శుభాకాంక్షలు శ్రీలలిత ఈ పాప అపర సరస్వతి చాలా బాగా చూసుకోవాలి సీతా రాం గారు పాడటం కొనసాగించాలని నా కోరిక శ్రీలలిత మనసును ప్రశాంతంగా ఉంచాలని గుడిపాటి వారిని కోరుతున్నాను మీ జంటకు అమ్మవారు అనేక శుభాలను సంతోషాలను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను
వరుడు మరియు అతని తల్లిదండ్రులూ చాలా అదృష్టవంతులు మా దృష్టిలో. పాడుతా తీయగా లో పాడినప్పటి నుండి శ్రీలలిత అంటే చాలా ఇష్టం. సంప్రదాయినిగా, ముగ్ధగా, మనోహరమైన చిరునవ్వుతో...చక్కని సంగీత స్వర మాధుర్యంతో అలరించే లలితా మీ ఇద్దరి జీవితం నిండు నూరేళ్ళూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. మా అందరి దీవెనలూ మీకు💐💐💐💐🙌🏻🙌🏻🙌🏻♥️🥰🌹❤
బంగారుతల్లి లలితమ్మ చాలా ఇష్టం అమ్మ నువ్వంటే నీ పాటలు వింటున్నప్పుడు Ms సుబ్బులక్ష్మి గారు గుర్తుకువస్తారు అంతటి కిర్తి నీకు రావాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులు 🙌🙌
Even SriLalitha also engaged with someone, my options too less, they all marrying, My situation is difficult. because all my age already married, I am waiting divorced women...Srini