Тёмный

సిమెంట్ ట్యాంకులల్లో ఏ సైజు వరకు చాపను పెంచవచ్చు ? || Fish farming in Hyderabad || కొరమీను హ్యాచరీ 

Raithu sagubadi
Подписаться 14 тыс.
Просмотров 652
50% 1

మారుతున్న కాలాన్నిబట్టి రైతు ఆలోచన ధోరణి కూడా మారుతుంది .. పంట సాగు వేసి ఆకాశానికి వేచి చూసే రోజులు పోయాయి ..
ప్రత్యామ్న్యాయంగా ఎన్నో అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నారు .. కొత్తగా ఆలోచిస్తున్నారు .. నూతన టెక్నాలజీని వాడుకొని ఎందరికో ఆదర్శనంగా నిలుస్తున్నారు ... అలాంటి ఆదర్శ రైతుల యొక్క సక్సెస్ మరియు వారి అనుభవాలు కష్ట ,సుఖాలను మీకు తెలియజేయడమే మన రైతు సాగుబడి ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం ...
గమనిక: మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క రైతు వివరాలు రైతు సాగుబడి ఛానల్ పెడతాము ... మీరు వారిని సంప్రదించుకోవచ్చు . మన ఛానల్లోని వీడియో చూసి మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే ..
అది మీ వ్యక్తిగతం .. రైతుసాగుబడి ఛానల్ కి ఎటువంటి సంబంధం ఉండదు అని గమనించగలరు ..

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@bhaskarreddy8244
@bhaskarreddy8244 Год назад
5 inch seed ki price entha
Далее
Моя Бывшая - Зомби Вернулась!
24:45
Моя Бывшая - Зомби Вернулась!
24:45