Тёмный

సింధూర పువ్వా తేనే | వీడియో సాంగ్ | సింధూర పువ్వు | విజయ కాంత్ | రాంకీ | నిరోషా | తెలుగు సినీ కేఫ్ 

Telugu Cine Cafe
Подписаться 2 млн
Просмотров 11 млн
50% 1

Watch And Enjoy Video Songs Sindhoora Povvu
Sindhoora Puvva Thene Video Song from Sindhoora Poovu Telugu Movie on Telugu Cine Cafe, featuring Vijaya Kanth, Ramki, Nirosha and others
Sindhoora Poovu movie is Directed by T.R.Deva Raj Produced by B.Madhu and B.Krishna Reddy Music composed by Manoz Gyan
For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@kotikona1998
@kotikona1998 8 месяцев назад
2024లో ఈ పాట విన్నవాళ్లు ఉన్నారా
@studyfact1692
@studyfact1692 8 месяцев назад
Yes
@charannaidu2772
@charannaidu2772 7 месяцев назад
Nen unna broh😅
@naveenkasam1987
@naveenkasam1987 7 месяцев назад
Yes Nice song
@darshanalaarunjyothi7135
@darshanalaarunjyothi7135 7 месяцев назад
2224 lo kuda vinevaru untaru....that is the power of song
@sathishk4510
@sathishk4510 7 месяцев назад
Yes nenu unna...!!
@NAGESHKORIDE
@NAGESHKORIDE 2 года назад
ఆ రోజులే అద్బుతం.ఆ రోజుల్లో 📼 టేప్ రికార్డర్ లలో విన్న వాళ్ళు లైక్ చెయ్యండి.
@Rkmovies6217
@Rkmovies6217 5 месяцев назад
adbhutam kadu andi amrutham
@nareshsomarapu2325
@nareshsomarapu2325 3 года назад
ప్రేమంటే తీయని అనుభూతి, అది ఇలాంటి పాటలు ద్వారా కలుగుతుంది
@mangilipalichandraiah5507
@mangilipalichandraiah5507 7 месяцев назад
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం 2024లో కూడా ఈ పాటనే వింటాను ❤❤❤❤❤
@samimullashaik858
@samimullashaik858 2 месяца назад
Yes super song
@beherasukhantu7599
@beherasukhantu7599 4 года назад
ఇటువంటి పాటలు వింటే ఏదో అయిపోవాలని పిస్తుంది మళ్లీ ఇలాంటి రోజులు వస్తాయా
@SumathiSumathi-fx4us
@SumathiSumathi-fx4us 4 года назад
Ravu,
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 2 года назад
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 సింధూర పువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా కలలే విరిసేనే కథలే పాడేనే ఒక నదివోలే ఆనందం ఎద పొంగెనే ఏ ఏ ఏ ఏ ఓ.. సింధూర పువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 ఓ ఓ ఓ ఓ ఓ ఉం ఉం ఉం ఒహోహో ఓ హో కమ్మని ఊహలు కలలకు అందం వీడనీ బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి కమ్మని ఊహలు కలలకు అందం వీడనీ బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి అందాల సందడి చేసే రాగాలనేలి సింధూర పువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 మాటల చాటున నాదం నువ్వే తియ్యని పాట నేనే మధుమాస ఉల్లాసాలే పలికించేనే ఆ..హా..హా మాటల చాటున నాదం నువ్వే తియ్యని పాట నేనే మధుమాస ఉల్లాసాలే పలికించేనే మురిపాలు చిందే హృదయం కోరెను నిన్నే సింధూర పువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా 🌺🌺🌺చరణం:3🌺🌺🌺 అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే రాగాలు ఆలపించి పిలిచావు నన్నే సింధూర పువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా చిత్రం : సింధూర పువ్వు (1988) సంగీతం : దిన రచన : గానం: S.P.బాలు, K.S.చిత్ర
@saradhipapisetti1265
@saradhipapisetti1265 Год назад
Good information tq andi
@vchinna276
@vchinna276 Год назад
❤❤❤❤❤❤❤🙏🙏🙏👏👏👌👌👏👏👏👏
@kallaswathi7305
@kallaswathi7305 Год назад
Thank you
@deepthigoud1295
@deepthigoud1295 Год назад
P
@chilli1975
@chilli1975 5 месяцев назад
Rachana rajasri
@Daddy-Princes
@Daddy-Princes 2 года назад
వీరి లైఫ్ లో మధురమైన తియ్యటి జ్ఞాపకం ee song real couple's కావడం కూడా గ్రేట్
@erikillanarasaiah
@erikillanarasaiah 4 года назад
ఆ ప్రేమ కథలే వేరు... పెద్దపల్లి,గోదావరిఖని పట్టణాలలో కాకుండా వీటికి పక్కనేవున్న కమాన్‌పూర్ ఒక పల్లెటూరికి ముందుగా సినిమా రావడం అప్పుడు ఓ సంచలనం
@RajKumar_Randy3
@RajKumar_Randy3 4 года назад
Shooting kamanpooor lo chesara sir ?
@erikillanarasaiah
@erikillanarasaiah 4 года назад
@@RajKumar_Randy3 ఇది తమిల్ సినిమా, తెలుగులోకి డబ్ అయిన తరువాత రిలీజ్ అయినప్పుడు పెద్దపల్లి గోదావరిఖని లాంటి పట్టణాలకన్నా ముందుగా కమాన్‌పూర్ అనే పల్లెటూరికి వచ్చింది.
@anjianaveni1662
@anjianaveni1662 3 года назад
@@erikillanarasaiah Ffg
@sagar84ch11
@sagar84ch11 3 года назад
Kamaanpoor lo meeku syamala telusaa bro,,,,
@sagar84ch11
@sagar84ch11 3 года назад
Syamlala na friend,,, ame number kavali,,, chala rojulu nundi search chesthunna dorakatledhu
@gugulothujethuram173
@gugulothujethuram173 Год назад
2023 లో ఎవరు విన్నారో వారు లైక్ చెయ్యండి
@ramanar8092
@ramanar8092 4 месяца назад
Q+hjjjjjjjjjpppppooijpppppppllu+jkj00po0pppppppo) uhyyygyyyyhy77y
@siri81425
@siri81425 2 года назад
అలనాటి సంగీతానికి సాహిత్యానికి ఉన్న విశిష్టత అద్భుతం
@kommusureshkommusuresh9741
@kommusureshkommusuresh9741 3 года назад
ఈ పాట నేను ఇంకా ఇప్పటికీ మర్చిపోలేను గత 15 సంవత్సరాల నుంచి ఈ పాట వింటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి పాటలు ఇప్పుడు కనిపించవు రావు కూడా
@pushpalathakolli1381
@pushpalathakolli1381 3 года назад
ఈపాటికి 👍👍👍
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Год назад
అవును andi. Adbhuthamaina song
@RebbaVenkatesh
@RebbaVenkatesh 6 месяцев назад
​@@parvathidevisristi1958yes
@sarmashussain3272
@sarmashussain3272 2 года назад
ఎన్ని యుగాలు మారినా ఈ పాటపై ఉన్న ఇష్టం, ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు.....నిరోషా,రాఖీ జంట చాలా బాగుంటుంది
@palappana9163
@palappana9163 Год назад
A2
@MDNazarene-ne8wi
@MDNazarene-ne8wi Год назад
😊😊😊😊😊😊
@naveensai737
@naveensai737 Год назад
​@@palappana9163😊
@naveensai737
@naveensai737 Год назад
​@@palappana9163q
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 4 года назад
చాలా చాలా మంచి సంగీతం మరియు పాట! ఇంత మంచి పాటలు వింటూ పెరగడం అదృష్టం!
@maheshkpj1611
@maheshkpj1611 4 года назад
సింధూర పువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలి సిరులే అందించరావా కలలే విరిసెనే కథలే పాడెనే ఒక నదివోలే ఆనందం ఎద పొంగెనే ఓ... సింధూర పువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలి సిరులే అందించరావా కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి అందాలు సందడి చేసే రాగాలనేలి సింధూర పువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలి సిరులే అందించరావా మాటల చాటున నాదం నువ్వే తియ్యని పాట నేనే మధుమాస ఉల్లాసాలే పలికించేనే మాటల చాటున నాదం నువ్వే తియ్యని పాట నేనే మధుమాస ఉల్లాసాలే పలికించేనే మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే సింధూర పువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలి సిరులే అందించరావా అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిశావు నీవే అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిశావు నీవే రాగాలు ఆలపించి పిలిచావు నన్నే సింధూర పువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలి సిరులే అందించరావా
@DoDO-zr5sk
@DoDO-zr5sk 4 года назад
Prathi song lo melantivallu untaru Good job
@yamunurimadhusudhanmadhusu157
@yamunurimadhusudhanmadhusu157 2 года назад
2022 లో ఎవరూ వింట్టున్నారు లైక్ చేయండి
@narasimhamurthybeechaganip2661
S.P. Balu gari Magic Voice & ilayaraja music Super.ilike very much
@narasimhamurthybeechaganip2661
2023లో కూడ వింటున్నా.
@manikandan_ip
@manikandan_ip 4 года назад
How handsome ramki is😍😍😍. Stylish unique actor but underrated.
@redyanaikbhukya.presidentd5853
2023 లో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి
@nsureshbabybabu7363
@nsureshbabybabu7363 Год назад
This movie 1988 Tamil movie sendra pove telagu version movie sendra povuva i like this movie and songs
@gedamniranjanniranjan1843
@gedamniranjanniranjan1843 Год назад
​@@nsureshbabybabu7363😢😢😢
@blousedesigns4119
@blousedesigns4119 2 года назад
Ilanti patalu malli raavu spb voice superb miss spb sir
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
ఎన్నటికీ మరువనిది ప్రేమ.. ఎప్పటికీ చెదరినిది ప్రేమ... మనసుకు మధువు ప్రేమ... జన్మ అజరామరం ప్రేమ... సింధూరపువ్వా... ప్రేమను మరువనీయకమ్మా... Beautiful song Beautiful lyrics Beautiful music Excellent excellent Excellent Evergreen Song Old is Gold ❤️💙💜❤️💙💜❤️💙💜
@chsrinivassrinivas474
@chsrinivassrinivas474 3 года назад
నా తెలుగు పాటలన్ని మా తెలుగు ప్రజల కు ఆస్తుల ఎందరో మహానుభావులు మా కోసం సంపాదించిన ఆస్తి
@satyasarmaakella4275
@satyasarmaakella4275 2 года назад
Jai jagan
@gangarapusanjeva5890
@gangarapusanjeva5890 2 года назад
B
@kannagamingffstar4771
@kannagamingffstar4771 2 года назад
@@gangarapusanjeva5890 wipe9j. qwu0wp, w7
@kannagamingffstar4771
@kannagamingffstar4771 2 года назад
wq etyui9! aqaeryyuio🥎
@srirameesam7346
@srirameesam7346 2 года назад
0000
@vigneshviggu8426
@vigneshviggu8426 2 года назад
ఈ పాట ఎన్ని సాలర్లు విన్న నాకు తనివి తీరదు నా ఫేవరెట్ సాంగ్ అప్పటిలో ఇప్పటికీ మై ఫేవరేట్ సాంగ్
@Naresh-lm4zc
@Naresh-lm4zc 3 года назад
Ever Green song...raanki..niroshaa
@azamsyed8085
@azamsyed8085 4 года назад
ఈ పాట ఎన్ని సార్లు అయిన వినాలని పిస్తుంది
@jayalakshiminature1680
@jayalakshiminature1680 3 года назад
Naku chala istam
@guttaumashanker8959
@guttaumashanker8959 2 года назад
ఔనా !ఇంకా ఏమనిపిస్తూంది ?
@samdanibashashaik114
@samdanibashashaik114 2 года назад
Vinu
@shivasai8774
@shivasai8774 3 года назад
నేను 2021 లో వింటున్నాను ఎవర్గ్రీన్ సాంగ్ ...ఎవరీ టైం సూపర్
@jalavajayabaskar7483
@jalavajayabaskar7483 3 года назад
I'm also bro premikula viraha vedana. Kada ❤️❤️😍😍😍😍
@khasimsk1283
@khasimsk1283 3 года назад
@@jalavajayabaskar7483 యూ
@khasimsk1283
@khasimsk1283 3 года назад
@@jalavajayabaskar7483 యూజ్
@veeravlogs6680
@veeravlogs6680 3 года назад
Me
@sudeermadem2924
@sudeermadem2924 2 года назад
@@jalavajayabaskar7483 cc CT àa1a
@AnilKumar-km8vs
@AnilKumar-km8vs 2 года назад
2022 lo kuda vine vallu unnaru haa 👍 Pichhi lesthundi bhayya spb sir voice vintunte 😭😭😭😭Miss u legend 😭😭😭😭😭
@GopalYadav-rm7pl
@GopalYadav-rm7pl 3 года назад
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి లేకపోతే ఒక్కరు షేర్ చేయండి
@sudharsanreddy4273
@sudharsanreddy4273 3 года назад
Astlike
@AJ-mu9xh
@AJ-mu9xh 3 года назад
@@sudharsanreddy4273 hhh
@rajashekarreddy9253
@rajashekarreddy9253 3 года назад
Suparsong
@ambisravani1404
@ambisravani1404 3 года назад
@@AJ-mu9xh ft by
@indripalaramesh3005
@indripalaramesh3005 3 года назад
Super
@namburinagaseshu137
@namburinagaseshu137 3 года назад
కవిని నేనైతే ఇలాంటి పాటల మాధుర్యాలు ఎన్నో పొందగలను సింగర్ ని నేనైతే ఇలా అందంగా పాడుకోగలను సంగీతం నాలో ప్రవహించితే ఆనాదంలో మైమరచిపోగలను అవిఏమీలేని విని ఆనందించటం తప్ప నేనేమి చేయగలను
@ChandraBala-x3x
@ChandraBala-x3x 6 месяцев назад
ఈపాట వింటే 1989y.నాప్రేమ .నప్రేయసి గుర్తుకువస్తుంది. M.r.k .Kumari.3.3.y. happy barthuday .dear
@kalvojivenkatchary8058
@kalvojivenkatchary8058 4 года назад
పాత పాటలకు ఉన్న మాదుర్యం, గొప్పతనం, అంతేకాదు మనసుని సైతం మైమరపించె గొప్పతనమంటేనే ఈ అలనాటి గానాలు...🙏👍
@simhanarasimhulu7849
@simhanarasimhulu7849 3 года назад
Super 💕 songes
@kak971
@kak971 2 года назад
Hi Pillalu colleges ku chaduvu kotananiki vellali Prema kosamam velle vaaru sankalo books AlOchanalo prema Andoke sanki naki potunnaru.
@telugurowdygamer4537
@telugurowdygamer4537 2 года назад
@@simhanarasimhulu7849 you don't nb f.
@venkateshvenky2176
@venkateshvenky2176 Год назад
Tirupur
@ramuchandhanagiri5430
@ramuchandhanagiri5430 Год назад
Apatalu vintunte kannilu vastai bro
@peddakaaluvavinod9751
@peddakaaluvavinod9751 Год назад
ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టదండీ... అలాగే వినాలనిపిస్తుంది.. 😍😍
@ChemTunes111
@ChemTunes111 2 года назад
Excellent Movei....mind blowing story and Songs....
@SureshKumar-wy1md
@SureshKumar-wy1md 4 года назад
I wouldn't want to go to college through this route. Very popular song performed by the real life couple Ramki and Nirosha
@v.shankarpawar5370
@v.shankarpawar5370 4 года назад
ఈపాటను మేము పడుకునేముందు రోజు వింటాం
@SureshKumar-wy1md
@SureshKumar-wy1md 4 года назад
@@v.shankarpawar5370 Can you please translate the comment in English Sir?
@sandhyakumari1847
@sandhyakumari1847 4 года назад
పాత పాటలు చాలా బాగా ఉంటాయి ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది 💯💯💝💝🎻🎻🎶🎶🎶🎵🎵🎸🎸
@venkatsubbareddynelaturi8027
@venkatsubbareddynelaturi8027 4 года назад
Keka Sandhya garu
@gudettikumari5944
@gudettikumari5944 3 года назад
9948057782
@macharlaramyateja3416
@macharlaramyateja3416 3 года назад
@@venkatsubbareddynelaturi8027 Patha patalu vinte naku arogyam chala Bagundhi antha shakthi vastundhi
@honeymadhubabu1449
@honeymadhubabu1449 3 года назад
Song super eppatiki
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
ఇలాంటి పాట‌లు ఎప్పటికీ ఎవర్ ‌గ్రీన్
@klmurthy4687
@klmurthy4687 4 года назад
25years nundi vintuna My all time favourite song
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 года назад
విజయ కాంత్.రాంకీ.మరియు నిరోషా నటించిన.చిత్రము.సూపర్ సాంగ్.
@raghuramsai..2247
@raghuramsai..2247 4 года назад
తెలుగు భాష గొప్పతనం బాలు చిత్రమ్మ స్వర మాధుర్యం కలసి మంచి పాట
@anjianji7734
@anjianji7734 2 года назад
Super song
@shaikgani9472
@shaikgani9472 4 года назад
నాకు 39 సంవత్సరాలు నేను నిక్కర్లు వేసుకొని వున్నప్పటి విటనున్నను ఇప్పటికి ఈ పాట వినాలనిపిస్తుంది మంచి పాట
@srinivasuluguntha4446
@srinivasuluguntha4446 4 года назад
Right
@balnarsa9376
@balnarsa9376 4 года назад
8
@vbabu1177
@vbabu1177 4 года назад
Super
@shaikgani9472
@shaikgani9472 4 года назад
1988
@sweetybujjiprashanth8852
@sweetybujjiprashanth8852 4 года назад
To on do
@giribabu1794
@giribabu1794 3 года назад
బాలుగారు, గొంతు, adbutam
@swethabujji7476
@swethabujji7476 4 года назад
నాకు చాలా చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే మీకు నచ్చితే లైక్ చేయండి మా మమ్మీ కి కూడా చాలా ఇష్టం అండి 😎🙈❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Sunny7-7-21
@Sunny7-7-21 4 года назад
Nice song
@gbalchandar5139
@gbalchandar5139 4 года назад
Good
@ramanjaneyulugavini95
@ramanjaneyulugavini95 4 года назад
Gr
@murallemohan5918
@murallemohan5918 4 года назад
Hiii how are you
@ananbabureddy3624
@ananbabureddy3624 4 года назад
Super song
@lovesandy7402
@lovesandy7402 2 года назад
Old is gold.. nijamga elanti songs Ravu..aaaaa age kuda mali manaki radhu.
@pzabiulla9048
@pzabiulla9048 2 года назад
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట లో శ్రీ ద్వారక నాద థియేటర్లో నా చిన్నప్పుడు ఈ సినిమా చూశాను సినిమా కూడా బాగుంది
@kannanrealestate9579
@kannanrealestate9579 4 года назад
It's my Tamil movie shanthoora poova super all songs
@sarmashussain3272
@sarmashussain3272 6 месяцев назад
అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ ...అందరికీ హత్తుకునే ఆనాటి పాట❤❤❤ ఈనాటికీ కూడా బోర్ కొట్టని పాట.... సింధూర పువ్వు❤❤❤
@jeyanthik8861
@jeyanthik8861 3 года назад
Ramki & Nirosha my favorite pair.
@janusworld7312
@janusworld7312 4 года назад
1980's n 1990's songs epudu vina hai ga untundi manasuki...old is gold..that's the magic our childhood music ...
@pspkgandikotasubbarayudu3537
@pspkgandikotasubbarayudu3537 4 года назад
Yes..👌👌👌👌
@madhusudhan6143
@madhusudhan6143 4 года назад
Yes నకుడా
@sankatimyekel92
@sankatimyekel92 4 года назад
Yes me alone
@pavanivotti8140
@pavanivotti8140 4 года назад
Yes
@sankatimyekel92
@sankatimyekel92 4 года назад
Thank you reply to my comment
@anjipulimaddi281
@anjipulimaddi281 2 года назад
ఈ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం💓💓💓
@RajuRaju-kf4ig
@RajuRaju-kf4ig 2 года назад
సూపర్ సాంగ్స్
@mularajareddy2221
@mularajareddy2221 4 года назад
అలనాటి అందాల పాటకు ప్రాణం పోసిన రచయిత కు ధన్యాదాలండీ
@padmanimmala9601
@padmanimmala9601 2 года назад
,,
@vanisri8180
@vanisri8180 3 года назад
Eami Sahithyam Andi Adbhutham Amogham Soooooo Sweet Voice Amrutham Enkivariki vundadu 🙏🙏🙏 Balu Bangaram Lanti Legend Singer Mari Puttaru Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧
@bathulasrinivas4964
@bathulasrinivas4964 2 года назад
నాకు చాలా ఇష్టమైన పాట ఎన్నిసార్లు విన విన్నాలనిపించే పాట
@professorprema.k.4179
@professorprema.k.4179 4 года назад
I am hearing since 32 years .Still it's a new
@charyv.s2050
@charyv.s2050 2 года назад
ఈ పాట మాత్రం సిందూర పువ్వు లాగ , వింటుంటె హయిగ మళ్లీ ఆ పాత రొజులు గుర్థుకు వస్థున్నాయి .... మదురమైన పాటలంటె ఇలా ఉంటాయి.... 🙏
@pandipoojaify
@pandipoojaify 3 года назад
தெலுங்கு நடிகர் சங்கம்
@mopurumurali48
@mopurumurali48 3 года назад
సింధూరపువ్వు ఓ సెన్సేషన్ సృష్టించిన సినిమా. ఈ పాట సూపర్ హిట్ సాంగ్2023 కాదు ఎప్పటికి చిరకాలం నిలిచిపోయే సాంగ్..❤️.
@vemulavenugopalrao3246
@vemulavenugopalrao3246 3 года назад
Super song
@gaddalapavan7540
@gaddalapavan7540 2 года назад
P
@nagaswararaomallela8275
@nagaswararaomallela8275 2 года назад
@@gaddalapavan7540 q1a¹
@ravindrareddyaavula9684
@ravindrareddyaavula9684 2 года назад
Sze
@ravindrareddyaavula9684
@ravindrareddyaavula9684 2 года назад
Senburapvusong ru
@sreenivasarao8151
@sreenivasarao8151 2 года назад
Excellent song
@Kumars-d1c
@Kumars-d1c 4 года назад
Ee okka paata valla ee cinema Appatlo 100 days adindhi
@kanakalasadanand2108
@kanakalasadanand2108 3 года назад
Super song of Ramki & Nirosha
@harshagirish4892
@harshagirish4892 4 года назад
రాంకీ నిరోష మంచి కాంబినేషన్ ఆ డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు
@vijayakumarim4769
@vijayakumarim4769 2 года назад
⁰000
@Kumaranapuram
@Kumaranapuram 2 года назад
Director D.R Devaraj garu
@nagharjunnaghu8961
@nagharjunnaghu8961 2 года назад
@@Kumaranapuram I hi i ll kkhh hmm njhhg GVC hu tcbjyu u hi yu JB j hjj
@gunigantibuchaiah2213
@gunigantibuchaiah2213 2 года назад
@@Kumaranapuram we
@shanthanachandrasekhar1566
@shanthanachandrasekhar1566 Год назад
Correct
@NRaju-ls6kz
@NRaju-ls6kz 2 месяца назад
ఈ పాట రాంకీ, నిరోషల కోసం పుట్టినట్టుంది....❤❤❤
@narasimhamurthybeechaganip2661
ఈ పాటలో బాలు గారి వాయిస్ ఎంత బాగుందో. అద్భుతః
@ushareddybithiraalla4812
@ushareddybithiraalla4812 4 года назад
Super akka
@chanda7723
@chanda7723 2 года назад
మళ్లీ ఈ సినిమాలు రవళి తెలుగులో
@mooremuralikrishnareddy8928
@mooremuralikrishnareddy8928 4 года назад
Great song..👌👌👌..20 years back grils was use to go..college..With traditional dresses.. Now a days at least one girl won't like to go with type of dressing.. We can't imagine.. How dressing styles will change after 20 years..
@bgm_sowmya_2008
@bgm_sowmya_2008 2 года назад
👌👌👌👌👌👌🤌
@kannankrishna2949
@kannankrishna2949 2 года назад
True..
@polaraj1245
@polaraj1245 4 года назад
పల్లవి: సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా కలలే విరిసేనే కధలే పాడేనే ఒక నదివొలే ఆనందం ఎద పొంగెనే ఏ ఏ ఏ ఏ ఓ సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా చరణం1: ఓ ఓ ఓ ఓ ఓ ఉం ఉం ఒహొహొ ఓ కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి అందాల సందడి చేసే రాగాలనేలి సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా చరణం2: మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లసాలే పలికించేనే మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లసాలే పలికించేనే మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా చరణం3: అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే రాగాలు ఆలపించి పిలిచావు నువ్వే సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా
@SumathiSumathi-fx4us
@SumathiSumathi-fx4us 3 года назад
Wt a. Song very 👌👌
@lalithakumari8551
@lalithakumari8551 3 года назад
One of my favorite song..old is gold 🥰🥰🥰
@muthyalasiva7836
@muthyalasiva7836 3 года назад
Song is not old thise song Evergreen song
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
బాగా చెప్పారండి కుమారి‌ కామెంట్ పెట్టండి ప్లీజ్ మాటలా డాలి
@upendergovinda6760
@upendergovinda6760 4 года назад
నేను నా చిన్నప్పటి నుంచి ఈ సాంగ్ వింటూనే ఉంటున్నాను ఇప్పటివరకు వింటున్న ఈ సాంగ్ మల్లి మల్లి వినాలని ఉంటుంది మరి మీకు
@penmetsasridevi8300
@penmetsasridevi8300 3 года назад
Super song
@venkatanikhilak7243
@venkatanikhilak7243 3 года назад
ee pata ante naku chala istam..prati roju vintunta adi vinikapothe sachipotha
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
సూపర్ సాంగ్ అండి
@ManuManu-pj6oh
@ManuManu-pj6oh 3 года назад
2021 lo e song vinnavallu 1like kottandi
@darlingfans7343
@darlingfans7343 3 года назад
నా చిన్నప్పుడు..tv లో మొదటసారి చూసాను
@guttaumashanker8959
@guttaumashanker8959 2 года назад
ఔనా ! ఇప్పుడు ఎక్కడైనా చూడవచ్చు !
@bharathidevivuppuvenkata3347
@bharathidevivuppuvenkata3347 3 года назад
All time my fv song...
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
అవునండీ సూపర్ సాంగ్ అండీ
@vijayanaidu5674
@vijayanaidu5674 2 года назад
Evergreen song.
@RaviKumar-cp7of
@RaviKumar-cp7of 4 года назад
ఈ పాటలు వింటూ ఉంటే మరలా ఆ వయసుకి వెళ్లిపోవాలనుంది.
@tallaveeraswamy5709
@tallaveeraswamy5709 4 года назад
Super song
@rajanikumarin2270
@rajanikumarin2270 4 года назад
Turpin padamara sivaranjani
@SumathiSumathi-hy2wx
@SumathiSumathi-hy2wx 4 года назад
Avunu
@ShanmukabodapatiKrishnachaitan
@ShanmukabodapatiKrishnachaitan 3 года назад
Avunu
@vanisri8180
@vanisri8180 3 года назад
Avunu Ravi
@ananthularamakrishna2862
@ananthularamakrishna2862 4 года назад
ఈ పాట పాడిన వారికి పాదాభి వందనాలు
@RampalliSunitha
@RampalliSunitha Год назад
😊😊
@sivananda4277
@sivananda4277 9 месяцев назад
carrect bro
@edurusrihari294
@edurusrihari294 3 года назад
ఈ పాట చాలా బాగుంటుంది
@pinnintileninleninpinninti5061
@pinnintileninleninpinninti5061 2 года назад
Super 🔥🔥🔥
@kranthikumarbanala3469
@kranthikumarbanala3469 4 года назад
How handsome ramki is.
@bhavanibudarapu2814
@bhavanibudarapu2814 3 года назад
నాకు ఈపాట చాలా ఇష్టం ఎన్ని సార్లు విన్నా వినాలని పంపిస్తుంది
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
అవునండీ చాలా మంచి సాంగ్ అండీ నాకు చాలా ఇష్టం
@lokanathreddy5034
@lokanathreddy5034 3 года назад
This movie is sensation when i am child and still remember in my street one person used to play this song everyday for his love
@vemulavenkteshwarlu5565
@vemulavenkteshwarlu5565 3 года назад
Nenu vinttunnanu 2021.
@sbsyr5555
@sbsyr5555 3 года назад
2021 ....Still it's favourite song....
@srikanthchitty.96
@srikanthchitty.96 Год назад
Aa music aa song aa innosent heroine...hero effort anni kalisi natural ane word ki meaning la unnay.... simply suprrrrrb
@RameshRamesh-si7lz
@RameshRamesh-si7lz 3 года назад
2021lo song vinnanu
@ramn9897
@ramn9897 3 года назад
2021 మార్చ్ 4 నేను ఈ సాంగ్ చూచాను
@PraKash-vs1rz
@PraKash-vs1rz 3 года назад
Super old songs andi
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 3 года назад
నా కు ఈ పాట అంటే చాలా ఇష్టం ఈ సినిమా గురించి నేను నా చిన్నప్పుడు స్కూల్ మానేసి మరీ సూసాను తేజ టివి లో
@satyaprasadrao3177
@satyaprasadrao3177 3 года назад
7
@guttaumashanker8959
@guttaumashanker8959 2 года назад
ఔనా !స్కూల్ అంటున్నావు ! ఇంకా ఏమైనా ....?
@nithustudio3557
@nithustudio3557 4 года назад
Naku e song chalaa estam
@shaikyaseen2304
@shaikyaseen2304 3 года назад
Guntur city wale.... My favourite song... Evergreen song,,,,, Excellent music,,,,old is gold... Sweet memories ❤️👍
@guttaumashanker8959
@guttaumashanker8959 2 года назад
Yes,! yasin
@manasasathishcreations2501
@manasasathishcreations2501 7 месяцев назад
One of childhood favourite song ❤
@esuramrajinikanth2454
@esuramrajinikanth2454 2 года назад
No words 🔥🔥🔥🔥🔥🔥🥳
@sriramulu9969
@sriramulu9969 3 года назад
🙏
@JyothiJyothi-qt9yo
@JyothiJyothi-qt9yo 2 года назад
i love this only old song my fvrt songs forever🖤🌹🖤
@shimjithmk7927
@shimjithmk7927 2 года назад
My favourit song 🌹😍😍😍😍😘😘😘spb sir 🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@nandumadhava5623
@nandumadhava5623 2 года назад
Beautiful songs 28-3-2022
@SudhaRani-gu6wb
@SudhaRani-gu6wb 3 года назад
It is my favorite song and my ring tone also
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
సూపర్ రండీ👌👌👌❤️
@yakannasingarapu1377
@yakannasingarapu1377 2 года назад
🥰😍
@sardatalkssalma786
@sardatalkssalma786 3 года назад
Every time love this song 2021
@Surya.9988
@Surya.9988 3 года назад
Balu garu adhbuthamga paadaru.legend. we miss you
@sivaprasad8655
@sivaprasad8655 Месяц назад
Good movie. I saw this film Tirupati. Mini Pratap.Theatur.
@emalleshraj4670
@emalleshraj4670 3 года назад
Such a great song ♥️♥️♥️♥️♥️
@shyamlavudya6424
@shyamlavudya6424 3 года назад
E మొబైల్ E NET E యూ ట్యూబ్ లేకుంటే ఇలాంటి పాటలు మిస్ అయ్యేవల్లం. Tqs మి అందరికీ 🙏🙏🙏🙏