మనము నేలను బట్టి పరికరాలు తీసుకోవాలి.. అంతేకానీ ఎవరో తీసుకున్నారని మనం తీసుకోకూడదు.. బంక మట్టి నేల కి ఒక రకం.. ఇసుక నేలకు ఒక రకం.. ఎర్ర మట్టి నేలకు ఒక రకం ఇలా వివిధ నేలను బట్టి పరికరాలు తీసుకోవాలి
ఇప్పుడు రైతుకు కావలసింది రైతు్పంండించిన పైరుకు గిట్టుబాటు ధర, ప్రధామంత్రికి రాష్ట్ర cm కు వారికి స్పందన వచ్చేవిదంగా వీడియోలు చేయండి రైతు ఆర్థికంగా బావున్నాడంటే లేటెస్ట్ ఎకూప్మెంట్ కొండానికి సిద్ధంగా ఉంటాడు ముందు రైతును స్టెంతన్ చెయ్యడం ఎలా అన్నది అగ్రి మిషనరీ ప్రమోట్ చేసే వారు అంతా గౌర్నమెంట్ లో ఎలామార్పు చేస్తే రైతును బాగుచేయవచ్చు అన్నదానిపైన రైతులకు ఎలా సహాయం చెయ్యాలనే చాలెంజితో ప్రతినబూనీ మొదట కార్యక్రమం చెప్పట్టండి ప్రమోటర్ల నందరిని వేడుకుంటున్నాము