Good evening sir, your explanation and teaching super , i learn lot from u sir, i need a help sir, is this possible to convert 34 bit to 64 bit by iso file
Laptop mouse trackpad not working properly, right button automatically operates when we are in browser and we are watching RU-vid video automatically pauses the video and scrolls down to the page please pick the question solve this problem sir
Hi Brother Mee Videos naku chala Help avthunayi.. thank you.... oka doubt undhi brother naa Computer ki Two Displays use chesthunanu first time computer switch on chesinapudu 2nd display ON avvatledu. display settings lo kuda detect chupinchatledu malli restart chesthe chupisthundi ila kakunda fisttime ON chesinapude two displays ON avvalantey em cheyyali Brother Please Reply.
నమస్తే సార్ నేను windiws 7 (32 Bit) వాడుతున్నాను google chrome install చేస్తుంటే ' The installer encountered error 0xc000005" ఎలా పరిష్కారం చేయాలో తెలుపగలరు
Sir naynu second hand laptop thisukovali anukutunnaa I5 8th or i7 8th 30000 budget lo edi ayina salahaa ivvagalaru Naynu online lo 2 stores chusanu Miru koncem reply isthay a details miku msg chesthanu
హాయ్ సార్ టాస్క్ మేనజ్రలో apps end ఐనా తరువాత మళ్ళీ రిటర్న్ ఎలా వస్తాయో కొంచెం చెప్తారా ఆల్రెడీ నేను చాలాసార్లు కామెంట్ చేశాను మీరు రిప్లై ఇవ్వలేదు ప్లీజ్ సార్ రిప్లై ఇవ్వండి నేను రీసెంట్ గా మీ ట్యూటో రియల్స్ చూడడం స్టార్ట్ చేశాను లాప్టాప్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఆలా చేస్తూనే end క్లిక్ చేశాను అన్ని end ఐపోయాయి
Tq sir రిప్లై ఇచ్చినందుకు సార్ ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపున ఒక్క వీడియో చేయండి sir ఈ టాస్క్ మేనేజర్ end ఐనా apps రిటర్న్ ఎలా వస్తాయో అనే టాపిక్ పైన, నాకే కాదు సార్ చాలామంది కి ఇలా జరుగుతుంది సార్
ఒక చిన్న short వీడియో ఐనా చేయండి సార్ మనం టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి డిలీట్ అయిన తరువాత కూడా టాస్క్మేనేజర్ ఓపెన్ చేస్తే ఎలాంటి మెనూ వస్తుందో ,ఆలా రావాలంటే ఏంచేయాలో