Тёмный

సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి | Siyonuku thirigi cheralo | Songs of Zion 

THE HESED | హెసెద్
Подписаться 1,7 тыс.
Просмотров 739
50% 1

సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి | Siyonuku thirigi cheralo | Songs of Zion
"కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు." కీర్తన 126
పల్లవి : సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి
యెహోవా రప్పించినప్పుడు ఆ - ఆ (2)
మనము కలకన్న వారివలె నుంటిమి
నోటి నిండ నవ్వుండెను ఆ - ఆ (2)
1. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని
అన్యజనులు చెప్పుకొనిరి
సంతోషభరితులమైతిమి ఆ - ఆ (2)
|| సీయోనుకు ||
2. దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లు
యెహోవా చెరపట్టబడిన
మా వారిని రప్పించుము ఆ - ఆ
|| సీయోనుకు ||
3. కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారు
సంతోషగానముతో పంటను
యుక్తకాలమున కోసెదరు ఆ - ఆ
|| సీయోనుకు ||
For more messages please subscribe to our channel and share.
This audio copyright belongs to the "HEBRON HEADQUARTERS".
Praise the Lord..!
For Literature Click below link:
wa.me/91812199...

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Bro.J.C.Rao Message on prayer
11:25
Просмотров 5 тыс.
Свожу все свои тату (abricoss_a_tyt)
00:35