Pallavi garini interview chesinanduku so so happy😍 and thank u so much ....asalu kanipincharu matladaru ipudipude konchem konchem open avutunnaru 😍....great actor ,down to earth person and silent...love you pallavi 😍🥰🥰🥰.....
Please పల్లవి గారు భార్యామణి సీరియల్ నీ 2nd part గా చేయండి అలేఖ్య పాత్రని బ్రతిికించు, ఆ అలేఖ్య పాత్రకి మీరు ప్రాణం పోశారు అలాగే అందరూ కూడా చాలా బాగా చేశారు, ఆ సీరియల్ నీ కంటిన్యూ చేయండి please