సుశీలమ్మ సాధారణ స్త్రీ లా నిష్కల్మషం గా మాట్లాడుతున్నారు.... ఇలా మాట్లాడుతూ ఉంటే మన వాళ్ళు, మాట్లాడుతున్న చందాన ఉన్నది. అరమరిక లు లేకుండా హాయిగా మాట్లాడుతున్నారు
సత్యలోకం నుంచి భూమికి దిగిన గానసరస్వతి .తనకు తానే సాటి. నిండైన వ్యక్తిత్వం.సంప్రదాయం.ఆత్మవిశ్వాసం. ఆమె పాటకి విశ్వం మైమరచి పోవడమే ఆమె గారు చేసిన పుణ్యానికి నిదర్శనం.
జీవితం.. నుదుటి రాత ఫలం పూత ఎవరూ ఏమీ చేయలేరంచేత! ఊరికే ప్రతిదానికీ ..ఎందుకు గుండె కోత? జరిగేదేదో జరగనీ..కాదనలేం ఆ విథాత చేత !! ..................................................,.uday
Late mangeshkar kooda mee tarvate ani south india motham telusu medam. *❤Meeru bharata ratna❤*. Government ivvakunna meeru eppudena bharata ratna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
సుశీలమ్మ గా రు పాడిన పాటలోమంచిమనసులు సరదా రాముడు. రాముడు కాదు కృష్ణుడు సినిమా పాటలు ఒకసారి చూడండి ఈ తర గాయనీ గాయకులు పాత సినిమా పాటలు పా డా తా రా అప్పుడు తెలుగు భాష పరిజ్ఞానం గా పా డా రు. ఇ ప్పుడు ఈ తర సినిమా గాయనీ గాయకులు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లోచదవి వుంటారు ఇంగ్లీష్ లో రాసి పాడుతున్నారు ఈ సినిమా తర గాయనీ గాయకులు ఉండారు సుశీలమ్మ గా రు బాలు గారు ఉంటే సినిమా హిట్ ఒక ఉదా:_అడవిరాముడు. యమగోల ప్రేమా భిషేకం దేవత సింహాసనం మంచి మనసులు ప్రేమ లేఖలు వేట గాడు డ్రైవర్ రాముడు బొబ్బలి పులి నోము అన్నదమ్ముల అనుబంధం ఖైదీ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అదరగొట్టే యి. ఈ జత గా పాడిన పాటలు ఈ సినిమా లు 100 200.300.600రోజులు అడినాయి ఈ తర గాయనీ గాయకులు వీళ్ళు పాడిన పాటలు వారం రోజులు అడనిసినిమాలు ఉన్నాయి. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడో దుకాణం అయింది
She is nearing 90. Amma god bless you long live. We want see you 100 plus. Kalamtho meeru paadadam thagginchaka, tension paatalu ekkuvayyayi. Meeru padda kashtam valla enno films nilabaddayi. Kutumbalu kaapadaru, jeevanam kalipincharu.
She is a legend and so down to earth speaking naturally Such a pure and innocent talking Atleast respect her age . Aavida kaali gotiki koodaa sari pomu manam