Тёмный
No video :(

సీబీఐ వార్నింగ్! | YSRCP MP Avinash Reddy | YS Viveka | Shiva Explained | Maro Netram | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 198 тыс.
50% 1

సీబీఐ వార్నింగ్! | YSRCP MP Avinash Reddy | YS Viveka | Shiva Explained | Maro Netram | TV5 News
#maronetram #shivaexplained #tv5live
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

23 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 180   
@nagabhushanaraoponnaluri8873
చెత్త ప్రభుత్వం చెత్త నాయకులూ చెత్త అధికారులు చెత్త అభిమానులు ఇలాంటి వాళ్ళు భూమికే భారం
@rambabum9667
@rambabum9667 Год назад
కొంచం వేచి చూడాలి జైలు కు వెళితే రోజు లేఖలు రాసుకోవచ్చు వేరే పని కూడా వుండదు.
@sureshgodavarthi3530
@sureshgodavarthi3530 Год назад
మనీ కోసం ఐతే ఈ వెదవలు 500కోట్లు ఇస్తాను అంటే నాకు డబ్బులు వద్దు నాయం కావాలి అని నిలబడిన.. సునీత గార్కి శత కోటి వాదనలు....
@user-lf4ie9sd8q
@user-lf4ie9sd8q Год назад
ఏంటి నిలబడేది ..డబ్బు కోసం తండ్రిని చంపేసింది.
@kirankumar5712
@kirankumar5712 Год назад
Brave lady sunitha gaaru 🎉🎉
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 Год назад
దొంగలు ఎవరో ప్రజల కు తెలిసిపోయింది.కాకపోతే కోర్టు నిర్ణయాలు న్యాయ పరంగా అవసరం అంటే. శంఖం లో పోస్తెనే గానీ తీర్థం కాదుగా.
@balumacherla2517
@balumacherla2517 Год назад
సకల శాఖా మంత్రి బిజ్జల,గజ్జల, రాగులు, జొన్నలు, సజ్జలు ఎక్కడా. ఇంకా press meet పెట్టలేదు. దొంగలందరూ గప్ చుప్ గా ఉన్నారే?
@ananthalakshmi5901
@ananthalakshmi5901 Год назад
😂😂😂😂
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 Год назад
ఎక్ష్ట్రాలు వద్దు కొలెస్ట్రాల్ తీసేస్తామని అని సీబీఐ అని ఉండవచ్చు.
@gvsappalarraju
@gvsappalarraju Год назад
Really great fighting spirit Dr. Sunitha. Culprits should go behind the bars.
@kasibabukarri
@kasibabukarri Год назад
ఏమైనా మోడి గారి బ్లెస్సింగ్స్ వారికి ఉన్నాయి
@bellamrangaiah4709
@bellamrangaiah4709 Год назад
అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, xxx dr. యీ నలుగురు వివేక నందరెడ్డి హత్యకు సూత్రదారులు అవినాష్ రహశ్యం వివేకానంద రెడ్డి కి తెలుసు, యిది ముఖ్య కారణం. రెండవది mp సీట్. ఆ రహస్యం త్వరలో రవీంద్ర రెడ్డి గారు బయట పెడతారు. ఆయన నిజాలు రబట్టే పనిమీద వున్నారు.
@SuperHarnath
@SuperHarnath Год назад
టిడిపి ఎప్పుడు కూడా లక్ష్మి పార్వతి విషయం లో గాని, జగన్ విషయంలో గాని, సాక్షి మీడియా లో వస్తున్న అబద్దాల విషయం లో కానీ, అసలు ప్రతి విషయం లో కూడా కౌంటర్ ఇవ్వలేక జనాలో వున్న అనుమానాలు తోలిగించలేక చతికిలపడింది. టిడిపి కి సోషల్ మీడియా లో ఎలా ప్రచారం చేసుకోవాలో కూడా తెలియదు.
@adi-allinone9923
@adi-allinone9923 Год назад
True
@SanthiSagar
@SanthiSagar Год назад
రాజ్యాంగం మనకు ప్రసాదించిన భావ వ్యక్తీకరణ స్వేచ్చ ప్రభావం సార్ !!!!!
@blovaraju8338
@blovaraju8338 Год назад
వీళ్లు సిబిఐ కీ కూడా సలహాదారులు పెడతారు
@vadlamudiumamahesh452
@vadlamudiumamahesh452 Год назад
Vallaki sajjala ne salaha darudu
@user-bc9mm5cc1p
@user-bc9mm5cc1p Год назад
ఏసుప్రభువు బ్రతికి ఉంటే ఆయనకే సలహాఇచ్చి వుండే వారు😄😄😄😄😄😄
@Teluguvudu
@Teluguvudu Год назад
CHANDRA BABU Garu CM 2024 , otherwise we can't say what happened of development in ANDHRA PRADESH CHANDRA BABU Garu real true leader
@AD......27
@AD......27 Год назад
Visionary leader CBN🔥
@MrVijaysonti
@MrVijaysonti Год назад
చిన్న చేప దొరికింది. తిమింగళం తాడేపల్లి లో దాక్కుంది
@srinivasarao3609
@srinivasarao3609 Год назад
Timingalam entha Kalam dakkuntundhi dorike time vacchesindi anduke frestation lo andarini butulu thidutunnadi
@padmajavanikollipara6092
@padmajavanikollipara6092 Год назад
తిమింగలానికి పైవాడి అండదండలు పుష్కలంగా ఉన్నాయి మరి
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 Год назад
It's a YSRCP Govt Sir; Investigation Officers should follow the direction of Jagan & Avinash Reddy. 😅
@Lee22613
@Lee22613 Год назад
4yrs tappinchu koni...inka cbi ni idi cheyandi adi cheyandi ani ee waste fellows.. Diniki karanam center, ee case ni podigistu vellindi.. Involve ayina vallu ...govt lo posts enjoy chestunnaru..anduke ila saakula letters.
@udayabasker461
@udayabasker461 Год назад
😊😊ఎన్ని రోజులు...ఎన్ని రోజులు... ఇక ఏది నిజం? ఏది అబద్ధం ? అన్నది తెలియడంలేదు....😊
@laxmiprasadk3925
@laxmiprasadk3925 Год назад
Maa Sajjala సారు చెప్పారని అంటే అది nijam,పూర్తిగా న్యాయవిచారణ.........కావున సిబిఐ కూడా వారి సలహాలు తీసుకుని మంచిగా వారు చెప్పినట్లుగా చేసి, రాసి సిబిఐ కూడా బాగా పనిచేస్తుంది అని నిరూపణ చేసుకోవాలి....అవినాష్ గారి...సలహాలుతీసుకోవాలని maa ప్రజలుకోరుతున్నారు.......
@santoshkuma913
@santoshkuma913 Год назад
😂😂😂
@balumacherla2517
@balumacherla2517 Год назад
లండన్ పిచ్చోడు ఢిల్లీ బయలు దేరాలే.
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 Год назад
ఇన్నాళ్లు సీ బీ ఐ వారికి లేఖలు ఇకనుండి ( రామ కోటి) (సాయి కోటి)
@mkjddayal4505
@mkjddayal4505 Год назад
Thank you very much Siva garu
@venkataramaprasadchilukala7875
Excellent analysis Shiva Garu.
@ramanavable
@ramanavable Год назад
CBI is main responsible for dragging cases try to finish the case
@user-po1zp1tv9z
@user-po1zp1tv9z Год назад
Gujju dscpit gang doing all this
@ramvelivela1611
@ramvelivela1611 Год назад
Okasari kadu rendu sarlu kadu enni sarlu bujji kanna lu avuthaaru saami😂😂😂😂
@CSR12615
@CSR12615 Год назад
ఏదో ఒక కొత్త రకంగా విచారించి ఎవరో ఒకరిని హంతకులుగా చేయండి. మమ్మల్ని ఈ ఒక్క సారికి వదిలేయండి ప్లీజ్. ఈ సారి చేసినప్పుడు ఇలా దొరకకుండా చూసుకుంటాం మీమీద ఒట్టు
@prasad.m2839
@prasad.m2839 Год назад
సహబస్ సునీత
@sivaramagopalakrishnaiahta4132
భారతి, జగన్ లు చెప్పినట్లు సీబీఐ చెయ్యాలి.
@vidyadharivennavalli1413
@vidyadharivennavalli1413 Год назад
Caption is extremely 😊
@MatchaThirupathi
@MatchaThirupathi Год назад
Good
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 Год назад
Super Analysis Dhanyavadaalu Anna
@user-hr1ut2rg6i
@user-hr1ut2rg6i Год назад
SUPER
@meerahussionshaik4183
@meerahussionshaik4183 Год назад
జగ్గు భాయ్ కీ అన్నీ తెలుసు
@bhaskar6529
@bhaskar6529 Год назад
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సీబీఐ నీ మేనేజ్ చేశారు
@divakarcherry4386
@divakarcherry4386 Год назад
Sunitha akka chesthunna porataniki nyaayam jaragali...
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 Год назад
ఎంటో sivagaaru మనం చెప్పుకోవడం తప్పా ఏమి లేదు.వీళ్లకు కాలితే కేంద్రం బర్నాల్ రాస్తుంది మళ్ళీ మామూలే
@namashivayapatha
@namashivayapatha Год назад
అవినాష్ వెంట్రుక కూడా సిబిఐ కాదు కదా దాని అమ్మా మొగుడు వచ్చినా ఎమ్ పీకలేదు
@rajuvasu9060
@rajuvasu9060 Год назад
Ysr kuda alage anukoni laoak tapak ayyadu musalodu
@sukumarmanna7414
@sukumarmanna7414 Год назад
@@rajuvasu9060😂
@sakemuni183
@sakemuni183 Год назад
బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకు అంటే గవర్నమెంట్ వారిదే కదా అందుకు ఎంపికలేరు కరెక్ట్ గా చెప్పారు
@kanamalanagendra4431
@kanamalanagendra4431 Год назад
Nevu extra cheyavadhu maku maku manchi understanding undhi
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Год назад
Super SAR. 🎉🎉🎉
@sureshdattam1601
@sureshdattam1601 Год назад
You massage 💯 correct bro thank you
@kiasovajulia
@kiasovajulia Год назад
When Vivekananda Gary was murdered the news was heart attack and Chandranna raktha charitra, wanted CBI enquiry etc. Inspite of being a CM of Andhra CBN had shown his dignity of not blaming anyone Inspite he was facing allegations. That is the sign of a good intellectual and experienced matured Leader. So we need CBN desperately for Andhra which is in dire state
@bhaskarreddythumu6831
@bhaskarreddythumu6831 Год назад
మనరాష‌్ట‌ంలోనా‌్యయవ‌్యవస‌్తనునాశనంచేశారుమన‌అధికారపారి‌్టనాయకులు
@kakarlajhansi134
@kakarlajhansi134 Год назад
ఆస్తి గురించి కాదని అందరికి తెలుసు కదండీ with సిబిఐ nd హైకోర్టు nd సుప్రీం కోర్ట్. మరి ఎందుకండీ అరెస్ట్ చెయ్యరు.
@muttesambasivakumar6516
@muttesambasivakumar6516 Год назад
CBI. నిచమైనా రాజకీయాలు,
@gvrk0255
@gvrk0255 Год назад
జగన్ క్రిమినల్ రెడ్డి ప్రభుత్వం నడపాడం చేతకాక సలహాదారులు పెట్టుకున్నాడు...వాళ్ళు ప్రభుత్వానికి సలహాలు కి బదులు గా సీబీఐ కి సలహాలు ఇస్తున్నారు.
@nagursk6442
@nagursk6442 Год назад
ఎక్కడ. మండలో.అక్కడే.మండుతుందీ.సీబీఐ కి
@seethasreenivas3730
@seethasreenivas3730 Год назад
Oka example chalu ayyaa ,,,
@ArcotSrinivasaprasannaReddy
బాబాయ్ గొడ్డలి వేటు విచారణ ఆంధ్రప్రదేశ్ CID కీ ఇవ్వాలి అంటున్న పులివెందుల పంచాయతీ 😂
@yarlagaddavara
@yarlagaddavara Год назад
ముందు ముందు... ఈ దేబ్రి మొహాలు పక్కోడి పెళ్ళాల గురించి మీటింగుల్లో మాట్లాడి,మాట్లాడి... ఇక రాష్ట్ర ప్రజలు కాపురాలు ఎలా చెయ్యాలో కూడా సలహాలు ఇవ్వవచ్చు....
@durgabalasuresh8528
@durgabalasuresh8528 Год назад
Starting 👌👌👌
@seetaramprasad9919
@seetaramprasad9919 Год назад
Super
@udaybhaskar4544
@udaybhaskar4544 Год назад
Meru super sir
@seethasreenivas3730
@seethasreenivas3730 Год назад
Vishayanni lagakunda chepthe inka baguntundhi
@chikkalavenkatarao4407
@chikkalavenkatarao4407 Год назад
Jai janasena
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi Год назад
420donga
@nsraonsrao1593
@nsraonsrao1593 Год назад
Avinash is in frustration. CBI not framed Jagan in 302
@venkataramanamuryhypotu4768
Jai Janasena. Satyamevajayathey.
@ramakrishnapenta7283
@ramakrishnapenta7283 Год назад
Jai janasana👌👌👌👌
@veerashekhargumma3719
@veerashekhargumma3719 Год назад
Enka yenni nellalu or yenni samwarsalu padutundi dosulani twaraga slkchinchandi.
@ruthkasukurthi8382
@ruthkasukurthi8382 Год назад
Sunitha is also scolded by court.
@srinivasulu9054
@srinivasulu9054 Год назад
మామూలుగా,,kadu
@venkatarajuvadapalli152
@venkatarajuvadapalli152 Год назад
JANA GANA MANA JANA SENA
@SanthiSagar
@SanthiSagar Год назад
Good evening Siva Sir🎉
@koteshwarrao6106
@koteshwarrao6106 Год назад
Verygood communication mydear young gentleman
@Padmavathipeddi12652
@Padmavathipeddi12652 Год назад
మోడీ గారి సీటు మా జగన్ మోహన్ రెడ్డి గారి కిస్తే ఈ కేసు సక్రమంగా జరిగింది అని, అవినాష్ గారు, ఆంధ్రప్రదేశ్ లో కొందరు మేధావులు ఒప్పుకుంటారు , లేక పోతే చంద్రబాబు సిబిఐ ని మేనేజ్ చేస్తాడు, రామోజీరావు మాట సిబిఐ వుంటుది అని కేక లేపిస్తాం. ఆ ఏమనుకుంటున్నారో , మా కడప రండి , తిరిగి వెల్తారేమె చూద్దాం....
@KVL249
@KVL249 Год назад
Sivagaru.tolimata.bagundi.sar.gud..bengaluru
@sreedhargajendra2287
@sreedhargajendra2287 Год назад
Inko yugam padutundi mana court case lu 🙏
@ammananna4216
@ammananna4216 Год назад
Daddamma.......CBI......Lachi.
@bholenaath2807
@bholenaath2807 Год назад
సంపీనో ల్లే chepputunte ఇంక doubt ఎందుకు?
@mandadiapparao5462
@mandadiapparao5462 Год назад
Sir,judgement delayed కాదు,judgement purchased.ఈ భారత దేశంలో 70%కేసులు,అవి ఏ వ్యవస్థ కు సంబందింనచినవి కానీ అమ్ముడుపోతున్నాయి.లేకపోతే ఇన్ని రోజులు పడుతుందా,ఏకేసుకైనా. కొన్నాళ్ళకు,పాకిస్తాన్,ఆఫ్గనిస్తాన్,బాంగ్లాదేశ్ లో కలిపి మొత్తం ఎంత అవినీతి ఉందొ,అంతకంటే ఎక్కువ అవి నీతి భారత్ లో ఉంటుంది.
@konerusivajirao1243
@konerusivajirao1243 Год назад
After 4 1/2 Years, submission of 2 Charge Sheets, Now YA Reddy asking for Restart of CBI Enquiry. It may take another 50 Years.
@KVL249
@KVL249 Год назад
Prativeediyuo.chustanu.sar.vereyigud.bengaluru
@saikumar6809
@saikumar6809 Год назад
CBI ki sussu poistunna... Avinash....
@chandrasekharvungarala6741
@chandrasekharvungarala6741 Год назад
Please don't keep photos of dogs while reading
@suryamp3173
@suryamp3173 Год назад
one more wicket must be ready for 2023 December early election
@pothabattularamesh1989
@pothabattularamesh1989 Год назад
Siva anna....Avinash bokkaloki Vellali...rayalaseema prajalu jaggadu matalau nammesi ...votes vesi gelipincharu
@user-fn9dn3tr9v
@user-fn9dn3tr9v Год назад
10:25
@venkatarajuvadapalli152
@venkatarajuvadapalli152 Год назад
JANA BHALAM JANA SENA
@srikumardonkada3481
@srikumardonkada3481 Год назад
Yes, He is competent to direct what to do.
@badraiahkalva5240
@badraiahkalva5240 Год назад
VIVEKANANDAREDDY NI CHAMPPINA ADAWA NA KODUKU YCP MP AVINASREDDY GADU NO I MUDDAEY GADU SIVA GARU MERU SUPER GA CHEPPINARU SIR MERU THANKS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 💯 CORRECT GA CHEPPINARU ANNA MERU SUPER
@ballisettyvenkataiah4616
@ballisettyvenkataiah4616 Год назад
Siva gaaru nijam bayati vachhay logaa Abaddam oorantaa tirigi vuntadi. Antaaru
@kingbhargav1
@kingbhargav1 Год назад
Hanumanthudi mundu kuppi ganthalante, thathaku daggu nerpinchandamante Ivve. Comedians vinaasa kaale vipareetha buddi.
@venuraju7945
@venuraju7945 Год назад
Nyayam Dharmam Nijam Gods Decision. Wait for time.
@ravijaganmohanrao4164
@ravijaganmohanrao4164 Год назад
This is the direction of modi
@lakshmanamanne5888
@lakshmanamanne5888 Год назад
As a MP you are not to guide CBI how to investigate they are more smart than you if you become approval better for you Jagan and Bharti Sajjala as a journalist creator and false information no one save him.
@srilathavenkatesh5060
@srilathavenkatesh5060 Год назад
Okka analysis aina nijam ayindha
@adi-allinone9923
@adi-allinone9923 Год назад
Go to analysis of CBI. You may say , it is also dictated by opposition... Live in realty
@pmrao2000
@pmrao2000 Год назад
Most criminal minded culprits JAGAN, BHARATI, Avinash, Bhaskar Reddy According to affidavits these culprits will be sentenced to life imprisonment That is why all the filthy game under directions of A1(6093)
@HariPrasad-md3wb
@HariPrasad-md3wb Год назад
If rajashekhar Reddy would have been no one would have even though of killing Vivekananda Reddy.
@ramachandraraju7510
@ramachandraraju7510 Год назад
Sutti kotta kunda subject present Cheyandi chalu.
@rajeshmaharana1526
@rajeshmaharana1526 Год назад
Evaina concerns unte court lo cheppukovali
@ravisivangi
@ravisivangi Год назад
Before elections andarini arrest chesi prajala mundu eedchukellali
@saikumarbandi869
@saikumarbandi869 Год назад
Avaru anna movie thisthe bagundu 😢
@sivaiahmalli5371
@sivaiahmalli5371 Год назад
Where is the end to this story?
@ravishing27
@ravishing27 Год назад
I think in Indian history this is first time culprits directing the case to CBI. This is just because they have power and can do anything. I think their crime reached peaks now and soon will follow the karma.
@traditional_cooking
@traditional_cooking Год назад
Everyone thinks they can show their power to dictate on agencies.
@krpnaidu2430
@krpnaidu2430 Год назад
నీకు పచ్చకామెర్ల అని అందరికీ తెలుసు రా బాబు నువ్వు ఒక పార్టీ కి బ్రోకర్ గాడు అని కూడా అందరికీ తెలుసు రా బాబు అరే నువ్వు వేళ్ళి చేప్పారా సి బి ఐ కి నేనే సాక్ష్యం అని అవినాష్ రెడ్డి ముద్దాయి అని ఆపురా నువ్వు జర్నలిస్ట్ కాదు రా బాబు నువ్వు ఒక పార్టీ బ్రోకర్ గాడు నీలాంటి బ్రోకర్ గాడు జర్నలిస్ట్
@leharadvaith1091
@leharadvaith1091 Год назад
CBI.DOLLA.THANAM.THELUSU.KABATTI...SAI
@swamygandikota6083
@swamygandikota6083 Год назад
CBI mee vudhaseenthe mee thalaku chuttu kuntunai.
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 Год назад
Ee case nu appati SP Abhishek Mohanthi gaaru yeppudo telchesaru... Kaani prabhutvame thokki petti aayanni badilee chesindi
@nagaveni2700
@nagaveni2700 Год назад
Asalu,,,dongalu,jagan,,bharathi
@madhavaraopydi2900
@madhavaraopydi2900 Год назад
Chesavanni. Avakada.
Далее
Surxondaryoga biz chempionlarimiz bilan yetib keldik!
00:55
9 PM | ETV Telugu News | 14th June 2024
23:24
Просмотров 647 тыс.