Тёмный

సుప్రీం కోర్టులో వాడివేడి వాదనలు | Tirupati Laddu Case Supreme Court Hearing Updates - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 1,8 тыс.
50% 1

సుప్రీం కోర్టులో వాడివేడి వాదనలు | Tirupati Laddu Case Supreme Court Hearing Updates - TV9
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#SupremeCourt
#tirumalaladdu #tirupatiladdu #ttd #tv9telugu #apnews
Uplaoded By : #ganesh

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@SriBharathKMR
@SriBharathKMR 2 часа назад
TTD మీద అసత్య ఆరోపణలు చేసి నిందలు వేసిన వాడిని బహిరంగ ఉరి తీయాలి.
@SAM-hx3rj
@SAM-hx3rj 4 часа назад
పతివ్రత గాలి కల్యాణం గారి ప్రాయశ్చిత్త దీక్ష నాటకం వృథా అయింది గా 😜😜😜
@vinodkumar-bq4ni
@vinodkumar-bq4ni 2 часа назад
Eppudu ma pawala anna parisithi enti😢
@pradeep8458
@pradeep8458 20 минут назад
Worst bjp doing religious politics
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 4 часа назад
కేజీ నెయ్యి Rs.329/-లకు కొన్నారంటేనే కల్తీ నెయ్యి అని బుజువు అయిపోతుంది. చుక్క నీళ్ళు కలపని 10 లీటర్ల పాలను బాయిల్ చేస్తే, ఒక కేజీ వెన్న వస్తుంది. ఒక లీటరు పాల వెల Min. Rs.80/- అయితే, 10 లీటర్ల వెల 80x10=800: ఈ వెన్నను కరిగించి నెయ్యి చేస్తే స్వచ్చమైన నెయ్యి ఒక కేజీ వస్తుంది. ఇంకా అదనంగా లేబర్ చార్జ్, ఇంధనం చార్జ్ మరియు ప్యాకింగ్ చార్జులు కలుపుకుంటె ఒక కేజీ నెయ్యి విలువ Rs.1000/- అవుతుంది. మరి Rs.320/-లకు ఎలా సరఫరా చేసారు? అంకెలోనె కల్తీ నెయ్యి అని తేలిపోయింది. ఇంకా వేరే టెస్టులు అవసరం లేదు. ఈ మాత్రం ఇంకిత జ్ణాణం లేని వాళ్ళు న్యాయ మూర్తులుగా రావడమే మన దురదృష్టం. నా Analysis ని తీసుకుని, నామీద అదే సుప్రీం కోర్టు బెంచ్ లో కేసు వేయండి. ============================== Supplied one KG Ghee cost for Rs.320/- to TTD. Is this rate possible for original Ghee? Cost of Ghee proves it's a adulterated. Ex:-One leter milk cost min. Rs.80/- without mix even a drop of water. For one KG Butter needs 10 leters of milk. Cost of milk 80x10=800: One KG Ghee wiil be prepared after boiled the one KG Butter. Including other costs like labour, packing charges, its' cost Rs.1000/-. How could possible to supply one KG pure Ghee for Rs.320/-? The figure of cost proves it's a adulterated Ghee. This much not known to the Hon'ble Judges of Hon'ble Supreme Court of India?
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 4 часа назад
Kalthi anatam veru.. pandi fat kalisindhe ani chappatam veru
@screations70
@screations70 3 часа назад
Mari Babu 2015-2019 Price range below 320 what About This Bro
@SriBharathKMR
@SriBharathKMR 2 часа назад
2015 లో కిలో నెయ్యి 279 రూపాయలకు చంద్రబాబు హయంలో TTD నెయ్యి కొన్నారు ఈ లెక్కన ఎంత భారీ స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం నెయ్యి కల్తీ చేసి ఉండవచ్చు.
@harishmarineni1411
@harishmarineni1411 39 минут назад
​@@screations70mari kalthi ghee kondaa pikee yalaa vochendee,yem vodeshan thoo thaycharu aa kalthi ghee. Danenee test pampakuntay vadayvaray kadaa laddu chaydanekee danekee meru yem antaru.
@Andhracults
@Andhracults 6 минут назад
మరి మీ CBN 2014-19 లో 276/kg ఉంది కదా అప్పుడు కూడానా? ఏధో మీకు రాజజీయంగ పోటీపడటం చేతకాక ఇలా దేవుడి జోలికి వెళ్లడం సరి కాదు.అంతేకాకుండా ఇంకా బురద చల్లాలని చూస్తున్నారు చూడు ఇంతకంటే ధౌర్భాగ్యులు ఉండరు🙏
Далее