందు వేదాలు ఉపనిశత్లు భగవత్ గీత చదవండి . ఒక గురువుగానో , సన్యాసి గానో గౌరవిస్తె ఇంత జరిగేది కాదు . దేవుడిని చేసి ఆగమశాస్త్రాలకు విరుద్ధన్గా పెట్టి మన్త్రొశ్ఛరన చేసి పాపం మూటకట్టుకున్నారు . అయినా మీకు ముక్కోటి దెవతలు , దశావతారాలు సరిపొవా . ౩౦ ఏళ్ళ నుండి బాగా comercial చేసారు . నెల రోజులలో మీరు సాయిని పూజి౦చడం ఆపకపోతె మీ కుటుమ్భమ్ నాశనమ్ అవుతుంది . ఇది నా శాపం
@nagahemanth4499
@nagahemanth4499 29 дней назад
Sai baba gurchi teliyalianta sacharitra ,guruchari charitra chadavadi meeku telustundhi . Manam teliyakuna matladakudadhu
@NandruPrasadrao-rj6ij
@NandruPrasadrao-rj6ij 23 дня назад
లలిత కుమార్ you spoke 💯 correct. మొదట మీ మతం ఏదో నాకు తెలుసు. ఇప్పుడు ఈ మతం లో యున్నారు. అది అంతయు మీ ఇష్టము. వేరే మతాలమీద దూకుడుగా వెళుతున్నారు.సనాతన ధర్మం గురించి ఈ మధ్య తెలుసు కున్నారు. సంస్కృతం కూడా నేర్చుకున్నారు.చాల సంతోషం. Politeness cost nothing, which can buy many things. Love others as yourself. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. వాల్మీకి మొదట ఎలా జీవించాడు, తరువాత వాల్మీకి గా ఎలా అయినాడు . ఈ యుగం అంతః అయినా తరువాత ఏ యుగం రాబోతుందో తెలుసుకో. ఆ యుగం కొరకు ఆరాట పడాలి. ఆరాజ్యం లో మనకు చోటు దొరకాలి అంటే మనము ఇప్పుడు ఈ యుగం లో ఎలా జీవించాలో you know very well. Thanks.
@siddelakirankumar8532
@siddelakirankumar8532 5 дней назад
మోహన్ బాబు కిచాలా ఇష్టం సాయిబాబా అంటే
@nikhilgone8398
@nikhilgone8398 2 месяца назад
ఎవరు నిజమైన గురువో తెలియని వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు
@surendervemishetti7265
@surendervemishetti7265 24 дня назад
జ్ఞానం బోదించే వాళ్ళని గురువు అంటారు
@tandavaramakrishna2500
@tandavaramakrishna2500 Месяц назад
సాయిబాబా నిజంగా గురువు, దైవము. ఇది కేవలం నీ అదృష్టం బట్టి మాత్రమే, కొన్ని అనుభవాలు ద్వారా తెలుసుకోగలవు. బాబా గారిని నమ్మి కొలుస్తే, సత్చరిత్ర చదివితే, నీకు ఆయన చూపించే లీలలు ద్వారా అనుభవాలు ద్వారా, ఆయన నిజం గా భగవత్ స్వరూపం, గురుస్వరూపం అని అర్థం అవుతుంది.
@vidyasagar4890
@vidyasagar4890 26 дней назад
S
@csv365
@csv365 16 дней назад
Kali kalam
@narsingraopastham8923
@narsingraopastham8923 29 дней назад
Saibaba gaaru mudu matalu anevaru sabuka Maalik ek hai, Allah Malik, Allah bhalaa karega ani. Saibaba gaare oppukuntunaaru nenu dhevuni khadhu ani.
@user-hx7hd2qx2m
@user-hx7hd2qx2m 14 дней назад
Om sai ram sai naku devudu
@rajendrareddy7247
@rajendrareddy7247 10 дней назад
అప్పట్లో యూత్ బాగా హా యిలెట్ చేశారు బాబా ని
@pillalagayathri4977
@pillalagayathri4977 2 месяца назад
Sathya sai baba gaaru sevalu amogamu 🙏🙏
@chevvakulalakshmikanth3881
@chevvakulalakshmikanth3881 7 дней назад
Saibaba never said he was god he was the guru
@vijaypriya99
@vijaypriya99 Месяц назад
బాబా గారు మీకు దేవుడు కాదేమో కాని హిందువులకు సద్గురువు. సాయి బాబా గారు ఎప్పుడు నేను దేవుడను అని చెప్పలేదు కదా? బాబా గారు వున్నప్పుడు చాలా మంది భక్తులతో భగవత్ గీత విష్ణు సహస్ర నామం హనుమాన్ సలీసా గురుచరిత్ర చదివించారు.
@achyuthnanda4948
@achyuthnanda4948 Месяц назад
Lalith kumar bro guruvu ani chappadu and last ki guruvuni devudula bavinchochu annadu appudu saibaba garu devudula bavinchochu ane kadha sasthram chapthundhi...🙏
@maheshshettedevotional5374
@maheshshettedevotional5374 29 дней назад
జై సాయిరాం జై సాయిరాం ❤🙏🏻
@vidyasagar4890
@vidyasagar4890 26 дней назад
S​@@maheshshettedevotional5374
@MrCool-od1cz
@MrCool-od1cz 19 дней назад
మరి ఆయనే వద్దన్నప్పుడు... అతన్నే పూజించడం ఏమిటీ.. ఇదేనా బాబాకి మీరిచ్చే గౌరవం?
@kravikumar1646
@kravikumar1646 3 дня назад
👌🙏🙏🙏
@akhil6829
@akhil6829 Месяц назад
సమద్గా సద్గురువు సాయి మహా నాథ్ కి జై సబ్ కా మాలిక్ ఏక్ హై
@mangaliveeresh5391
@mangaliveeresh5391 27 дней назад
లలిత్ గారు సూపర్
@azeemsk235
@azeemsk235 День назад
Shiridi Saibaba Garu Asalina Baba garu.
@leelasaiayyanki9444
@leelasaiayyanki9444 3 месяца назад
Don't comment unnecessarily on Lord sai baba of Shirdi with out knowing....Lord Sai Baba is the 5th incarnation of Sripada Srivallabha Swamy who is said to be the swamyam Sakshath Dattatreya swamy....this mention you can see in Sripada Srivallabha charitamrutham....first of all you people read the sad grandhas and come to a conclusion.... don't judge anything unkwoningly and waste your time.... Digambara Digambara Sripada Vallabha Digambara
@rajeshkothamasu2234
@rajeshkothamasu2234 2 месяца назад
Sripadha valla history completly 99% fake
@leelasaiayyanki9444
@leelasaiayyanki9444 Месяц назад
@@rajeshkothamasu2234 Devatalani anumaninchina parvaledu kani brother guruvuni andulo Dattatreya swaroopam Aina Sripada Srivallabha swamy ni anumaninchavante raurava narakame...papa nishkruti undadu...nenu nee well wisher ka cheptuna tasmaath jagratha...nee vinaasanam nuve koni techukuna vadivi autavu.... Digambara Digambara Sripada Vallabha Digambara Digambara Digambara Audhuta Chitana Digambara Sripada Rajam Saranam prapadye... Sripada Srivallabha swamy Maharaj ki Jai Jai Guru Datta 🧡🧡🙏🏻🕉️🙏🏻🚩
@maheshshettedevotional5374
@maheshshettedevotional5374 29 дней назад
జై గురు దత్త జై సాయిరాం 🙏🏻
@karthikv2254
@karthikv2254 28 дней назад
@@leelasaiayyanki9444SriPaadha SriVallabhulaki endhukani aalayalu levu sir mari Telugu nelapai? Kevalam Pithapuram lo mathrame endhukundhi? Sai Baba ki mathram endhukani veedhikoka aalayam kattaru? Bhagawan Ramanulu, Ramakrishna Paramahamsa lanti endharo mahaneeyulu unnaruga. Vaallandhariki endhukani levu aalayalu? Guru dhooshana cheyadam thappu. Ala ani guruvuni devudni chesi dharmanni pakkadhaari pattisthe adhi guru hatya paathakame avuthundhi.
@leelasaiayyanki9444
@leelasaiayyanki9444 28 дней назад
@@karthikv2254 Meeru chala chakkaga chala decent ga padati ga question adigari first of all anduku nenu chala santoshistunanu bro. Manaki guru parampara lo anto Mandi unaru valandarini smarinchukuni valandari gauravardam mandiralu nirminchali tappu ledu kani manaki ante mukyam ga Andhra desastulaki devudini pujistaru tappa guru parampara gurunchi gani dattatreyudi gurinchi gani Karnataka, Maharashtra vallaki una avagahana ledu. Ipudu a states ekuvaga guruvuni pujinchadam variki enno mandiralu unayi a states lo ippatiki. Unfortunately Sripada Srivallabha swamy dattatreya swamy prapradhama avataram mana Andhra Desam lo east godavari district Pithapuram lo 1320 AD lo jarigindi...kani mana valu guruvuni telusukuni gurtinchatam lo viphalamaiyaru. Inkokati meeru epudaina sai satcharitra gani leda ekkirala bharadwaja garu rasina sai leelamrutham gani okasari chadavandi sai guruchi meeku telustundi...manam anukunna guruvulu andaru sai gurunchi ante goppaga chepparu....manam enta chadivina gnanam unte tappa sai gurinchi gani dattatreyudi guruparampara gurinchi gani telusu kovadam asadyam...manavaateetam.... dattatreya swamy vividha rupalalo bhaktulani aneka vidhaluga test chestaru ide guruvu yokka nature....Datta sampradayam oka mataniki parimitam kadu....Islam Christianity Inka Buddhism Inka aneka world religions unade Datta tatvam....Anni religions lonu Datta Guru avatarincharu.....mahatmulaki mahanubhavulaki mariyu devullaki desa kala Kula mata bedhalu undavu....adi manishi ardam chesukoleka manam guru Lani tappupadutunam inkokati meeru anaru gada guruvuni devudu chesi tradition ni pakka dari patinchadam Ani....mana haindava sanatam Dharmam concept emi cheputundante guruvi minchina daivam ledu Ani....samasta tirdala guru padukalo unayi...Guru darshanam tho sakala kshetrala punya phalam labistundi Ani....mana Mother ni dushinchinanduku manam realise aite amma kshamiste apudu a papam potundi...gani Guruvuni dushinchi Guru sapaniki manam guru aite trimurtulu karuna unna adi phalinchadu....Guru anugraham unte trimurthula aasisulu unate.... Avadhuta Chintana Sri Guru Deva Datta Sripada Srivallabha swamy Maharaj ki Jai Jai Guru Datta Om Sai Ram 🙏🏻🕉️🙏🏻
@nikhilgone8398
@nikhilgone8398 2 месяца назад
దైవత్వం అంటే ఏమిటో తెలియని వాళ్ళు చెప్పవద్దు
@massmawa5496
@massmawa5496 2 месяца назад
Nuv cheppara nuv cheppu daivatwam ante ento
@lathakishoretutorials
@lathakishoretutorials 23 дня назад
ఈ లలిత్ కి అహం బ్రహ్మాస్మి అంటే తెలీదు. అది అంత important కాదు వీడి దృష్టిలో కానీ దేవుడు, దైవత్వం గురించి చెప్పేస్తాడు. ముందు అహం బ్రహ్మాస్మి అంటే తెలుసుకుంటే మంచిది. అహం బ్రహ్మాస్మి - నేనే దేవుడిని, నేను కూడా దేవుడినే.. ఇది కాదు తెలుసుకోవలసింది.
@azeemsk235
@azeemsk235 День назад
Saibaba Manchi Baba garu
@Kattar_Hindu1986
@Kattar_Hindu1986 2 месяца назад
I hate it when people say OM SAI RAAM OM (AUM) is for lord shiva who is eternal and his existence much much much before universe was born. Raam is Sri Raam who was born much much much before Saheb was born (Thretaayugam). And now Saheb baba aka Sai baba, born in 1838 and people foolishly calling a human with om and Raam. These sect of Hindus are fools. To me Sai Baba is a normal human who influenced Islam on Hindus
@nikhilgone8398
@nikhilgone8398 2 месяца назад
శిరిడీ సాయిబాబా దేవుడు శివుడు పరబ్రహ్మం
@yasinshaik5607
@yasinshaik5607 22 дня назад
ilaaa research chesukuntoo pothe chivariki devudu okkade ani clarity vastundi 😅
@swathiravikanth8069
@swathiravikanth8069 24 дня назад
Melanti vallu mana hindu samajaniki chala avasaram sir thank you lalith sir
@narayanae3768
@narayanae3768 Месяц назад
Sir 100% nijame
@KattamanchiRajesh
@KattamanchiRajesh 9 дней назад
లలిత్ కుమార్ : 50 & 50 వీడికి????
@tripurambhaskerreddy5870
@tripurambhaskerreddy5870 2 месяца назад
లలిత్ కుమార్ గారు మీరు తప్పనిసరిగా శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం (దత్తాత్రేయుని మొదటి అవతారం అయిన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి చరిత్ర) 45 వ అధ్యాయం చదివిన తరువాత షిరిడీ సాయిబాబా గురించి మాట్లాడండి.
@vidyasagar4890
@vidyasagar4890 Месяц назад
S. Shirdi Sai is God
@kishoru5364
@kishoru5364 28 дней назад
S
@user-ut7yt7st6t
@user-ut7yt7st6t 20 дней назад
ఖర్మ రా బాబు ....
@user-ez2gs4qf1f
@user-ez2gs4qf1f 16 дней назад
Nice answers Lalith garu
@Mallayodudu
@Mallayodudu 23 дня назад
Om sai ram🙏
@paanduvel3581
@paanduvel3581 2 месяца назад
యాంకర్లు మందేసుకోని ఇంటర్వూ చెయ్యకూడదు.మైక్ విషయంలో యాంకర్ నోట్లో ఉన్నట్టు ఉండకూడదు. ఎవరిదైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో వాళ్ళ టోన్ స్పష్టంగా ఉండేటట్లు చూడాలి. ఒక విషయంలో అభిప్రాయం చెప్పిన తర్వాత కాంట్రవర్సీ లోకి లాగా కూడదు. ముఖ్యంగా మందేసుకోని ఇంటర్వ్యూ చెయ్యకూడదు.
@devasahayam5831
@devasahayam5831 8 дней назад
అది డ్రామా అంటే hyd నుండి వెళ్ళగొడతారు అందుకే చెప్పట్లేదు
@swamybandarakanti6026
@swamybandarakanti6026 25 дней назад
వారి పిచ్చోడా నీవు నమ్మంనంత మాత్రనా మేము నమ్మమ బరబర్ నమ్ముతాం సాయి బాబా దేవుడని బరబర్ పూజిస్తాము
@kishorekumargottapu2874
@kishorekumargottapu2874 24 дня назад
Mimmalli evvaru marchaleru
@ajaysimmy
@ajaysimmy 21 день назад
నమ్ము భజనలు చేసుకో ని ఇష్టం కానీ, కాస్తంతా బుద్ది జ్ఞానం వైపు పెట్టు
@swamybandarakanti6026
@swamybandarakanti6026 21 день назад
జ్ఞానం వైపు ఉన్ననను కాబట్టే నమ్ముతా అంటున్న
@anilkumar-ec1cd
@anilkumar-ec1cd 18 дней назад
Baba garu yevadiki yedhikavalo adi chupincharu anthe 😊
@savanthrajan2127
@savanthrajan2127 18 дней назад
Anchor gaaru, matter artham cheskovatam manesi , controversy lo ki endhuku laaguthunnaru. Lalith annaya is so mature, hindus are so blessed
@jravichandhraiah9718
@jravichandhraiah9718 2 месяца назад
Shirdi. Saibabaisgod
@azeemsk235
@azeemsk235 День назад
20years kritham Baba ninnu choodalani wundi needaka ralenu Ani Cheppukunnanu.3wa Roojo Baba garu Kalalo wari shishulatho kanpaddaru.ippatiki aa kala marchipolenu adhe God nu Mokkukunte God Kanapadathada Baba kabatti kanapaddaru.God Manawulake kadu Ewariki kanapadadu kapadithe Gode kadhu.Srusticartha kanpadadu kapadithe Manawudi kride lekka.God choosinawaru 1Ru kooda leru.i❤India jai Modi ji
@saikalyan7099
@saikalyan7099 15 дней назад
Cheppevadi ki buddi ledu, sai baba unnadu he is god
@pinakapani
@pinakapani 25 дней назад
Lalith Kumar chepedi 100 percent correct
@azeemsk235
@azeemsk235 День назад
Baba garu Sabka malik Ek hi Andariki 1de Prabuwu annaru Marachi pooyara.
@mruniverse1568
@mruniverse1568 18 дней назад
Baba is not God he is sadguru
@nikhilgone8398
@nikhilgone8398 2 месяца назад
శిరిడీ సాయిబాబా గురించి మాట్లాడే అర్హత అందరికీ వుండదు కానీ మాట్లాడుతున్నారు అదే తప్పు
@massmawa5496
@massmawa5496 2 месяца назад
Asalu devudayye arhatha vadikekkada undi
@nikhilgone8398
@nikhilgone8398 2 месяца назад
@@massmawa5496 ఏది పడితే అది మాట్లాడితే విధి.కర్మ వదలవు ఎవర్నీ
@massmawa5496
@massmawa5496 2 месяца назад
@@nikhilgone8398 adi sare kani nenu adigina daniki answer ivvu?
@mohdafsar9445
@mohdafsar9445 Месяц назад
సాయి బాబా + 33 కోటి + జీసస్ + బుద్ధా అందరు మనుషులే అల్లాహ్ (ఈశ్వర్ ) ఒక్కడే దేవుడు
@avinashteja1620
@avinashteja1620 Месяц назад
Nuvvoka loafer
@sowjanyamurthy383
@sowjanyamurthy383 2 дня назад
Pichchi mudurinda?
@mohdafsar9445
@mohdafsar9445 День назад
@@sowjanyamurthy383 లేదు ఇదే సత్యం
@shivan7714
@shivan7714 Месяц назад
అన్నా నీ పేరు ఏంటో నాకు తెలియదు గానీ లలిత్ కుమార్ గారిని అడిగిన ఒక్క ప్రశ్న కూడా నాకు నచ్చలేదు ఒక సనాతన ధర్మంలో నువ్వు ఉండి శిరిడి సాయిబాబా గురించి నువ్వు తెలుసుకోకపోవడం నీ కర్మ శిరిడి సాయిబాబా గారు యోగులకు యోగి గురువులకే గురువు అలా తికమక ప్రశ్నలు అడుగుతూ తప్పు చేద్దాం అని మాత్రం అనుకోకండి నేను ఒక శివ సాధకుని మా పరంపర వచ్చేసి ఆదిశంకరాచార్యుల పరంపర లలిత్ కుమార్ అన్నయ్య గారు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా నీకు కలుగును గాక స్వస్తి
@rajashreeshree-wt6qq
@rajashreeshree-wt6qq 11 дней назад
krishnam vandhe jaghath gurum jai sree krishna ❤️🙏om sree gurubhyo namaha jai sai ram ji 🙏@ sraddha saboori..
@yogigoud9434
@yogigoud9434 Месяц назад
100% నిజం
@SatyanarayanaS-gf3ye
@SatyanarayanaS-gf3ye 21 день назад
Endukura lalit Kumar ni ibbandi paduthunnav?
@dasaristube8835
@dasaristube8835 25 дней назад
6:12 సాయిబాబా just గురువూ దేవుడు కాదు 8:20 గురు దెవో మహేశ్వరహా గురువు దేవుడే గరు దెవో మహేశ్వరహా అంటే సాయి బాబా దేవుడు కాదు గురువు అంటున్నాడు గరు దెవో మహేశ్వరహా అంటే సాయిబాబా దేవుడేగా
@lathakishoretutorials
@lathakishoretutorials 23 дня назад
ఒక పక్క గురు వందనం తప్పు కాదు, గురువు ni దైవం లా భావించడం తప్పేమీ కాదు అంటాడు. షిర్డీ సాయి ni గురువులా భావించుకుంటారా భావించుకోండి అంటాడు. ఇంకో పక్క షిర్డీ సాయి దేవుడు ఎలా అయ్యాడు అంటాడు. 2 నిమిషాల్లోనే విరుద్ధమైన statements.
@dasaristube8835
@dasaristube8835 23 дня назад
@@lathakishoretutorials Yes sir leka pothe matadhipathulu kodathaaru kadha
@sanjuReddy850
@sanjuReddy850 18 дней назад
Sai baba 5 times namaz chesevaru ani vinnanu thanu hindus ki devudela ayyaadu
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 21 день назад
పింజారీ దేముడు ఎలా అవుతాడు దిక్కు మాలిన బ్రాహ్మణుల వలన ఈ దరిద్రం
@venkatramana9399
@venkatramana9399 20 дней назад
Devudu ante shivudi shasvatudu srusti nasinchina shivudu okkade untadu
@anilgajam
@anilgajam 19 дней назад
Correct
@AvusulaSrinivas-rz5wq
@AvusulaSrinivas-rz5wq 16 дней назад
Greatlalitkumarsirsuperjaibjp
@kvenkataramarao2414
@kvenkataramarao2414 16 дней назад
100%❤
@Das_channel3
@Das_channel3 29 дней назад
లలిత్ కుమార్ గారు మీరు నమ్మితే దేవుడు ... జనాలు నమ్మితే దేవుడు కాదు. 😂 ఏమి లాజిక్ అండి ఇది
@kondareddyvaidala2016
@kondareddyvaidala2016 20 дней назад
Saibaba is god
@MrKaushikful
@MrKaushikful 18 дней назад
Lalith garu ..You should have said ‘I don’t know about it ‘
@ssri1675
@ssri1675 18 дней назад
Repu ponu ponu eeyana gaaru na photo ki puja cheyandi adey Hindu ani cheppela unnadu😂😂
@user-tg1sl7il8i
@user-tg1sl7il8i 18 дней назад
Lalith anna garu super
@pawankalyanannafansclub2637
@pawankalyanannafansclub2637 21 день назад
Vidiki nachadu sai baba andujante andhari devudu okate annaduga atla ante vidi online business pothadhi ..hinduvulani rechagotti mathala godavalu pedithnrne vidiki dabbulu vastayi
@yogigoud9434
@yogigoud9434 Месяц назад
జయ జయ జయ జయ శంకర హర హర శంకర ఓ శంకర
@ananthasivareddy3822
@ananthasivareddy3822 2 месяца назад
సనాతనధర్మంలో షిర్డీసాయి ఎక్కడ.హిందువూలకి పరమగొప్ప గురువు ఎకైక దైవం సాయి బాబాలొనే విష్టువుని రాముడిని కృష్టుడిని చుసుకొని సాయిరామ్ శివసాయి అని కొలుచుకుంటారు....ఆదిశంకరులు వీళ్ళకి అవసరం లేదు. ఆయన ఇస్లాం మతంలోని సూఫీ భక్తి ఉద్యమానికి చెందిన ఒక ఫకీరు మాత్రమే. అతనికి గురువులేడు. పోనీ శిష్య పరంపర ఉందా? చరిత్రలోనే కనిపించే శిష్య బృందం బయట ఎక్కడ కనీసం సోది లోకి కూడా రావట్లేదు? సాయిబాబా ఎవరు? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మ్రుతులు, ఉపనిషత్తులలో ఎందులో అయినా ఉన్నాడా? లేక వస్తాడని రాశారా? ఎందుకు ఇతని వెంటపడుతున్నారు? మనకి ప్రతి ఏకాదశికి ఉపవాసాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? అది కూడా వచ్చేది నెలకి రెండుసార్లు. ఎవరూ ఇవి చేయడంలేదు. భాగవతం లో చెప్పినట్లు పాషండ మతాలు ఎక్కువైపోతున్నాయి. మీకు తెలియకుండా మీరే ఆకర్షితులైపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. రామకృష్ణ పరామహంస, యోగనందా, 17వ శతాభ్డికి చెందిన రాఘవేంద్ర స్వామి ఇంకా ఎంతోమంది మహానుభావుకులకు శిష్య పరంపర, ఉన్నారు. ఆలాగే వారు రాసిన గ్రంధాలు కూడా చలామణిలో ఉన్నాయి.ఇవి అవసరంలేదు. కేవలం హిందువులను అన్ని మతాలు సమానమే అనిచెప్పి బ్రిటీష్ వారితో కుమ్మక్కు అయ్యి ఏంతోమందిని చంపించి దేశం అంతటా వ్యాప్తి చెందాడు. కేవలం హిందువులను పక్కదారి పట్టించేటందుకు మాత్రమే. ఒక విషయం అడుగుతా మనకు ఒక్కో ఏరియాకు ఒక్కో గురువు ఉన్నాడు. వాళ్ళు అందరూ దేశం అంతటా వ్యాప్తి చెందలేదు . హిందువులను ఇంకా పక్కదారి పట్టించేటందుకు బ్రిటీషర్ల పావు ఈ షిర్డీసాయి.100 సం. ల కిందట సాయిబాబా కి ఏమిలేవే? సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడానికి కేవలం కల్పిత చరిత్రలతోనే ఒక ఇస్లాం ఫకీర్ ని దేవుడిగా చేసారే.? ఇటలీ నుండి పాల రాయి తెప్పించి అబ్దుల్ బాబా లాగా విగ్రహం తయారు చేయించి దానిమీద సాయిరాం అనిరాసి హిందువుల మనోభావలతో ఆటలాడుతూ మోసం చేసింది ఎవరు? దీని వెనుకున్నవారు ఎవరు? ఎప్పటికయినా నిజం తెలియకపోదు హిందువులు తమ అస్తిత్వాన్ని తెలుసుకోకపోరు. హైందవులలోని బలహీనతలే సాయిబాబాను దేవున్ని చేసింది. ఆయన తన జీవితాంతం పచ్చని రంగు దుస్తులు ధరించాడే తప్ప, ఏరోజూ కాషాయ వస్త్రాలు ధరించలేదు. నుదుట తిలకధారణ చేయనూలేదు. ఆయన ప్రతినిత్యం ఖురాన్ చదివాడు తన జీవితంలో ఒక్కసారి కూడా ఆయన భగవద్గీతా పారాయణం చేయలేదు. ఆయన హిందుత్వాన్ని స్వీకరించనూ లేదు. కనీసం నేను హిందువునని ఆయన స్వయంగా ప్రకటించుకోనూ లేదు. ఆయన హిందుత్వంలోని ఏమతశాఖకు చెందిన గురువు కాదు. పీఠాధిపతి కూడా కాదు. అలాంటప్పుడు హిందువులు ఆయనను ఎందుకు ఆరాధించాలన్నదే నా ప్రశ్న ? పరాన్నజీవి లాగా హిందు దేవతల పేర్లతో చలామణి చేసుకుంటూ పూజించాల్సిన కర్మ హిందువులకు ఎందుకు వచ్చింది? ప్రతి దేవుడనుసాయిబాబా క్రిందనే ఉంటాయి.ఇలా ఫోటోలలో పెట్టాల్సిన అవసరం ఏముంది.? కానీ అనుకూల శత్రువులైన ఈ కల్తీ హిందువుల వల్ల దేశానికి, ధర్మానికి ఎప్పటికీ ప్రమాదమే.అవధూతల లాగే ఇతను కూడా ఒక అవధూత లాంటి వాడు. అతనిని దేవునితో పోల్చడం ఉన్మాదమే అవుతుంది. సాయిబాబా తనేమీ దేవుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు. అతను అవధూత లక్షణాలున్న వ్యక్తి మాత్రమే. కాశిరెడ్డినాయన, రమణ మహర్షి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, సొరకాయల స్వామి, ఇలా ఎందరో. ఆయనను మరింత పెద్దవాణ్ణి చేయడం సబబు కాదు. సాయి ఎవరి అవతారమూ గాని, అంశ గానీ కానేకాదు. ఆయన ఈ భూమిపై అందరిలానే జన్మించాడు, హిందువులకు అందరూ ఒకటే అని చెప్పి హిందువులను పక్కదారి పట్టించేటందుకు షిర్డీసాయిని ఒకపావుగా మీడియా , రాజకీయనాయకులు వాడుకుంటున్నారు. ఆఖరికి గురుపౌర్ణమిని షిర్డీసాయి పుట్టినరోజు అనే స్థితికి హిందువులను మార్చారు.
@sagarbkkkd9191
@sagarbkkkd9191 21 день назад
భగవంతుడు అసత్యానికి ఆవల పరంధామం లో ఉంటానని భగవద్గీత చెప్పారు అదే సత్యం... లలిత్ కి అదీ తెలియదా?
@user-co1lt1cu7u
@user-co1lt1cu7u 2 дня назад
Vaadanalu anavasaramu yedina anubhuthi chendali nijam thelukonvalenu
@Ravi-sz4zc
@Ravi-sz4zc 17 дней назад
Srisaibaba100%devudu Papam. Amayakulu?
@srikanthm3341
@srikanthm3341 24 дня назад
Anchor is unneccesaary provoking .. If opinuons hurt people , it is better to not to tell this in public.
Далее
Я ДОСТРОИЛ ЗАВОД - Satisfactory
19:13
Просмотров 137 тыс.
Cute kitty gadgets 💛
00:24
Просмотров 4,9 млн