Allah malik ani annadu aayana antey - aayana Allah ki baanisa ani cheppadu.. anthey gaani Vishnu, Shiva, ammavari gurinchi emi teliyadu aayanaku.. AAYANA oka mullah .. antavarakey
@@sbsbsbsb4998 నిజమే,, సాయి అంటున్నది నిజమే,, దేవుడు వక్కడే,, సబ్ కా మాలిక్ ఎక్ హై,,, అందరికి వక్కడే దేవుడు అన్నాడు,,,, ఆ వక్కడే మాలిక్,,, ఆ మాలిక్ అల్లాయే దేవుడు అన్నాడు తెలుసు కొండి,,, గుడ్డిగా నమ్ము తున్నారు మీరు,, షిర్డీ మొదట్లో ఏమిటో తెలుసా అది ఓ ముస్లిం దర్గా,,, సాయి ఓ ఫకీర్ చనిపోయాకా ముస్లిం సంప్రదాయం ప్రకారం అక్కడ కననం చేసి దర్గా కట్టారు,, ఆ తరువాత మన దద్దమ్మ లు గుడి కింద మార్చి హిందువుల మీద రుద్ది ఇంత వరకు తీసుకోని వచ్చారు,,, ఏ స్థాయికి అంటే,,,, సాయి కృష్ణ,, సాయి రామ్,, సాయి లక్ష్మి,, సాయి శంకర్,, సాయి వెంకట్,,,, మహా మాహులైన మన దేవుళ్ళను వెనక్కి నెట్టివేసేంత వరకు వచ్చారు,,ఇప్పుడు చెప్పండి,,, మీలాంటి వారు కూడా ఇంత గుడ్డిగా సమర్దిస్తే ఎలా,,, సార్ దయచేసి మారండి,, పది మందికి తెలపండి,,,, మనకు శివ పరమాత్మ యే ఏకైక దైవం ఆ తరువాత మిగిలిన దైవాలు ఉన్నారు వీరు చాలరా 🙏🙏🙏
Chaala correct ga chepparu 👌 shirdi sai baba padala vadda Hindu devathala vighrahalu pedutunnaru idi Chala thappu please ala cheya vaddu🙏 Jai sriram 🙏🌺
బాబా నీ shishyuralu దిగంబర సాయిబాబా ను నువ్వు chupinche dhaka నేను ఎవరికి పరిచయం కాను తండ్రి సాయిబాబా దయచేసి తక్షణమే నీ shishyuralu దిగంబర సాయిబాబా మొర ఆలకించవా బాబా ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
షిర్డీ ని ఎందో మెంట్ ఎందుకూ తీసుకోలేదు ఒక సారి ఆలోచించండి నాకూ ఒక అనుమానం గా ఉంది షిర్డీ హుండీ ఆదాయము ముస్లిం లు తీసుకు వెళ్తున్నారు అని ఇదీ ప్రభుత్వం గమనించాలి
సాయిబాబా నిజంగా దేవుడు అనుకుంటే అలాంటోళ్ళు మన సందుల్లో గోందుల్లో వేలమంది ఉన్నారు,,,, ఈ ఫకీర్ సాయిని దేవుడిగా తయారు చేసిందే మన అజ్ఞానపుహిందూ గొర్రెలే,,,, మనం మన సనాతన కర్మ సిద్ధాంతం గురించి చర్చించాలి,, అందరికి తెలియచేయండి 🙏
హిందువులను గొర్రెలు అని అన్నందుకు నిన్ను ప్రశంశించాలి. మన ఆయుష్షు ఎంత ఉంటుంది. మహా అయితే 100 ఉంటుంది. 60 తరువాత జీవించినవారు తక్కువ మంది వుంటారు. వారి వలన వారికి తప్ప ఇంకెవరికి ఉపయోగపడరు. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధఖ్యం ఇవన్నీ కలిపి మహా అయితే 60-70 మధ్యలో ఉంటుంది. కదా. చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు పుట్టడం, వారిని పెంచటం, ఉద్యోగాలకు పంపటం, వాళ్లకు వివాహాలు చెయ్యటం తో జీవితం అయిపోతుంది. శ్రీ సాయిబాబాగారు సమాకా లీనులు ఇప్పుడు ఎవరూ లేరు. వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. వారు త్రిమూర్తులు స్వరూపం, గురుదేముడు. నీ లాంటి మేధావులు వారిని తిట్టినా కూడా వారు ఏమి మాట్లాడరు. ఎందుకంటె వారు 1918-1919 మధ్య నిర్యాణం చెందారు. పరమాత్మ మనలోనే ఉన్నారు. మనం చేసే అన్ని ప్రత్యక్షం గా చూస్తుంటారు. మన యొక్క దుష్కర్మలు మనకి అడ్డు పడుతూ ఉండి మనల్ని కష్టాలకు గురి చేస్తాయి. పంచ భూతాలు మనకి గుణపాఠం చెప్పుతాయి. మనది తక్కువ ఆయుః ప్రమాణం గలవారు. గురుదేవులను విమర్శించే శక్తి మనకు లేదు. అందువలన ఎటువంటి కష్టాలు లేకుండ జీవితం గడచిపోవాలి, నేను నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు బంధువులు, అందరూ ఆనందంగా ఉండాలి అని మీరు ఏ దైవాన్ని నమ్ముతారో వారిని అడగండి. ప్రశాంతముగా వుండండి. పెద్దలను, దైవాలనీ విమర్శించకండి. జనన మరణ చక్రబంధంలో ఇరుక్కోకుండా మోక్షన్ని ప్రసాదించామని అడుగుదాం. మన జీవితాన్ని ఆనందంగా గడిపి తరువాత ఈ భూమిని వదలి వెళ్లాల్సి వచ్చినపుడు ఆనందంగా ఏ కోరికలు లేకుండ భూమి నుండి వెళ్ళిపోదాం. ఎవరి పైన ద్వేషం పెట్టుకోవద్దు. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ డ్యూడ్. శుభరాత్రి.,
@@TheKrishna10000 Sai baba guruvu anturaru kada. Elano chepagalara.. vedam prakram kuda Sai baba guruvu kadu and devudu kadu. Nuvu Deni pramanam ga chesukoni cheputhunavo thelusukovacha. Sai baba original name Chand mia
ఉంటె ఉండొచ్చు.... లలిత్ కుమార్ ని తిడితే మీ మనోభావాలు దెబ్బతినవా... వాడు ఒక ఆధ్యాత్మిక గురువు కి Certificate ఇస్తాడా... సిగ్గుండాలి హిందూ ధర్మం లో అన్ని కోణాలను స్పృసిస్తే... మీడియా లో ఇలాంటి వెకిలి చేష్టలు చెయ్యరు...
సాయిబాబా నిజంగా దేవుడు అనుకుంటే అలాంటోళ్ళు మన సందుల్లో గోందుల్లో వేలమంది ఉన్నారు,,,, ఈ ఫకీర్ సాయిని దేవుడిగా తయారు చేసిందే మన అజ్ఞానపుహిందూ గొర్రెలే,,,, మనం మన సనాతన కర్మ సిద్ధాంతం గురించి చర్చించాలి,, అందరికి తెలియచేయండి
డబ్బులు వస్తాయి రోగాలు పోతాయి అంటే చాలు దీనమ్మ హిందువులు అది నిజమా అబద్దమా కూడా ఆలోచించరు..పోవుడే రాత్రి పడుకోవాలి అన్నా పోతారు...character లేదు, అది మన బతుకులు
Oka vishayamlo manchiha anta manchiga.... Cheduga ante cheduga kuda chudagalam..... Kastalalo vunnavariki matrame ardamavuthundi aa sai ram devidu viluva.... Evaristam vallade... Om sai ram.. 🙏❤
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🎉
వేంకటేశ్వర స్వామి వారి గురించి, శ్రీ కృష్ణుని గురించి, పాండురంగ స్వామి గురించి, శ్రీ పాద శ్రీ వల్లభుల వారి గురించి, హనుమ గురించి కూడా వేదాలలో ఎక్కడ ఉందో తెలియచేయండి
@@chepurisanthosh8300 సాయిబాబా గురించి నమ్మలేని నిజాలు పార్ట్-3 షిరిడి సాయి సంస్థాన్ వారు ప్రచురించిన సాయి సచ్చరిత్ర గ్రంధం (సాయిబాబాను సినిమాలో చూసి నిజమనుకోకండి. నిజమైన చరిత్ర చదవండి.) లోని వాక్యాలను యధాతధంగా పేజి నెంబర్(P) లైన్ నెంబర్(L) తో సహా రిఫరెన్సులు ఇచ్చాను. ఎవరైనా ఖండించాలి అనుకుంటే తప్పకుండా ఖండించండి కానీ దానిలో వాస్తవాలు ఉండాలి. సాయిబాబా అవధూత కూడా కాదు. మీరు ఎలా చెప్పగలరు అంటారేమో? నేను మీకు భాగవత మహాపురాణం 11వ స్కంధం,7,8,9, అధ్యాయాల నుండి సంస్కృత శ్లోకాలతో సహా దాని అర్థం చెప్తాను. అందులో దత్తాత్రేయ స్వామి అవధూత ఉండాల్సిన లక్షణాలు చెబుతారు. శాస్త్రం చదవండి దొంగ గురువులను గుర్తించండి. “నిజం మనస్సును నొప్పిస్తుంది.కానీ మిమ్మల్ని బంధవిముక్తులను చేసి, సత్యం వైపు నడిపిస్తుంది.🕉️🚩🙏 సాయిబాబా గురించి తెలుసుకున్న కొన్ని నిజాలను రిఫరెన్స్ తో సహా పొందుపరిచాను. సాయిబాబా భక్తులందరూ సినిమాలు చూసి, అబద్దపు ప్రవచనాలు,భజన పాటలు విని మాత్రమే భక్తులుగా మారారు. ఇది చాలామంది ఒప్పుకుంటారు. ఎంతోమంది గురువులు ఉన్న ఈ బాబా మీదే ఎక్కువ సినిమాలు ఎందుకు వచ్చాయో మీకు తెలుసా? ఎందుకంటే అతను ఒక ముస్లిం సుఫీ సన్యాసి గురువు. నేను నా సొంత అభిప్రాయాలు ఏమీ ఇక్కడ చెప్పలేదు. నేను సాయిబాబా సినిమా చూసి భక్తుడి గా మారాను. కానీ ఈ పరిశోధనలో నాకు నమ్మలేని నిజాలు కనిపించాయి. సాయిబాబా సద్గురువా? చిన్న చిన్న కోరికలు తీర్చే వాడు వ్యాధులు తగ్గించే వాడు గురువు కాదు. వ్యాసభగవానుడు వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను రచించారు కనుక గురువు అన్నారు. బ్రహ్మ సూత్రాలపై భాష్యం రాసినందుకు శంకరాచార్యుని గురువు అన్నారు. అయితే సాయిబాబా ఏమి రాసినందుకు గురువు అంటున్నారు? సాయి బాబా తను స్వయంగా నేను అల్లా బానిసని అని మాత్రమే చెప్పుకున్నారు. ఆయన ఆత్మ పరమాత్మ వేదాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. *సాయిబాబా ముస్లిం అవునా కాదా?* సాయిబాబా ఎప్పుడు మసీదులోనే ఉండేవారు. కాషాయ వస్త్రాలు ధరించకపో గా ఎప్పుడూ ముస్లిం వస్త్రాలను మాత్రమే ధరించేవారు.-P62 L6 సాయిబాబా నమాజ్ చేస్తూ ఉండేవాడు.-P62 L13 అల్లా మాత్రమే దేవుడు.-142 L1 నేను అల్లా బానిసని.-P247 L8 అల్లా నా డాక్టర్.-P67 L3 అల్లా నా యజమాని.-P50 L9 నడుస్తూ మాట్లాడుతూ “అల్లా మాలిక్" అని ఎప్పుడూ అంటూ ఉండేవారు.-P62 L13 సాయిబాబా శ్రీరామనవమి రోజు శ్రీరాముడి పండగకు పోటీగా ముస్లిముల ఉరుసు ఉత్సవము,గంధం ఉత్సవం, ఈదుల్ ఫితర్ జరిపించెను.-P62 L10 ఆయన రోజూ ఖురాన్ కి సంబంధించిన Mawlid, Mawwali అనే ఇస్లామిక్ పాటలను పాడేవాడు.-P50 L11Mawlid అనేది మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజుని కీర్తిస్తూ పాడే పాట. Qawwali కూడా అల్లాహ్, మహమ్మద్ ని ఇస్లాంని కీర్తిస్తూ పాడే ఒక పాట. ఈ పాటలను ముస్లిం ఫకీర్లు తబలా తో పాడుతారు.బాబా గారు కూడా అచ్చం ఇలాగే తబలా తోనే ఈ పాటలను పాడేవారు పాడించి వినేవారు.ఇప్పటికీ ముస్లిం ఫకీర్లు అందరూ ఇదే విధంగా తబలా తో ఈ పాటలను పాడుతూ ఉంటారు.
రంగం అనేది అక్కడ ఉండే ఆర్మీ భగవంతున్ని ప్రార్థించి అమ్మవారు తనలో పూనారు అని భావించి వచ్చే పూనకం ద్వారా చెప్పే మాటలు ఒకరకమైన ట్రాన్స్ లోకి వెళ్లి భక్తి వాతావరణం అంతే
@@nikhilgone8398 అంత లెన్త్ వద్దు . బ్రాహ్మణులకు బలవంతంగా మాంసం నీ తినిపించే వాడు గురువు దేవుడు ఎలా అవుతాడు. సాయి సత్చరిత్రము 304 ఇది కలియుగం ధర్మం ఒక పాదం,అధర్మం మూడు పాదాల మీద వుంటుంది
లలిత కుమార్ you spoke 💯 correct. మొదట మీ మతం ఏదో నాకు తెలుసు. ఇప్పుడు ఈ మతం లో యున్నారు. అది అంతయు మీ ఇష్టము. వేరే మతాలమీద దూకుడుగా వెళుతున్నారు.సనాతన ధర్మం గురించి ఈ మధ్య తెలుసు కున్నారు. సంస్కృతం కూడా నేర్చుకున్నారు.చాల సంతోషం. Politeness cost nothing, which can buy many things. Love others as yourself. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. వాల్మీకి మొదట ఎలా జీవించాడు, తరువాత వాల్మీకి గా ఎలా అయినాడు . ఈ యుగం అంతః అయినా తరువాత ఏ యుగం రాబోతుందో తెలుసుకో. ఆ యుగం కొరకు ఆరాట పడాలి. ఆరాజ్యం లో మనకు చోటు దొరకాలి అంటే మనము ఇప్పుడు ఈ యుగం లో ఎలా జీవించాలో you know very well. Thanks.
హిందువులకి తెలియక ఈయన్ని దేమున్ని చేసారు ఈ పకీరు గురించి ఎక్కడా పురాణాల్లో లేదు ఈయనకి మన అష్టోత్తర హారతులు ఆపాదించడం ఎంతవరకు సరి అయినది సాయి అంటే మన దేముళ్ళు పలుకరు ఆ పేరు పెట్టడమే మహా పాపం పైగా విగ్రహ ప్రతిష్ట చేస్తే నరకమే వారికి దీనిపై మన పెద్ద స్వాములు స్పందించాలి
షిరిడి సాయి లేకపోతే చాలామంది హిందువులు మతం మారిపోయే వాళ్ళు.. బాబు నన్ను ఇలా పూజించు అని ఏ రోజు చెప్పలేదు. జనాల అభిమానం కొద్ది ఆయన పూజిస్తున్నారు. సాయి మతాన్ని కొత్తగా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. జైనుమతం. బౌద్ధమతం. అలాగే కొత్తగా సాయి మతం. అంతేకానీ సాయిని పూజించకుండా జనాలు ఉండలేరు.
I hate it when people say OM SAI RAAM OM (AUM) is for lord shiva who is eternal and his existence much much much before universe was born. Raam is Sri Raam who was born much much much before Saheb was born (Thretaayugam). And now Saheb baba aka Sai baba, born in 1838 and people foolishly calling a human with om and Raam. These sect of Hindus are fools. To me Sai Baba is a normal human who influenced Islam on Hindus
6:12 సాయిబాబా just గురువూ దేవుడు కాదు 8:20 గురు దెవో మహేశ్వరహా గురువు దేవుడే గరు దెవో మహేశ్వరహా అంటే సాయి బాబా దేవుడు కాదు గురువు అంటున్నాడు గరు దెవో మహేశ్వరహా అంటే సాయిబాబా దేవుడేగా
ఒక పక్క గురు వందనం తప్పు కాదు, గురువు ni దైవం లా భావించడం తప్పేమీ కాదు అంటాడు. షిర్డీ సాయి ni గురువులా భావించుకుంటారా భావించుకోండి అంటాడు. ఇంకో పక్క షిర్డీ సాయి దేవుడు ఎలా అయ్యాడు అంటాడు. 2 నిమిషాల్లోనే విరుద్ధమైన statements.
Sai Baba is re incarnation of Akkal kota swami. Akkalko swami is reincarnation of Sripaada Vallabha. Sri panda vallabha is reincarnation of Sri Dathathreya. Sri Paad vallabha temple is in Pitapuram. I visited tha temple. Maharaja of Pitapuram constructed tha temple. Sai baba is God and He helped me and saved my life.
పొద్దున్నే ఈ ఫకీర్ గోల ఎంది నాకు... డబ్బులు వస్తాయి రోగాలు పోతాయి అంటే చాలు దీనమ్మ హిందువులు అది నిజమా అబద్దమా కూడా ఆలోచించరు..పోవుడే రాత్రి పడుకోవాలి అన్నా పోతారు...character లేదు, అది మన బతుకులు
@@Sairam-wc1zh రోగం ప్రతివాడికీ వస్తుంది..కానీ ఈ బోస్ డికే బాబా నిమత్రం నమ్మను🤣. సమాధి మీద పేలాలు తినే వీడు రోగాలు ఎలా తగ్గిస్తాడు... మహాదేవుడు నా వెనకున్నాడు నారాయణుడు నాలోపాల ఉన్నాడు...🤣 ఫకీర్ గాళ్ళు 100 మంది ఉన్న బూడిదే మిగులుద్ది
యాంకర్లు మందేసుకోని ఇంటర్వూ చెయ్యకూడదు.మైక్ విషయంలో యాంకర్ నోట్లో ఉన్నట్టు ఉండకూడదు. ఎవరిదైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో వాళ్ళ టోన్ స్పష్టంగా ఉండేటట్లు చూడాలి. ఒక విషయంలో అభిప్రాయం చెప్పిన తర్వాత కాంట్రవర్సీ లోకి లాగా కూడదు. ముఖ్యంగా మందేసుకోని ఇంటర్వ్యూ చెయ్యకూడదు.
దేవుడెవరు, పరబ్రహ్మ ఎవరు? దేవుడు పెద్ద, పరబ్రహ్మ పెద్ద,ఎవరు పెద్ద. భగవంతుడు ఈ సృష్టిలో అన్నీ నాశ్వరూపములే. మీరు ఎవరిని పూజించిన మీకు కల్గిన శ్రద్ద నేనే ఐవున్నాను. హరిఅవతారమూలే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు అని అన్నమయ్య అన్నారు ఎవరు ఎవరికి నమ్ముకుంటే నమ్ముకొని నాకోరికలు తీర్చి నాకు జ్ఞానాన్ని ప్రసాదించి, సరిఅయిన మార్గములో నడిపిస్తుంటే ఆయన నాకు దేవుడే. వాడొపవాదాలు వద్దండి. ఆయన సద్గురువు. సద్గురువునే పరబ్రహ్మాగాపూజిస్తే తప్పేమిటి. క్లియరగా తెలియజేయండి.
భక్తి , సాంప్రదాయాలు తక్కువగా వున్న మా లాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న నాతోటి వరoదరూ సుమారుగా 200 మంది పైన షిర్డి సాయిబాబా భక్తులమే . మేమందరం దుర్వ్యసనాలు పాలు కాకుండా సాయిబాబా వారిచే కాపాడపడ్డ వాళ్ళమే . మేమే కాదు వారి అనుగ్రహము తో ఎంతోమంది యువత రెండు మూడు జనరేషన్ వారు పక్కదారి పట్టకుండా సనాతన ధర్మంలోని ముందుకు నడుస్తున్నారు . హిందూ మతం తమ గుప్పెట్లోనే ఉండాలి అనుకునే వారు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎక్కువ చేసినట్లయితే హిందువులలో ఏర్పడే అతిపెద్ద చీలిక ఇదే అవుతుంది .
Don't comment unnecessarily on Lord sai baba of Shirdi with out knowing....Lord Sai Baba is the 5th incarnation of Sripada Srivallabha Swamy who is said to be the swamyam Sakshath Dattatreya swamy....this mention you can see in Sripada Srivallabha charitamrutham....first of all you people read the sad grandhas and come to a conclusion.... don't judge anything unkwoningly and waste your time.... Digambara Digambara Sripada Vallabha Digambara
@@karthikv2254 Meeru chala chakkaga chala decent ga padati ga question adigari first of all anduku nenu chala santoshistunanu bro. Manaki guru parampara lo anto Mandi unaru valandarini smarinchukuni valandari gauravardam mandiralu nirminchali tappu ledu kani manaki ante mukyam ga Andhra desastulaki devudini pujistaru tappa guru parampara gurunchi gani dattatreyudi gurinchi gani Karnataka, Maharashtra vallaki una avagahana ledu. Ipudu a states ekuvaga guruvuni pujinchadam variki enno mandiralu unayi a states lo ippatiki. Unfortunately Sripada Srivallabha swamy dattatreya swamy prapradhama avataram mana Andhra Desam lo east godavari district Pithapuram lo 1320 AD lo jarigindi...kani mana valu guruvuni telusukuni gurtinchatam lo viphalamaiyaru. Inkokati meeru epudaina sai satcharitra gani leda ekkirala bharadwaja garu rasina sai leelamrutham gani okasari chadavandi sai guruchi meeku telustundi...manam anukunna guruvulu andaru sai gurunchi ante goppaga chepparu....manam enta chadivina gnanam unte tappa sai gurinchi gani dattatreyudi guruparampara gurinchi gani telusu kovadam asadyam...manavaateetam.... dattatreya swamy vividha rupalalo bhaktulani aneka vidhaluga test chestaru ide guruvu yokka nature....Datta sampradayam oka mataniki parimitam kadu....Islam Christianity Inka Buddhism Inka aneka world religions unade Datta tatvam....Anni religions lonu Datta Guru avatarincharu.....mahatmulaki mahanubhavulaki mariyu devullaki desa kala Kula mata bedhalu undavu....adi manishi ardam chesukoleka manam guru Lani tappupadutunam inkokati meeru anaru gada guruvuni devudu chesi tradition ni pakka dari patinchadam Ani....mana haindava sanatam Dharmam concept emi cheputundante guruvi minchina daivam ledu Ani....samasta tirdala guru padukalo unayi...Guru darshanam tho sakala kshetrala punya phalam labistundi Ani....mana Mother ni dushinchinanduku manam realise aite amma kshamiste apudu a papam potundi...gani Guruvuni dushinchi Guru sapaniki manam guru aite trimurtulu karuna unna adi phalinchadu....Guru anugraham unte trimurthula aasisulu unate.... Avadhuta Chintana Sri Guru Deva Datta Sripada Srivallabha swamy Maharaj ki Jai Jai Guru Datta Om Sai Ram 🙏🏻🕉️🙏🏻
లలిత్ కుమార్ గారు మీరు తప్పనిసరిగా శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం (దత్తాత్రేయుని మొదటి అవతారం అయిన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి చరిత్ర) 45 వ అధ్యాయం చదివిన తరువాత షిరిడీ సాయిబాబా గురించి మాట్లాడండి.
Ne medha chala respect undhi i am alsoo Hindu Shiridi sai baba gurunchi teliyali anty once visit shiridi aa tharuvtha nuv malli interview lo baba Dhevudu kadhu ani cheppandi.. apudu miku baba gurunchi telustundhi... brother.....
@@alamaruthi9574 మీరు హిందువులమ్ అనుకుంటే ముందు వేదాలు ఉపనిశత్లు భగవత్ గీత చదవండి . ఒక గురువుగానో , సన్యాసి గానో గౌరవిస్తె ఇంత జరిగేది కాదు . దేవుడిని చేసి ఆగమశాస్త్రాలకు విరుద్ధన్గా పెట్టి మన్త్రొశ్ఛరన చేసి పాపం మూటకట్టుకున్నారు . అయినా మీకు ముక్కోటి దెవతలు , దశావతారాలు సరిపొవా . ౩౦ ఏళ్ళ నుండి బాగా comercial చేసారు . నెల రోజులలో మీరు సాయిని పూజి౦చడం ఆపకపోతె మీ కుటుమ్భమ్ నాశనమ్ అవుతుంది . ఇది నా శాపం
సాయిబాబా నిజంగా గురువు, దైవము. ఇది కేవలం నీ అదృష్టం బట్టి మాత్రమే, కొన్ని అనుభవాలు ద్వారా తెలుసుకోగలవు. బాబా గారిని నమ్మి కొలుస్తే, సత్చరిత్ర చదివితే, నీకు ఆయన చూపించే లీలలు ద్వారా అనుభవాలు ద్వారా, ఆయన నిజం గా భగవత్ స్వరూపం, గురుస్వరూపం అని అర్థం అవుతుంది.
శిరిడీ సాయిబాబా గురించి శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి మరెందరో అవతార పురుషులు సాయిబాబా సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మం భగవంతుడు వేనోళ్ళ కీర్తించారు వాళ్ళ సాహిత్యం చదవక లోకాన్ని తప్పు దారి పట్టించాలని చూస్తే మీ అజ్ఞానం ప్రజలు సాయిబాబా భక్తులు తప్పక గమనిస్తారు
Om Sai Ram...🙏. Saibaba garu andhariki anni bodhinchadu and dattatreyula varu ni kuda manam guru lane chustham ainantha matrana dattatreyulavaru devudu ani andhariki telusu and Avaduthalu and sampradaya avataralu ela vastharo ani mundhe chepparu.okkakari charitra chaduvukuntu pothe anni artham aithai. And Akkalakot swami(Shree swami samrtha) garu and valla shisyulu dattatreya avatharam ani telusukunnaru.
ఈ లలిత్ కి అహం బ్రహ్మాస్మి అంటే తెలీదు. అది అంత important కాదు వీడి దృష్టిలో కానీ దేవుడు, దైవత్వం గురించి చెప్పేస్తాడు. ముందు అహం బ్రహ్మాస్మి అంటే తెలుసుకుంటే మంచిది. అహం బ్రహ్మాస్మి - నేనే దేవుడిని, నేను కూడా దేవుడినే.. ఇది కాదు తెలుసుకోవలసింది.
బాబా గారు మీకు దేవుడు కాదేమో కాని హిందువులకు సద్గురువు. సాయి బాబా గారు ఎప్పుడు నేను దేవుడను అని చెప్పలేదు కదా? బాబా గారు వున్నప్పుడు చాలా మంది భక్తులతో భగవత్ గీత విష్ణు సహస్ర నామం హనుమాన్ సలీసా గురుచరిత్ర చదివించారు.
Lalith kumar bro guruvu ani chappadu and last ki guruvuni devudula bavinchochu annadu appudu saibaba garu devudula bavinchochu ane kadha sasthram chapthundhi...🙏