సూపర్ సూపర్ అన్న సుఖ రాంనర్సయ్య నీకు వందనాలు ప్రత్యేక జై భీములు నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావ్ నీ మాటలు ప్రతి గుండె కదిలిస్తుంది ప్రతి తెలంగాణ సోదరులకు సపోర్టు ఉంటారు
రామ్ నరసన్న గారు నీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అదేవిధంగా ముందు ముందు చాలా పాటలు రాశి ఇ పాడాలనే ఈ తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమయ్యే అట్టు చాలా అద్భుతంగా ఉంటాయని పాటలు థాంక్యూ అన్న అందరూ నీకు సపోర్ట్ గా ఉంటారు
మీ ప్రశ్నకు సమాధానాలు లేవు కాబట్టి అన్నా రామ్ నరసన్న నీ గొంతు లో జీవి ఉన్నంతవరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉండు మీ వెంట ప్రజలు నిలుస్తారు జై రామ్ నరసన్న జై జై రామ్ నరసన్న
తమ్ముడు రాం నర్సన్న ఆది జాంబవ వారసుడా,మాది, మాది, మాదేరా మాదిగ మహా రాజులు అని ఆ మహా రాజు ల ఇళ్లల్లో నే నేను అన్న ము తింటా వేరే ఎక్కడ చెయ్యి కడగను అని మన డక్క లి సోదరులు చెప్పిన మాటలు గుర్తు వచ్చి, గుర్తు చేస్తున్నా dr. బాబా సాహెబ్ అంబెడ్కర్ ఇచ్చిన రాజ్యాంగం లేకపోతే, ఇప్పుడు కూడా మూతికి ముంత ముడ్డికి చీపురు కొనసాగు నేమో??? జై బీమ్ ***జై భారత్ ***జై భారత రాజ్యాంగం.
Anna menu okkacary kaluvali nenu Kaluvacca nadigarubu batuku Anna. Dandamu naku ippatiki iplva patalu inte resam bada ippatiki garibu bathukulu maruthalevu Anna ramunarsanna lalusam
Anna Jai bheem Mee patalu Chala baguntai miru anubavinchina anubavalu vinna taruvata naa raktam vediga outundi neevallaina mana bratukulu marali munduga mala madigalu marali