Тёмный

సారాంశం: కొరింథీయులకు రాసిన 1 పత్రిక Overview: 1 Corinthians 

BibleProject - Telugu / తెలుగు
Подписаться 62 тыс.
Просмотров 42 тыс.
50% 1

మొదటి కొరింథీ పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ పత్రికలో పౌలు జీవితంలోని అధిక శాతం క్లిష్టమైన సమస్యలన్నిటినీ సువార్త దృష్టితో గమనించగలం అని కొరింతులోని నూతన విశ్వాసులకు వివరించాడు.
The overview video on the book of 1 Corinthians breaks down the literary design of the book and its flow of thought. In 1 Corinthians, Paul shows the new Christians in Corinth that all of life's most complex problems can be seen through the lens of the Gospel.
Copyright by the Bible Project
Telugu Localization by Equippers
#BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 54   
@yohangulla9262
@yohangulla9262 Месяц назад
వందనాలు❤ దేవుని దయ మీకుందును గాక
@abhiassociate618
@abhiassociate618 3 года назад
Praise the lord brother చాలా చక్కగా వివరించారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@saiduesterrani4880
@saiduesterrani4880 9 месяцев назад
Devunike yugaa yugaa mulaku mahimaa kalugunu gakaa amen 🙏
@prakashkurakula4420
@prakashkurakula4420 Год назад
చక్కని వివరణ. ధన్యవాదములు
@pastorhaaris4200
@pastorhaaris4200 Год назад
Very Good Pastor Garu, All Glory to Our Great God 🙏 🙌
@thungadaveeduraju5497
@thungadaveeduraju5497 Год назад
Praise the lord brother, చక్కగా వివరించారు, నాకు అయితే మనిషి గా జన్మించిన మనం ఈ లైఫ్ fead బట్టీ 2వ జన్మ లో తీర్పు నీ బట్టీ మహిమ దేహంగా జన్మించే లైఫ్ నాకు బాగుంది, మీరు చెప్పినది వినడమే కాదు ఆ లైఫ్ కోసం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆరాట పడతాను.
@Jw77740channel
@Jw77740channel 10 месяцев назад
Praise the lord
@airswatipraisethelordbroth5369
Praise the lord brother
@jojohn9560
@jojohn9560 5 месяцев назад
Thank God for your Bible project.
@KumarRhythms
@KumarRhythms Год назад
Praise God
@mukkeraaishwaryamukkeraais9863
@mukkeraaishwaryamukkeraais9863 11 дней назад
Praise the lord Lord 🤚🙏💫 Wonderful message,,,, excellent explanation 👏👏👏 brother 👏 God bless you 😇🙏💫
@teluguguide1185
@teluguguide1185 Год назад
praise the lord
@kethavathSwaroopa-qo4yq
@kethavathSwaroopa-qo4yq 9 месяцев назад
Excellent Sir God bless you
@rajupenumaka
@rajupenumaka 4 месяца назад
Praise the Lord
@telugubakingknowledge3720
@telugubakingknowledge3720 Год назад
Thank GOD. Best way to explained
@justjackson3596
@justjackson3596 3 года назад
Praise The Lord🙏
@kreesthusanghamu5931
@kreesthusanghamu5931 2 года назад
చాలా బాగా చేప్పారు సహోదరుడ 🙏🙏🙏🙏🙏
@dayakarsalveru6350
@dayakarsalveru6350 2 года назад
Praise the LOrd brother
@kruparaobokke6272
@kruparaobokke6272 Год назад
Glory to God 🙏🙏🙏
@sagarpramodh8640
@sagarpramodh8640 11 месяцев назад
All the glory to the lord.
@krupastanley66
@krupastanley66 3 года назад
Praise the lord sir🙏
@sagarbabu7691
@sagarbabu7691 2 года назад
Thanks sir good message
@nareshkancheti8899
@nareshkancheti8899 4 года назад
చాలా ఉపయోగకరమైన పాఠ్యంషo
@sundararuhaan7257
@sundararuhaan7257 4 года назад
Praise the lord 🙌🙏 Amen!
@rajrajkumar6306
@rajrajkumar6306 3 года назад
Praise God ❤️ god bless you anna exllent explantion ❤️
@malathideva5273
@malathideva5273 4 года назад
Chala antey chala baaga chepparu migilinavi konchem confuse ayina idi matram chala clearga anipinchindi
@brbrotherbalu8625
@brbrotherbalu8625 Год назад
🙏🙏🙏
@bodigadlaramachandrarao5454
@bodigadlaramachandrarao5454 3 года назад
Excellent...... brother....tq
@devilanka3339
@devilanka3339 3 года назад
Very use ful . Thank you brother
@amurthy762
@amurthy762 4 года назад
నేను ఎప్పుడూ మీ videos follow అవుతాను...Nice...
@yesammayesamma2351
@yesammayesamma2351 Год назад
చాలా బాగా చెప్పారు అన్న
@sharmilaprakash4809
@sharmilaprakash4809 4 года назад
Superb explanation God gave you brother May God bless you abundantly
@vidyasree7647
@vidyasree7647 3 года назад
Praise the lord 🙏
@rajitharajitha1498
@rajitharajitha1498 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@kethavathmohannayak7134
@kethavathmohannayak7134 9 месяцев назад
Thank you so much Sir God bless you Images are not clear Sir Plz zoom it so that I can write and easy to explain others Praise the Lord
@ajaykanukuntla982
@ajaykanukuntla982 4 года назад
Thank u brother
@tharunkantipudi362
@tharunkantipudi362 4 года назад
Thank you sir
@jcmministriesofficial5251
@jcmministriesofficial5251 3 года назад
Good
@godwonders2626
@godwonders2626 2 года назад
Super anna 👏👏👏
@chandinipriyauppe8042
@chandinipriyauppe8042 4 года назад
👏👏
@maddastephan2262
@maddastephan2262 5 лет назад
Eppati lagana chala chakkaga chepperu sir 🙏🙏🙏
@ammuluammulu8906
@ammuluammulu8906 4 года назад
Nice anna
@jayaprakash525
@jayaprakash525 Год назад
What is meant by kloyo 1*11 version
@MrNaveenkumar85
@MrNaveenkumar85 Год назад
One flesh = One Church. Which church brother?
@mamathanaidu4643
@mamathanaidu4643 4 года назад
1కోరింథీయులకు 1:17 బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. Yendhuku Paul baptisam evvadaniki devudu pampaledhu ani cheppadu Okavela echina thana namamlone echadu yendhuku??? 1కోరింథీయులకు 1:14 నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, 1కోరింథీయులకు 1:15 క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను. Kaaaani Yesu yem cheppadoo dhaniki opposite ga chestunnaduu yendhuku Paul...Yesu cheppindhii👇 మత్తయి 28:19 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు యోహాను 3:5 యేసు ఇట్లనెనుఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బాప్తిసం lekpothe దేవుడి రాజ్యం లోకి రావడం అసాధ్యం అని యేసు చెప్తుంటే.... నేను ఎక్కువ మందికి బాప్తిసం ఇవ్వలేదు అందును బట్టి దేవునికి కృతజ్ఞాస్తుతులు అని పౌలు ఎందుకు చెప్పాడు... యేసు కూడా బాప్తిసం ఇచ్చాడు కదా??!!! యోహాను 3:22 అటుతరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.
@Adityabalu7
@Adityabalu7 4 года назад
Merru beptism tiskunaraa sister
@joelPjs
@joelPjs 4 года назад
1 కొరింథీ 1 వచనాలు దాని సందర్భంలో చదివితే స్పష్టంగా అర్థం అవుతుంది సిస్టర్. ఇక్కడ పౌలు 12వ వచనం నుండి కొరింథీ సంఘంలోని సమస్యను గూర్చి రాస్తున్నాడు. పౌలు వాడను, అపోల్లో వాడను అని భేదాలు సృష్టించుకున్న వారు ఆ సంఘంలో ఉన్నారు. ఇందుకు పౌలు, అసలు పౌలు ఎవరు, అపోలో ఎవరు వీరంతా ఎర్పరచబడిన వారే కదా! అంటూ ఏకమనసు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఆ సందర్భంలో, పౌలు నామంలో బాప్తీస్మం పొందారా? లేక యేసు నామంలో బాప్తీస్మం పొందారా? అని ప్రశ్నించాడే గాని అక్కడ "పౌలు నామంలో బాప్తీస్మం" లేనేలేదు. "నా నామమున" అని 14వ వచనంలో ఉన్న మాటను - "నా చేత" అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఆ ముందు వచనంలో పౌలు కాదు యేసు మీ (పాపముల) నిమిత్తం శిలువ వెయ్యబడ్డాడు అని తాను స్వయంగా వ్రాస్తున్నారు. పౌలు, బాప్తీస్మం ఇవ్వడానికి కాదు, సువార్త ప్రకటించుటకు పిలువబడ్డాను అని తన ఉద్దేశ్యాన్ని, పిలుపును తెలియపరుస్తున్నాడు. ఆనాడు బాప్తీస్మం ఇచ్చేవారు బహుశా ఎక్కువ ఉండవచ్చును. అందుకేనేమో సువార్త ప్రకటన్నే తన పిలుపు అంటున్నాడు. (18వ వచనం) బాప్తీస్మం, సంఘంలో ఎవరైనా ఇవ్వవొచ్చును. బైబిల్ అందుకు వ్యతిరేకంగా లేదు. బాప్తీస్మం కేవలం ఒక గుర్తు.. సంఘం యెదుట, మన విశ్వాసాన్ని నోటితో ఒప్పుకునే ఒక నిబంధన. కానీ సువార్త ప్రకటన ఒక ప్రత్యేకమైన పిలుపు. ఈ పిలుపుకు బాప్తీస్మం పోల్చడం సరికాదు. కేవలం బాప్తీస్మం ద్వారా దేవుని రాజ్యానికి మనం వెళ్తాము అని అనుకుంటే పొరపాటే! నీటి బాప్తీస్మం పరిసయ్యులు కూడా పొందారు. కానీ వారు సర్పసంతానం గానే పిలువ బడ్డారు. ఆత్మ మూలంగా జన్మించే పని పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు అయితే, ఆ పనిలో తాను బహుగా వాడబడే పాత్ర అని పౌలుకు తెలుసు. అదే ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. సందర్భాన్ని బట్టి బైబిల్ ధ్యానించడం ద్వారా ఇలాంటివి కొంత వరకు స్పష్టత వస్తుంది.
@jesuschristevangelism8015
@jesuschristevangelism8015 4 года назад
Praise the lord brother చాలా చక్కగా వివరించారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@airswatipraisethelordbroth5369
Praise the lord brother
@ANILKUMAR-vx9hn
@ANILKUMAR-vx9hn 5 лет назад
Praise the Lord 🙏 🙏
@airswatipraisethelordbroth5369
Praise the lord brother
@khaby9905
@khaby9905 Год назад
Praise the lord Brother
@bandarubandaruravi156
@bandarubandaruravi156 Год назад
Praise the lord 🙏 brother
Далее
Вопрос Ребром - Булкин
59:32
Просмотров 690 тыс.