Heart touching ga vundi mee life. Naku chala దుఃఖం వచ్చింది. మీ రెండో కూతురు ఇప్పుడు ఉండిఉంటే అంత అయ్యేది కదా. ఆమే అనుకోండి. భగవంతుడు ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు. ఇది సత్యం.
హాయ్ అమ్మ నీను మొదటి సారి మీ వీడియో చుసాను నిజంగా కళ్లలో నీళ్లు తిరిగాయి నాకు, చందు గారి, వీడియోస్ చూస్తాను నీను, ఇప్పుడు నుంచి,మీ, చానల్, సబ్స్క్రయిబ్ చేసాను, అమ్మ,మా, సపోర్ట్ మీకు ఎపుడు ఉంటుంది అమ్మ,నా, చిన్నప్పుడే మా, నాన్న గారు చనిపోయారు,ఆ,బాథ తెలుస్తూంది, నాకు, అల్ద్ బెస్ట్ అమ్మ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
హలో చందుమీ ఫ్యామిలీ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. మీ వీడియోలు చూసి చాలా ఎంజాయ్ చేస్తా కానీ మీ సొంత సిస్టర్ అని ఇన్ని రోజులు అనుకున్నా ఆవిడ కథ విన్న తర్వాత చాలా బాధ వేసింది. ఏది ఏమైనా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. మీలాంటి తమ్ముడు దొరకడం. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటికి సక్సెస్ అవ్వలేక పోయాను. అందుకే మీ చానల్స్ చూస్తే ముచ్చట వేస్తుంది
Medam దేవుడు ఎవరో ఒకరిని మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి పంపిస్తారు అది చందు గారు కుటుంబంలో మీకు పంపించారు వేడిగా మీరు నిలబడి నిరూపించి చూపించారు లేడీస్ అందరికీ మీరు రోల్ మోడల్ ఆల్ ది బెస్ట్
Ayoo ala comment pettakandi mana lanti valla meeda chandu fans matalatho daadi chestaru ,kastapadi bathakatam teleni chandu Vella ki suppertir ta ,meru paid actor laga na
Nenu single parent akka but naku na amma dad, tammudu, always with me to support be strong akka liye avani ipudu repeat chesukoni badha padodhu be happy now manaku unadantlo njoy cheyadame life
మీ వీడియో చూస్తూ ఎంత ఏడిచాను అంటే 😭😭ఎందుకో తెలుసా నా hubby కూడా 6మంత్స్ back ఆక్సిడెంట్ లో చనిపోయారు 😭😭నాకు అమ్మ, నాన్నగారు 3 yrs back కరోనా లో అమ్మ, హార్ట్ ఎటాక్ తో నాన్నగారు చనిపోయారు నాకు చిన్న బాబు ఇప్పుడు బాబు ని పెద్ద చెయ్యడానికి ఎంతో తపన పడుతున్నా ఒకా నొక time లో అంటే మావారు చనిపోయిన one మంత్ తరువాత నేనూ చనిపోదామనుకున్నా కానీ నా బాబు ని ఎవరు చూస్తారు బాబు కోసం జీవచ్చవం లా బ్రతుకుతున్నా. 😭😭
Chavu anedi eppudu problem ki solution kadu. Chanipovadaniki chupinche dhairyam bathakadam lo chupisthe Edo okaroju success avutham. Pls be brave. God is there
@@AmmathoNenu-ze8hh 😭😭🙏🙏నాకు మాటలు రావడం లేదు ఏడుపు తప్ప. మీ మెసేజ్ చూసి ఎందుకో నా బాధ చెప్పుకోవాలి అనిపించింది మావారు నన్ను తన ప్రాణం లా ప్రేమించారు మీ అమ్మ, నాన్నగారు లేక పోయినా నేను ఉన్నా అనేవారు ఇప్పుడు తనే లేరు 😭😭
@@tkradha1513 eppudu evaru manatho permanent ga undaru. Unnavallatho happy ga undatam alavatu chesukovali. All the best for ur wonderful future. Always keep smiling 😊
@@tkradha1513oka mata aduguthaa cheppandii miku parent brother and sister vunnaraa... okkati cheptha vinandi husband lekapovadam pain vuntundhi but Manam puduthune husband tho ramu miss ayinandhuku badha vuntundhi kani anthakanna manaki prema chupinchadaniki parents family vuntundhi edhayina chesukunte aa badha thirchalenidhii
Chandhu Amma tho nenu subscribe chesukunnanu Chandhu Naku brother lantivadu Epudu miru kuda na sister lantivaru Naku chandhu valla family ante chala eshtam you tube lo nenu chandhu valla you tube chusthanu epudu mimalni chusthanu sister god bless you maa😍🥰
vallidhari friendship chusi naa best friend gurtochindhi😭 almost 19 years but slowly she avoided my friendship because of her new friends. i waited and wanted to convince myself that naa best friend ala cheyyadhani...kaani final ga naaku ardham ayina tharuvatha i broke our bond.....still i miss her.....own sister kanna ekkuvaga chusukunedhi nannu. i love her a lot and miss her much lot....but thats okay mana ee life journey lo evari stations vasthe vallu dhigaka thappadu kadha
Hi andi. This is Pushpa from Australia. Single mom. Last year ma ammai marriage chesa. Appudappudu Yodha and Chandu gari videos choostha unta. Ee madya aa videos lo mimmalni choostha unna. Akka ane anukunna. Aithe ee roju anukokunda ee video choosa. Of course konchem emotional ayya. Good to know. All the best with your plans. Chandu seems to be a very nice person and if course his entire family. So go ahead. Stay strong. Mimmalni ardham chesukuni support cheses daughter kooda undi. Sorry.....daughterS 😊 Andari support meeku untundi. tappakunda success avtaru ALL THE BEST. Pushpakka from Australia 😎
అక్క మీకు చందు తమ్ముడు ఉన్నాడు వాళ్ళ ఫెమలి అందరు ఉన్నారు.. నేను కూడా మీలాగే ఒక పాపతో ఉంటున్నాను ని బిడ్డకుడా నా కూతురు లాగే ఉంది. 🤩 మీకు వాళ్ళ ఫెమలి తోడుగా ఉన్నారు. God gift. మాది విశాఖపట్నం. మాకు అందరు ఉన్నారు కానీ పేరుకే. ఈరోజుల్లో ఎవరికి వాళ్ళు. మీరు చాలా అదృష్టవంతులు చందు వాళ్ళు మీకు తోడుగా ఉన్నారు. మేము కూడా ఉంటాము. హ్యాపీ గా ఉండండి...
Yeadepenchesaru Amma eyes 👀 lo water vacchaye saye don't worry chelle all the best God bless you cute family bonding ❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ keep smiling take care chandu garu dhevudu 💯🙏👍💪
Chandu garu ne lanti tammdu unte nalanti akkala life chala bagundedi nenu evaro meku teliyadu kani ee roju nunchi ne tammudu evaru ante chandu Ani cheppukovatamiki nenu garvanga feel avutanandi
Inketi amma...chandu videos chala choostanu...chandu support ante chala baguntadi...sunita ni chooste enta edigina odigi undali ane nature...i watched all dances of yodamma....be happy ma,be brave
Akka meeru chala great meeru tappakunda chala success avvali mee channel ee roju nunchi meeru maa family member lage papa ki naa best wishes.... Chandu garu ante maku chala istam ippudu inka respect vachhindi great chandu garu......
Good inspiring madam keep going like this ❤meru confirm manchi place untaru prathi problem oka solution unde anukodam nijam aythe me problems kuda oka solution way undi ani anukodam enka chala nijam ❤❤ brave heart tho undandi happy ga me daughters tho spend cheyandi 😊
Hi akka, nenu recently watching u in ydtv vlogs, evaru meeru ani naku telusukovalani anukunnanu, finally e roju, doubts clarified..... Maa netive place Khammam, madi inter religion marriage, maku andaru vunna lenatte.... I like jiont families..... I miss my family.... Nenu chala sarlu yodha family ni, madu family ni chusinappudu.... Chala happy feel avtanu, ippudu meu i kuda jion ayyaru.... So happy
Nice brother..mi saport mi matalu chala baga nachhayi..nijam ga oka aadapilla ki nenu vunna ane mata venuka vunde diryam antha entha kadhu..but e rojullo yekkado vuntaru mi laga..❤❤❤nenu new ga youtube start chesanu bro..mi andari saport naku evvandi bro❤❤.