పార్టీ పెట్టుడే రాజన్న, సీఎం టార్గెట్, నీళ్ళు,నియామకాలు,ఆత్మగౌరవం మా నినాదం. పచ్చని తెలంగాణ మా ఆశయం. నిరుద్యోగులు లేని తెలంగాణ మా ధ్యేయం. కులం మతం భేధాభిప్రాయాలు లేని తెలంగాణ మా ఆశయం. అభివృద్ధి మా ఆశయం. నవ యువతను మేలుకొలపడం మా లక్ష్యం.
ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టుడే. అందుకే అందరి మద్దతు కూడగడుతుండు..పార్టీ పెట్టుడే రాజన్న, సీఎం టార్గెట్, నీళ్ళు,నియామకాలు,ఆత్మగౌరవం మా నినాదం. పచ్చని తెలంగాణ మా ఆశయం. నిరుద్యోగులు లేని తెలంగాణ మా ధ్యేయం. కులం మతం భేధాభిప్రాయాలు లేని తెలంగాణ మా ఆశయం. అభివృద్ధి మా ఆశయం. నవ యువతను మేలుకొలపడం మా లక్ష్యం.
లైఫ్ లాంగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి డోంట్‌వర్రీ సార్ కరోనా పోతది కానీ అందరూ ప్రార్థించాలి అది మీరు చేయండి రాష్ట్రాన్ని ప్రకటించండి సార్ ప్లీజ్ సార్ ప్రార్ధన 1 కరోనా మాయం
ఈటెల రాజేందర్ గారు తెరాసా పార్టీలో నే ఉండి, ఏపీ లో రఘు రామ కృష్ణ రాజు గారు వైసిపి పార్టీ లోనే ఉండి, వారి పాత్రను పోషిస్తున్న వ్యతిరేక దిశలో లాగే ఉండాలి, అలా పనిచేయాలి?!