Тёмный

సిలువలో ఆ సిలువలో - Siluvalo aa Siluvalo Song | Good Friday Jesus Songs | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 

Bekind - Telugu Christian Songs
Подписаться 98 тыс.
Просмотров 29 тыс.
50% 1

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
Watch సిలువలో ఆ సిలువలో - Siluvalo aa Siluvalo Song | Good Friday Jesus Songs | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2)
1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు
2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా
3. నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను
Singer:-Sunaina
Keyboard:-John
Rhythm:- Shekhar
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguch...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 41   
@JP-ds8nk
@JP-ds8nk Год назад
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా ॥2॥ వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా ॥2॥ ॥సిలువలో॥ 1 నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చెళ్ళిని చీల్చెనే } నీ సుందర దేహమునే }॥2॥ తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలు॥2॥ ॥వెలియైన॥ ॥సిలువలో॥ 2 వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను ॥2॥ ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ॥2॥ ॥వెలియైన॥ ॥సిలువలో॥ 3 నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్ నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం ॥2॥ సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను॥2॥ ॥వెలియైన॥ ॥సిలువలో॥
@geeseges4663
@geeseges4663 4 месяца назад
Thanks god for everything
@JP-ds8nk
@JP-ds8nk Год назад
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) వెలి అయిన యేసయ్యా - బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా - నీవెంతో అలసితివా ||సిలువలో|| చరణం1. నేరము చేయని నీవు - ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోయలేక మోసావు (2) కొరడాలు చెల్లని చీల్చెనే - నీ సుందర దేహమునే (2) తడిపెను నీ తనువునే - రుధిరంబు ధారలే (2) ||వెలి|| చరణం2. నాదు పాప భారం - నిను సిలువకు గురి చేసెనే నాదు దోషమే నిన్ను - అణువణువున హింసించెనే (2) నీవు కార్చిన రక్త ధారలే - నా రక్షణకాధారం (2) సిలువలో చేరెదన్ - విరిగిన హృదయముతోను (2) ||వెలి|| ENGLISH: Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo Thuluvala Madhyalo Vrelaadina Yesayyaa (2) Veli Aina Yesayyaa - Bali Aina Yesayyaa Niluvella Naligithivaa - Neeventho Alasithivaa ||Siluvalo|| Neramu Cheyani Neevu - Ee Ghora Paapi Koraku Bhaaramaina Siluva - Moyaleka Mosaavu (2) Koradaalu Chellani Cheelchene - Nee Sundara Dehamune (2) Thadipenu Nee Thanuvune - Rudhirambu Dhaarale (2) ||Veli|| Naadu Paapa Bhaaram - Ninu Siluvaku Guri Chesene Naadu Doshame Ninnu - Anuvanuvuna Himsinchene (2) Neevu Kaarchina Raktha Dhaarale - Naa Rakshanakaadhaaram (2) Siluvalo Cheredan - Virigina Hrudayamuthonu (2) ||Veli||
@sriblessydaniel
@sriblessydaniel Год назад
శుభ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ మంచి పాటను అందించిన Be Kind Team వారిని దేవుడు బాగా దీవించి ఆశీర్వదించును గాక
@chinni_Kadimi
@chinni_Kadimi Год назад
Amen🙏
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@Murthy_sr
@Murthy_sr 4 месяца назад
Sweet voice 🎉 GOD bless you 🎉🎉
@Atragadda_Seetha_official.
@Atragadda_Seetha_official. Год назад
❤❤❤❤❤
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@godisloveisgod382
@godisloveisgod382 Год назад
🙏
@roopkamalgudivada2285
@roopkamalgudivada2285 Год назад
Devunike Mahima kalugunugaka Amen
@yohanjillella
@yohanjillella 6 месяцев назад
very heart touching song, Ammen🙏
@bekindsongs
@bekindsongs 6 месяцев назад
Amen🙏
@susmithasucharitha460
@susmithasucharitha460 Год назад
🙌
@roopkamalgudivada2285
@roopkamalgudivada2285 Год назад
Happy Good Friday
@ganeshsikapalli2364
@ganeshsikapalli2364 Год назад
🙏🙏🙏🙏🙏
@AMohan-uk4cq
@AMohan-uk4cq Год назад
Be kind thank so much your collections
@bekindsongs
@bekindsongs Год назад
Glad you like them! subscribe to our channel: bit.ly/2zgchLZ
@nagarajujangala2913
@nagarajujangala2913 Год назад
Heart touching song 😢
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@subhashinipakerla9547
@subhashinipakerla9547 Год назад
Good song on Good Friday.🙏
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@vasantharaoarem9002
@vasantharaoarem9002 Год назад
Praise the lord. Thankqsomuchsister. Kamalavasantharao.
@veeraswamyveera6132
@veeraswamyveera6132 Год назад
Hellaa luyaa
@christianreels6788
@christianreels6788 6 месяцев назад
Thanks brother ❤
@bekindsongs
@bekindsongs 6 месяцев назад
Always welcome
@ElishaYellesh
@ElishaYellesh Год назад
Prais the lord
@samuelmanikumarjuttuka466
@samuelmanikumarjuttuka466 Год назад
Praise thr Lord. మన పాపములను క్షమించి, రక్షణ భాగ్యమును ఇచ్చిన దేవునికి వందనాలు
@veeraswamy4397
@veeraswamy4397 Год назад
Nice
@praveenvelpula435
@praveenvelpula435 Год назад
Good Friday....Nice song 🙏🙏🙏❤
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi Год назад
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
@udaykumar-qq5he
@udaykumar-qq5he 6 месяцев назад
Yesayya ke Mahima kalugunu gaaka❤
@ganeshsikapalli2364
@ganeshsikapalli2364 Год назад
AMEN 🛐 praise the lord ✝️🎚️💐💐💐💐🎺🎷🎻🎬🎹🎧👌🙏👏🙌💯💯💯✝️🛐
@bekindsongs
@bekindsongs Год назад
praise the lord ✝ For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@payaswinieduri5699
@payaswinieduri5699 7 месяцев назад
Praise the Lord
@bekindsongs
@bekindsongs 7 месяцев назад
Praise the Lord
@josefrajkumarchalapaka6060
@josefrajkumarchalapaka6060 7 месяцев назад
Who is the artist of this?
@pochubhasker5980
@pochubhasker5980 5 месяцев назад
🙏
@sumanb1867
@sumanb1867 Год назад
Далее
Living life on the edge 😳 #wrc
00:17
Просмотров 8 млн