అమ్మా మీరు చెప్పిన విషయం చాలా బాగుంది 1. అత్తరు ఏమి చేయాలో చెప్పా లేదు మరియు అక్షింతలు ఎప్పుడు మన తల పై చల్లలీ , దేవుని పై కూడా 2. నువ్వులు బెల్లం చేసిన వి దుకాణా లో వుంటాయి అవి ok 3. జంటగా వున్న మరియు ఒక్కటి గా వున్న నాగ ప్రతీ మలు ఒకే చోటా వుంటాయి మనం అందులో ని ఏదో ఒక జంట నాగ ప్రతిమను ఎంచుకొని మీరు చెప్పిన విధంగా చేయాల లేదా అన్నింటికీ చేయాలా?