Тёмный

సిద్ధగురు కుండలినీజాగృతి అనుభవాలు | Kundalini awakening | Kundalini Jagriti experience of Siddhaguru 

Siddhaguru
Подписаться 229 тыс.
Просмотров 36 тыс.
50% 1

#Kundaliniawakening #KundaliniEnergy #kundalinishakti
Kundalini Jagriti experience of Siddhaguru , Discourse by Siddhaguru , Self Realization 2021,
Siddhaguru shares wonderful Kundalini awakening experiences, how kundalini travels, what are different movements of Kundalini, what happens after kundalini jagriti, how can you awaken kundalini shakti.
Siddhaguru explains kundalini awakening benefits , Kundalini Shakti and kundalini jagran process
#Siddhaguru ​ ​ #Ramaneswaram #SiddhaguruSpeeches #MeditateWithSiddhaguru #siddhaguruSongs #guruNanak #Ramananandamaharshisiddhaguru #Shiva #Sairam #meditationSiddhaguru
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Join this channel to get access to perks:
/ @siddhaguru
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
For More Details:
Visit Website : siddhaguru.org/en
Subscribe on: / siddhaguru
Like @ : / siddhagururm
Follow on: / siddhagururm
Follow on: / siddhagururm
Download Siddhaguru App from App store:
apps.apple.com...
Our Favorite Shows: 🌼 - 🌼 - 🌼 🌼
Siddhaguru Speeches :
• Veda Rishis
🌼 - 🌼 - 🌼 🌼
Ramayanam : / playlistlist=plg9mftgg...
🌼 - 🌼 - 🌼 🌼
Jyothirmai Bhavani Songs
• Jyothirmai Bhavani Songs
🌼 - 🌼 - 🌼 🌼
Life History of Shiridi Sai Devotees
• Life History of Shirid...
🌼 - 🌼 - 🌼 🌼
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Like, Share and Subscribe us Today For Daily Videos:
/ siddhaguru​

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 50   
@madhaviramana6310
@madhaviramana6310 3 года назад
స్వామీ! మేము గమ్యానికి ఎంత దూరం లో ఉన్నాము అని ఎవరికి వారము స్వయంగా తెలుసుకోవడానికి ఈ ప్రవచనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.🙏 నేటి ప్రవచనం వల్ల మేము తెలుసుకున్నది ఏమంటే "కుండలినీ విద్యను అవపోసన పట్టిన ghanulu మీరు. కుండలినీ శక్తిని మీ ఆధీనంలో ఉంచుకున్న యోగా రూడులు మీరు. అవలీలగా అంతర్ముఖులై బహీర్ముఖులు కాగల ధీరులు మీరు." మమ్మల్ని తరింప చేయడానికి మానవ దేహం ధరించిన ఆ పరమ శివుడే మీరు.🙏🙏🙏🙏🙏
@sgopal8928
@sgopal8928 2 года назад
Naakuaatma saakshatkaram gurinchi meedwara konchem telustunnadi pranamam guruji
@uvuhsma
@uvuhsma 3 года назад
స్వామి ప్రేమ లీల... ప్రేమ అనురాగల,వరహాల వరాల చిరునవ్వు చిందిస్తుంది... అనుగ్రహాల పరువాలు కురిపిస్తుంది...💘💘💘💘💘
@hemashiva7196
@hemashiva7196 3 года назад
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో గురు అనుగ్రహం పొందితేనే ఆత్మ దర్శనం కలుగుతుందని, కుండలినీ జాగృతి పొంది, ఆత్మ దర్శనం పొందిన మీ అనుభూతులను అద్భుతంగా వివరించినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. ఎల్లపుడూ మీ అనుగ్రహాన్ని మాపై కురిపించండి. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏼🌷🌹❤️🙏🏻
@gv4758
@gv4758 3 года назад
అనురాగ ప్రేమమయా కొంతమంది శిష్యుల సందేహాలు మీ ఆత్మ సాక్షాత్కారం ప్రవచనాల ద్వారా పటా పంచలు అవుతున్నాయి.ఆత్మ దర్శనం పొందాలన్న తపన ఎక్కువ అవుతోంది.జీవితానికి పరమార్థం సాధించడం లో మీ దివ్యనుగ్రహం వల్లనే సాధ్యం అవుతుంది
@jaipalkurapati6433
@jaipalkurapati6433 3 года назад
గురుదేవా! నేటి ప్రవచనం ద్వారా, ఆత్మదర్శనం పొందడానికి, ఎన్నో మార్గాలున్నాయని,ఉత్తమమైన మార్గం అనేది మన అనుభూతి ద్వారాతెలుసుకోవాలని, "కుండలిని యోగం" ఉత్తమ మార్గం అని, 1995 జూన్29వతేదీన మీరు పొందిన ఆత్మసాక్షాత్కారం యొక్క అనేక అనుభూతిని,కుండలినీ శక్తి గురించిఅద్భుతంగా వివరించారు. కేవలం గురు అనుగ్రహం వల్ల ఆత్మదర్శనం ప్రసాదించబడుతుందని, చక్కగా వివరించారు. మీ దివ్య చరణాలకు ప్రేమ పూర్వక అనంత కోటి సాష్టాంగ నమస్కారములు. 🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹
@saiusha4686
@saiusha4686 3 года назад
గురుదేవా ఈ రోజు ప్రవచనంలో ఆత్మదర్శనం పొందడానికి ఉత్తమ మార్గం కుండలినీ యోగమని కుండలినీ జాగృతి కలిగితే గాని ఎవ్వరికీ ఆత్మదర్శనం కలుగదని గురు అనుగ్రహం కలిగితే గాని కుండలినీ జాగృతి కలుగదని మీరు స్వీయానుభూతిని పొంది కుండలినీ శక్తి గురించి మాకు తెలియని ఎన్నో రహస్యములను ఎంతో అబ్దుతముగా తెలిపారు గురుదేవా మీ పాదపద్మములకు ప్రేమపూర్వక అనంత కోటి ప్రణామమలు❤️🌷🌹🥀🐚🙏
@saivemulapalli2290
@saivemulapalli2290 3 года назад
Eekaliyugamulone aathma darshanam pondina guruvu yavaryna vunnaru ante maa siddhaguruvyna maapriya guruvyna Sri Ramanananda maharshi ani garvanga cheppagalanu jai gurudev
@sujathach7526
@sujathach7526 2 года назад
అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం నాకు కూడా జరిగింది నేను చాలా ఇబ్బంది పడ్డాను సునామీ లాగే వుంది అసలు నేను అర్దం చేసుకోలేక పోయాను ఎమ్ జరుగుతుందో తెలియలేదు body antha విపరీతమైన కుదుపులు శ్వాస బరువుగా ఉండి పిచ్చి పట్టినట్లు అనిపించేది చనిపోతనా అనిపించింది ఆజ్ఞ చక్రంలో అమ్మవారు రౌద్ర రూపంలో దర్శనమిచ్చింది నేను చాలా ఇబ్బంది పడ్డాను నా కంట్రోల్లో లేదు వూపి పడేసింది ప్రలయంలా అనిపించింది నాకు.అలాగే ఆకాశంలోకి ఒక పాము పైకి పోతున్నది కనిపించింది అది సూర్యుని వెంట పడుతున్నట్లు గా కనిపించింది.
@user-md8tz1oq6b
@user-md8tz1oq6b Год назад
Madam meeku guruji valan kundalini aveken ienda?
@gv4758
@gv4758 3 года назад
2010లో మీ విశాఖ పీఠం కు వచ్చినప్పుడు సర్ప గమనం కలిగింది.చుట్టూ ఉన్న వాళ్ళు దూరంగా జరిగారు. భద్రకాళీ టెంపుల్ కి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని కూర్చున్నప్పుడు నా చుట్టూ నేనే ప్రదక్షిణలు వేసుకుంటున్నప్పుడు మా స్నేహితులు దూరంగా. జరిగి పోయారు
@chinthaginjalasubramanyam5977
@chinthaginjalasubramanyam5977 3 года назад
చాలా బాగ అద్బుతం గా ఉంది స్వామీ
@divyashakthi1290
@divyashakthi1290 3 года назад
అద్భుతమైన కుండలినీ ప్రవచనం ఈ శక్తి గురించి ఇంకా ఎన్ని గంటలు అయిన వినాలనిపించే అదే మరీ కుండలినీ పాకుతుంటే తెలిస్తే అనుభవం ఇది నాకు ప్రస్తుతం ఇలాంటి అనుభవం జరుగుతుంది .గురు గారు కుండలినీ గురించి ఇంకా ఇలా మరో 2 Hrs వీలుచెప్పండి
@naralasettiravi6476
@naralasettiravi6476 9 месяцев назад
నాకు ఇప్పటికి సుమారు 5 సంవత్సరం లు ముందు ఒక రామచంద్ర మిషన్ లో మెడిటేషన్ లో, నాకు క్లీనింగ్ ప్రాసెస్ చేసారు. మూడు రోజులు అయిన తరువాత. నాకు 7 చకరాలలో ఉన్న బ్లాక్ లు ఫుల్ గా క్లీనింగ్ అయిన తరువాత , మూడవరోజు కుండలినీ(ఆది పరాశక్తి) లేచి పైకి మెడవరుకు వచ్చింది. మెడ భాగం నుంచి 5 సడగల సర్పం లా విడిపోయి, కపాల భాగం అంతా పరచుకుంది. ఆ సమయం నాకు ఇపటివరకూ ఎపుడు కలగని అలౌకిక ఆనందం, పరమానందం కలిగాయి. ఆ ఆనందం పలాన అని దేనితోను పోల్చ లేము. అది కుండలినీ శక్తి అని నాకు ఇవి సంవత్సరం లుకు సామి వారి వలన తెలిసింది.🙏🙏🙏
@ashokkumarvuppulapu7961
@ashokkumarvuppulapu7961 3 года назад
కుండలిని యోగం గురించి ఇంత సవివరంగా బోధించే గురువు మరెక్కడ లేడని naa అభిప్రాయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@esrihari1613
@esrihari1613 3 года назад
Jai guru Deva Jai mata
@venkateshwarreddyyellavula1276
@venkateshwarreddyyellavula1276 2 месяца назад
ఓం శ్రీ గురుభ్యోనమః... 🌹🙏🌹
@triveni5910
@triveni5910 3 года назад
Anduru ki like kottanu 🙏🙏🙏🙏🙏🙏🌺🌺🙏🌺🙏🙏
@srisailamsampangi909
@srisailamsampangi909 3 года назад
Vaammo em speech swaamy intha marmam dhaagi undha swaamy enneni rahasyalu gurudeva
@ajayshiva3491
@ajayshiva3491 3 года назад
Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara Om Sri Kanaka Durgayai Namaha Amma🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@karrinagaraj397
@karrinagaraj397 3 года назад
Guru Deva pravachanamu chala bagundi nijame guru deva 🌺🌺🌺🌺💐💐 me padalaku vandanamulu Guru Deva 🌺🌺🙏🌺💐🙏🙏🙏
@Navya_shetty
@Navya_shetty 3 года назад
Om Siva Shakhti Sai swarupudavayya Gurudeva Guruvulake guruvu andaniki enthakanna yemi kaavaali thandri ye guruvyna elanti vishayaalu cheppaga vinatledu enka vinabovu kuda meeku meere saati swami 🙏🙏🙏
@saivemulapalli2290
@saivemulapalli2290 3 года назад
👌👌👌👌👌👌👌👌👌👌👌Gurudeva speech
@sunandak2048
@sunandak2048 3 года назад
E roju pravachanam apurupamaina sandesamu,anirvachaniyam,atyadhbutamu🙏🙏🙏,how to kundalini awakening ,chala vipulanga chepparu,,🌺🌺🌺🙏🙏🙏🙏👣👣👣🙏🙏🙏
@mogiliedla6195
@mogiliedla6195 3 года назад
Om sadhgrubyo namaha🌹🌸🙏🙏🙏
@prasadveera4067
@prasadveera4067 3 года назад
Thank-you guru deva, because you own experience explained,
@triveni5910
@triveni5910 3 года назад
SriSwamyji Nenu Eppudu KUNDALINI Shakti Mee Grandamu Chaduvuta Unna Thandri Gurudeva Adbhutamu 🌷💮🌼🌺🌺👏🌻🙏💐💐🌻🌻👏👏
@ganeshoraganti5847
@ganeshoraganti5847 3 года назад
ఓం నమః శివాయ
@anandpavithra2221
@anandpavithra2221 3 года назад
Shathakoti.pranamalu.gurudeva.mee.premaku
@gouripatnaik979
@gouripatnaik979 3 года назад
Jai Sri Parama Gurudeva🙏🙏🙏🙏🙏
@sgopal8928
@sgopal8928 2 года назад
Guruji gariki pranamalu
@santoshgandhigurajapu249
@santoshgandhigurajapu249 3 года назад
Om NamahShivaya ❤️
@RKumar-te3di
@RKumar-te3di 3 года назад
Yennadu karunisthavu guru deva
@lakshmipathilankeshpathi5571
@lakshmipathilankeshpathi5571 3 года назад
Danoysmi guru dev namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
@Manasa3880
@Manasa3880 3 года назад
Jai guru deva
@anithanakka3287
@anithanakka3287 3 года назад
Thank you swamy
@shankarenglisheducation5607
@shankarenglisheducation5607 3 года назад
Om namahsivaya
@gopalraosimhadri3832
@gopalraosimhadri3832 Год назад
Sakshat to mere swami kundalini Shaktiswarupulu jai guru ramananda maharshi namonnamaha 🙏
@seshikanth4892
@seshikanth4892 3 года назад
May I know the cost of ur watch? Can I come to ur campus and live there for some 2 months for free
@kanapareddisrinu4478
@kanapareddisrinu4478 Год назад
Avunaa? Meeku kaligindaa aatmanubhoothi?
@radhikachavali2617
@radhikachavali2617 4 месяца назад
🙏🙏🙏
@PraveenKumar-ph4pi
@PraveenKumar-ph4pi Год назад
Gurudeva please write a book on complete kundalini yoga....
@Siddhaguru
@Siddhaguru Год назад
Please read this book on Shaktipatam written by Siddhaguru www.google.co.in/books/edition/SHAKTIPATAM/KcE5EAAAQBAJ?hl=en, www.amazon.in/s?k=shaktipatam&i=stripbooks&crid=1ABIFJO4IWYYD&sprefix=shaktipatam%2Cstripbooks%2C201&ref=nb_sb_noss
@PraveenKumar-ph4pi
@PraveenKumar-ph4pi Год назад
@@Siddhaguru I read it....( Anyhow thank you)
@mangalam4284
@mangalam4284 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SatyanarayanaChiriki-oq4tt
@SatyanarayanaChiriki-oq4tt Год назад
ఏమీ అనుకోకండు..స్వమీ..!!?
@gouripatnaik979
@gouripatnaik979 3 года назад
Jai Sri Gurudeva 🙏🙏🙏🙏🙏
Далее
7 STAGES of KUNDALINI ACTIVATION & How To AWAKEN
28:02
Просмотров 103 тыс.