దేముడు సినిమా షూటింగ్ లకు , పర్సనల్ లైఫ్ స్టైల్ కి 4 కోట్ల విలువ చేసే Range rover వాడతారు జనాల్లోకి వస్తే Endeavour వాడతాడు దేముడు సింపుల్ గా ఉంటాడు అన్ని త్యజించాడు ప్రజల కోసం
జనానికి నీ చానల్ ద్వారా ఏం చెప్ప దలుచుకున్నావ్, ఒక మంచి ఉద్దేశంతో పవన్ వచ్చాడు, దాన్ని ఈ విధంగా గబ్బు చేయొద్దు, జనంలో పల్చన చేయొద్దు, సామాన్యులు దూరం అవుతారు.