మీ విలువ తక్కువ చేసుకోవద్దు స్వాతి గురించి మాట్లాడి సమాజం చూస్తుంది, ఎవరు ఏంటి అనేది ఎంత కష్టం వచ్చిన ఏ పొరపాటు చేసిన భర్త తో పిల్లలు తో కలిసి కష్టం చేసుకొని బ్రతుకుతున్నారు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ఇంకోసారి ఆధార్ పర్సన్ గురించి మీరు మాట్లాడొద్దు ఎంత డబ్బులు ఉన్నా పిల్లలు కీ e వయసు లో తల్లి ప్రేమ చాలా అవసరం అది మీరు చక్కగా ఇస్తున్నారు, చాలు 👌👌
🤦♀️స్వాతి, స్వాతి అసలు ఎవరు ఆమె మీకు ఎందుకు భార్య భర్త బంధం వాళ్ళు ఒద్దు అనుకున్నారు, వాళ్ళు తో మీకు ఎందుకు 🤦♀️ఆమె గురించి, ఒక్కటీ చెప్పనా ఒదిన తల నుండి ఊడిన వెంట్రుక ఎక్కడ పోతే మీకు ఎందుకు, చక్కగా వీడియోస్ చేసుకోండి అందమైన కుటుంబం ఉంది చక్కగా మూ కండి అల్లాంటి వాళ్ళు కామెంట్ అసలు వాళ్ళు ఊసు కూడా మీరు తీయొద్దు