దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది రిమోడల్ చేశారు, ఆ పక్కన ఉన్నది రచ్చ బండ అక్కడబాబాగారు తీర్పులు ఇచ్చేవారు,శ్యామ గారి అబ్బాయి ఉద్దవరావు గారిని చూసాను, మహాల్సా పతి గారి అబ్బాయి మార్తండా మహారాజ్ గారిని చూసాను
Baagundi anna. Nenu observe chesindi emtante 1,40,000/- views vachay.kaani 2 ,000/- likes maatrame unnayi. Mee subscribers ki teliyatledu may be ela like cheyaali. May be ela comments raayalo kuda teliyatledu. Maa Amma gaaru adigaaru like ekkada kottali ani papam.
సాయి సత్చరిత్రలో ఈ విషయం లేదు. కానీ వాస్తవమేనన్న విషయం శ్యామా జీవిత చరిత్ర తెలియచేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తనను నమ్మని వారికే ముందుగా అనుభవాలు కలుగచేసి నమ్మకం ఏర్పరిచిన సద్గురువు సాయి. సాయి లీలా పత్రికల్లో సైతం ఆయన మహిమలు ప్రచురించారు. చరిత్ర సాక్షిగా జరిగిన అద్భుతాలు సైతం విస్మరించి ఆయనను దూషించే వారిని కూడా ఆయనే మారుస్తారు.
Thammudu views kosam Baba nu endhuku dhusisthavu? Shama eppudu Baba nu ala analedhu. Ni dheggara emanna source or evidence vunte chuyinchu. This is not good on your part. It portrays your mentality and egoistic nature. Better change it.
Tamma great great videos thisthunnavu nanna tamma have a great days coming nanna and wonderful wishes to u God nanna inthe cheyyi nanna great achievements chesthavu ma God bless u my tamma🙌🙌🙌🙌
I love to sit in Hanuman temple, dwarakamayi and chavidi in shirdi after having samadhi mandir darshan. Those are very powerful places, we can easily go into a meditative mode.