Тёмный

సుగంధం(కర్పూరం) అరటి పండిస్తున్నం | Banana Farming 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 48 тыс.
50% 1

నంద్యాల జిల్లా మహానంది ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన సుగంధం (కర్పూరం) అరటి సాగు చేస్తున్న రైతు హరిబాబు గారి సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సుగంధం(కర్పూరం) అరటి పండిస్తున్నం | Banana Farming
#RythuBadi #రైతుబడి #అరటిసాగు

Развлечения

Опубликовано:

 

13 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 4 месяца назад
Very good supper reddey garu
@saivenu6483
@saivenu6483 6 месяцев назад
Middle lo sound disturbence vasthundi check chesu kondi anna
@chaitanyareddy5651
@chaitanyareddy5651 6 месяцев назад
Background lo people noise chaala ekkuvaga undi e video lo, may be meeru dolby app lo recording chestunnaru kaavocchu, edhayna silent place lo record cheyyandi ledha ekkuva people ni raakunda cheyyandi
@brlreddy9473
@brlreddy9473 6 месяцев назад
చాలా కాలం నుండి కూడా మహానంది సుగంధాలు పండించడం లో ప్రసిధ్ధి. ❤❤❤❤❤
@Rajahmundry-timepass
@Rajahmundry-timepass 6 месяцев назад
why it is not popular andi?? but good.
@lokeshreddy7804
@lokeshreddy7804 6 месяцев назад
Anna saffron farming meedha oka video thiyyanna please
@Pcupdates1
@Pcupdates1 6 месяцев назад
అన్న నిజమైన రైతు బిడ్డ వి అన్న
@praveenyadav-ym3rb
@praveenyadav-ym3rb 6 месяцев назад
Tq for visit mahanandi.
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 6 месяцев назад
Good information sir ❤
@nagarajam7776
@nagarajam7776 6 месяцев назад
MAHANANDI ARATIPANDLU ANTARU CHALA TASTE VUNTAYI 👌👍👍👍👍👍👍👍👍👍
@johnsonbabunaidu3633
@johnsonbabunaidu3633 6 месяцев назад
కర్పూరం అంటారు
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 6 месяцев назад
Super video bro
@492_kasulaneeraj4
@492_kasulaneeraj4 6 месяцев назад
Tq for visit native place
@prathapreddy8456
@prathapreddy8456 6 месяцев назад
Background noise is more... voice is not clear...thank you
@Bunnyvlogs123
@Bunnyvlogs123 6 месяцев назад
Interview Bagaa chapparu anna ❤
@user-rl9js4ze3f
@user-rl9js4ze3f 6 месяцев назад
Karpura in guntur,Krishna district s
@suryasurya59
@suryasurya59 6 месяцев назад
Nice anna
@sathishgoskula3585
@sathishgoskula3585 6 месяцев назад
Super
@lamanindian7630
@lamanindian7630 6 месяцев назад
Iam from nandyal
@MassChavali
@MassChavali 6 месяцев назад
❤🌾
@ramananadisetti7679
@ramananadisetti7679 Месяц назад
naatu varieties Arati gurinchi video cheyandi sir
@kiranmaikancharla2076
@kiranmaikancharla2076 6 месяцев назад
Long live brother.
@paparaorali7413
@paparaorali7413 6 месяцев назад
Manchi vedio bro 👌
@MukkuRanjith
@MukkuRanjith 6 месяцев назад
First view
@raghunathreddykallu9298
@raghunathreddykallu9298 6 месяцев назад
Very good information to the new farmers 👏👏
@santoshvalipishetty8372
@santoshvalipishetty8372 6 месяцев назад
Back ground lo to much sound
@jayachandrastp4343
@jayachandrastp4343 17 дней назад
❤👍🙏
@adigerlaprasad5348
@adigerlaprasad5348 6 месяцев назад
👌👌👌💐🙏🙏🙏🌹🇮🇳
@vijaykrishna9446
@vijaykrishna9446 6 месяцев назад
New version... And new working
@harishhari197
@harishhari197 6 месяцев назад
Disturbence vundhi Anna garu. Camara men sarega tiyya ledu e video fully shaking.i think is the first video this much of disturbed
@bbrmedia6300
@bbrmedia6300 6 месяцев назад
yes
@kavanoorumanimani8986
@kavanoorumanimani8986 6 месяцев назад
🙏🙏🙏❤️
@AGRIGURU
@AGRIGURU 6 месяцев назад
రైల్వే కోడూరు ప్రాంతంలో కూడా బాగా సాగు చేస్తారు ఎర్ర అరటి పచ్చ అరటి G9 యాలకీ సుగంధా అమృతపాణి నెనడరన్ కూర అరటి రసాదాలు మొదలైన రకాలు ఉంటాయి
@user-hz8ss7ql8l
@user-hz8ss7ql8l 6 месяцев назад
Anna banaana business (marketing) video cheyandi please
@ajaykumar-oq6cl
@ajaykumar-oq6cl 6 месяцев назад
Background lo distrub chala undhi bro first time Mee video lo
@gurureddy332
@gurureddy332 6 месяцев назад
Bro...I have an request Can u make a video about how not to make losses in farming
@khushi.madhang855
@khushi.madhang855 6 месяцев назад
Hii Rajendra reddy anna
@karribalakrishna6789
@karribalakrishna6789 6 месяцев назад
మా ఊరిలో వాసన 🍌
@sathishgarvandulags
@sathishgarvandulags 6 месяцев назад
Bro miru aa kanduva kakunda green kanduva vesukondi
@mintupaulmoses9735
@mintupaulmoses9735 6 месяцев назад
Anna sound distance is their anna
@bhuvaneswarakumarsavesoil7676
@bhuvaneswarakumarsavesoil7676 6 месяцев назад
Where can I get the saplings
@venkatsubbaiahpokala9517
@venkatsubbaiahpokala9517 6 месяцев назад
మా వుారిలో పసుపు అరటి అంటారు.
@EbhaskarreddyEbhaskarred-ft7bn
@EbhaskarreddyEbhaskarred-ft7bn 6 месяцев назад
Yalke
@dineshchowdary3457
@dineshchowdary3457 6 месяцев назад
99% కర్పూర అరిటి అంటారు
@kandagatlasandeep7241
@kandagatlasandeep7241 6 месяцев назад
Mokkalu estara bro
@kosurisriram2670
@kosurisriram2670 6 месяцев назад
కర్పూరం
@KantalmOmprakash
@KantalmOmprakash 5 месяцев назад
అన్నగారు నమస్కారం రాజేందర్ రెడ్డి అన్న మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి నేను అరటి సాగు చేయడానికి కొంచెం ప్లాన్ కావాలి నాకు ఒక 10 ఎకరాలు అరటి చేయాలనుకుంటున్నా మాది వచ్చేసి అడ్రస్ హైదరాబాద్ ల్యాండ్
@vishwanathgowda112
@vishwanathgowda112 6 месяцев назад
ಸೌಂಡ್ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಬಾಗ ಉಂದಿ
@EbhaskarreddyEbhaskarred-ft7bn
@EbhaskarreddyEbhaskarred-ft7bn 6 месяцев назад
Yaleke
@AGRIGURU
@AGRIGURU 6 месяцев назад
Yellaki vere rakam brother
@srt_yt
@srt_yt 6 месяцев назад
Too much noise
Далее
ПОДВОДНЫЙ ГЕЙМИНГ #shorts
00:22
Просмотров 1,2 млн
20 июля 2024 г.
0:11
Просмотров 2,5 млн
МЫ ПОХОДУ ЧТО-ТО НАПУТАЛИ
0:20