మీ పూజ వీడియోస్ అందరికీ అర్థమయ్యేలాసులభంగా పూజ చేసుకుని ఆ దేవుడి దీవెనలు అందించేలా వున్నాయి అంది ❤🙏🙏. నేను అయితే మీ pdf lu nitya పూజవి lamination చేయించుకుని follow అవుతున్నాను . Thanks so much
Thanks guru garu 😁😁❤️❤️❤️❤️ Inka oka video upload cheste meeru chalu Inka em odu na sontham ga pooja cheskunta mi videos chusi ❤️❤️❤️❤️ Narasimha Swamy pooja kuda demo upload cheste antaku minchi Naku em avasaram ledu Naku kavalisina god's pooja demos ani vunai mi list lo ❤️❤️❤️❤️ 😁
guruvu gariki padhabi vandhanalu.....enni rojulu sri rama navami ela chesukovalo teliyaka mamulu puja chesukune vadini ee sari sri ramula vari daya tho me dwara aa SRI RAMA CHANDRAMURTHI ni sevinchukuntamu om sri matre namaha...........
నాకు దేవుడికి కల్యాణం చేసుకోవాలి ఇంట్లో అని ఉంది. శ్రీ రామ నవమి రోజున మా ఊరిలో ఆలయం ఉన్న కల్యాణం జరగటం లేదు. నాకు గుడిలో చేయాలి అని ఉంది కాని విధానం అవి ఏమి తెలియదు. మొదటగా ఇంట్లో చేసుకోడం అలవాటు అయితే మెల్లిగా గుడిలో చేద్దాం అని ఉంది. అలా ఇంట్లో నేను చేయవచ్చ గురువు గారు. ఉంటే ఆ విధానము చెప్పండి. వచ్చే సంవత్సరం అయిన నిండుగా ఇంట్లో కళకళలాడుతూ చేయాలి అని మనసుకి ఉంది
Guruvu garu mi padha padmalaku Vela kotla vadanamulu..,👣🙏maku government nundi dabbulu ravali 30 years nundi wait cheysthunam.... please varahi Amma vari Pooja cheyali Ani anukuntuna please 🙏 meeru demo Pooja pettagalara...idi tappa maa jeevitham lo vere margam ledu ....Daya cheysi Naku Pooja vidhanam petti sahayam cheyagalaru...Amma nannu na kutumbam ni rakshistundani chala gattiga namuthu mimalni adugutuna guruvu garu 👣🙏